Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/इ-ई

Wikibooks నుండి
इंजन* యంత్రం
इंजीनियर ఇంజినీరు
इंजीनियर యంత్ర నిపుణుడు
इंतजारकरना ఎదురుచూచు
इंद्रधनुष ఇంద్రధనస్సు
इकट्ठा करना ఒక చోటికి చేర్చు
इकट्ठा करना సేకరించు
इकाई* పరిమాణం
इक्विटी* ఈక్విటీ
इच्छा शक्ति, संकल्पबल* సంకల్పబలం
इच्छा* కోరిక
इच्छा* వాంఛ
इतालवी ఇటాలియన్
इतिहास చరిత్ర
इतिहासकार చరిత్రకారుడు
इनकार ఒప్పుకొనక పోవటం
इनकार కాదనడం
इनकार నిరాకరణ
इनकार करना నిరాకరించు
इनडोर ఇంటి లోపల
इन्फ्लूएंजा విషజ్వరం
इमली* చింతపండు
इमारत* భవనం
इराकी ఇరాక్ దేశస్థుడు
इरादा करना ఉధ్దేశం కలిగిఉండు
इलाका ప్రాంతం
इलाका శ్రేణి
इलेक्ट्रॉनिक ఎలెక్ట్రానిక్
इलेक्ट्रॉनिक्स ఎలక్ట్రాన్ల శాస్త్రం
इल्ली* గొంగళి పురుగు
इशारा సంజ్ఞ, శరీర భంగిమ
इश्तहार గోడ పత్రం
इष्टतम చాలా ఉత్తమమైన
इसके ఇరవై
इसके, इसका, इसकी దాని
इसकेअतिरिक्त ఇదికాకుండా
इसकेबाद ఆ తరువాత
इसकेविपरीत దీనికి విరుద్ధంగా
इसप्रकार ఈ విధంగా
इसमेँ ఇందులో
इसरायली ఇస్రాయిల్ దేశం
इसलिए కాబట్టి
इसलिए, हमेशा కాబట్టి ఎప్పుడూ
इसीप्रकार ఇదే విధంగా
इस्तरी*करना ఇస్త్రీ చేయు
इस्तीफा రాజీనామా
इस्त्री* ఇస్త్రీ
इस्पात ఉక్కు
इस्लामी ఇస్లామిక్
ईंट* ఇటుక
ईंधन ఇంధనం
ईंधनदेना ఇంధనం చేర్చు
ईमानदार నిజాయితీ గల
ईमानदारी* నిజాయితీ
ईमानदारीसे* విశ్వాసంగా
ईमेल ఈ-తపాలా
ईर्ष्या* అసూయ
ईसाई క్రైస్తవుడు