ద్విభాషా నిఘంటువు(హింది-ఇంగ్లీషు)
స్వరూపం
ద్విభాషా నిఘంటువు(హింది-ఇంగ్లీషు)ని పెద్ది సాంబశివరావు గారు రచించారు. ఇది 2017లో ప్రచురింపబడింది.
తెలుగు మాతృభాషగా గల మన ప్రాంత విద్యార్ధులు ప్రస్తుత కాలంలో జాతీయ భాషగా హిందీని, అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ ను నేర్చుకోవలసిన అవసరం, ముఖ్యంగా గ్రామీణ బాలలకు, బాగా కనిపిస్తున్నది. అందుకు రెండు భాషల నిఘంటువులు కావాలి. ఆ కొరతను పూరించటానికై ఈ నిఘంటువును ప్రచురిస్తున్నాము.
అక్షరక్రమంలో నిఘంటువు పుటలు
[మార్చు]
అనుబంధాలు
[మార్చు]- आभूषण(Jewellery)
- परहेज(Regimen)
- घर के हिस्से(House parts)
- घर का सामान(House Articles)
- खनिज, लोहधातु(Mineral, Metals)
- पेड, जंतु(Trees, Animals)
- पोशाक(Robe)
- चीज(Things)
- जलवायु(Climate)
- रोग(Diseases)
- संगीत(Music)
- बांघव्य(Relations)
- समय(Time)
- रिश्ते(Relationships)
- युद्ध(War)
- गुण(Qualities)
- संख्य(0-100)(Numbers)