ద్విభాషా నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/స-హ
స్వరూపం
| సంకర మిశ్రమజాతి | hybrid |
| సంకలనం | accrual |
| సంకల్పం | will |
| సంకల్పబలం | willpower |
| సంకీర్ణం | coalition |
| సంకేతం | signal |
| సంకేతం ఇచ్చు | signal |
| సంకోచము | contraction |
| సంక్రమణ | infection |
| సంక్లిష్టత | complexity |
| సంక్షిప్తం | brevity |
| సంక్షేపం | abbreviation |
| సంక్షేపించు | abbreviate |
| సంక్షేమం | welfare |
| సంక్షోభం | crisis |
| సంక్షోభం | turmoil |
| సంఖ్య | number |
| సంఖ్యలో వృద్దియగుట | multiply |
| సంఖ్యాపరమైన | numerical |
| సంగీతకారుడు | musician |
| సంచార వ్యాపారి | hawker |
| సంచారి | rambler |
| సంచి | bag |
| సంజవెలుగు | twilight |
| సంజ్ఞ, శరీర భంగిమ | gesture |
| సంజ్ఞతోచేయు సూచన | cue |
| సంతకం | sign, signature |
| సంతకం చేయు | sign |
| సంతతి | descent |
| సంతానం | progeny |
| సంతానోత్పత్తి | reproduction |
| సంతులిత | balanced |
| సంతోషం | gratification |
| సంతోషం | joy |
| సంతోషం లేని | unhappy |
| సంతోషంగా | happily |
| సంతోషంగా | happy |
| సంతోషపెట్టు | amuse |
| సంతోషమైన | glad |
| సంతోషించు | rejoice |
| సందర్బ సూచన | allusion |
| సందర్భం | context |
| సందర్భం | occasion |
| సందర్భానుసారం | occasional |
| సందర్శకుడు | visitor |
| సందర్శించు | visit |
| సందు | lane alley |
| సందేశం | message |
| సందేహ పూరిత | doubtful |
| సందేహము | hesitation |
| సందేహించు | suspect |
| సంధి సమాఖ్య | league |
| సంధ్యవేళ | nightfall |
| సంపద | wealth |
| సంపాదకుడు | editor |
| సంపాదన | earning |
| సంపాదించు | acquire |
| సంపాదించు | earn |
| సంపాదించు | procure |
| సంపూర్ణంగా | perfectly |
| సంపూర్ణ | absolute |
| సంప్రదాయం | convention |
| సంప్రదాయం | tradition |
| సంప్రదాయ | classical |
| సంప్రదాయ | traditional |
| సంప్రదాయక | conventional |
| సంప్రదాయబద్ధంగా | traditionally |
| సంప్రదాయవాది | conservative |
| సంప్రదించు | contact |
| సంప్రదింపు | negotiation |
| సంబంధం | alliance |
| సంబంధం | connection |
| సంబంధం | relevance |
| సంబంధం కలుపు | relate |
| సంబంధం కూర్చు | associate |
| సంబంధం గల | associated |
| సంబంధం తొలగించు | disconnect |
| సంబంధం లేకుండా | regardless |
| సంబంధించిన | concerning |
| సంబంధించిన | regarding |
| సంబంధించిన | related |
| సంబంధించిన | relevant |
| సంబంధిత | corresponding |
| సంబరం చేసుకొను | celebrate |
| సంబోధన | address |
| సంభవించగల | probable |
| సంభవించినది | occurrence |
| సంభవించు | happen |
| సంభవింపజేయు | induce, facilitate |
| సంభావ్యత | probability |
| సంభాషణ | conversation |
| సంభాషణ ప్రసంగం | discourse |
| సంభాషించు | converse |
| సంయుక్తంగా | jointly |
| సంరక్షకుడు | guardian, custodian |
