Jump to content

ద్విభాషా నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/ప-ఫ

Wikibooks నుండి
పంక్తి line
పంచాంగం calendar
పంచి పెట్టు disburse
పంచుకున్న shared
పంజరం cage
పంజా claw
పంట crop
పంటకోత harvest
పంటలను నీటితో తడుపు irrigate
పంటలు పండించు cultivate
పంట్లాము pants
పండితుడు scholar
పండు fruit
పండుగ festival
పండుగుజ్జు pulp
పండ్ల గుజ్జు పాకం jelly
పండ్ల సారము juice
పండ్ల సారము గల juicy
పండ్లతోట orchard
పండ్లు రావడం teething
పండ్లుపంచదార పాకం jam
పంది pig
పంది మాంసము pork
పందెం bet
పందెం match
పందెం race
పందెం stake
పందెం కాసినవాడు bidder
పందెంగుర్రం race horse
పందెపు బాట racecourse
పందెపు బాట track
పందెములు కట్టడం betting
పందొమ్మిది nineteen
పంపించటం dispatch
పంపించు send
పంపిణీ distribution
పంపిణీ చేయు despatch
పంపిణీ చేయు disburse
పక్క side
పక్కటెముక rib
పక్కదారి పట్టించు deviate
పక్కన beside
పక్కనున్న lateral
పక్వత ripeness
పక్షం రోజులు 15 fortnight
పక్షపాతం bias partiality
పక్షపాతం prejudice
పక్షపాతము లేని unbiased
పక్షవాతం paralysis
పక్షి bird
పక్షిగూడు nest
పక్షిముక్కు beak
పక్షుల అధ్యయనం ornithology
పగ ప్రతీకారం revenge
పగటి ప్రదర్శన matinee
పగల గొట్టు raze
పగలగొట్టు crush
పగలనట్టి గట్టి tough
పగలని unbroken
పగిలి పోగల fragile
పగిలిపోయినవి breakage
పగులు, గాడి slot
పగులు, పగల గొట్టు break
పగ్గం తాడు, మోకు rope
పచ్చగడ్డి మైదానం lawn
పచ్చడి chutney
పచ్చని బయలు ranch
పచ్చబొట్టు tattoo
పచ్చికబయళ్లలో ఆడే ఆట golf
పటం map
పటకారు tongs
పటాల పుస్తకం atlas
పటిష్ట పరచు strengthen
పటిష్టపరచటం reinforcement
పటిష్టపరచు reinforce
పట్టణం township
పట్టణ urban
పట్టణ దిగువప్రాంతం downtown
పట్టణమండలి town council
పట్టభద్రత graduation
పట్టభద్రానంతర post doctoral
పట్టభద్రానంతర విద్యావంతుడు postgraduate
పట్టభద్రుడు graduate
పట్టభద్రుడు graduate
పట్టించుకొనని indifferent
పట్టించుకొను care
పట్టించుకోని ignoring, neglecting
పట్టి పీడించు obsess,
పట్టిక table
పట్టీ band
పట్టీ invoice
పట్టీ strap
పట్టీ tape
పట్టు కాయ cocoon
పట్టు వదలని obstinate
పట్టుకొను catch hold seize
పట్టుకొను సాధనం clip
పట్టుకొనే భాగం, పిడి grip
పట్టుదల perseverance
పట్టుదారం silk
పట్టుపురుగు silkworm
పడక couch
పడక గది bedroom
పడక పరుపు bed
పడగొట్టు demolish
పడవ boat
పడవ తెడ్డు oar
పడవపై షికారు yachting
పడవేయు drop
పడుట, పతనం descend
పతకం locket
పతకం medal
పతనం fall
పతనం slump
పతనం windfall, downfall
పతాక సన్నివేశం climax
పత్రం document
పత్రంగా దాచు Document
పత్రిక Journal, magazine
పత్రికా భాగం, స్ధంభం column
పత్రికా రచన journalism
పథకం scheme
పదం term word
పద వాడకం, ప్రయోగం wording
పదకొండు eleven
పదజాలం vocabulary
పదబంధం phrase
పదవి berth
పదవి క్రమ హోదా rank
పదవి తొలగించు overthrow
పదవి రీత్యా Ex-offico
పదవీ విరమణ retirement
పదవీ విరమణ చేయు retire
పదవీ విరమణచేసిన retired
