ద్విభాషా నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/మ
స్వరూపం
| మంగళ వారం | Tuesday |
| మంచం | cot |
| మంచి, బాగా | well |
| మంచిది | fine |
| మంచిది | okay |
| మంచివిలువైన | precious |
| మంచిస్ధితికి మారు | rebound |
| మంచు | frost |
| మంచు | ice, snow |
| మంచుకర్మాగారం | ice factory |
| మంజూరు | grant |
| మంజూరు | sanction |
| మండలి | council |
| మండునట్లుగా చేయు | inflame |
| మంత్రసాని | midwife |
| మంత్రి | minister |
| మంత్రి మండలి | council of ministers |
| మంత్రివర్గం | cabinet |
| మంత్రివర్గం | ministry |
| మందం | thickness |
| మందంగా | tardy |
| మంద | drove |
| మందపు నూలుగుడ్డ | jeans |
| మందబుద్ధి | dullness |
| మందమతి | idiot |
| మందమైన | dull |
| మందలింపు | reproach |
| మందు | drug |
| మందుల వ్యాపారి | chemist |
| మగ | male |
| మగ జింక | buck |
| మగత నిద్రపోవు | doze |
| మగ్గం | loom |
| మచ్చ | scar |
| మచ్చ, అతుకు | patch |
| మచ్చ, మరక | spot |
| మచ్చికచేసిన | tame |
| మట్టి కళాకృతులు | terracotta |
| మట్టితో చేసిన | earthen |
| మడత | fold |
| మడత | loop |
| మడత | tuck |
| మడమ | Sole, heel |
| మణికట్టు | wrist |
| మణికట్టు గొలుసు | bracelet |
| మతం | religion |
| మత పరమైన | communal |
| మత ప్రచార సంస్ధ | missionary |
| మతగురువు | bishop |
| మతపరమైన | religious |
| మతము | doctrine |
| మతాధికారి | Pope |
| మతారాధన వ్యవస్థ | cult |
| మతి భ్రమణం | delusion |
| మతిభ్రమణం | hallucination |
| మతిస్థిమితం లేని | mad |
| మత్స్యకారుడు | fisherman |
| మత్స్యకారులు | fisherman |
| మదింపు | assessment, valuation |
| మద్దతు | support |
| మద్దతుఇచ్చెడు | supportive |
| మద్దతుదారు | supporter |
| మద్యం | alcohol liquor |
| మద్యపానం | drinking |
| మధుమేహ వ్యాధి | diabetes |
| మధ్య | amid |
| మధ్య | mid |
| మధ్య వచ్చు | intervene |
| మధ్యతరగతి | middleclass |
| మధ్యదారి | aisle |
| మధ్యపదార్థంగల రొట్టె | sandwich |
| మధ్యయుగ | medieval |
| మధ్యలో | midst amongst |
| మధ్యవర్తి | arbitrator |
| మధ్యవర్తి | mediator |
| మధ్యవర్తి | referee |
| మధ్యవర్తి | umpire |
| మధ్యవర్తి రుసుము | commission |
| మధ్యవర్తిత్వం | arbitration |
| మధ్యవర్తిత్వం చేయు | mediate |
| మధ్యవ్రేలు | middle finger |
| మధ్యస్థం | medium |
| మధ్యాహ్నం | afternoon, noon |
| మధ్యాహ్నం | midday |
| మనసు | mind |
| మనసున నాటించు | impress |
| మనసున నాటెడు | impressive |
| మనస్తత్వ శాస్త్రం | psychology |
| మనస్తత్వవేత్త | psychologist |
| మనిషి | man |
| మనుమడు | grandson |
| మనుమడు | grandson |
| మనుమడు/మనుమరాలు | grandchild |
| మనుమరాలు | granddaughter |
| మనుషులు గల | manned |
| మనోబలహీనత | mental weakness |
| మనోభావము | sentiment |
| మనోవ్యాకులత | qualm |
| మనోహరమైన | fascinating |
| మనోహరమైన | lovely pretty |
