Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/आ

Wikibooks నుండి
आँकड़े గణాంకాలు
आंख* కన్ను
आँख*कीपुतली* కనుగుడ్డు
आंखेँ కళ్లు
आंचलिक ప్రాంతీయ
आंत పేగు
आंत* ఆంత్రము
आंतरिक లోపల ఉన్న
आंतरिक లోపలి
आंत्* పేగు, ఆంత్రము
आंदोलन ఉద్యమం
आंधी* పెనుతుఫాను
आंशिक అసంపూర్ణ పాక్షిక
आंशिक పాక్షిక
आंशिकरूपसे పాక్షికంగా
आंसू కన్నీటి బిందువు
आंसूबहाना కన్నీరు కార్చు
आइकॉन ప్రతీక చిహ్నం
आकर्षक మనోహరమైన
आकर्षक, चुंबलीय ఆకర్షణీయ
आकर्षकसौंदर्य రూప సౌందర్యం
आकर्षण ఆకర్షణ
आकर्षण ప్రభావితంచేయు శక్తి
आकर्षित करना ఆకర్షించు
आकर्षित करना ఆకర్షించు
आकस्मिक సాధారణంగా
आकस्मिकविद्रोह ఆకస్మికతిరుగుబాటు
आकांक्षा* అభిలాష
आकांक्षा*करना కోరు
आकांक्षा*से అభీష్టంతో
आकार ఆకారం
आकार పరిమాణం
आकार పరిమాణాలు
आकारबनाना ఆకారాలు చెక్కు
आकाश, आसमान ఆకాశం
आकाशगंगा* నక్షత్ర మండలం
आक्रमण ఆక్రమణ
आक्रमण ఆక్రమణ
आक्रमण దండయాత్ర
आक्रमण करना పెద్దగా చొరబడు
आक्रमणकरना పైబడు, దాడిచేయు
आक्रामक దాడి చేయు
आक्रुति* ఆకృతి
आख्यान కట్టుకథ
आख्यान* ఇతివృత్తం
आगंतुक సందర్శకుడు
आग* కాల్పు, అగ్ని
आगमन రాక
आगामी రాబోయే
आगे ముందుకు
आगे, prior ముందుగా
आगेनिकलना దాటిపోవు
आगेबढ़ना కొనసాగు
आघात దెబ్బ
आघात శరీరం గాయం
आचार्य ఆచార్యుడు
आज నేడు
आजकल ప్రస్తుత రోజుల్లో
आजरात* ఈరాత్రి
आज़ादी*से స్వేచ్ఛగా
आजीवन జీవితకాల
आजीविका* బ్రతుకు తెరువు
आज्ञाकारिता* విధేయత
आज्ञापत्र ఉత్తర్వు అనుమతి
आज्ञापत्रवारंट న్యాయఆజ్ఞ
आज्ञ्नाकारी అన్నిటికీ ఔననువాడు
आटा పిండి, రొట్టెలపిండి
आठ ఎనిమిది
आठवाँ ఎనిమిదవ
आडंबरपूर्ण ఆడంబరమైన
आतंक భయం
आतंक భీతి
आतंककाराज భయంకర పాలనాకాలం
आतंकवाद తీవ్రవాదం
आतंकवादी తీవ్రవాది
आतंकित భయానకంగా
आतंकित करना భయపెట్టు
आतर करना గౌరవించు
आतिथ्य ఆతిథ్యం
आतुरता*से ఆతురతగల
आत्मकथा* స్వీయచరిత్ర
आत्मनिरीक्षण స్వీయపరిశీలన
आत्मविश्वास విశ్వాసం
आत्मसमर्पण లొంగిపోవు
आत्मसम्मान స్వీయ గౌరవం
आत्महत्या* ఆత్మహత్య
आत्मा*, भावना ఆత్మ
आत्मीयता* సాన్నిహిత్యం
आदत* అలవాటు
आदतछुडाना అలవాటు మాన్పించు
आदमी మనిషి
आदर గౌరవం
आदर्श ఆదర్శము
आदर्श కట్టుబాటు
आदि వగైరా, మొదలైన
आदिकालीन ప్రాచీన కాలపు
आदिवासी గిరిజన
आदिवासीक्षेत्र గిరిజనప్రాంతం
आदेश ఆజ్ఞ
आदेश ఆదేశం
आदेश ఆదేశం
आदेश ఉత్తర్వు
आदेशदेना నిర్ణయించు
आदेशात्मक సూచనాత్మక
आधा సగం
आधारवाक्य ఆధార ప్రతిపాదన
आधारित ఆధార పడిన
आधिपत्य స్వాధీనం
आधीरात* అర్ధరాత్రి
आधुनिक ఆధునిక
आधुनिकता* ఆధునికత
आधेरास्तामें సగంలో, సగందారిలో
आध्यात्मिक ఆధ్యాత్మిక
आध्यात्मिक వేదాంత ధోరణి
आनंद సంతోషం
आनंद लेना ఆనందించు
आनंद लेना సంతోషించు
आना వచ్చు
आनुवंशिक జన్యు
आनुवंशिकता* వంశపారంపర్యం
