Jump to content

ద్విభాషా నిఘంటువు(హింది-తెలుగు)/अ

Wikibooks నుండి
अंकितकरना నమోదు చేయు
अंकुर మొలక
अंकुरित होना మొలకెత్తు
अंग అవయవం
अंगच्युति* అవయవంజారటం
अंगारेलाल ఎర్రని వేడి
अंगूठा బొటనవేలు
अंगूठी* ఉంగరం
अंगूर ద్రాక్షపండు
अंग्रेज़ी* ఆంగ్లం
अंडा గుడ్డు
अंडेसेना* పొద
अंत చివర
अंतकीलन करना కలిపి కట్టు
अंतमें చివరకు
अंतमें తుదకు
अंतरंगी సంస్ధలోని వ్యక్తి
अंतर అసమానతలు
अंतर వ్యత్యాసం
अंतर करना స్పష్టంగా చూపు
अंतराल ఖాళీ స్థలము
अंतराल విరామ సమయము
अंतरिम తాత్కాలికమైన
अंतरीप శిఖరం
अंतर्देशीयजलमार्ग భూభాగ జలమార్గాలు
अंतर्निहित నిగూఢమైన
अंतर्निहित సూచించినట్లు
अंतिम చివరి
अंतिम తుది, అంతిమ
अंतिमसंस्कार ఉత్తరక్రియ
अंथीदौड* పైస్ధాయికి పోటీ
अंदर లోపల
अंधविश्वास మూఢ నమ్మకం
अंधा చూపులేని, అంధ
अंधाधुंध విచక్షణారహిత
अंधेरा చీకటి
अंधेरा చీకటిగా నల్లని
अंपायर మధ్యవర్తి
अंशिकसंविदा* పాక్షిక ఒప్పందం
अकादमी* విద్వత్సభ
अकाल క్షామము
अकेला ఏకాంత, ఒంటరి
अकेला ఒంటరిగా
अकेलापन ఒంటరితనం
अक्षम అర్హత లేని
अक्षम అసమర్థుడైన
अक्षमता* అసమర్థత
अक्षरश़ः మాట ప్రకారము
अक्षुण्ण చెక్కుచెదరకుండా
अक्सर తరచుగా
अख़बार వార్తాపత్రిక
अखाड़ा కార్యక్షేత్రం
अगर అయితే
अगला తర్వాత
अग्रगामन ముందుకు పోవటం
अग्रणी అధికుడు అగ్రగామి
अग्रवर्तीपैड ముందుకు పంపు దస్త్రం
अग्रिमभरना ముందే చెల్లించు
अघिक అధిక
अचानक ఊహించని, అకస్మాత్
अच्छा దివ్యమైన
अच्छा బాగుంది, మంచి
अच्छा మంచిది
अच्छीतरह సరిగా
अच्छीतरहसे మంచి, బాగా
अजगर కొండసిలువ
अजनबी అపరిచితుడు
अजनबी కొత్త వ్యక్తి
अजीब ఎగతాళియైన
अजीब వింతైన
अजीब విచిత్రమైన
अज्ञात తెలియని
अज्ञानी అమాయక
अटूट పగలని
अट्टहासरकना బిగ్గరగా నవ్వు
अति తీవ్రమగు
अतिक्रमण करना దాటిఅడుగువేయు
अतिक्रमणकरना, ఆక్రమించు
अतिथि* అతిథి
अतिरिक्तपरिणाम తదుపరిపరిణామం
अतिसंकुल సమ్మర్దమైన
अतुलनीय సరిలేని
अत्यंत గణనీయంగా
अत्यंत చాలా
अत्यधिक ఎక్కువగా
अत्यधिक గణనీయంగా
अत्यधिक దుబారాగా
अत्यधिक మితిమించిన
अत्यावश्यकता* ఆవశ్యకత
अदरक అల్లం
अदालत* న్యాయస్థాన గది
अदूरदर्शी ముందుచూపు లేని
अदृष्ट ఊహించలేని
अद्भुत ఆశ్చర్య పరచు
अद्भुत ఆశ్చర్యకరమైన
अद्यतनकरना తాజాగా చేయు
अद्वितीय ప్రత్యేక
अधम నీచమైన
अधिक మరింత
अधिक भार అధికభారం వేయు
अधिक स्टाकदिखाना అధికనిల్వచేయు
अधिककरना మించి చేయు
अधिकत ఆధిక్యత
अधिकतम గరిష్ఠంగా
अधिकतम గరిష్ఠ