| మన్నించు | forgive |
| మన్నిక గల | durable |
| మన్యజ్వరము | yellow fever |
| మర | mill |
| మరక | stain |
| మరగుజ్జు | pygmy |
| మరచిపోవు | forget |
| మరణం | mortality |
| మరణించిన వ్యక్తి ఆత్మ | ghost |
| మరణించు | die |
| మరమనిషి | robot |
| మరమ్మతు చేయు | repair |
| మరల ఆరంభించు | resume |
| మరల కూర్చు | reassemble |
| మరల హామీఇవ్వటం | reassurance |
| మరలమరల వచ్చు | recur |
| మరలు తిప్పు పరికరం | spanner |
| మరసీల | screw |
| మరింత | more |
| మరియు | and |
| మరియు/ లేక | and /or / |
| మరుగు దొడ్డి | commode |
| మరుగు దొడ్డి | lavatory |
| మరుగు దొడ్డి | toilet, latrine |
| మరొక | other another |
| మర్మవాది | mystic |
| మర్యాద | courtesy |
| మర్యాద | decency |
| మర్యాద | politeness |
| మర్యాద | respect |
| మర్యాద గల | decent |
| మలం | night soil, stool |
| మలమూత్ర విసర్జన శిక్షణ | Potty training |
| మలినాలు తీయు | refine |
| మలుపు | turn |
| మలేరియా, చలిజ్వరం | malaria |
| మల్లెపూవు | jasmine |
| మళ్లీయత్నించు | reattempt |
| మళ్లీసరిచేయు | readjust |
| మళ్ళీ చెప్పు | reiterate |
| మళ్ళీ చేయు | repeat |
| మళ్ళీ మళ్ళీజరుగు | recurrent |
| మళ్ళీ, మరల | again |
| మసకగా | dim |
| మసాలా | spice |
| మసి | soot |
| మహత్తు | magnanimity |
| మహాకావ్యాలు | classics |
| మహానగరం | metropolis |
| మహానగరవాసి | metropolitan |
| మహాసముద్రం | ocean |
| మహిళ | lady |
| మహిళలు, స్త్రీలు | women |
| మహోన్నతమైన | supreme |
| మాంత్రికుడు | wizard |
| మాంసం | mutton meat |
| మా, మన | our |
| మాకు, మనకు | us |
| మాకుమేమే, మనకుమనమే | ourselves |
| మాజీ | former |
| మాట ప్రకారము | literally |
| మాటకు చేర్చు | affix |
| మాటల గారడి | juggler |
| మాటలతో వర్ణించు | depict |
| మాటలో అక్షరాలు | spelling |
| మాట్లాడు | speak |
| మాట్లాడు | talk |
| మాట్లాడు విధానం | accent |
| మాతృ భూమి | motherland |
| మాతృ సంబంధ | maternal |
| మాతృక | parental |
| మాతృత్వం | motherhood |
| మాతృభాష | mother tongue |
| మాత్ర | pill |
| మాత్ర, బిళ్ల | tablet |
| మాత్రమే | only solely |
| మాది, మనది | ours |
| మాదిరి | pattern |
| మాదిరి | specimen |
| మానభంగం చేసినవాడు | rapist |
| మానవ | human |
| మానవజాతి | mankind |
| మానవత్వం | humanity |
| మానవరవాణా | human trafficking |
| మానసికంగా | mentally |
| మానసిక | mental |
| మానసిక | psychological |
| మానసిక అస్వస్థత | unsoundness of mind |
| మానసిక విశ్రాంతి | recreation |
| మానసిక వైద్యశాల | lunatic asylum |
| మానసిక వైద్యుడు | psychiatrist |
| మానసిక స్థితి | mood |
| మానసికరోగ చికిత్స | psychiatry |
| మామ | uncle |
| మామలు | fathers- in- law |
| మారు | change |
| మారుతుండు | vary |
| మారుతున్న | changing |
| మారుపేరు | nickname |
| మారుపేరు | Pseudonym |
| మారువేషం | guise |