పదార్థం material
పదార్థం, విషయం matter
పదార్థం, విషయం substance
పదార్థాలలో ఒకటి ingredient
పది ten
పది లక్షలు million
పదునయిదు fifteen
పదే పదే repeatedly
పదోన్నతి promotion
పద్ధతి method
పద్ధతి ప్రకారమైన formal
పద్యము verse
పద్యరచన versification
పధకం, యోజన project
పనస jackfruit
పని act
పని Job, work
పని చేయటం working
పని చేయని defunct
పని నేర్చుకొను వ్యక్తి apprentice
పని మనిషి maid
పనికాలం shift
పనికిమాలిన nonsensical
పనిచేయని inoperative
పనిచేయు function
పనిచేయు చోటు, కర్మాగారం workshop
పనిచేయు రోజు working day
పనిచేస్తుంది works
పనితనం workmanship
పనిదొంగ work shy
పనిమనిషి maid servant
పనిముట్టు tool
పనిముట్ల సంచి wallet
పనిలేక తిరుగువాడు vagrant
పనిలోచేరు వేళ joining time
పన్ను tax
పన్ను కాని రుసుం cess
పన్ను చెల్లింపుదారు ratepayer, tax payer
పన్ను నొప్పి toothache
పన్ను విధింపు taxation
పన్నులు వేయు impose
పన్నెండు twelve
పప్పు dal
పరగతం alienation
పరదేశ సంబంధమైన exotic
పరదేశి foreigner
పరపతి ఓట్లు votes of redit
పరపతిపత్రం letter of credit
పరమానందం bliss
పరస్పరం మార్చుకొను reciprocate
పరస్పర mutual
పరస్పర reciprocal
పరస్పర విరుద్ధ contradictory
పరస్పరచర్య interaction
పరస్పరచర్య జరుపు interact
పరాకు inattention
పరాక్రమము valour
పరాన్నజీవి parasite
పరామర్శ reference
పరికరం device instrument
పరికరాలు equipment
పరికల్పన hypothesis
పరిగణించు consider
పరిగణించు deem
పరిచయం Acquaintance, introduction
పరిచయం చేయు acquaint introduce
పరిచయము introduction
పరిణామం evolution
పరిణామపూర్వక consequential
పరిపక్వమగు mature
పరిపాలకుడు administrator
పరిపాలన administration
పరిపాలన కార్యవర్గం governing body
పరిపాలనా కాలం regime
పరిపాలించిన administered
పరిపాలించు administer
పరిపాలించు govern
పరిపూర్ణ perfect
పరిపూర్ణ అవగాహన realization
పరిపూర్ణత integrity
పరిపూర్ణమైన wholesome
పరిపూర్తి accomplishment
పరిభాష terminology
పరిమళం fragrance
పరిమాణం magnitude
పరిమాణం quantity
పరిమాణం size
పరిమాణం unit
పరిమాణాలు sizes
పరిమితి రద్దు delimitation
పరిరక్షణ conservation
పరిలబ్ది perquisite
పరివర్తనా సం transitional
పరిశీలకుడు examiner
పరిశీలన observation
పరిశీలనలో గల pending
పరిశీలనలోగల వ్యక్తి probationer
పరిశీలించదగిన observable
పరిశీలించు supervise
పరిశోధకుడు investigator
పరిశోధకుడు researcher
పరిశోధన investigation
పరిశోధన research
పరిశ్రమ industry
పరిష్కరించు reconcile
పరిష్కరించు resolve
పరిష్కరించు solve
పరిష్కారం settlement
పరిష్కారం solution
పరిసర surrounding
పరిస్థితి circumstance
పరిస్థితి situation, condition
పరిహరించడం omission
పరిహారం compensation
పరిహాసం satire
పరిహాస పూర్వకంగా ironically
పరిహాసపు ironical
పరిహాసాస్పదం ridiculous
పరీక్ష examination test
పరీక్ష testing
పరీక్ష నాళిక test tube
పరీక్షణ scrutiny
పరీక్షించు examine
