Jump to content

ద్విభాషా నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/వ

Wikibooks నుండి
వంకాయ brinjal
వంగని stiff
వంగిపోవు tilt
వంగు bend
వంగెడు పొడవైన గొట్టం hose
వంచకుడు knave
వంచకుడు rogue
వంచన deceit
వంచన hypocrisy
వంచన scam
వంచన trick
వంచించు deprive
వంట cooking
వంట ఇల్లు kitchen
వంట మనిషి chef
వంట సరంజామా cuisine
వంట సామాను kitchen ware
వంటకం recipe
వంటకాన్ని అలంకరించు garnish
వంటచేయు cook
వంటచేయు రైలుపెట్టె pantry car
వంటమనిషి cook
వంటి like
వంతెన bridge
వంతెన culvert
వంద hundred
వంపు inclination
వంశపారంపర్యం heredity
వంశము family
వక్క betel nut
వక్ర రేఖ curve
వక్రీకరణ refraction
వక్రీకరించు refract
వక్రీకరించు strain
వక్రోక్తి prevarication
వగైరా, మొదలైన etc
వచనం prose
వచన రూపపు prosaic
వచనరచయిత prosaist
వచ్చు come
వజ్రం diamond
వడగండ్ల వాన hailstorm
వడగండ్లు hail
వడదెబ్బ sunstroke
వడపోత పోయు filter
వడ్డన serving
వడ్రంగం carpentry
వడ్రంగి carpenter
వడ్రంగి పిట్ట woodpecker
వణుకు chill
వణుకు shake shiver
వత్తి wick
వదలి పోయెను left
వదలి వేయు shed
వదలి వేయు strip
వదలిపెట్టు quit
వదిన మరదలు Sister- in-law
వదిలించుకొను rid
వదిలి వెళ్లు leave
వదిలిపెట్టడం quitting
వదిలివేయు omit
వదులుకొను relinquish
వదులుగాఉన్న baggy
వదులుగాఉన్న loose
వద్ద at
వధించటం, చంపటం slaughter
వధువు bride
వనరు resource
వనవిహారం picnic
వనిత, స్త్రీ, ఆడమనిషి woman
వన్యప్రాణులు wildlife
వన్యమృగం beast
వయసు age
వయసు చాలని under aged
వయసు పెరగడం ageing
వయసు మళ్ళిన elderly
వయసులో చిన్న junior
వయోజన ఓటు హక్కు adult suffrage
వయోజనవిద్య adult education
వయోజనుడు adult
వరం boon
వరండా portico
వరకు till
వరకు until
వరద flood
వరదలా ముంచు submerge
వరుడు bridegroom
వరుణుడు Neptune
వరుస row
వరుస tier
వరుస ఆసనాలు gallery
వరుసగా consecutive
వరుసగా respectively
వర్గం category
వర్గీకరణ classification
వర్గీకరించు characterize
వర్గీకరించు, classify
వర్ణన, వివరణ description
వర్ణమాల, అక్షరమాల alphabet
వర్ణించు narrate, describe
వర్ణించు, వివరించు illustrate
వర్ణించెడు narrative
వర్తకుడు dealer trader
వర్తుల నాలుగో భాగం quadrant
వర్తులభాగం arc
వర్దిల్లు flourish
వర్షపాతం rainfall
వర్షపురోజు rainy day
వర్షమాపకం rain gauge
వల net
వల trap
వలన, బకాయి due
వలపన్ను trap
వలయం circuit
వలయంగా తిరుగు rotate
వలయాలుగా తిరుగు curl
వలస Immigration, migration
వలస పోవడం emigration
వలస వచ్చినవాడు immigrant
వలస సం colonial
వలెను should
వల్లించు recite
వసంత కాలం/రుతువు Spring
వసతి accommodation
వసతి convenience
వసతి lodge
వసతియిచ్చు accommodate
వసారా verandah balcony
వసూలు charge
వస్తువులో గుల్లభాగం cavity
వాంఛ ambition
వాంఛ urge
వాంఛ wish
వాంతి చేయునది puke
వాంతి చేసుకొను vomit
వాకిలి porch
వాక్ స్వాతంత్ర్యం freedom of speech
వాక్యం sentence
వాగ్దానం promise
వాగ్దానంచేయు Promise
వాగ్దాన పూర్వక promissory
వాచు swell
వాటా equity
వాటా proportion
వాటా share
వాటా ప్రకారం proportionate
వాటాదారు shareholder
వాడిపోవు fade
వాడుక usage
వాడుకదారు user
వాడుకలో లేని obsolete
వాణిజ్యం commerce
వాణిజ్యం trading