| సంరక్షకులమైనర్ల కోర్టు | court of wards |
| సంరక్షణ | care |
| సంరక్షణకారిణి | preservative |
| సంరక్షించునది | preserver |
| సంవత్సరం పొడవునా | year round |
| సంవత్సరము | year |
| సంవిధాన సభ | constituent assembly |
| సంవేదన | sensation |
| సంసిద్ధత | readiness |
| సంస్కరణ | reform reformation |
| సంస్కరణాలయం | reformatory |
| సంస్కర్త | reformer |
| సంస్కృతి | culture |
| సంస్థ | agency |
| సంస్థ | company |
| సంస్థ | institution |
| సంస్థ | institutional |
| సంస్థ | organization |
| సంస్థాగత | organizational |
| సంస్థాపన | installation |
| సంస్ధ | institution |
| సంస్ధ నిబంధనలు | charter |
| సంస్ధలోని వ్యక్తి | insider |
| సంస్ధాపించు | install |
| సకర్మక | transitive |
| సక్రమంగా లేని | irregular |
| సగం | half |
| సగంలో, సగందారిలో | halfway |
| సజీవంగా ఉండు | alive |
| సజీవత్వం | animation |
| సత్యమని ధ్రువపరుచు | certify |
| సత్రం | choultry |
| సత్రం | inn |
| సత్సంబంధం | rapport |
| సదస్సు | seminar |
| సదుపాయం | provision |
| సద్దుమణుగు | subside |
| సన్న కత్తి | blade |
| సన్న రంధ్రం | nozzle |
| సన్నని | slim |
| సన్నని | thin |
| సన్నమైన | lean |
| సన్నాహం చేయు | equip |
| సన్నిపాత జ్వరం | typhoid |
| సన్నిహిత బంధువు | cousin |
| సన్యాసి | monk |
| సన్యాసిని | nun |
| సబ్బు | soap |
| సభ | assembly |
| సభామందిరం | hall |
| సభ్యతలేని, మొరటు | rude |
| సభ్యత్వం | membership |
| సభ్యుడు | member |
| సమకాలీన | contemporary |
| సమగ్ర జాబితా | inventory |
| సమగ్రమైన | comprehensive |
| సమచతురస్రం | quadratic |
| సమతుల్యం | balance |
| సమతుల్యంగా | poise |
| సమతూకం | harmony |
| సమన్వయం | integration |
| సమన్వయం | ordination |
| సమన్వయం | synthesis |
| సమన్వయకర్త | coordinator |
| సమన్వయపరచు | coordinate |
| సమయంలో | during |
| సమయ నిర్ణయం | timing |
| సమయాన్ని పాటించు | punctual |
| సమయోచితమైన | timely |
| సమర్థన | justification |
| సమర్థవంతమైన | effective |
| సమర్థవంతమైన | efficient |
| సమర్ధత | fitness |
| సమర్ధించు | defend |
| సమర్పించు | submit |
| సమష్టిగా | collective |
| సమస్య | issue |
| సమస్య | problem |
| సమస్యాత్మక | troubled |
| సమాంతర | horizontal |
| సమాంతర | parallel |
| సమాంతర కడ్డీలు | parallel bars |
| సమాఖ్య | federal |
| సమాఖ్య | federation |
| సమాఖ్య సం | federal |
| సమాచారం | info |
| సమాచారం | information |
| సమాచారమిచ్చువాడు | informant |
| సమాచారమిచ్చువాడు | informer |
| సమాచారాంశాలు | data |
| సమాధి | grave |
| సమాధి | tomb |
| సమాధి శిలాఫలకం | tombstone |
| సమానంగా | equally |
| సమాన హోదా వ్యక్తి | counterpart |
| సమానత | equality |
| సమానమైన | equal |
| సమానమైనది | equivalent |
| సమావేశం | conference, congress |
| సమావేశం | meeting |