పరీవాహక ప్రాంతం basin
పరుగెత్తు run
పరుగెత్తు వాడు runner
పరుపు bedding
పరుపు mattress
పరువు నష్టం defamation
పరోక్ష indirect
పరోక్షఎన్నిక indirect election
పర్యటన tour
పర్యవసానం consequence
పర్యవేక్షకుడు invigilator
పర్యవేక్షకుడు overseer
పర్యవేక్షకుడు superintendent
పర్యవేక్షకుడు supervisor
పర్యవేక్షణ superintendence
పర్యవేక్షణ supervision
పర్యవేక్షణ surveillance
పర్యవేక్షించు oversee
పర్యాటక శాఖ tourism
పర్యాయపదము synonym
పర్యావరణం environment
పర్యావరణ environmental
పర్యావరణ సంబంధ ecological
పర్వతం mountain
పర్వతారోహకుడు mountaineer
పలక slate
పలక బల్ల slab
పలచని, సన్నని thin
పలహారశాల cafe
పలాయనమైన fugitive
పలుకు utterance
పలుకుబడి prestige
పలుకుబడి వాడు influence
పలుచని నేతగుడ్డ gauze
పలుచని ముక్క chip
పళ్ల చక్రం gear
పళ్లు తోము కుంచె toothbrush
పళ్లెం disk
పళ్లెం plate
పళ్లెం tray
పవిత్రం కాని unholy
పవిత్రమైన holy, sacred, pious
పశు మాంసం Beef, steak
పశు వైద్యం veterinary medicine
పశువుల పాక cattle shed
పశువులు cattle
పశువులు livestock
పశ్చాత్తాపం penitence
పశ్చాత్తాపం remorse
పశ్చాత్తాప పడు repent
పశ్చిమం, పడమర west
పశ్చిమ దేశాలు occident
పశ్చిమ, పడమర western
పసుపు turmeric
పసుపు పచ్చ yellow
పసుపు రంగుగల yellowish
పసుపురంగు yellow
పాండిత్యం mastery
పాక, రేకుల పంచ shed
పాకుడు పేరుడు silt
పాకుతూ పోవు crawl
పాక్షికంగా partially, partly
పాక్షిక partial
పాక్షిక ఒప్పందం quasi contract
పాట song
పాఠం lesson
పాఠకుడు, చదువరి reader
పాఠశాల school
పాఠాలు చెప్పటం tuition
పాఠ్య ప్రణాళిక curriculum
పాఠ్యపుస్తకం textbook
పాఠ్యాంశాలు course, syllabus
పాడుచేయు impair spoil
పాడైపోకుండాఉంచు preserve
పాత, మరొకరు వాడిన pre owned
పాతకాలపు old-fashioned
పాతాళం, నరకం hell
పాత్ర kettle
పాత్ర role
పాత్ర vase
పాత్ర vessel
పాత్ర చిత్రించు portray
పాత్ర, సాధనము utensil
పాత్రికేయులు press
పాదచారి, నడచువ్యక్తి walker
పాదరక్ష boot
పాదరక్ష shoe
పాదరక్షల తయారీదారు shoe maker
పాదరసం mercury
పానీయం drink beverage
పాప baby
పాపము sin
పాము snake
పారదర్శక transparent
పారదర్శకత transparency
పారాయణ recitation
పారితోషికం gratuity
పారితోషికం honorarium
పారిపోవు flee
పారిశుద్ధ్యం sanitation
పారిశుద్ధ్య sanitary
పారిశ్రామిక industrial
పారిశ్రామిక వేత్త entrepreneur
పార్లమెంటు parliament
పార్శ్వపు నొప్పి migraine
పాలకుడు ruler
పాలన reign
పాలనాసంబంధ administrative
పాలస్తీనా సం Palestinian
పాలించు rule govern
పాలిపోయిన pale
పాలు milk
పాల్గొనటం participation
పాల్గొను participate
పాల్గొనే వ్యక్తి participant
పావురం dove
పాశ్చాత్యుడు westerner
పింగాణీ ceramics
పింగాణీ పాత్రలు porcelain
పింఛను pension
పిండం embryo foetus
పిండపు తొలిదశ zygote
పిండి starch
పిండి, రొట్టెలపిండి flour, dough
పిండిని పిసికి కలుపు knead
పిండివంట sweetmeat
పిండివేయు squeeze
పిండు, మెలిపెట్టు wring
పిక్క calf
