ద్విభాషా నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/వస్తువులు
స్వరూపం
| వస్తువులు | Thing |
| ఇల్లు | house |
| ఉత్తరం | letter |
| కత్తెర | scissors |
| కలం | pen |
| కాగితం | paper |
| కిటికి | window |
| కుర్చీ | chair |
| కోటు | coat |
| గది | room |
| గరిటె | spoon |
| గాజు | glass |
| గొడుగు | umbrella |
| గోడ | wall |
| చాకు | knife |
| చిత్రం | picture |
| చొక్కా | shirt |
| జాకెట్ | jacket |
| టెలిఫోను | telephone |
| టోపీ | hat |
| డబ్బు సంచి | wallet |
| తువ్వాలు | towel |
| త్రిశూలం | fork |
| దీపం | lamp |
| దుప్పటి | blanket rug |
| దుస్తులు | clothes |
| దుస్తులు | dress |
| నేల | floor |
| నోటు పుస్తకం | notebook |
| పండ్లుతోము కుంచె | toothbrush |
| పండ్లుతోము ముద్ద | toothpaste |
| పటం | map |
| పడక | bed |
| పడక గది | bedroom |
| పళ్లెం | plate |
| పాదరక్షలు | shoes |
| పెన్సిలు | pencil |
| పై కప్పు | ceiling |
| పై కప్పు | roof |
| పైకి | up |
| పొడవు కాళ్ల లాగు | pants |
| ఫలహారశాల | restaurant |
| బల్ల | table |
| మరుగుదొడ్డి | toilet |
| మేజా బల్ల | desk |
| మేజోళ్లు | socks |
| లోదుస్తులు | underwear |
| వంటఇల్లు | kitchen |
| వస్తువు | object |
| వస్తువు | object |
| వస్తువు | stuff |
| వస్తువుల పెట్టె | crate |
| వస్తువులు | objects |
| వార్తాపత్రిక | newspaper |
| శీతల యంత్రం | refrigerator |
| షాంపూ | shampoo |
| సబ్బు | soap |
| సామగ్రి | furniture |
| సిరా | ink |
| స్నానపు గది | bathroom |