ద్విభాషా నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/న
స్వరూపం
| నకలు | copy |
| నకలు | duplicate |
| నకలు ముద్రణ | xerox |
| నకలు రాయు | copy |
| నకలుయంత్రం | xerox machine |
| నకిలీ | pseudo |
| నక్క | fox |
| నక్షత్రం, తార | star |
| నక్షత్ర పరిశీలనాకేంద్రం | observatory |
| నక్షత్ర మండలం | galaxy |
| నక్షత్ర శాస్త్రజ్ఞడు | astronomer |
| నక్షత్రాలు | stars |
| నగదు | cash |
| నగదు ఉద్యోగి | cashier |
| నగదు పంట | cash crop |
| నగదు పుస్తకం | cashbook |
| నగరం | city |
| నగర జిల్లా | precinct |
| నగర పాలకుడు | mayor |
| నగర ప్రాంతం | suburban |
| నగర సమీపము | suburb |
| నగరపాలక సంస్ధ | corporation |
| నగల వ్యాపారి | jeweller |
| నగిషీ | carving |
| నగ్నత్వము | nudity |
| నచ్చచెప్పు | explain |
| నచ్చచెప్పు | persuade |
| నట సమాజం | troupe |
| నటన | hypocricy |
| నటన | pretension |
| నటించడం నటన | acting |
| నటించు | enact |
| నటించు | pose |
| నటీమణి | actress |
| నటుడు | actor |
| నడక | walk |
| నడచిపోవు | walk |
| నడవ | corridor |
| నడవటం | walking |
| నడి కట్టు | belt |
| నడుపు | drive |
| నడుపు | manipulate |
| నడుపు | monitor |
| నడుపునది | player |
| నడుము | loin waist |
| నడుస్తున్న | running, ongoing |
| నత్త | snail |
| నత్రజని | nitrogen |
| నది | river |
| నమలు | chew |
| నమస్కరించు | greet |
| నమస్కరించు | salute |
| నమూనా | model |
| నమూనా | sample |
| నమూనా | sketch |
| నమూనా పాత్ర | role model |
| నమోదు | registration |
| నమోదు చేయటం | incorporation |
| నమోదు చేయటం | reporting |
| నమోదు చేయు | enrol |
| నమోదు చేయు | record |
| నమోదు చేయు | register |
| నమోదు చేయు, ప్రవేశించు | enter |
| నమోదు చేయునది | recorder |
| నమ్మకం | belief |
| నమ్మకం | conviction |
| నమ్మకం | reliance |
| నమ్మదగని | unbelievable |
| నమ్మదగని | uncertain |
| నమ్మదగిన | reliable |
| నమ్మశక్యం కానట్లు | incredibly |
| నమ్మినవాడు, విశ్వాసి | believer |
| నమ్ము | believe |
| నరము | nerve |
| నరమేధం | massacre |
| నరాల సంబంధ | nervous |
| నర్తకి, నర్తకుడు | dancer |
| నర్స్ | nurse |
| నలభై | forty |
| నలుపు | black |
| నల్లడబ్బు | black money |
| నల్లని | black |
| నల్లని నీడ | umbra |
| నల్లబల్ల | blackboard |
| నల్లమందు | opium |
| నల్లి | bug |
| నవకల్పనాశక్తి | originality |
| నవల | novel |
| నవలారచయిత | novelist |
| నవీనత | innovation |
| నవ్వు | laughter |
| నష్టం | loss |
| నష్టపరిహారమిచ్చు | recoup |
| నష్టపూర్తి బిల్ | bill of indemnity |
| నష్టాలు | damages |
| నా, నాయొక్క | my |
| నాకు నేనే | myself |
| నాకు, నన్ను | me |
| నాగరకత | civilization |
| నాగరికత తెలియని | crude |
| నాగుపాము | king cobra |
| నాచు | moss |
| నాటకకర్త | dramatist |
| నాటకము | drama |
| నాటకీయంగా | dramatically |
| నాటకీయమైన | dramatic |
| నాడి | pulse |
| నాణెం | coin |
| నాణెం ఎగురవేయు | toss |
| నాణ్యత | quality |
| నాణ్యనియంత్రణ | quality control |
| నానబెట్టు | soak |
| నాన్న | daddy |
| నాభి, బొడ్డు | navel |
| నాభి/ బొడ్డు సంబంధ | umbilical |
| నామ నిర్దేశనం | nomination |
| నామమాత్ర | nominal |
| నామవాచకం | noun |
| నాయకత్వం | leadership |
| నాయకుడు | leader |
| నాయనమ్మ | grand mother |