పిచ్చాపాటి బాతాఖాని gossip
పిచ్చిపట్టిన rabid
పిచ్చుక sparrow
పిజ్జా pizza
పిట్ట bird quail
పిట్ట గోడ parapet
పిడి handle
పిడి knob
పిడికిలి fist
పిడికిలితో కొట్టు punch
పిన్న వయసుగల younger
పిన్ని, పెద్దమ్మ mother’s sister, maternal aunt
పియానో piano
పిరమిడ్ pyramid
పిరికితనం గల timid
పిరికిపంద sneak
పిరికివాడైన timid
పిరికివ్యక్తి coward
పిరుదు, పిర్ర buttock
పిరుదులు breech
పిలక ratoon
పిలకజుత్తు pigtail
పిలుచు call
పిలుపు calling
పిల్ల kid
పిల్లల ఆటబొమ్మ doll
పిల్లలను కను procreate
పిల్లలు children
పిల్లి cat
పిసినారితనం miserlyness
పిస్టలు pistol
పీచు fibre
పీఠభూమి upland plateau
పీడ menace
పీడకల nightmare
పీత, ఎండ్రకాయ crab
పీపా barrel
పీల్చు absorb suck
పీల్చు inhale
పీల్చు, శ్వాసించు breathe
పీల్చుకొను గుడ్డ pad
పుంలింగం masculine
పుకారు rumour
పుక్కిలించు gurgle
పుచ్చకాయ melon, watermelon
పుట్టగొడుగు mushroom
పుట్టటం descent birth
పుట్టించేది generator
పుట్టిన born
పుట్టిన రోజు birthday
పుట్టు originate
పుట్టు మచ్చ mole
పుట్టుక birth
పుట్టుక ముందు prenatal
పుట్టుకతో కల congenital, inborn
పుట్టుకతో వచ్చిన pristine
పునః ప్రతిధ్వని re echo
పునఃచక్రీకరణ చేయు recycle
పునఃప్రవేశం readmission
పునఃప్రారంభం resumption
పునఃవిక్రయం resale
పునఃశ్చరణ revision
పునరావాసం కల్పించు rehabilitate
పునరావృతం repetition
పునరుజ్జీవనం renaissance
పునరుజ్జీవనం revival
పునరుత్పత్తి reproduction
పునరుద్ధరణ renewal
పునరుద్ధరణ renovation
పునరుద్ధరణ restoration
పునరుద్ధరించు renew
పునరుద్ధరించు renovate
పునరుద్ధరించు restore
పునర్జన్మ rebirth reincarnation
పునర్నిర్మాణం చేయు reconstruct
పునర్ముద్రణ reprint
పునర్విమర్శ చేయు retrospect
పునాది basement
పునాది foundation
పుప్పొడి pollen
పురపాలక municipal
పురపాలకసంఘం municipality
పురమాయింపు deputation
పురాణం myth
పురాణాలు mythology
పురాతత్వ శాస్త్రం archaeology
పురాతన ancient
పురిబెట్టు twine
పురీష ద్వారము, ముడ్డి rectum
పురుగు, కీటకం moth worm
పురుషాంగం penis
పురుషులు, మగవారు men
పురోగతి progress
పుర్రె skull
పులి tiger
పులిపిరి wart
పులుపు sour
పులుసు soup
పుల్లని sour
పువ్వు flower
పువ్వులు flowers
పుష్కల ample
పుష్టిగలవాడు superman
పుష్పగుచ్చం bouquet
పుష్పగుచ్ఛం wreath
పుష్పసంబంధమైన floral
పుస్తకం book
పుస్తక విక్రేత bookseller
పూచీ incumbency
పూజ చేయువాడు rector
పూజారి priest
పూజారివృత్తి priesthood
పూజించు, ఆరాధించు worship
పూడ్చు bury
పూత coating
పూత మందు balm
పూత మందు lotion
పూరకం supplement
పూరకం, పూరించునది complement
పూర్ణ బిందువు full stop
పూర్తి completion
పూర్తి full
పూర్తికాని incomplete
పూర్తికాని unfinished
పూర్తికాలపు fulltime
పూర్తిగా absolutely
పూర్తిగా entirely, fully, completely, totally
పూర్తిగా thoroughly , quite
పూర్తిగా ఆధారపడిన relying
పూర్తిగా ఉన్న integral
పూర్తిగా ఎదగని immature