| మార్గం | causeway |
| మార్గం | course |
| మార్గం | path |
| మార్గదర్శకం | guideline |
| మార్గదర్శనం | guidance |
| మార్గదర్శి | guide |
| మార్గనిర్దేశనచేయు | guide |
| మార్గము | tract |
| మార్గాలు | means |
| మార్చగలిగే | changeable |
| మార్చు | alter |
| మార్చు | convert |
| మార్చు | shift |
| మార్చుట | modification |
| మార్పిడి | conversion |
| మార్పిడి | exchange |
| మార్పిడి | interchange |
| మార్పిడి చేయు | exchange |
| మార్పు | alteration change |
| మార్పు | transition |
| మార్పులేని, ఏకరీతి | monotonous |
| మాసిన | foul |
| మింగు | swallow |
| మించి | beyond |
| మించి చేయు | overdo |
| మించి పెరుగు | overgrow |
| మించు, అధిగమించు | exceed |
| మిక్కిలి చిన్న | tiny |
| మిక్కిలి నిడివిగల | lengthy |
| మిగిలి పోయిన | left |
| మిగిలిన | remaining |
| మిగిలిన | residual |
| మిగిలిన ప్రాంతాల్లో | elsewhere |
| మిగిలియుండు | remain |
| మిగులు | surplus |
| మిఠాయి | candy |
| మిఠాయికొట్టు | confectionery |
| మిణుకుమని ప్రకాశించు | twinkle |
| మితిమించిన | undue |
| మితిమించిన ప్రభావం | undue influence |
| మినహాయించు | exclude |
| మినహాయించు | exempt |
| మినహాయింపు | exemption |
| మినుకు మినుకుమను | wink |
| మిరపకాయ | chilli |
| మిరియాలు | pepper |
| మిరుమిట్లు గొలుపు | dazzle |
| మిళితమైన, కలిసిన | combined |
| మిశ్రధాతువు | alloy |
| మిశ్రమం | composition, mixture |
| మిశ్రమం చేయు | merge |
| మిశ్రమ | mixed |
| మీ, నీ, తమ | your |
| మీకు మీరు, నీకు నీవు | yourself |
| మీగడ | cream |
| మీట | switch, lever |
| మీటర్ | metre |
| మీటల బల్ల | keyboard |
| మీద | over |
| మీది, నీది, తమది | yours |
| మీరు, నీవు, తమరు | you |
| మీసము | moustache |
| ముంచుట | dip |
| ముందంజ | headway |
| ముందరి | preceding |
| ముందరి, గత | ante |
| ముందు | before |
| ముందు | front |
| ముందు | pre |
| ముందు జరుగు | precede |
| ముందు జాగ్రత్త | precaution |
| ముందు పనిచేసిన వాడు | predecessor |
| ముందు, పెందలకడ | early |
| ముందుకు | forth, further, forward |
| ముందుకు తోయటం | propulsion |
| ముందుకు నెట్టుట | boost |
| ముందుకు పంపు దస్త్రం | onward pad |
| ముందుకు పోవటం | precession |
| ముందుకునెట్టు ప్రేరణ | motivation |
| ముందుగా | ahead |
| ముందుగా ఊహించు | presuppose |
| ముందుచూపు | fore sight |
| ముందుచూపు లేని | improvident |
| ముందుజరిగిన | preceding |
| ముందుమాట | foreword |
| ముందే ఆలోచించు | premeditate |
| ముందే ఉన్న | pre exist |
| ముందే ఊహించు | anticipate |
| ముందే చెల్లించిన | prepaid |
| ముందే చెల్లించు | prepay |
| ముందే చేసిన | readymade |
| ముందే పోతపోసిన | precast |
| ముక్క | segment |
| ముక్కలుగా తరుగు | mince |
| ముక్కు | nose |
| ముక్కు రంధ్రము | nostril |
| ముక్కుదిబ్బడ | catarrh |
| ముక్కోపం గల | eccentric |