| సమావేశం | session |
| సమావేశ సం | congressional |
| సమావేశపరచు | assemble |
| సమావేశపరచు | convene |
| సమావేశపరచు, సమావేశమగు | meet |
| సమీకరణం | assimilation |
| సమీకరణం | equation |
| సమీక్ష | review |
| సమీపంలోని | nearby |
| సమీప | adjacent |
| సముచితత్వం | propriety |
| సముదాయం | community |
| సముద్రం | sea |
| సముద్ర ప్రయాణం | voyage |
| సముద్రతల మట్టము | sea level |
| సముద్రతీరం | seacoast, beach |
| సముద్రతీరం | shore |
| సముద్రపు చేప | salmon |
| సముద్రము | sea |
| సముద్రశాస్త్రం | oceanography |
| సముద్రసంబంధ | marine |
| సముపార్జన | acquisition |
| సమూలంగా పెకలించు | uproot |
| సమూహం | set |
| సమృద్ధియైన | plenty |
| సమ్మతించకపోవు | disagree |
| సమ్మతి | assent |
| సమ్మతి | compliance |
| సమ్మతి | concurrence, consent |
| సమ్మతి | consent |
| సమ్మతి | suffrage |
| సమ్మతి తెలుపు | nod |
| సమ్మర్దమైన | congested |
| సమ్మిశ్రమం, సమ్మేళనం | amalgamation |
| సమ్మె | strike |
| సయోధ్య | reconciliation |
| సరకు రవాణా | cargo |
| సరకులను తరలించు | convey |
| సరదా కోరిక | whim |
| సరదా జలప్రయాణం | cruise |
| సరఫరాదారు | supplier |
| సరయిన | right |
| సరళత్వం | flexibility |
| సరస్సు | lake |
| సరాసరి సగటు | average |
| సరి/రుజువు చూచు | tally |
| సరికాని | wrong |
| సరిగా | exactly |
| సరిగా | properly |
| సరిగా | rightly |
| సరిగ్గా | correctly |
| సరిచేయు | rectify |
| సరిచేయు | set |
| సరిదిద్దుట | rectification |
| సరిపడినంత | adequacy |
| సరిపడినంత | sufficiency |
| సరిపడు | accord |
| సరిపడు | suit |
| సరిపోల్చు | match |
| సరిలేని | matchless |
| సరివయస్కుడు | peer |
| సరిహద్దు | boundary border |
| సరిహద్దు | frontier |
| సరిహద్దులు | frontiers |
| సరీసృపం | reptile |
| సరుకు | merchandise |
| సరుకు రవాణా వాహనం | van |
| సరుకు, వస్తువు | commodity |
| సరుకుఎక్కింపు బిల్లు | bill of lading |
| సరుకుతో నింపు | freight |
| సరుకులపై సుంకం | octroi |
| సరుగుడు చెట్టు | casuarina |
| సరే అలాగే | ok okay |
| సరైన | proper |
| సరైన | right |
| సరైన జవాబు | rejoinder |
| సరైన నకలు | replication |
| సరైనది | correct |
| సర్కారు ఆస్తులు | escheat |
| సర్దుబాటు | adjustment |
| సర్దుబాటు చేసుకొను | adjust |
| సర్దుబాటుతనం | adaptability |
| సర్వ సైన్యాధిపతి | commander- in- chief |
| సర్వనామము | pronoun |
| సర్వసమర్డుడు, దేవుడు | omnipotent |
| సర్వసమర్థ | Omni |
| సర్వసామ్య హక్కు | patent |
| సర్వాధిపత్యం | supreme command |
| సర్వామోదం | consensus |
| సర్వేక్షకుడు | surveyor |
| సర్వేక్షణ | survey |
| సర్వోచ్ఛమైన | paramount |
| సర్వోన్నత న్యాయ స్ధానం | supreme court |
| సలహా | advice |
| సలహా | suggestion |
| సలహా ఇచ్చు | advise |
| సలహా ఇచ్చు వ్యక్తి | counsellor |