अधिकतर ఎక్కువగా
अधिकतेज వేగంగా
अधिकप्रसन्नता* అమితానందం
अधिकमुनाफ़ा అధిక లాభం
अधिकमूल्य అధిక వెల
अधिकरण న్యాయసభ
अधिकांश చాలా
अधिकाधिक పెరుగునట్లుగా
अधिकार అధికారం
अधिकाररहना కలిగియుండు
अधिकारात्मक కలిగియున్న
अधिकारी అధికారి
अधिकृत అధికారమిచ్చు
अधिकृत ఆక్రమిత
अधिग्रहण करना సంపాదించు
अधिनियम చట్టం
अधिनियमन చట్టం చేయటం
अधिभोग ఆక్రమణ
अधिमात्रा* అధిక మోతాదు
अधिमान्य ప్రాధాన్యత ప్రకారం
अधिमूल्यन करना అధికవిలువ ఇచ్చు
अधिराज्य రాజ్యము
अधिरोपण విధించటం
अधिशेष మిగులు
अधिसूचना అధికారిక ప్రకటన
अधिसूचना* ప్రకటన
अधीक्षक పర్యవేక్షకుడు
अधीक्षण పర్యవేక్షణ
अधीनस्थ ఆధార పడిన
अधीनस्थअधिकारी అధీన అధికారి
अधीरता* అసహనం
अधूरा పూర్తికాని
अधूरा పూర్తికాని
अध्यक्ष అధ్యక్షుడు
अध्यक्षता*करना అధ్యక్షతవహించు
अध्यक्षपद అధ్యక్ష పదవి
अध्यक्षीय అధ్యక్ష
अध्यनयात्र విజ్ఞానయాత్ర
अध्ययन అధ్యయనం
अध्यादेश విధి
अध्यापन పాఠాలు చెప్పటం
अध्याय అధ్యాయం
अनंत అపరిమితమైన
अनंतकाल అనంతకాలం
अनंतता* అనంతసంఖ్య
अनंतिम, तात्कालिक తాత్కాలిక
अनजान, తెలియని
अनदेखा చూడబడని
अनदेखीकरना క్షమించు, ఉపేక్షించు
अनधिकृत అనధికార
अनन्त శాశ్వతమైన
अनन्य ప్రత్యేకమైన
अनन्यक्षेत्राधिकार విస్తృత అధికార పరిధి
अनन्यरूपसे ప్రత్యేకంగా
अनर्गल విపరీతమైన
अनाज ధాన్యజాతి
अनाडी అమాయకుడు
अनाथ అనాథ
अनाथालय అనాథ శరణాలయం
अनाथालय అనాథాశ్రమం
अनामिका* ఉంగరపు వ్రేలు
अनार దానిమ్మపండు
अनाहत గాయపడని
अनाहार ఆకలి బాధ, నిరశన
अनिच्छा* అయిష్టత
अनिच्छुक అయిష్టతగా యున్న
अनिद्रा* నిద్రలేమి
अनियमित క్రమరహితమైన
अनियमित సక్రమంగా లేని
अनियमितता* అవక తవక
अनिर्णय అనిశ్చితస్థితి
अनिवार्य అనివార్య
अनिवार्य చట్ట రీత్యా
अनिवार्य తప్పనిసరి
अनिवार्यरूपसे అనివార్యంగా
अनिवासी ప్రవాసి
अनिश्चित అనిశ్చిత
अनिश्चित నమ్మదగని
अनिश्चितता* అనిశ్చితస్థితి
अनुकरण అనుకరణ
अनुकूल అనుకూలమైన
अनुकूल సానుకూల
अनुकूल होना సరిపడు
अनुकूलन అనువర్తనం
अनुकूलन సర్దుబాటు
अनुकूलनशीलता* సర్దుబాటుతనం
अनुकूलितकरना సర్దుబాటు చేసుకొను
अनुक्रम క్రమం
अनुक्रमणिका సూచిక
अनुग्रह అనుగ్రహము
अनुचित తగని
अनुचितप्रभाव మితిమించిన ప్రభావం
अनुच्छेद పేరా, పేరాగ్రాఫ్
अनुदान మంజూరు
अनुदान విరాళం
अनुन्मुक्त విడుదల కాని
अनुपध వేటగాడు పోవు దారి
अनुपयोगी वस्तुबकवास* నిరుపయోగవస్తువు
अनुपस्थिति* గైరు హాజరు
अनुपात నిష్పత్తి