| ముక్కోపం గల | ill tempered |
| ముఖం | face |
| ముఖచర్మ ఛాయ | complexion |
| ముఖానికి సం | facial |
| ముఖాముఖి | face to face |
| ముఖాలు గల పట్టకం | prism |
| ముఖ్యంగా | importantly |
| ముఖ్యంగా | particularly |
| ముఖ్య | chief |
| ముఖ్య | important, significant |
| ముఖ్య పాత్రధారి | protagonist |
| ముఖ్య, ప్రధాన | chief major |
| ముఖ్యమంత్రి | chief minister |
| ముఖ్యమైన | leading |
| ముఖ్యవర్తకుడు | tycoon |
| ముఖ్యార్ధం | purport |
| ముగించు | conclude |
| ముగించు | finish |
| ముగించు | terminate |
| ముగింపు | conclusion |
| ముగింపు | valedictory |
| ముగింపు | winding up |
| ముచ్చటించు | chat |
| ముట్టు, బహిష్టు | menses |
| ముట్లు ఉడగటం | menopause |
| ముఠా | gang |
| ముఠా, బృందం | crew |
| ముడత | wrinkle |
| ముడి | knot |
| ముడి | raw |
| ముడి ఖనిజం | ore |
| ముడి పదార్థం | raw material |
| ముడ్డి | anus |
| ముడ్డి గుడ్డ | diaper |
| ముతక | coarse |
| ముదరా, తగ్గింపు | discount, remission |
| ముద్ద | lump paste |
| ముద్దగా చేయు | mash |
| ముద్దు | kiss |
| ముద్దు పెట్టుకొను | kiss |
| ముద్ర | imprint |
| ముద్ర | stamp, brand |
| ముద్ర, ముద్ర వేయు | seal |
| ముద్రణ | Print, printing |
| ముద్రణ కర్త | printer |
| ముద్రణాయంత్రం | press |
| ముద్రణాయంత్రం | printing press |
| ముద్రించు | |
| ముని | saint |
| మునిమాపు | dusk |
| మునిసిపల్ కార్పొరేషన్ | municipal corporation |
| మునుగు | drown |
| మునుపటి | previous |
| మున్సిపల్ కమిటీ | municipal committee |
| మున్సిపల్ ప్రాంతం | municipal area |
| ముప్ఫయ్ | thirty |
| మురికి | filth |
| మురికి గల | dirty |
| మురికి చేయు | soil |
| మురికి పోగొట్టునది | detergent |
| మురికిగా | dirty |
| మురుగు నీరు | drainage |
| మురుగునీరు | sewage |
| ముల్లంగి | radish |
| ముల్లు | thorn |
| ముళ్ల పంది | porcupine |
| ముళ్లు గల | prickly |
| ముష్టి యుద్ధం | boxing |
| ముసలి | old |
| ముసుగు | mask |
| ముసుగు | veil |
| ముసుగు తీయు | uncover |
| ముస్లిం ప్రార్ధనాలయం | mosque |
| ముస్లిం మత సం | Muslim |
| మూకాభినయం | mime |
| మూగ | dumb mute |
| మూడవ | third |
| మూడవ నకలు | triplicate |
| మూడవ వ్యక్తి | third person |
| మూడింట 2 వంతులు | two thirds |
| మూడింతలు | triple |
| మూడు | three |
| మూడు పక్కలుగల | trilateral |
| మూడు భాషలు గల | trilingual |
| మూడు వస్తువులు | trio |
| మూడేళ్లకు ఒకసారి | triennial |
| మూడో వంతు | one third |
| మూడోకోణం | third dimension |
| మూఢ నమ్మకం | superstition |
| మూత | cover |
| మూత | lid |
| మూత సంచి | envelope |
| మూతపెట్టు, దాచిఉంచు | cover |
| మూత్రం విసర్జించు | urinate |
| మూత్ర తిత్తి | urinary bladder |
| మూత్ర విసర్జన స్థలం | urinal |
| మూత్ర సంబంధ | urinary |
| మూత్రపిండం | kidney |
| మూత్రపిండ సం | renal |
