Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/आभूषण

Wikibooks నుండి
आभूषण ఆభరణాలు
अंगूठी* ఉంగరం
आभूषण నగ, అలంకరణం
आभूषण నగలు, ఆభరణాలు
कंगन కంకణం
करधनी* వడ్డాణం
कर्णफूल చెవి కమ్మ, దుద్దు
चांदी* వెండి
चूड़ी* గాజు
जंजीरा* గొలుసు
जौहरी నగలవ్యాపారి
तोड़ा మణికట్టు గొలుసు
पदक పతకం
पायल* కడియం, కాలి పట్టా
बाजूबंद వంకీ
बालपिन జుట్టు పిన్
बाली* చెవి పోగులు
ब्रोच పైట పిన్ను
माँगटीका పాపిడి బిళ్ల
माला* హారం
मूंगा పగడం
मोती ముత్యం
लैंगा* ముక్కు పుడక
वैढूर्य పిల్లి కన్ను రాయి
हार కంఠహారం
हीरा వజ్రం