వాణిజ్య commercial
వాపసు చేయదగిన refundable
వాపు swelling
వాయిదా adjournment
వాయిదా postponement
వాయిదా వేయు adjourn
వాయిదా వేయు postpone
వాయిదా వేయు procrastinate
వాయిదా వేయు prorogue
వాయిదా వేయు put off
వాయు సేనా సం naval
వాయునాళం windpipe
వాయుమార్గాలు air ways
వాయుయానంలో by air
వాయువు gas
వాయువు ద్రవంగా మార్చుట condensation
వాయువ్య northwest
వారం వారం weekly
వారంలో రోజులు week days
వారధి కట్టు bridge
వారము week
వారసత్వం heritage
వారసత్వం inheritance
వారసత్వం succession
వారసత్వంగా పొందు inherit
వారసుడు heir
వారాంతం week end
వారానికి 3 సార్లు tri weekly
వారి యొక్క their
వారికి వారే themselves
వారిని వారికి them
వారు they
వార్తలు news
వార్తాపత్రిక newspaper
వార్తాహరుడు courier
వార్షికం, వార్షిక భత్యం annuity
వార్షిక annual, yearly
వార్షిక నివేదిక annual statement
వార్షికపుస్తకం yearbook
వార్షికోత్సవం anniversary
వాలు slope
వాలుగావుండు incline
వాసన odour
వాసన scent
వాసన smell
వాసన చూచు smell
వాసిపెంచటం betterment
వాస్తవం reality
వాస్తవ virtual
వాస్తవమైన real
వాస్తవిక realistic
వాస్తు శిల్పి architect
వాహకుడు bearer
వాహనం carriage
వాహనం vehicle
వాహనం నడపటం driving
వాహనం, మోయునది carrier
వాహన చాలకుడు driver
వాహన మార్గం driveway
వాహనాలు నిలుపుచోటు parking
వాహిక channel
వింత novelty
వింత oddity
వింతైన odd
వింతైన queer
విందు feast
విందు/రాత్రిభోజనం dinner
వికసించు evolve
వికసించు, వర్ధిల్లు bloom
వికారమైన ugly
విక్రేత seller
విగ్రహము idol
విచక్షణ discretion
విచక్షణారహిత indiscriminate
విచారం తెలుపు mourn
విచారంగా sad
విచారకరమైన lamentable
విచారణ inquiry
విచారణ inquiry
విచారణ interrogation
విచారణలు prosecution
విచారించు enquire
విచారించు inquire
విచారించు probe
విచిత్రమైన strange
విజయం achievement
విజయం success
విజయం victory
విజయం సాధించు conquer
విజయ చిహ్నము trophy
విజయచిహ్నం championship
విజయవంతంగా successfully,
విజయవంతమైన successful
విజేత champion
విజేత winner
విజ్ఞప్తి appeal
విజ్ఞప్తి plea
విజ్ఞప్తి చేయు appeal
విజ్ఞానం knowhow
విజ్ఞాన సర్వస్వం cyclopaedia
విజ్ఞాన సర్వస్వం encyclopaedia
విజ్ఞానయాత్ర excursion
విజ్ఞాపన memorandum
విటమిన్ vitamin
విడగొట్టు, వేరుచేయు detach
విడచివేయటం abandonment
విడత, కిస్తీ instalment
విడదీయరాని inseparable
విడాకులు divorce
విడిచిపెట్టు abandon
విడిచిపెట్టు forego
విడిచివేయటం desertion
విడిపోవుట departure
విడుదల discharge, liberation
విడుదల emancipation
విడుదల release
విడుదల కాని undischarged
విడుదల చేయు discharge
విడుదల చేయు liberate
విడుదల చేయు release
వితంతువు widow
విత్త బిల్లు finance bill
విత్తనం seed
విత్తనం కాయ మూలం kernel
విత్తనాలు నాటు sow
విదూషకుడు buffoon clown zany
విదేశ ప్రయాణ అనుమతి visa
విదేశాలలో abroad
విదేశీ foreign overseas
విదేశీ మారకం foreign exchange
విదేశీ వ్యవహారాలు external affairs
విదేశీయుడు alien
విద్య education
విద్య instruction
విద్యా సం educational
విద్యార్థి student, pupil
విద్యార్థి, శిష్యుడు Pupil, disciple
విద్యార్ధుల వసతి గృహం hostel
విద్యావంతుడైన educated
విద్యాసంబంధ academic