| నార | linen |
| నారింజ | orange |
| నారు నాటుట | transplantation |
| నాలుక | tongue |
| నాలుకతో నాకు | lick |
| నాలుగచ్చుల మాట | quadrisyllable |
| నాలుగింతలు | quadruple |
| నాలుగు | four |
| నాలుగు కాళ్ళ జీవి | quadruped |
| నాలుగుపక్కలున్న | quadrilateral |
| నాలుగో వంతు | quarter |
| నాలుగో, నాలుగవ | fourth |
| నాళం | duct |
| నాళము | tube |
| నావ తలకిందగు | capsize |
| నాశనంచేయు | destroy |
| నాశనము | ruin |
| నింద వేయు | accuse |
| నింద, అభిశంసన | blame |
| నిందారోపణ | accusation |
| నిందారోపణ | impeachment |
| నిందితుడు | accused |
| నింపు | fill |
| నికృష్టమైన, దయనీయ | abject |
| నిగూఢమైన | underlying |
| నిగ్రహం | restraint |
| నిగ్రహించు | restrain |
| నిఘంటువు | dictionary |
| నిఘా | vigilance |
| నిచ్చెన | ladder |
| నిజం, వాస్తవం | truth |
| నిజంగా | actually, virtually |
| నిజంగా | indeed, really truly |
| నిజమైన | actual |
| నిజమైన | authentic |
| నిజానికి | in fact |
| నిజాయితీ | honesty, sincerity |
| నిజాయితీ గల | honest, sincere |
| నిటారుగా | upright |
| నిటారుగా ఉంచు | erect |
| నిటారుగాచేయు | straighten |
| నిటారైన | steep |
| నిటారైన | upright |
| నిట్టూర్పు | sigh |
| నిట్టూర్పు | whisper |
| నిదానంగానడుచు | march |
| నిదానము | slowness |
| నిద్ర | sleep |
| నిద్రపోతున్న | asleep |
| నిద్రపోవు | sleep |
| నిద్రలేమి | insomnia |
| నిద్రవేళ | bedtime |
| నిద్రించగల రైలు పెట్టె | sleeper |
| నిధి | fund |
| నిధి | treasure |
| నిధులు | funding |
| నినాదము | slogan |
| నిన్నటి రోజు నిన్న | yesterday |
| నిపుణ సలహాదారు | consultant |
| నిపుణుడు | expert specialist |
| నిప్పురవ్వ | spark |
| నిబంధన | bye law |
| నిబంధన | regulation |
| నిబంధన | restriction |
| నిబంధన చట్టం | clause |
| నిబంధనలు | terms |
| నిబద్ధత | commitment |
| నిమగ్నత | preoccupation |
| నిమగ్నమగు, | immerse |
| నిమిషం | minute |
| నిమ్మ పానీయం | lemonade |
| నిమ్మజాతి | citric |
| నిమ్మపండు | lime lemon |
| నియంత | dictator |
| నియంత్రణ | regulation |
| నియంత్రణా సం | regulatory |
| నియంత్రించు | control |
| నియంత్రించు వ్యక్తి/భాగం | controller |
| నియంత్రిణి | regulator |
| నియతకాలపు | periodical |
| నియమం | rule |
| నియమనెపంతో ఆలస్యం | red tapism |
| నియమము | precept |
| నియమావళి | prospectus |
| నియమించు | appoint |
| నియమించు | nominate |
| నియామకం | appointment |
| నియామకం | placement |
| నియోజకవర్గం | constituency |
| నిరంతరంగా | constantly |
| నిరంతర | continuous, ceaseless |
| నిరంతరసహాయసేవ | helpline |
| నిరక్షరాస్యత | illiteracy |
| నిరపరాధియైన | guiltless |
| నిరర్ధక | vain |
| నిరసన | dissent |
| నిరసన | protestation |
| నిరసనగా వెళ్లటం | walkout |
| నిరాకరణ | refusal |
| నిరాకరణ | rejection |
| నిరాకరించు | deny |
| నిరాడంబరత | simplicity |
| నిరాధారమైన | baseless |
| నిరాశ | despair |
| నిరాశ గల | disappointed |
| నిరాశ పడు | regret |
| నిరాశగా | desperately |
| నిరీక్షణ | expectation |
| నిరుత్సాహంగా | spiritlessly |
| నిరుత్సాహపడు | depress |
| నిరుత్సాహపరచు | discourage |
| నిరుద్యోగము | unemployment |
| నిరుపయోగవస్తువు | rubbish |
| నిరూపించు | testify |