| సలహా ఇవ్వటం | counselling |
| సలహా కోరు | consult |
| సలహా యిచ్చు | prescribe |
| సలహా సం | advisory |
| సలహాదారు | adviser |
| సవరణ | amendment |
| సవరించగల | rectifiable |
| సవరించు | edit |
| సవరించు | modify revise |
| సవాలు | challenge |
| సహకారం | collaboration, cooperation |
| సహకార | cooperative |
| సహకార సంఘం | co operative society |
| సహచరుడు | fellow |
| సహచరుడు | team mate |
| సహజంగా | naturally |
| సహజ వాయువు | natural gas |
| సహజమైన | natural |
| సహనం గల | patient |
| సహనం, ఓర్పు | patience |
| సహయక | auxiliary |
| సహవాసి | inmate |
| సహవిద్యార్ధి | classmate |
| సహస్రాబ్ది | millennium |
| సహా | including |
| సహాయం | aid, assistance |
| సహాయం | contribution |
| సహాయం | help |
| సహాయం చేయు | assist |
| సహాయం చేయు | contribute |
| సహాయం చేయు | help |
| సహాయ ధనము | subsidy |
| సహాయకం | accessory |
| సహాయకక్రియ | auxiliary verb |
| సహాయకర | helpful |
| సహాయకుడు | aide, assistant |
| సహాయకుడు | assistant |
| సహాయకుడు | contributor |
| సహాయకుడు | prompter |
| సహాయుడు | ally |
| సహించ లేని | unbearable |
| సహించు | tolerate |
| సహింపదగిన | tolerable |
| సహేతుకత్వం | rationality |
| సహేతుకమైన | reasonable |
| సహోత్తేజనం | synergy |
| సహోద్యోగి | colleague |
| సాంకేతిక | technical |
| సాంకేతిక | techno |
| సాంకేతిక నిపుణుడు | technician |
| సాంకేతిక నిపుణుడు | technocrat |
| సాంకేతిక మద్దతు | technical support |
| సాంకేతిక లిపి | cipher |
| సాంకేతిక విజ్ఞానం | technology |
| సాంకేతిక శిక్షణ | technical training |
| సాంకేతిక సం | technological |
| సాంకేతికత | technique |
| సాంఘిక భద్రత | social security |
| సాంద్రత | density |
| సాంప్రదాయ ఆచారం | rite |
| సాంప్రదాయకమైన | orthodox |
| సాంస్కృతిక | cultural |
| సాకెట్ | socket |
| సాక్షి | witness |
| సాక్ష్యం | evidence |
| సాక్ష్యము | testimony |
| సాక్ష్యాలతోసమర్ధించు | substantiate |
| సాగిపోవు | sag |
| సాగిలపడు | prostrate |
| సాగు చేయటం | tillage |
| సాగెడు తీగెచుట్ట | spring |
| సాగే గుణం గల | elastic |
| సాదా | plain |
| సాధకం వ్యాయామం | exercise |
| సాధనంగా ఉన్న | instrumental |
| సాధన | practice |
| సాధారణంగా | casual |
| సాధారణంగా | commonly |
| సాధారణంగా | generally |
| సాధారణంగా | routinely, normally |
| సాధారణంగా | usually |
| సాధారణ | normal |
| సాధారణ | routine, usual, general, common |
| సాధారణ ఎన్నిక | general election |
| సాధారణ ముద్ర | common seal |
| సాధారణ వ్యక్తి | layman |
| సాధారణమైన | ordinary |
| సాధించ లేని | unassailable |
| సాధించు | accomplish |
| సాధించు | achieve |
| సాధించు | succeed |
| సాధు, మృదు | mild |
| సాధుత్వంగల | polite |
| సాధ్యం కాని | impossible |
| సాధ్యం కాని | unable |
