ద్విభాషా నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/యుద్ధం
స్వరూపం
| యుద్ధం | War |
| అణుబాంబు | atom bomb |
| అణ్వస్త్రాలు | atomic warfare |
| అనుబంధబలం | auxiliry force |
| అశ్వకదళం | cavalry |
| ఆక్రమణ | aggression |
| ఆటంకం | blockade |
| ఎంపిక | recruitment |
| కందకం | trench |
| కాల్పుల విరమణ | cease fire |
| క్రమశిక్షణా స్థితి | morale |
| గెరిల్లాయుద్ధం | guerilla warfare |
| జలాంతర్గామి | submarine |
| తిరగబాటు | mutiny |
| తుపాకి గుండు | bullet |
| తూటా | cartridge |
| దాడి | attack |
| నిబంధనలు | provisions |
| నౌకా దళం | navy |
| పటిష్ట పరచటం | fortification |
| పేలుడు బాంబు | Explosivebomb |
| పౌర యుద్ధం | civil war |
| ప్రచారం | campaign |
| ప్రచ్ఛన్న యుద్ధం | cold war |
| ఫిరంగి | cannon |
| ఫిరంగి గుండు | cannon ball |
| బాంబు | bomb |
| బాంబుల వర్షం | bombardment |
| భూ సేన | land force |
| మందు సామగ్రి | ammunition |
| ముట్టడి | siege |
| వివిధ ప్రదేశాలు | Places |
| అడవి | forest |
| ఆకాశం | sky |
| ఆట | game |
| ఇల్లు | house |
| ఈత కొలను | swimming pool |
| ఎడారి | desert |
| కళా కేంద్రం | art centre |
| కార్యాలయం | office |
| కాలి నడకన | on foot |
| కాలిబంతి ఆట | football |
| కాలిబంతి ఆట | soccer |
| క్రీడాకారుడు | player |
| గ్రంథాలయం | library |
| చంద్రుడు | moon |
| చెట్టు | tree |
| తోట | garden |
| దేశం | country |
| ద్వీపం | island |
| నక్షత్రాలు | stars |
| నది | river |
| పర్వతం | mountain |
| పలహారశాల | cafe |
| పువ్వులు | flowers |
| పెద్ద దుకాణం | supermarket |
| బస్సు ప్రయాణం | by bus |
| బ్యాంకు | bank |
| భూమి | earth |
| మహాసముద్రం | ocean |
| రంగస్ధలం | theater |
| రైలు ద్వారా | by train |
| వాయుయానం | by air |
| శాస్త్రం | science |
| సంగీతం | music |
| సముద్రం | sea |
| సముద్రతీరం | beach |
| సరస్సు | lake |
| సినిమాలు | movies |
| సైకిలు | bicycle |