| మూత్రపు తిత్తి | bladder |
| మూత్రము | urine |
| మూత్రవిసర్జన | urinate |
| మూపు | nape |
| మూయు | shut |
| మూర్చ | fit |
| మూర్ఛపోవు | faint |
| మూలం | origin |
| మూలం | source |
| మూలం, చేవ | core |
| మూల | corner |
| మూల | primal |
| మూల వ్యాధి | haemorrhoids |
| మూల, మౌలిక | basic |
| మూలిక | herb |
| మూలికా సం | herbal |
| మూల్యాంకనం | evaluation |
| మూల్యాంకనచేయు | evaluate |
| మూస రకం | stereotype |
| మూసివేయబడిన | closed |
| మృతులకర్మకాండ | obsequies |
| మృదు సామగ్రి | software |
| మృదుత్వం | sensitivity |
| మృదువుగా | softly |
| మృదువుగా చేయు | soften |
| మృదువైన | soft |
| మెక్సికన్ | Mexican |
| మెచ్చుకొను | appreciate |
| మెచ్చుకోలు | appreciation |
| మెట్టు | stair |
| మెట్టు | step |
| మెట్లవరుస | ramp |
| మెట్లవరుస | staircase |
| మెడ | neck |
| మెడపట్టీ | collar |
| మెత్తని బొంత | quilt |
| మెత్తబరచు | subdue |
| మెదడు | brain |
| మెరుగుపరచు | improve |
| మెరుగుపెట్టిన | polished |
| మెరుపు | gloss |
| మెరుపు | lightning |
| మెరుపు | lustre flash |
| మెల్లగా చప్పుడుచేయు | pat |
| మెల్లని నడక | drift |
| మే నెల | May |
| మేక | goat |
| మేకు | rivet |
| మేఘం | cloud |
| మేజోడు | sock |
| మేడమీద | upstairs |
| మేత | feed fodder |
| మేత | forage |
| మేధావి | genius |
| మేధావి | intellectual |
| మేము, మనం | we |
| మేరకు | extent |
| మేలుకొని యుండు | wake |
| మేల్కొన్న | conscious |
| మేల్కొలుపు | awake |
| మేషరాశి పొటేలు | ram |
| మైకంకల్గించు | intoxicate |
| మైనము | paraffin |
| మైనము | wax |
| మైమరవటం | trance |
| మొండెము | trunk |
| మొక్క | plant |
| మొక్కజొన్న | corn |
| మొక్కజొన్న | maize |
| మొగ్గ | bud |
| మొటిమలు | acne |
| మొత్తం | amount |
| మొత్తం | entire , whole |
| మొత్తం | lot |
| మొత్తం | quantum |
| మొత్తం | sum |
| మొత్తం | total, aggregate |
| మొత్తం అమ్మకం | turnover |
| మొత్తం కలుపు | incorporate |
| మొత్తం మీద | overall |
| మొత్తానికి | altogether |
| మొదటి | first |
| మొదటి చిత్రం | prototype |
| మొదటి పఠనం | first reading |
| మొదటిరంగు | primer |
| మొదలు | starting |
| మొద్దు | log |
| మొద్దుబారిన | blunt |
| మొద్దుబారుట | numbness |
| మొరుగు | bark |
| మొలక | seedling |
| మొలకెత్తు | germinate |
| మొలకెత్తు | sprout |
| మొసలి | crocodile |
| మోకరిల్లు | kneel |
| మోకాలు | knee |
| మోక్షం | salvation |
| మోచేయి | elbow |
| మోటారు వాహనశాల | garage |
| మోత కూలి | porterage |
| మోతాదు | dose |
| మోయు | carry |
| మోసం చేయు | deceive |
| మోసగించు | cheat deceive |
| మోసము | fraud |
| మోసుకు పోవటం | portage |
| మోహింపజేయు | seduce |
| మౌఖిక పరీక్ష | interview |
| మౌనంగా ఉన్న | silent |
| మౌలికంగా | basically |
| మౌలిక సదుపాయాలు | infrastructure |