| సాధ్యమైన | possible |
| సానుకూలంగా | positively |
| సానుకూల | positive |
| సానుకూల | propitious |
| సానుభూతి | sympathy |
| సానుభూతి గల | sympathetic |
| సాన్నిహిత్యం | intimacy |
| సాపేక్షంగా | relatively |
| సాపేక్షత | relativity |
| సామర్థ్యం | capability, ability, capacity, efficiency |
| సామర్థ్యం గల | capable |
| సామర్థ్యం గల | efficient |
| సామాజికంగా | socially |
| సామాజిక | social |
| సామాజిక అధ్యయనాలు | social studies |
| సామాజిక బీమా | social insurance |
| సామాజిక శాస్త్రం | sociology |
| సామాను | baggage |
| సామాను | furniture |
| సామాను | outfit |
| సామాను పెట్టె | kit |
| సామాను పెట్టె | suitcase |
| సామాను మోత కూలీ | porter |
| సామీప్యత | proximity |
| సాము సంబంధమైన | gymnastic |
| సామెత | maxim |
| సామెత సూక్తి | proverb |
| సామ్యవాదం | socialism |
| సామ్రాజ్యం | empire |
| సాయంకాలం | postmeridian |
| సాయంత్రం | eveningP M p m |
| సాయుధ దళాలు | armed force |
| సారం | essence extract |
| సారం తీయు | distil |
| సారాంశం | nutshell |
| సారూప్య విరుద్ధపద నిఘంటువు | thesaurus |
| సారూప్యత | similarity |
| సార్వత్రిక | universal |
| సార్వభౌమాధికారం | sovereignty |
| సార్వభౌముడు | sovereign |
| సాలీడు | spider |
| సాలెగూడు | cobweb |
| సాహసం | adventure |
| సాహసం గల | bold |
| సాహసం గల | gallant |
| సాహస కార్యం | venture |
| సాహస యాత్ర | expedition |
| సాహసమైన | hazardous |
| సాహిత్యం | literature |
| సాహిత్య | literary |
| సింధుశాఖ | gulf |
| సింధూర వృక్షం | oak |
| సింహము | lion |
| సింహాసనం | throne |
| సిగరెట్టు | cigarette |
| సిగ్గు పడవలసిన పని | scandal |
| సిగ్గులేని | indecent |
| సిద్ధంగా | ready |
| సిద్ధంగా లేని | unprepared |
| సిద్ధపరుచు | furnish |
| సిద్ధమిశ్రమం | ready mix |
| సిద్ధాంతం | proponent |
| సిద్ధాంతం | theorem |
| సిద్ధాంతం | theory |
| సిద్ధాంతం | thesis |
| సిధ్ధపరచు | prepare |
| సినిమాలు | movies |
| సిఫారసు | recommendation |
| సిఫార్సు చేయు | recommend |
| సిబ్బంది | crew |
| సిబ్బంది | personnel |
| సిబ్బంది | staff |
| సిమెంటు | cement |
| సిర | vein |
| సిరా | ink |
| సివిల్ | civil |
| సివిల్ అధికారం | civil power |
| సివిల్ కోర్టు | civil court |
| సివిల్ దావా | civil suit |
| సివిల్ న్యాయస్ధానం | civil court |
| సీతాకోకచిలుక | butterfly |
| సీమ కోడి | turkey |
| సీసం | lead |
| సీసా | bottle |
| సుంకం | duty |
| సుంకం | tariff |
| సుంకంవసూలుచోటు | octroipost |
| సుఖం | comfort |
| సుగంధ పూతపదార్ధం | pomade |
| సుగుణం | virtue |
| సుడి | whirl |
| సుడి గుండం | whirlpool |
| సుడిగాలి | hurricane |
| సుడిగాలి | whirlwind |
| సుత్తి | hammer |
| సుత్తి | mallet |
| సుద్ద | chalk |
| సున్న | zero |
| సున్నితంగా | smoothly |