| నిరూపితమైన | proven |
| నిరోధక వ్యతిరేక | anti |
| నిరోధక శక్తి | resistance |
| నిరోధించు | prevent block |
| నిర్జలీకరణము | dehydration |
| నిర్ణయం | decision |
| నిర్ణయమైన | definite |
| నిర్ణయించు | decide |
| నిర్ణయించు | determine |
| నిర్ణయించు | ordain |
| నిర్ణాయక ఓటు | casting vote |
| నిర్ణీత కేటాయింపు | ration |
| నిర్ధరించు | confirm |
| నిర్ధరించు | ensure |
| నిర్బంధం | detention |
| నిర్బంధం | lockup |
| నిర్బంధం | remand |
| నిర్బంధించు | arrest |
| నిర్బంధించు | detain |
| నిర్మలం కాని | impure |
| నిర్మాణం | formation |
| నిర్మాణం | structure |
| నిర్మాణ శాస్త్రం | architecture |
| నిర్మాణపర | structural |
| నిర్మాత | producer |
| నిర్మించు | build, construct |
| నిర్మించువాడు | builder |
| నిర్మూలన | eradication |
| నిర్మూలించు | abolish |
| నిర్వచనం | definition |
| నిర్వచించు | define |
| నిర్వహణ | handling |
| నిర్వహణ | maintenance |
| నిర్వహణ | management |
| నిర్వహణ | performance |
| నిర్వహణలాభం | operating profit |
| నిర్వహించడం | managing |
| నిర్వహించబడ్డ | organized |
| నిర్వహించు | conduct |
| నిర్వహించు | handle |
| నిర్వహించు | manage |
| నిర్వహించు | tackle |
| నిర్వహిస్తున్న | operating |
| నిర్వాహకుడు | conductor |
| నిర్వాహకుడు | manager |
| నిర్వాహకుడు | operator |
| నిలకడ, స్ధిరత్వం | constancy |
| నిలకడగా | consistently |
| నిలబడిన | standing |
| నిలబడు | stand |
| నిలిపి ఉంచు | reserve |
| నిలిపి ఉంచు | withhold |
| నిలిపివేత | suspension |
| నిలుచుట, మకాం | halt |
| నిలుపు | cease |
| నిలుపుదల | retention |
| నిలుపుదల | stay |
| నిలువు, నిటారుగాగల | vertical |
| నిల్వ కేంద్రం | store |
| నిల్వ చేయటం | storage |
| నిల్వ నిల్వ చేయు | stock |
| నివసించు | live |
| నివసించు | reside |
| నివసిస్తున్న | living |
| నివారణ | prevention |
| నివారణా సంబంధ | remedial |
| నివాసం | abode |
| నివాసం | habitat |
| నివాసం | residency |
| నివాసం ఏర్పరచుకొను | inhabit |
| నివాసం లేని | homeless |
| నివాస | residential |
| నివాసి | habitant |
| నివాసి | Resident, occupant |
| నివేదిక | report |
| నివేదిక | return |
| నివేదిక | statement |
| నివేదిక ప్రకారం | reportedly |
| నిశితమైన | keen |
| నిశితమైన | meticulous |
| నిశ్చయం | determination |
| నిశ్చయం | resolution |
| నిశ్చయంగా | resolute |
| నిశ్చల | quiet |
| నిశ్చలత | tranquillity |
| నిశ్చితపరచటం | affirmation |
| నిశ్చితార్థం | engagement |
| నిశ్చితార్థం జరిగిన | betrothed |
| నిశ్శబ్దం, మౌనం | silence |
| నిశ్శబ్దంగా | quietly |
| నిషిద్ధం | taboo |
| నిషేదాజ్ఞ | curfew |
| నిషేధం | boycott |
| నిషేధం | prohibition |
| నిషేధం | proscription |
| నిషేధించబడిన | forbidden |
| నిషేధించు | ban |
| నిషేధించు | forbid |
| నిషేధించు | proscribe |
| నిషేధించే హక్కు | veto |
| నిష్కపటంగా | openly |
| నిష్పక్షపాతం | impartiality |
| నిష్పక్షపాతమైన | impartial |
| నిష్పత్తి | ratio |
| నిష్ఫలమైన | useless |
| నిస్పృహ | frustration |
| నిస్పృహలో గల | depressed |
| నీచమైన | mean |
| నీచమైన | menial |
| నీటి ఆవిరి | steam |
| నీటి గుంట | sump |
| నీటి తుంపర | shower |
| నీటి తుంపర | spray |