పూర్తిచేయు complete
పూర్తియైన thorough
పూర్వ వివేకం providence
పూర్వరూపం తీసుకురాలేని irreversible
పూర్వస్థానంలో వుంచు reinstate
పూర్వీకుడు ancestor
పూర్వీకుల ancestral
పూస bead
పూసలు కూర్చటం beading
పెంకుగల కాయ nut
పెంచు raise
పెంచు, విస్తరించు enhance
పెంచు, విస్తృతం చేయు widen
పెండ్లాడు wed
పెంపు hike increase
పెట్టు lay
పెట్టుబడి investment
పెట్టుబడి పెట్టు invest
పెట్టుబడి విలువ capital value
పెట్టుబడిదారు capitalist
పెట్టుబడిదారు investor
పెట్టె box
పెదవి lip
పెదవి రంగు lipstick
పెద్ద big
పెద్ద Big, large
పెద్ద elder
పెద్ద senior
పెద్ద గది chamber
పెద్ద తప్పు blunder
పెద్ద దుకాణం mall
పెద్ద దుకాణం supermarket
పెద్ద ప్రజాసమూహం multitude
పెద్ద సంచి, బస్తా sack
పెద్దగరిటె(15మిలీ tablespoon
పెద్దగా చొరబడు invade
పెద్దదిగా చేయు enlarge
పెద్దబండి omnibus
పెనము pan
పెనుగులాట scramble
పెనుతుఫాను typhoon
పెన్సిల్ pencil
పెరటితోట kitchengarden
పెరడు backyard
పెరిగిన increased
పెరిగే growing
పెరుగు వంటిది yoghurt
పెరుగు, దధి curd
పెరుగు, పెద్దదగు, అధికమగు grow
పెరుగుతున్న increasing
పెరుగుదల growth
పెరుగునట్లుగా increasingly
పెర్షియా దేశ సం Persian
పెళ్లి తరువాత విహారయాత్ర honeymoon
పేగు intestine
పేగు, ఆంత్రము bowel
పేజీ, పుట page
పేజీకి సం లింకులు navigation
పేద poor
పేదరికం poverty
పేను louse
పేము కాడలు rattan
పేరా, పేరాగ్రాఫ్ para, paragraph
పేరు name
పేరుగల renowned
పేరుగల బల్ల signboard
పేరులేని anonymous
పేర్కొను specify
పేలం పాటపాడు bid
పేలాలు popcorn
పేలిక strip
పేలిపోవు, పేలు burst
పేలు explode
పేలు, తలలోపేలు lice
పేలుడు blast explosion
పేలుడు పదార్ధాలు explosives
పై అధికారి boss
పై తొక్క peel
పై భాగం upside
పై ముసుగు, దుస్తు garment
పైకం తీసుకునే వ్యక్తి drawer
పైకి up
పైకి ఎగురు soar
పైకి ఎత్తు elevate
పైకి కనిపించు ulterior
పైకి తీసుకొను take up
పైకి లేచు rise
పైకి, కిందికి up and down
పైకివెళ్లు యంత్రం elevator
పైకెత్తు lift
పైత్యరసం bile
పైన above atop
పైన చుట్టు కాగితం wrapper
పైన చుట్టు పొట్లం కట్టు wrap
పైన, పై భాగం top
పైబడు attack
పైబడు, దాడిచేయు assail
పైస pie
పైస్ధాయికి పోటీ rat race
పొంగి పొర్లు overflow
పొందటం obtainment
పొందు get
పొందు obtain, derive
పొక్కు blister
పొగ smoke fume
పొగ చుట్ట cigar
పొగడ్త compliment
పొగమంచు dew
పొగమంచు fog
పొగమంచు mist
పొగాకు tobacco
పొట్ట belly
పొట్టి short
పొట్లం parcel
పొట్లకాయ snake gourd
పొడవు length
పొడవైన long
పొడవైన tall
పొడి powder
పొడి కప్ప toad
పొడి చేయు pulverize
పొడిగా dry
పొడిగించిన extended
పొడిగించు lengthen, extend
పొడిసున్నం quicklime
పొడుచు prod
పొడుచుకు వచ్చినది protrusion
పొద bush
పొదుగు hatch
పొదుపు thrift
పొదుపు, మదుపు saving
పొయ్యి oven stove
పొర layer
పొర membrane
పొరపాటు mistake
పొరపాటు oversight
పొరపాట్లు చేయు stumble
పొరుగింటివాడు neighbour