విద్యాసంవత్సరం academic year
విద్యుత్ electric
విద్యుత్ electrical
విద్యుత్ బలప్రమాణం watt
విద్యుత్ శక్తి electricity
విద్యుత్తు power
విద్రోహి traitor
విద్వత్సభ academy
విద్వేషంతో గూడిన spiteful
విధానం approach
విధానం mode
విధానం policy
విధానం procedure
విధాన పరంపర methodology
విధించటం imposition
విధించు impose
విధించు stipulate
విధింపు levy
విధి fate
విధి function
విధి ordinance
విధి/చేయవలసిన పని task
విధిగాచేయాల్సింది mandate
విధిలేక, తప్పని సరిగా necessarily
విధేయత allegiance
విధేయత obedience
విధ్వంసం destruction
విధ్వంసం rampage
విధ్వంసకర devastating
వినగల audible
వినటం hearing
వినయం humility
వినయం గల meek
వినాశనం annihilation
వినిపించని deaf
వినిమయపత్రం bill of exchange
వినియోగం appropriation
వినియోగం consumption
వినియోగ బిల్లు appropriation bill
వినియోగదారుడు consumer
వినియోగించు consume
వినూత్న innovative
వినేవారు/ శ్రోత listener
వినోదం Entertainment, amusement
వినోదం పంచువాడు joker
వినోద పరచు entertain
వినోదపు పన్ను entertainment tax
విపణి market
విపత్తు catastrophe
విపత్తు disaster
విపరీతమైన absurd
విపరీతమైన కోపం rage
విప్పు unfold
విప్లవం revolution
విప్లవాత్మక revolutionary
విఫలమగు fail
విభక్తి ప్రత్యయము preposition
విభజన separation
విభజించు divide
విభాగం/ శాఖ department
విభాగం/ శాఖ division
విభాగము section
విభిన్నంగా differently
విభిన్న diverse
విభిన్న సమర్ధులు crippled
విభేదించు differ
విభ్రాంతి quandary
విమర్శ criticism
విమర్శకుడు critic
విమర్శించు criticize
విమానం aeroplane
విమానం flight
విమానం Plane, aircraft
విమాన చాలకుడు pilot
విమాన వ్యతిరేక తుపాకీ anti aircraft gun
విమానరాకపోకలు air traffic
విమానాశ్రయం aerodrome
విముక్తి acquittal
విముక్తిపొందు acquit
విమోచన ఖర్చులు redemption charges
విమోచనకు ఇచ్చు డబ్బు ransom
విరామం break
విరామం recess
విరామం లేని restless
విరామ చిహ్నాలు ఉంచు Punctuate
విరామ సమయం intermission
విరామ సమయము interval
విరాళం donation
విరాళం grant
విరాళం grant-in-aid
విరాళమిచ్చు donate
విరిగిపోయిన broken
విరుగుడు counter
విరుగుడు remedy
విరుగుడు చేయు redress
విరుద్ధంగా versus vs
విరుద్ధమైన opposed
విరోధభావం కల hostile
విరోధి adversary
విరోధి rival
విలక్షణంగా typically
విలక్షణ typical
విలసిల్లు, వర్ధిల్లు prosper
విలాసం luxury
విలాసవంతమైన posh
విలువంపు arch
విలువ denomination
విలువ value, worth
విలువ తగ్గించు devalue
విలువలేని worthless
విలువైన valuable
విలేఖరి reporter journalist
విలోమ inverse
విల్లు, విల్లంబు bow
వివక్ష discrimination
వివరం detail
వివరణ elucidation, interpretation
వివరణ explanation
వివరణ specification
వివరణాత్మక రూపకం documentary
వివరమైన detailed
వివరాల పుస్తకం catalogue
వివరించు elaborate
వివరించు explain
వివాదం dispute, contention
వివాదాస్పదం controversy
వివాదాస్పద controversial
వివాహం marriage, wedding
వివాహం matrimony
వివాహం కాని unmarried
వివాహం చేసుకున్న married
వివాహం చేసుకొను marry
వివాహ/వధువు సం bridal
వివిధ different
వివిధ various
వివిధ, చిల్లర miscellaneous
వివిధములైన sundry