अनुपात వాటా
अनुपातिक తలసరి
अनुपालन ఆచరణము
अनुपूरकअनुदान ప్రత్యామ్నాయ మంజూరు
अनुबंध ఒప్పందం
अनुबोधक సహాయకుడు
अनुभव అనుభవం
अनुभव करना అనుభవించు
अनुभव करना అనుభూతి చెందు
अनुभवहीन అనుభవం లేని
अनुभवहीनता* అనుభవశూన్యత
अनुभवी అనుభవంగల
अनुभवी ఔత్సాహికుడు
अनुभाग విభాగము
अनुभूति* అనుభూతి
अनुमति* అనుమతి
अनुमति*देना అనుమతించు
अनुमान భావన
अनुमान करना ఊహించు
अनुमान करना భావించు
अनुमान करना హేతుబద్ధంగా కనుగొను
अनुमानित కోరుకుంటున్న
अनुमानितरूपमेँ కోరుకుంటున్నట్లుగా
अनुयानट्रेलर వెనుకపోవునది
अनुरूप సంబంధిత
अनुरूप होना* సరిపడినంత
अनुरोध అభ్యర్థన
अनुरोध करना అభ్యర్థించు
अनुरोध करना కోరు
अनुलग्नक అనుబంధం
अनुवर्ती అనుసరించే
अनुवर्ती తదుపరి
अनुवाद అనువాదం
अनुवादक అనువాదకుడు
अनुवादकरना భాషాంతరీకరించు
अनुशासन క్రమశిక్షణ
अनुशासनात्मक క్రమశిక్షణగల
अनुष्ठान కర్మ
अनुसंधान పరిశోధన
अनुसंधानकर्ता పరిశోధకుడు
अनुसमर्थन ఒప్పంద ఆమోదం
अनुसमर्थनकरना ధృవీకరించు
अनुसरण కొనసాగింపు
अनुसरण करना అనుసరించు
अनुसार ప్రకారం
अनुसारिता* అనుగుణ్యత
अनुसारी అనుసరించునట్టి
अनुस्मारक జ్ఞప్తి చేయునది
अनेक అనేకమైన
अनैतिक, भ्रष्ट అనైతిక
अनोखा, शानदार చోద్యమైన
अन्तराल కార్యక్రమ మధ్య విరామం
अन्तर्देशीय లోపలి ప్రాంతం
अन्य మరొక
अन्यत्र మిగిలిన ప్రాంతాల్లో
अन्यथा లేకపోతే
अन्यथा లేకపోతే
अन्यव्यक्ति మూడవ వ్యక్తి
अन्यसंक्रामण పరగతం
अन्याय అన్యాయం
अन्यायपूर्ण అన్యాయమైన
अन्वेषक పరిశోధకుడు
अन्वेषण అన్వేషణ
अपक्षय होना శక్తిని కోల్పోవు
अपना తన, స్వంత
अपना స్వీయ
अपनाना స్వీకరించు
अपनेआप నాకు నేనే
अपनेआप వారికి వారే
अपमान దూషణ
अपमान करना అవమానించు
अपमानित అవమానింప బడిన
अपयश అపకీర్తి
अपराध నేరం
अपराध నేర భావం
अपराधमुक्त करना విముక్తిపొందు
अपराधविज्ञान నేరశాస్త్రము
अपराधस्वीकारकरना నేరంఒప్పుకొను
अपराधिक నేర సం
अपराधियोंकाअड्डा నేరాలు జరిగేచోటు
अपराधी అపరాధి
अपराधी నేరస్తుడు
अपराधी प्रमाणित करना నేరం నిరూపించు
अपराह्न* సాయంకాలం
अपरिपक्व పూర్తిగా ఎదగని
अपरिवर्तनीय పూర్వరూపం తీసుకురాలేని
अपरिष्कृत నాగరికత తెలియని
अपरिहार्य అనివార్యమయిన
अपर्याप्तता* చాలినంత లేకపోవటం
अपवंचन ఎగవేయటం
अपवचनात्मक దూషణతోకూడిన
अपवर्तन వక్రీకరణ
अपवित्र పవిత్రం కాని
अपवित्रीकरण అపచారం
अपव्यय* తరుగు
अपहरण అపహరణం
अपहरण అపహరణం
अपार అపారమయిన
अपारदर्शी అపారదర్శక