పొరుగు neighbourhood
పొరుగున ఉన్న neighbouring
పొలం దున్ను till
పొసగక పోవటం disagreement
పోకిరి rowdy
పోగుగా పడవేయు dump
పోటీ competition, contest
పోటీ contest, competition
పోటీ tournament
పోటీ పడు contend
పోటీచేయు contest, compete
పోటీచేయువాడు competitor
పోటీపడగల competitive
పోటు నీరు tidal waters
పోట్లాడు fight
పోరాటం conflict
పోరాడు struggle
పోరు, పోరాటం fighting
పోలిక comparison
పోలిక resemblance
పోలిన similar
పోలియుండు resemble
పోలియోవ్యాధి polio, poliomyelitis
పోలీసు policeman
పోలీసు అధికారి cop
పోలెండ్ వాసి Polish
పోల్చదగిన comparable
పోల్చిచూపు compare
పోషకుడు patron, benefactor
పోషకుడు sponsor
పోషణ nurture
పోషణకారి nutrient
పోషించు feed
పోషించు maintain
పోషించు nourish
పౌండ్, డబ్బు విలువ pound
పౌనఃపున్యం frequency
పౌర civil
పౌరసత్వం citizenship
పౌరుడు civilian
పౌరుషము fortitude
పౌర్ణమి full moon
ప్రకటన advertisement
ప్రకటన notification
ప్రకటన proclamation announcement, declaration
ప్రకటన promulgation
ప్రకటన పత్రం manifesto
ప్రకటన పత్రిక circular
ప్రకటనచేయటం advertising
ప్రకటించు advertise
ప్రకటించు Pronounce, proclaim
ప్రకారం according
ప్రకాశం radiance
ప్రకాశము sunshine
ప్రకాశించు radiate
ప్రకాశించు shine
ప్రకాశించెడు bright, radiant
ప్రకాశింపజేయు illuminate
ప్రకృతి nature
ప్రకృతి దృశ్యం landscape
ప్రకృతీకరణం naturalization
ప్రక్రియ process
ప్రక్రియీకరణ processing
ప్రక్షాళన purge
ప్రక్షేపణ projection
ప్రగతిశీల dynamic
ప్రగతిశీల progressive
ప్రచారం campaign
ప్రచారం propaganda
ప్రచారం చేయు promote
ప్రచార కర్త promoter
ప్రచార వ్యవస్థ publicity
ప్రచురణ publication
ప్రచురించు publish
ప్రజలతోనింపు populate
ప్రజలు people
ప్రణాళిక పని project
ప్రతి ఒక్క everyone
ప్రతి ఒక్కరు everybody
ప్రతి ముద్రణ edition
ప్రతి రోజూ everyday
ప్రతి సంవత్సరం annually
ప్రతికూలం contravention
ప్రతికూల negative
ప్రతికూల పరిస్థితి disadvantage
ప్రతికూల, విరుద్ధ adverse
ప్రతికూలత adversity
ప్రతికూలత గల repugnant
ప్రతిక్షేపించు substitute
ప్రతిగంటకూ hourly
ప్రతిచోటా everywhere
ప్రతిదీ everything
ప్రతిధ్వని echo
ప్రతిధ్వని repercussion
ప్రతిన పూను vow
ప్రతినాయకుడు villain
ప్రతినిధి Proxy, agent
ప్రతినిధి representative
ప్రతినిధి spokesman
ప్రతిపక్షం opposition
ప్రతిపాదన proposal
ప్రతిపాదించబడిన proposed
ప్రతిఫలం consideration reward
ప్రతిఫల చెల్లింపు royalty
ప్రతిబింబించటం reflection
ప్రతిబింబించు reflect
ప్రతిబింబించెడు reflective
ప్రతిభ talent
ప్రతిభ గల celebrated
ప్రతిభ గల gifted
ప్రతిభావంతులైన meritorious
ప్రతిభావంతులైన talented
ప్రతిమ image statue
ప్రతిమూర్తి నకలు obverse
ప్రతివాది defendant, respondent
ప్రతిష్టించు induct
ప్రతిస్పందన response
ప్రతీక చిహ్నం icon
ప్రతీకగా symbolically
ప్రతీకారం చేయు retaliate
ప్రత్తి, పత్తి cotton
ప్రత్యక్ష live, direct