వివేకపు sensible
విశాలమైన broad
విశాలమైన extensive
విశాలమైన wide
విశాలమైన wide
విశిష్టత distinction
విశేషం highlight
విశేషంగా చెప్పినది remark
విశేష అధికారం prerogative
విశేషణం adjective
విశేషమైన distinctive
విశ్రాంతి rest
విశ్రాంతి గది lounge
విశ్రాంతి గృహం rest house
విశ్రాంతి తీసుకొను recline
విశ్లేషకుడు analyst
విశ్లేషణ analysis
విశ్లేషించు analyze
విశ్వము universe
విశ్వవిద్యాలయం university
విశ్వసనీయత credibility, reliability
విశ్వసనీయత goodwill
విశ్వసించు trust
విశ్వాసం confidence
విశ్వాసం trust
విశ్వాసంగా faithfully
విశ్వాస రాహిత్యం want of confidence
విశ్వాసము faith
విశ్వాసము గల faithful
విశ్వాసము గల loyal
విష vicious
విషజ్వరం influenza
విషము venom poison
విషము గల toxic
విషయం point
విషయం subject matter
విషయం subject, topic
విషయ పట్టిక agenda
విషాద tragic
విషాదాంతము tragedy
విసరబడిన thrown
విసిగి పోవు frustrate
విసుగు tedium
విసుగు కలిగించు irk
విసుగు చెందిన bored
విస్తరణ expansion
విస్తరించు expand extend
విస్తారం abundance
విస్తారమైన vast
విస్తృతం elaboration
విస్తృతంగా widely
విస్తృత widespread
విస్తృత అధికార పరిధి exclusive jurisdiction
విస్తృత శ్రేణి spectrum
విస్తృతి purview
విహరించు browse
విహారం drive excursion
వీక్షకుడు viewer
వీక్షణ view
వీచు blow
వీడియో video
వీడ్కోలు farewell
వీధి వ్యాపారి hawker
వీధి, బజారు street
వీధులు ఊడ్చువాడు scavenger
వీపు back
వీపు వెనుక back
వీరుడు, నాయకుడు hero
వీర్యం semen
వీలు కల్గించు enable
వీలునామా లేని intestate
వీలునామా సంకల్పం will
వృక్ష శాస్త్రం botany
వృత్తం circle
వృత్తాంతము narration
వృత్తి occupation, profession, vocation
వృత్తి పన్ను profession tax
వృత్తి సంబంధ professional
వృత్తిలో ఉన్న వ్యక్తి practitioner
వృత్తులు professions
వృద్ధి చెందిన accrued
వృద్ధి పొందు thrive
వృధా vain
వృధా చేయునట్టి prodigal
వెంట along
వెంటనే Instantly, immediately,
వెంటనే soon
వెంటబడు pursue
వెంటబోవు accompany
వెంటాడు chase
వెండి, రజితం silver
వెక్కిరించు mock
వెక్కిళ్లు పెట్టు sob
వెచ్చదనం warmth
వెచ్చని warm
వెడల్పు breadth width
వెడల్పు మూతి గిన్నె dish
వెతకటం quest
వెతకటం search
వెతుకు seek
వెదజల్లు scatter
వెదుకు explore
వెదురు bamboo
వెనక behind
వెనకకు తిరుగు reverse
వెనకబడటం trailing
వెనకబడినది lag
వెనకబాటు backwardness
వెనకవైపు backside
వెనకాడు hesitate
వెనక్కి aback
వెనక్కు backward
వెనుక భాగము rear
వెనుకకు గుంజుకొను reflux
వెనుకకు పోవు, తగ్గు recede
వెనుకకు ముడుచుకొను recoil
వెనుకపోవునది trailer
వెన్న butter
వెన్నుపోటు back biting
వెన్నెముక backbone
వెన్నెముక spine
వెన్నెముక గల ప్రాణులు vertebrate
వెన్నెల moonlight
వెయ్యి thousand
వెర్రి lunacy
వెర్రికుక్క కాటు వ్యాధి rabies
వెర్రియైన crazy, lunatic
వెలగపండు wood apple
వెలికితీత retrieval
వెలివేసిన excommunicated
వెలుపల outside
వెలువడు emerge
వెల్లడించు opine
వెల్లుల్లి garlic
వెళ్ళారు, వెళ్లెను went
వెళ్ళు go
వేగం pace
వేగం rapidity
వేగం rapidness
వేగంగా faster
వేగంగా rapidly
వేగంగా swift
వేగంగా ఊపిరి పీల్చు puff
వేగనిరోధము brake