| సున్నితమైన | delicate |
| సున్నితమైన | gentle |
| సున్నితమైన | sensitive |
| సుమారుగా | approximately |
| సురక్షణ | safeguard |
| సురక్షితంగా | safely |
| సులభంగా | easily |
| సులభగెలుపు | walkover |
| సులభపదాల్లో రాయు | paraphrase |
| సులభపరచు | facilitate |
| సులభమైన | easy |
| సులభమైన | simple |
| సూక్తి | saying |
| సూక్తి, ఉటంకం | quotation |
| సూక్ష్మ | micro |
| సూక్ష్మ జీవులు | bacteria |
| సూక్ష్మక్రిమి | microbe germ |
| సూక్ష్మజీవనాశని | bactericide |
| సూక్ష్మజీవశాస్త్రం | microbiology |
| సూక్ష్మజీవులచే ఏర్పడ్డ | septic |
| సూక్ష్మదర్శిని | microscope |
| సూక్ష్మరంధ్రం | pore |
| సూచన | reference |
| సూచనా సం | instructional |
| సూచనాత్మక | prescriptive |
| సూచించినట్లు | implied |
| సూచించు | hint, indicate |
| సూచించు | suggest |
| సూచిక | index |
| సూత్రం | formula |
| సూత్రం | principle, tenet |
| సూది | needle |
| సూదిదారంతో కుట్టు | sew |
| సూదిమందు పరికరం | syringe |
| సూర్యకాంతి | sunlight |
| సూర్యకాంతిపువ్వు | sunflower |
| సూర్యాస్తమయం | sunset |
| సూర్యుడు | sun |
| సూర్యోదయం | sunrise |
| సృజనాత్మక | creative |
| సృజనాత్మకత | creativity |
| సృష్టించడం | craft |
| సృష్టించు | create |
| సృష్టించు | invent |
| సృష్టి | creation |
| సృష్టికర్త | originator |
| సెకను | second |
| సెక్రటేరియట్ | secretariat |
| సెనెటర్ | senator |
| సెషన్ న్యాయ స్ధానం | session court |
| సేంద్రీయ | organic |
| సేంద్రీయ ఎరువు | compost |
| సేంద్రీయ ఎరువు | organic manure |
| సేంద్రీయ పరిణామం | organic evolution |
| సేంద్రీయ రసాయనశాస్త్రం | organic chemistry |
| సేకరణ | collection |
| సేకరణ | procurement |
| సేకరించు | collect |
| సేద దీర్చు | refresh |
| సేద దీర్చునట్టి | refreshing |
| సేవ | service |
| సేవ చేయు | serve |
| సేవకుడు | servant waiter |
| సేవా నిబంధనలు | conditions of service |
| సేవారుసుం | service charges |
| సైకిల్ | bicycle |
| సైద్ధాంతిక | ideological |
| సైద్ధాంతిక | theoretical |
| సైనిక | military |
| సైనిక దళం | regiment |
| సైనిక ప్రదేశం | cantonment |
| సైనికాధికారి | field marshal |
| సైనికుడు | soldier |
| సైన్యం | army troop |
| సైన్యం, దళాలు | armytroops |
| సైన్య నియోజనం | demobilisation |
| సొంపైన | elegant |
| సొగసైన | trim |
| సొమ్ము పంపు | remit |
| సొరకాయ | bottle gourd |
| సొరచేప | shark |
| సోదరి | sister |
| సోదరి కుమారుడు | nephew |
| సోదరి కుమార్తె | niece |
| సోదరుడు | brother |
| సోదరుని కుమారుడు | nephew |
| సోదరుని కుమార్తె | niece |
| సోఫా | sofa |
| సోమరిగా | idle |
| సోమరితనం | inaction |
| సోమరితనం | laziness |
| సోమరియైన | lazy |
| సోమరియైన, పరుండిన | recumbent |
| సోమవారం | Monday |
| సౌకర్యం | Facility, amenity |