ప్రత్యక్ష obviously
ప్రత్యక్షఎన్నిక directelection
ప్రత్యయం చివరచేర్చునది suffix
ప్రత్యర్థి opponent
ప్రత్యర్థి opposer
ప్రత్యామ్నాయం alternative
ప్రత్యామ్నాయ alternate
ప్రత్యామ్నాయ మంజూరు supplementary grant
ప్రత్యుత్తరం reply
ప్రత్యేకంగా especially, specifically
ప్రత్యేకంగా exclusively
ప్రత్యేక distinct
ప్రత్యేక specific
ప్రత్యేక unique
ప్రత్యేక గుణగణం trait
ప్రత్యేక హక్కు privilege
ప్రత్యేకత specialty
ప్రత్యేకత కల్గించు specialize
ప్రత్యేకమైన exclusive
ప్రత్యేకమైన particular, special
ప్రత్యేకవిధుల దళం corps
ప్రత్యేకించు assign
ప్రత్యేకించు separate
ప్రదర్శకుడు performer
ప్రదర్శన appearance
ప్రదర్శన display
ప్రదర్శన exhibition
ప్రదర్శన presentation
ప్రదర్శన గుడ్డ banner
ప్రదర్శన శాల museum
ప్రదర్శన శాల showroom
ప్రదర్శించి చూపు demonstrate
ప్రదర్శించి చూపు exhibit
ప్రదేశం area
ప్రధానంగా mainly
ప్రధానంగా primarily
ప్రధాన న్యాయమూర్తి chief justice
ప్రధాన స్రవంతి mainstream
ప్రధానమంత్రి premier
ప్రధానమంత్రి prime minister
ప్రపంచం world
ప్రపంచ global
ప్రపంచవ్యాప్తంగా worldwide
ప్రబలంగా rampant
ప్రబల అంటువ్యాధి epidemic
ప్రభావం effect impact
ప్రభావవంతంగా effectively
ప్రభావవంతమైన influential
ప్రభావితం affect
ప్రభావితంచేయు శక్తి charm
ప్రభుత్వం government
ప్రభుత్వ అప్పుపత్రం debenture
ప్రభుత్వేతర పరిశీలకుడు ombudsmen
ప్రభువు lord
ప్రమాణం oath
ప్రమాణం rating
ప్రమాణం scale
ప్రమాణం కొలమానం domain
ప్రమాణం చేయు swear
ప్రమాణంచేసి చెప్పు వ్యక్తి deponent
ప్రమాణము standard
ప్రమాణికత validity
ప్రమాణీకరణ authentication
ప్రమాణీకరించు validate
ప్రమాదం accident, mishap
ప్రమాద సంభావ్యత risk
ప్రమాదకరం hazard
ప్రమాదకర risky
ప్రమాదమృతుడు casualty
ప్రముఖ prominent
ప్రముఖ కీర్తిగల famous
ప్రముఖ వ్యక్తి celebrity
ప్రమేయం involvement
ప్రయత్నం attempt
ప్రయత్నం భాగస్వామ్యం input
ప్రయత్నించు try
ప్రయాణం journey
ప్రయాణ అనుమతిపత్రం visa, ticket
ప్రయాణ రుసుము charge
ప్రయాణ వాహనం bus
ప్రయాణ వెల fare
ప్రయాణ సామాను luggage
ప్రయాణవివరాల పుస్తకం logbook
ప్రయాణీకుడు passenger
ప్రయోగం experiment
ప్రయోగశాల lab, laboratory
ప్రయోగాత్మక experimental
ప్రయోజనం advantage
ప్రయోజనం purpose
ప్రయోజనం utility
ప్రలోభం temptation
ప్రలోభపెట్టు tempt
ప్రవక్త prophet
ప్రవర్తన manner behaviour
ప్రవర్తనా నియమావళి protocol
ప్రవర్తించు behave
ప్రవహించు flow
ప్రవాస భారతీయుడు non resident Indian
ప్రవాసి non resident
ప్రవాహం stream
ప్రవేశం access
ప్రవేశం admission
ప్రవేశం entry
ప్రవేశ పత్రం passport
ప్రవేశగది దారి hallway
ప్రవేశద్వారం threshold/
ప్రవేశపు గది lobby
ప్రశంస admiration
ప్రశంసనీయ commendable
ప్రశంసనీయ Praise, worthy
ప్రశంసించు acclaim
ప్రశంసించు praise, admire
ప్రశాంతత quietness
ప్రశాంతపరచు soothe
ప్రశ్న Query, question
ప్రశ్న గుర్తు question mark
ప్రశ్న లేని questionless