వేగవంతమైన rapid
వేచి యుండు wait
వేచియుండు గది waiting room
వేచియున్నజాబితా waiting list
వేట hunting
వేటగాడు hunter
వేటగాడు పోవు దారి trail
వేటాడు hunt
వేటాడు పక్షి hunter bird
వేడి hot
వేడిచేయు కాల్చు parch
వేడిచేయునది boiler
వేడుక celebration
వేడుక ceremony
వేడుకొను beg
వేణువు flute
వేతనం pay
వేతనం remuneration
వేతనంపొందువాడు wage earner
వేతన వృద్ధి increment
వేద vedic
వేదన చెందు moan
వేదాంత ధోరణి theological
వేదాంత శాస్త్రము theology
వేదిక Dais, platform, stage
వేదిక venue
వేధించు harass
వేధించు tease
వేధించు victimize
వేప చెట్టు neem tree
వేపు fry
వేయించిన fried
వేరు root
వేరు అభిప్రాయం dissent
వేరుగా ఉంచు isolate
వేరుగా ఉంచు quarantine
వేరుగా/ విడిగా apart
వేరుచేయటం isolation
వేరుచేయబడిన isolated
వేరుభాషలో రాయు transliterate
వేరుశనగ groundnut peanut
వేరొకదానిపైకెక్కు overlap
వేర్వేరు అభిప్రాయాలు paradox
వేలం auction
వేలం వేసేవాడు auctioneer
వేలాడదీయు hang
వేలాడదీయునది hanger
వేలాడదీసిన hung
వేళాకోళం jest
వేళాకోళం చేయు rag
వేసవి Summer
వైకల్యం deformity
వైకల్యం గల disabled
వైఖరి attitude
వైఖరి stand
వైద్య medical
వైద్య కేంద్రం clinic
వైద్య విద్యార్ధి medico
వైద్యశాల hospital
వైద్యసహాయ వాహనం ambulance
వైద్యుడు doctor
వైద్యుడు doctor physician
వైపుకు toward, towards
వైఫల్యం failure
వైభవ ప్రదర్శన pomp
వైమానిక దళం air force
వైమానిక సంస్థ airline
వైవాహిక marital
వైవిధ్యం variation diversity
వైవిధ్యం variety
వోట్స్ ధాన్యం oats
వ్యంగ్య చిత్రం cartoon
వ్యంగ్యచిత్రకారుడు cartoonist
వ్యంగ్యము irony
వ్యక్తి individual person
వ్యక్తిగతంగా personally
వ్యక్తిగత personal
వ్యక్తిగత గణనయంత్రం P C /
వ్యక్తిగత సహాయకుడు P A personal assistant
వ్యక్తిత్వం individuality
వ్యక్తిని సవాలు చేయు challenge, dare
వ్యక్తిపర శాసనం personal law
వ్యక్తిహాజరుకుఆజ్ఞ habeas corpus
వ్యక్తీకరణ expression
వ్యతిరేకంగా against
వ్యతిరేకమైన inimical
వ్యతిరేకించు resist
వ్యత్యాసం anomaly
వ్యత్యాసం difference
వ్యర్థం, వృధా waste
వ్యవకలనం, తీసివేత subtraction
వ్యవసాయం farming
వ్యవసాయం husbandry
వ్యవసాయ agricultural
వ్యవసాయక్షేత్రం farm
వ్యవసాయదారు, రైతు peasant, farmer
వ్యవస్థ system
వ్యవస్థల విశ్లేషకుడు systems analyst
వ్యవస్థీకృతమైన well regulated
వ్యవహారం affair
వ్యవహారం proceeding
వ్యసనం addiction
వ్యాకరణం grammar
వ్యాఖ్య comment
వ్యాఖ్యాత commentator
వ్యాఖ్యానం interpretation
వ్యాజ్యం litigation
వ్యాజ్యమాడు sue
వ్యాజ్యము వేయదగిన actionable
వ్యాపారం business trade
వ్యాపారం commerce
వ్యాపారం enterprise
వ్యాపారం marketing
వ్యాపార కార్యాలయం bureau
వ్యాపార కూడలి marketplace
వ్యాపార గుర్తులు trade marks
వ్యాపార చిహ్నం trademark
వ్యాపార ధర trade price
వ్యాపార సామాను ware
వ్యాపారస్థుడు, వ్యాపారి Businessman, merchant
వ్యాప్తి చెందు spread
వ్యామోహం craze
వ్యావహారిక సత్తావాదం pragmatism
వ్యాసం article
వ్యాసం essay
వ్యాసం (వృత్తపు) diameter
వ్యాసం నిబంధన article
వ్యాస పాత్రికేయుడు columnist
వ్యాసార్ధం radius
వ్యూహం strategy
వ్యూహం tactic
వ్యూహాత్మక strategic
వ్యూహాలు tactics
వ్రణము పుండు ulcer