| సౌకర్యవంతమైన | comfortable |
| సౌర | solar |
| సౌష్టవ | symmetrical |
| స్టాంపు పన్నులు | stamp duties |
| స్టాంప్ సుంకం | stamp duty |
| స్టాక్ మార్చుచోటు | stock exchange |
| స్టూడియో | studio |
| స్తంభం | post pole |
| స్తంభించిన | frozen |
| స్తంభింపజేయు | paralyse |
| స్తనము | breast |
| స్తన్యమివ్వడం | lactation |
| స్తోత్రము | praise |
| స్త్రీ | female |
| స్త్రీ వంటి | lady like |
| స్త్రీత్వం | womanhood |
| స్త్రీవాది | feminist |
| స్థలం | place |
| స్థలం తప్పించు | displace |
| స్థలం, దిశా సం. జ్ఞానం | orientation |
| స్థలము | spot |
| స్థలాకృతి | topography |
| స్థానం | position |
| స్థానం కనుగొను | locate |
| స్థానిక | native |
| స్థానిక ప్రభుత్వం | local government |
| స్థానిక సంస్ధ | local body |
| స్థానిక స్వపరిపాలన | local self government |
| స్థానికఅధికారులు | local authorities |
| స్థానికసంస్థకు చెందిన | civic |
| స్థాపకుడు | founder |
| స్థాపన సంస్ధ | establishment |
| స్థాయి | level |
| స్థాయి తక్కువ అయిన | inferior |
| స్థితి | juncture |
| స్థితి | state |
| స్థిరంగావున్న | rigid |
| స్థిరపరచు | consolidate |
| స్థిరమైన | stationary, constant |
| స్థిరమైన | sustainable |
| స్థూపం | cylinder |
| స్థూల | gross |
| స్థూల | macro |
| స్థూలకాయం గల | obese |
| స్ధానంమార్చు | dislocate |
| స్ధానికప్రాంతం | local area |
| స్ధాపన | setting |
| స్ధాయీ ఆదేశాలు | standing orders |
| స్ధిరంగా గల | fixed |
| స్ధిరరూపం లేని | abstract |
| స్ధిరాస్తి వ్యాపారి | realtor |
| స్నాతకోత్సవం | convocation |
| స్నానం | bath |
| స్నానాల గది | bathroom |
| స్నేహం | friendship |
| స్నేహపూర్వక | friendly |
| స్నేహితుడు | buddy friend |
| స్పందన | feed back |
| స్పందన | reaction |
| స్పందించు | react |
| స్పందించు | respond |
| స్పర్శ రేఖ | tangent |
| స్పర్శ సంబంధించిన | tactile |
| స్పష్టంగా | apparently |
| స్పష్టంగా | clearly, frankly |
| స్పష్టంగా చూపు | distinguish |
| స్పష్ట పరచు | clear |
| స్పష్టత | openness |
| స్పష్టమైన | apparent explicit |
| స్పష్టమైన | clear |
| స్పష్టమైన | evident |
| స్పష్టమైన | obvious legible |
| స్పష్టీకరణ | clarification |
| స్పెయిన్ దేశ సం | Spanish |
| స్ఫటికం | crystal |
| స్మరణీయ | memorable |
| స్మశాన వాటిక | cemetery |
| స్మశాన వాటిక | crematorium |
| స్మారక కట్టడం | memorial |
| స్మారక కట్టడం | monument |
| స్మారకస్థితి | consciousness |
| స్మృతి తప్పిన | unconscious |
| స్మృతి సంచిక | souvenir |
| స్మృతిలేని | insensible |
| స్రవించు | ooze |
| స్వంతంగా | privately |
| స్వచ్ఛంద | voluntary |
| స్వచ్ఛంద కార్యకర్త | volunteer |
| స్వచ్ఛత | purity |
| స్వచ్ఛమైన | immaculate |
| స్వచ్ఛమైన | pure |
| స్వతంత్రం | freedom |