आनुषंगिक, आकस्मिक ఆకస్మిక
आनेवाला కొత్తగా వచ్చిన
आपत्ति* ఆక్షేపణ
आपत्ति*करना అభ్యంతర పెట్టు
आपदा* గొప్ప విపత్తు
आपदा* విపత్తు
आपरेशन యుద్ధ చర్య
आपसी పరస్పర
आपूर्तिकर्ता సరఫరాదారు
आप्रवासी వలస వచ్చినవాడు
आबद करना ప్రజలతోనింపు
आभारी కృతజ్ఞత కలిగివున్న
आमंत्रित करना ఆహ్వానించు
आमआदमी సాధారణ వ్యక్తి
आमचुनाव సాధారణ ఎన్నిక
आमतौरपर సాధారణంగా
आमतौरपर సాధారణంగా
आमनेसामने ముఖాముఖి
आमराय* సర్వామోదం
आमलेट గుడ్డుతో వేసిన అట్టు
आमूर्त స్ధిరరూపం లేని
आम्नीबस పెద్దబండి
आय* ఆదాయము
आयकर ఆదాయంపన్ను
आयत ధీర్ఘ చతురస్రము
आयताकार దీర్ఘచతురస్ర
आयरिश ఐరిష్ దేశీయుడు
आयात దిగుమతి
आयातक దిగుమతి దారు
आयातशुल्क దిగుమతి సుంకం
आयाम కొలత
आयुक्त కమీషనరు
आयोग కమిషన్
आरंभकरना ఆరంభించు
आरंभकरना ప్రారంభించు
आरक्षण ఆరక్షణ
आरक्षण కేటాయింపు
आरक्षितवन రక్షిత అడవి
आराधन*करना ఆరాధించు
आराम విశ్రాంతి
आराम సుఖం
आरामदायक సౌకర్యవంతమైన
आरोप ఆరోపణ
आरोप ఆరోపణ
आरोप నిందారోపణ
आरोप लगाना నింద వేయు
आरोपण, लेवी విధింపు
आरोपलगाना ఆరోపించు
आरोपित ఆరోపిత
आर्थिक ఆర్థిక
आर्थिकरूपसे ఆర్థికంగా
आलसी సోమరిగా
आलसी సోమరియైన
आलसीमंदा మందంగా
आलस्य సోమరితనం
आलिंगन करना హత్తుకొను
आलिंगनकरना కౌగిలించు
आलिंगनकरना గట్టిగా కౌగిలించు
आलीशान విలాసవంతమైన
आलू ఉర్లగడ్డ, బంగాళాదుంప
आलोचक విమర్శకుడు
आलोचना* విమర్శ
आलोचना*करना* విమర్శించు
आवंटन కేటాయింపు
आवंटितकरना కేటాయించు
आवधिक నియతకాలపు
आवरण పైన చుట్టు కాగితం
आवर्ती ఆవృత
आवर्ती మళ్ళీ మళ్ళీజరుగు
आवश्यक అవసరమగు
आवश्यक అవసరమైన
आवश्यकता* అవసరం
आवश्यकता* అవసరం
आवश्यकतौरपर విధిగాచేయాల్సింది
आवस* ఆవాసం
आवाज़* కంఠస్వరం
आवारा పనిలేక తిరుగువాడు
आवास గృహ వసతి
आवास వసతి
आवास వసతి
आवासदेना వసతియిచ్చు
आवासीय నివాస
आविष्कार ఆవిష్కరణ
आविष्कार నూతన కల్పన
आविष्कार సృష్టించు
आवृत्ति* పౌనఃపున్యం
आवेदन करना దరఖాస్తు చేయు
आशय ఆశయం
आशय ఉద్దేశం
आशा* ఆశ
आशा*करना ముందే ఊహించు
आशाजनक ఆశాజనకమైన
आशाजनकरूपसे ఆశాజనకంగా
आशावादी ఆశావాద
आशावान ఆశగల
आशीर्वाद దీవెన
आशीर्वाददेना అనుగ్రహించు
आश्चर्य ఆశ్చర్యము
आश्चर्यचकित होना ఆశ్చర్యపడు
आश्चर्यजनकरूपसे ఆశ్చర్యకరంగా
आश्रय ఆశ్రయం
आश्रयसंरक्षण శరణు
आश्ररित పూర్తిగా ఆధారపడిన
आश्रित होना ఆధారపడు
आश्वस्त ఒప్పించబడిన
आश्वस्त करना భరోసాఇచ్చు
आश्वासन మరల హామీఇవ్వటం
आसक्त ఆసక్తి గల
आसन ఆసనం
आसन्न సమీప
आसवन करना సారం తీయు
आसान సులభమైన
आसान से* సున్నితంగా
आसानजीत* సులభగెలుపు
आसानीसे* సులభంగా
आसूचना* గూఢచారవ్యవస్త
आस्तिक ఆస్తికుడు
आस्तीन* కప్పివుంచేది, దుస్తుచేయి
आस्धगन తత్కాల ఆపుదల
आह అబ్బా
आहर्ता పైకం తీసుకునే వ్యక్తి
आहाता ఆవరణ