ద్విభాషా నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/సంబంధాలు
స్వరూపం
| సంబంధాలు | Relations |
| అత్త/పిన్ని | aunt |
| అమ్మ | mother |
| అవ్వ | grandmother |
| ఉపాధ్యాయుడు | teacher |
| కుమారుడు | son |
| కుమార్తె | daughter |
| తండ్రి | father |
| తపాలా వ్యక్తి | postman |
| తాత | grandfather |
| దంతవైద్యుడు | dentist |
| నర్సు | nurse |
| పాప | baby |
| పోలీసు | policeman |
| భర్త | husband |
| భార్య | wife |
| మేనకోడలు | niece |
| మేనమామ బాబాయి | uncle |
| మేనల్లుడు | nephew |
| వైద్యుడు | doctor |
| సోదరుడు | brother |