| స్వతంత్ర | independent |
| స్వదేశము | homeland |
| స్వదేశానికి పంపు | repatriate |
| స్వభావం | character |
| స్వభావం | temper |
| స్వయం ప్రతిపత్తి | autonomy |
| స్వయంచాలక | automatic |
| స్వయంచాలక వాహనం | automobile |
| స్వయంప్రతిపత్తి గల | autonomous |
| స్వయంప్రతిపత్తిగల | autonomous |
| స్వయంసేవ | self help |
| స్వర్గం | paradise heaven |
| స్వల్పంగా కనబడుట | glimpse |
| స్వల్ప విశ్రాంతి | pause |
| స్వల్పకాలిక | short term |
| స్వాగతించు | welcome |
| స్వాతంత్ర్యం | independence |
| స్వాధీనం | possession |
| స్వాధీన పరచుకోవటం | recovery |
| స్వాభావికమైన | characteristic |
| స్వాభావికమైన | inherent |
| స్వాభిమానం | nepotism |
| స్వామ్యహక్కు | copyright |
| స్వారీ చేయు | ride |
| స్వారీ చేయువ్యక్తి | rider |
| స్వార్ధం | selfishness |
| స్వీకరణ | admission |
| స్వీకరణ | adoption |
| స్వీకరణ | adoption |
| స్వీకరణ | reception |
| స్వీకరించదగ్గ | admissible |
| స్వీకరించు | adopt |
| స్వీకర్త | recipient |
| స్వీయ | own |
| స్వీయ గౌరవం | selfesteem |
| స్వీయచరిత్ర | autobiography |
| స్వీయపరిశీలన | introspection |
| స్వేచ్చ | liberty |
| స్వేచ్ఛగా | freely |
| హంతకుడు | killer |
| హంతకుడు | murderer |
| హంస | swan |
| హక్కు | patent |
| హక్కు, విశేషహక్కు | prerogative |
| హక్కులరికార్డు | record of rights |
| హడావుడి | hurry |
| హత్తుకొను | embrace |
| హత్య | murder |
| హద్దు | scope |
| హద్దు ఏర్పరచుట | limitation |
| హద్దుల నిర్ణయం | demarcation |
| హస్తకళ | handicraft |
| హస్తకళాకృతులు | handicrafts |
| హాకీ | hockey |
| హాజరగు | attend |
| హాజరు | attendance, appearance |
| హాని | damage |
| హాని | harm |
| హాని కలిగించు | damage |
| హాని కలిగించు | injure |
| హాని జరిగే అవకాశంగల | vulnerable |
| హానికరమైన | detrimental |
| హామీ | guarantee |
| హామీ | surety |
| హామీ | warranty |
| హామీ ఇచ్చు | assure |
| హాయ్ | hey |
| హాయ్ | hi |
| హారము, దండ | garland |
| హార్మోన్ | hormone |
| హాస్యం | comedy |
| హాస్యం | humour |
| హాస్యం | wit |
| హాస్య ప్రసంగం | zest |
| హాస్యచిత్రం | caricature |
| హాస్యజవాబు | repartee |
| హాస్యభరితమైన | humorous |
| హాస్యోక్తి | joke |
| హింస | torture |
| హింస | violence |
| హింసాత్మక | violent |
| హింసించబడ్డ, పీడిత | oppressed |
| హు | huh |
| హృదయపూర్వక | hearty |
| హెచ్చరించు | caution |
| హెచ్చరించు | warn |
| హెచ్చరిక | caution |
| హెచ్చరిక | warning, |
| హెలికాప్టర్ | helicopter |
| హేతుబద్దమైన | rational |
| హేతుబద్ధంగా కనుగొను | infer |
| హేతుబద్ధంచేయు | rationalise |
| హేతువాదం | rationalism |
| హేతువాది | rationalist |
| హేయమైన | contemptible |
| హోటల్ | hotel |
| హోదా | designation |
| హోదా | rank |
| హోమియోవైద్యం | Homeopathy |