Jump to content

ద్విభాషా నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/శ-ష

Wikibooks నుండి
శంఖువు cone
శకం era
శకునము omen
శక్తి energy
శక్తి force
శక్తి Potency, strength
శక్తి గల potential
శక్తి మేర all out
శక్తి, అధికారం power
శక్తిగల potent powerful
శక్తిని కోల్పోవు rot
శక్తిలో మించు overpower
శతాబ్దం century
శత్రువు enemy
శత్రువు enemy foe
శని గ్రహం Saturn
శనివారం Saturday
శపించు curse
శబ్దం noise
శబ్దం సంబంధించిన sonic
శబ్దంతోగాలిపీల్చు whoop
శబ్ద లక్షణము tone
శబ్దము sound
శరణు hostage
శరీరం body
శరీరం గాయం trauma
శరీర అవయవ గాయం lesion
శరీర భాగాలు body parts
శరీరనిర్మాణశాస్త్రం anatomy
శరీరభాష body language
శలవు vacation, holiday
శవం corpse
శవ పరీక్ష post mortem
శవపేటిక coffin
శవాలను భద్రపరిచే గది mortuary
శస్త్ర చికిత్స surgery
శస్త్రవైద్యుడు surgeon
శాంతంగా gently
శాంతమైన tranquil
శాంతి peace
శాంతియుతంగా peaceful
శాకాహారి vegetarian veg
శాఖ, కొమ్మ branch
శాఖలు portfolio
శాఖలుగా చీలటం ramification
శాతము percentage
శాశ్వత పరంపర perpetual succession
శాశ్వతమైన eternal
శాశ్వతమైన permanent
శాసనం edict
శాసనం statute
శాసన legislative
శాసన అధికారం legislative power
శాసన మండలి legislative council
శాసన సభ legislature
శాసన సభ్యులు legislator
శాసనసభ legislative assembly
శాస్త్రం science
శాస్త్రవేత్త scientist
శాస్త్రీయ scientific
శిక్ష/ దండన punishment
శిక్షకుడు trainer
శిక్షణ training
శిక్షణ ఇచ్చు train
శిక్షణ ఇచ్చు వ్యక్తి coach
శిక్షణ పొందు వ్యక్తి apprentice
శిక్షణ పొందు వ్యక్తి intern
శిక్షను నిలుపు reprieve
శిఖరం acme
శిఖరం cape
శిఖరం mount
శిఖరం peak
శిఖర సమ్మేళనం summit
శిబిరం camp
శిలాతైలం gasoline
శిల్పకారుడు artisan
శిల్పము sculpture
శిల్పి sculptor
శిశు ఆహారం baby food
శిశు దశ babyhood
శిశు శిక్షణాలయం kindergarten
శిశు సంరక్షణ శాల creche
శిశువు baby
శిశువు infant
శిశుహత్య infanticide
శిష్యుడు disciple
శీఘ్రంగా కోపంవచ్చు quick tempered
శీఘ్ర fast
శీఘ్ర అడుగు quick step
శీఘ్రమలుపు quick turn
శీతలయంత్రం cooler
శీతలయంత్రం fridge, refrigerator
శీతలీకరపదార్ధం refrigerant
శీతాకాలం winter
శీర్షిక heading
శీర్షిక పుట ముఖ పుట title page
శుక్రము, వీర్యం sperm
శుక్రవారం Friday
శుక్రుడు గ్రహం Venus
శుక్లం (కంటి) cataract
శుద్ధి purify
శుద్ధి కర్మాగారం refinery
శుద్ధి చేయటం purification
శుద్ధిచేసిన refined
శుభప్రదమైన auspicious
శుభ్రంగా tidily
శుభ్ర పరచు clean
శుభ్రత decency
శుభ్రత neatness
శుభ్రపరచటం cleaning
శుభ్రపరచు వ్యక్తి cleaner
శుభ్రమైన clean neat tidy
శూన్య ప్రదేశం vacuum
శూన్య సమయం zero hour
శూన్యము nil
శూరుడు warrior
శూలము fork
శృంగారం romance
శృంగార romantic
శైలి style
శైశవం, శిశుదశ infancy
శోకించు ఏడ్చు cry
శోధము inflammation
శోభ magnificence
శోభనం nuptial
శోషణ లీనమవటం absorption
శౌర్యం గల gallant
శ్రద్ధ attention
శ్రద్ధ లేని inattentive
శ్రద్ధగల prudent
శ్రద్ధాంజలి obituary
శ్రద్ధాంజలి tribute
శ్రమ labour
శ్రమ toil
శ్రవణాతీత ధ్వని సం ultrasonic
శ్రామికుడు workman
శ్రావ్యత melody
శ్రావ్యమైన melodious
శ్రీమతి Mrs
శ్రుతి లేకపోవుట discord
శ్రేణి range
శ్రేణి series
శ్రేయోభిలాషి well wisher
శ్రేష్ఠత excellence
శ్రోతలు audience
శ్లేష pun
శ్లేష్మం సంబంధించిన mucous
శ్వాస breath
శ్వాసక్రియ respiration
షరతులతో కూడిన conditional
షరతులుగల వాక్యం proviso
షికారు పడవ yacht