ప్రశ్న సమయం question time
ప్రశ్నజవాబు question, answer
ప్రశ్నల పట్టీ questionnaire
ప్రశ్నలు questions
ప్రశ్నావినోదం quiz
ప్రశ్నించటం interrogation
ప్రశ్నించదగిన questionable
ప్రశ్నించు వ్యక్తి quizmaster
ప్రసంగం talk
ప్రసంగించు address
ప్రసంగించువాడు addresser
ప్రసంగికుడు orator
ప్రసరణము circulation
ప్రసవానంతర postnatal
ప్రసారం broadcast, transmission
ప్రసారం relay
ప్రసారంచేయు transmit
ప్రసార మాధ్యమం media
ప్రసార మాధ్యమాలు means of communication
ప్రసారణ communication
ప్రసూతి ఉపశమనం maternity relief
ప్రసూతి వైద్యుడు obstetrician
ప్రసూతి శాస్త్రము obstetrics
ప్రస్తావ పూర్వకమైన passing
ప్రస్తుత current present
ప్రస్తుత రోజుల్లో nowadays
ప్రస్తుతానికి for the time being
ప్రాంగణం campus
ప్రాంతం locality
ప్రాంతం region
ప్రాంతీయ regional
ప్రాంతీయ zonal
ప్రాంతీయ కమిషనర్ regional commissioner
ప్రాంతీయ నిధి regional fund
ప్రాంతీయ మండలి regional council
ప్రాచీన కాలపు primitive
ప్రాణంలేని inanimate
ప్రాణవాయు కవచం oxygen mask
ప్రాణవాయువు oxygen
ప్రాణాంతకమైన deadly
ప్రాణావశ్యమైన vital
ప్రాతినిధ్యం representation
ప్రాతినిధ్యంవహించు represent
ప్రాథమిక elementary primary
ప్రాథమిక fundamental
ప్రాదేశిక territorial
ప్రాదేశిక జలాల territorial waters
ప్రాదేశిక విధింపు territorial charge
ప్రాధమిక fundamental
ప్రాధమిక Initial
ప్రాధాన్యం ప్రమాణం criteria
ప్రాధాన్యత preference
ప్రాధాన్యత priority
ప్రాధాన్యత ప్రకారం preferential
ప్రాధాన్యమిచ్చు prefer
ప్రాన్సుదేశ సం French
ప్రాపంచికమైన mundane
ప్రాబల్యం prevalence
ప్రామాణిక classic
ప్రాముఖ్యం importance
ప్రాముఖ్యం లేని insignificant
ప్రారంభం beginning
ప్రారంభం opening
ప్రారంభంలో initially
ప్రారంభ inaugural
ప్రారంభపోటీ preliminary
ప్రారంభస్ధాయి వ్యక్తి beginner
ప్రారంభించు begin, commence
ప్రారంభించు inaugurate
ప్రారంభించు initiate
ప్రారంభించు institute
ప్రారంభించు start
ప్రారంభించునది starter
ప్రార్థన prayer, entreaty
ప్రార్థన గీతం anthem
ప్రార్థన చేయు pray
ప్రావీణ్యం proficiency
ప్రావీణ్యం కలవాడు versed
ప్రాసపదం rhyme
ప్రియమైన dear
ప్రియమైన favourite
ప్రియుడు boyfriend lover
ప్రియుడు lover
ప్రియురాలు girlfriend
ప్రేక్షకుడు onlooker
ప్రేక్షకుడు spectator
ప్రేమ compassion
ప్రేమ love
ప్రేమించదగిన lovable
ప్రేరణ induction
ప్రేరణ inspiration
ప్రేరేపణ incitement
ప్రేరేపించు propel
ప్రోటీన్ మాంసకృత్తు protein
ప్రోత్సహించు encourage
ప్రోత్సాహం encouragement
ప్రోత్సాహకం incentive
ప్రోత్సాహకరమైన encouraging
ప్లాస్టిక్ plastic
ప్లీహము spleen
ఫంగస్, బూజు fungus
ఫలవంతమైన effective
ఫలవంతమైన productive
ఫలవంతమైన prolific
ఫలాహారశాల cafe
ఫలాహారశాల restaurant
ఫలితం result
ఫలితం పొందు reap
ఫిరంగులు ordnance
ఫిర్యాదు complaint
ఫిర్యాదు lawsuit
ఫిర్యాదు చేయు complain
ఫీజు fee
ఫైనాన్స్ కమిషన్ finance commission
ఫోటో photo
ఫోన్ phone