अपार्टमेंट గదులసమూహం
अपीलीयन्यायालय అపీలు కోర్టు
अपेक्षत కోరుకున్న
अपेक्षाकृत సాపేక్షంగా
अपेक्षित అవసరమైన
अपेक्षित ఆశించిన
अपेक्षित కావలసిన
अपेक्षितव्यक्ति అపేక్షితుడు
अप्रचलित వాడుకలో లేని
अप्रतिलभ्य తిరిగి పొందలేని
अप्रत्यक्ष పరోక్ష
अप्रत्यक्षचुनाव పరోక్షఎన్నిక
अप्रत्याशित ఎదురుచూడని
अप्रत्याशितलाभ పతనం
अप्रशिक्षित అభ్యాసం లేని
अप्रस्तुत సిద్ధంగా లేని
अप्राकृतिक కృత్రిమ, అసహజ
अप्रासंगिक అసంబద్ధమైన
अफवाह* పుకారు
अफसोसकरना నిరాశ పడు
अफीम* నల్లమందు
अफ़्रीकी ఆఫ్రికన్
अब ఇప్పుడు
अबतक ఇప్పటివరకు
अबसेआगे ఇకపై
अब्दकोष వార్షికపుస్తకం
अभयारण्य* అభయారణ్యం
अभागा దౌర్భాగ్యుడు
अभाव లేకపోవటం
अभिकर्मक చర్యకారక పదార్ధం
अभिनंदन करना ప్రశంసించు
अभिनय నటించడం నటన
अभिनय करना నటించు
अभिनव వినూత్న
अभिनिषेध నిషేధం
अभिनेता నటుడు
अभिनेत्री* నటీమణి
अभिन्न పూర్తిగా ఉన్న
अभिपुष्टि*करना నిశ్చితపరచటం
अभिभावक సంరక్షకుడు
अभियांत्रिकी యంత్రశాస్త్రం
अभियान ప్రచారం
अभियान సాహస యాత్ర
अभियुक्त నిందితుడు
अभियोजक నేరారోపకుడు
अभियोजन నేరారోపణ
अभिलाक्षणिक స్వాభావికమైన
अभिलाषा* వీలునామా సంకల్పం
अभिलाषा* సంకల్పం
अभिलेख హక్కులరికార్డు
अभिलेखन రాయటం, నమోదు
अभिव्यक्ति* అభివ్యక్తి
अभिव्यक्ति* వ్యక్తీకరణ
अभिशापदेना శపించు
अभीभी ఇప్పటికీ
अभूतपूर्व గతంలో జరగని
अभ्यस्त అలవాటుగా
अभ्यस्त అలవాటుపడిన
अभ्यस्त అలవాటైన
अभ्यास అలవాటు
अभ्यास होना అలవాటుపడు
अभ्यास*साधना సాధన
अमरूद జామపండు
अमलमेंलाना క్రియారూపమిచ్చు
अमान्य చెల్లని
अमान्य చెల్లనిదగు
अमान्यता* చెల్లకపోవటం
अमीर ధనవంతుడైన
अमूल्य అమూల్యమైన
अमृत అమృతం
अमेरिकन అమెరికా దేశస్థుడు
अम्हौरी* చెమటపొక్కులు
अयोग्य అర్హత లేని
अयोग्यठहराना అర్హతతొలగించు
अयोग्यता అనర్హత
अयोग्यता* అనర్హత
अरक्षित భద్రతలేని
अरब అరబ్బీ
अर्जन సముపార్జన
अर्थ, అర్థం
अर्थकराना అర్థం చెప్పు
अर्थबताना నిర్వచించు
अर्थव्यवस्था* ఆర్థిక వ్యవస్థ
अर्थशास्त्री అర్థశాస్త్రవేత్త
अर्ध ఉప
अर्धकपाली* పార్శ్వపు నొప్పి
अर्हता*प्राप्त करना అర్హత పొందు
अलग ప్రత్యేక
अलग వేరుగా/ విడిగా
अलग करना ఏకాకిని చేయు
अलग करना తొలగింపు
अलग करना ప్రత్యేకించు
अलग करना విడగొట్టు, వేరుచేయు
अलगअलग వివిధ
अलगकियाहुआ వేరుచేయబడిన
अलगप्रकारसे విభిన్నంగా
अलगरखना వేరుగా ఉంచు
अलगाव వేరుచేయటం
अलमारी* అరమర
अलमारी* అలమరా
अलमारी* అల్మరా