| నీటి మట్టం | water level |
| నీటితో తడుపుట | watering |
| నీటితోకలుపురంగు | watercolour |
| నీటిని పిండు | drain |
| నీటినిల్వ స్థలము | reservoir |
| నీటిపారుదల | irrigation |
| నీడ | shade, shadow |
| నీతికథ | parable |
| నీతిశాస్త్రము | ethics |
| నీరసం | fatigue |
| నీరు, నీళ్లు, జలం | water |
| నీరుగార్చు, పల్చన చేయు | dilute |
| నీలం | blue |
| నీలిమందు | indigo |
| నీళ్ళు చొరని | waterproof |
| నుండి | from |
| నుండి | since |
| నురుగు | froth, foam |
| నురుగు | lather |
| నువ్వులు | gingelly |
| నూతన కల్పన | invention |
| నూతనజన్మ నిచ్చు | regenerate |
| నూనె గానుగ | oil press |
| నూనెల వ్యాపారి | oilman |
| నూర్పిడి యంత్రం | thresher |
| నూలు | yarn |
| నృత్యం చేస్తున్న | dancing |
| నృత్యంచేయువ్యక్తి | dancer |
| నృత్యంలో అడుగు | step |
| నృత్య సంగీతము | jazz |
| నెట్టటం | pushing |
| నెత్తురోడుతున్న | bloody |
| నెపం | pretext |
| నెమరువేయు | ruminate |
| నెమ్మదించిన | calmed |
| నెమ్మది, సులువు | ease |
| నెమ్మదిగా | slowly |
| నెమ్మదిగా పాకు | creep |
| నెయ్యి | ghee |
| నెరవేర్చు | cope |
| నెల | month |
| నెలవంక | new moon |
| నెలవారీ | monthly |
| నేడు | today |
| నేత పద్ధతి | weave |
| నేత పనివాడు | weaver |
| నేను | I |
| నేపథ్యం | background |
| నేరం | offense, crime |
| నేరం నిరూపించు | convict |
| నేరం మోపు | prosecute |
| నేరంఒప్పుకొను | confess |
| నేర పరిశోధకుడు | detective |
| నేర పరిశోధన చేయు | investigate |
| నేర భావం | guilt |
| నేర సం | criminal |
| నేరశాస్త్రము | criminology |
| నేరసమయాన పట్టుకొను | red handed |
| నేరస్తుడు | criminal |
| నేరారోపకుడు | prosecutor |
| నేరారోపణ | prosecution |
| నేరాలు జరిగేచోటు | den |
| నేరుగా | directly |
| నేర్చుకొను | learn |
| నేర్పు | talent |
| నేల | floor |
| నేల, మట్టి | soil |
| నేలపై దిగు | land |
| నేలపై పెరిగే గడ్డి | grass |
| నేసినవిధానము | texture |
| నైతిక, నీతి | moral |
| నైతికత | morality |
| నైతికమైన | ethical |
| నైపుణ్యం | expertise |
| నైపుణ్యం | skill |
| నైపుణ్యం గల | skilled |
| నైరుతి | southwest |
| నైవేద్యము | offering |
| నొక్కి ఉంచు | hold |
| నొక్కి చెప్పు | stress |
| నొక్కి పలుకు | emphasize |
| నొక్కిచెప్పటానికి | must |
| నొక్కు, వత్తు | press |
| నొప్పి | pain |
| నొసలు | forehead |
| నోట చెప్పిన | verbal |
| నోటి సం | oral |
| నోటు పుస్తకం | notebook |
| నోరు | mouth |
| నోరు తెరవని | mum |
| నౌకా బలం | navy |
| న్యాయం | justice |
| న్యాయంగా | fairly |
| న్యాయంగా | righteous |
| న్యాయ నిర్ణయం | adjudication |
| న్యాయ సంఘము | jury |
| న్యాయఆజ్ఞ | warrant |
| న్యాయఉత్తర్వు | judicial proceeding |
| న్యాయపరమైన | judicial |
| న్యాయమూర్తి | judge |
| న్యాయమైన | equitable |
| న్యాయమైన | fair |
| న్యాయవాది | advocate, lawyer, counsel |
| న్యాయవాదులసంఘం | bar |
| న్యాయవ్యవస్థ | judiciary |
| న్యాయసభ | tribunal |
| న్యాయసలహాదారు | attorney |
| న్యాయస్థాన గది | courtroom |
| న్యాయస్థానధిక్కారం | contempt of court |
| న్యాయస్ధానం | court |
| న్యాయస్ధానం | tribunal |
| న్యాయాధికారం | judicial power |
| న్యాయాధికారి | magistrate |
| న్యాయాధికారి సం | magisterial |
| న్యూనత | inferiority |