अलसी* అవిసె విత్తులు
अल्प అల్ప
अल्पसंख्यक అల్ప సంఖ్యాకులు
अल्पावधि* స్వల్పకాలిక
अल्पीकरण అవమానం
अवकाश తీరిక
अवकाश విరామం
अवतार అవతారం
अवधि* అవధి
अवधि* కాలం
अवमानना ధిక్కారం
अवमूल्यन करना విలువ తగ్గించు
अवर స్థాయి తక్కువ అయిన
अवरोध అవరోధం
अवलोकन పరిశీలన
अवशिष्ट మిగిలిన
अवशेष అవశేషాలు
अवशोषण శోషణ లీనమవటం
अवशोषित ఇంకిన
अवसर అవకాశం
अवसर అవకాశం
अवसर సందర్భం
अवसरवादी అవకాశవాది
अवसाद కుంగిపోవటం
अवारागर्दी దేశదిమ్మరి తనం
अविजेय సాధించ లేని
अविभाज्य అవిభాజ్యమైన
अविभाज्य విడదీయరాని
अविवाहित వివాహం కాని
अविश्वसनीय ఆశ్చర్యకరమైన
अविश्वसनीय నమ్మదగని
अविश्वसनीयरूपसे నమ్మశక్యం కానట్లు
अवैध చట్టబద్ధం కాని
अव्यवस्था క్రమరాహిత్యం
अव्यवस्थित క్రమంతప్పిన
अव्यवस्धा గందరగోళం
अशक्तता* రోగ బలహీనత
अशांत సమస్యాత్మక
अशांति* అలజడి
अशांति* క్రమభంగం, ఇబ్బంది
अशांति* సంక్షోభం
अशिष्ट అసభ్య
अशुद्ध నిర్మలం కాని
अश्रुपूरित కన్నీటితో
अश्लील అశ్లీల
अश्लीलता* అసభ్యత
अश्लीलद्रुश्य అసభ్య/అశ్లీల దృశ్యాలు
अष्टकोना అష్టభుజి
अष्टभुज అష్టపాది
असंगति* వ్యత్యాసం
असंभव సాధ్యం కాని
असंभाव्य జరుగని
असफल होना విఫలమగు
असभ्य అనాగరక
असभ्य సభ్యతలేని, మొరటు
असमर्थ అసమర్థ
असमर्थ సాధ్యం కాని
असमर्थता* అసమర్థత
असमर्धता చేతకాని స్థితి
असमर्धता* అశక్తత
असमानता* అసమానత
असलमें నిజానికి
असली ఎటువంటి వంచనలేని
असली వాస్తవమైన
असहनीय సహించ లేని
असहमत होना విభేదించు
असहमत होना సమ్మతించకపోవు
असहमति* నిరసన
असहमति* పొసగక పోవటం
असहिष्णुता* అసహనం
असाधारण అసాధారణమైన
असामान्य అసాధారణ
असामान्य అసాధారణమైన
असावधान శ్రద్ధ లేని
असावधानी* పరాకు
असुरक्षा* అభద్రత
असुरक्षित అరక్షిత
असुरक्षित భద్రత లేని
असुरक्षित హాని
असुविधा* అసౌకర్యం
असुविधा* అసౌకర్యం
असूया* అసూయ
असैनिक పౌరుడు
अस्तव्यस्त క్రమత లేమి
अस्तव्यस्त करना చిందరవందరచేయు
अस्तव्यस्त करना* గందరగోళం చేయు
अस्तव्यस्तकरदेना చెడుగానిర్వహించు
अस्तित्व అస్తిత్వము
अस्तित्व ఉనికి
अस्तित्व ఉనికి
अस्थायी తాత్కాలిక
अस्थिभंग ఎముక విరగటం
अस्थियों* ఎముకల శాస్త్రం
अस्थिविज्ञान ఎముకల శాస్త్రం
अस्धायी కొంతకాలంఉండు
अस्पताल వైద్యశాల
अस्पष्ट అస్పష్ట
अस्पष्टता* అస్పష్టత
अस्वस्तमन అనారోగ్యమనసు
अस्वस्थ అనారోగ్య
अस्वास्थ्यकर అపరిశుభ్రమైన
अस्वीकारकरना తిరస్కరించు
अस्वीकृति* నిరాకరణ
अहंकार/ घमंड అహంకారము
अहंकारी అహంభావి అయిన