Jump to content

ద్విభాషా నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/ద-ధ

Wikibooks నుండి
దండన sentence
దండయాత్ర invasion
దండాకారసూక్ష్మజీవులు bacillus
దండించు punish
దంతం tooth
దంత వైద్యం dentistry
దంత వైద్యుడు dentist
దంతాల సంబంధ dental
దంతాలు/పళ్లు గల toothed
దక్షిణం south
దక్షిణపు southern
దగ్గర near
దగ్గరగా close
దగ్గరగా closely
దగ్గరగా closer
దగ్గు cough
దట్టమైన dense
దట్టమైన thick, lush
దడి, కంచె fence
దత్తత కుమార్తె adopted daughter
దత్తపుత్రుడు adopted son
దద్దు measles
దద్దుర్లు rash
దప్పిక thirst
దయ favour
దయ, జాలి, కరుణ mercy
దయగల feeling
దయగల kind
దయగల sympathetic
దయచేసి please
దయాగుణం గల obliging
దయ్యం demon
దరఖాస్తు చేయు apply
దర్జీ, కుట్టు పనివాడు tailor
దర్శకత్వంచేయు direct
దర్శకుడు director
దళసరి thick
దళారి broker
దవడ jaw
దవడల పళ్ళు molar teeth
దశ phase
దశాబ్దము decade
దస్త్రం, ఆకురాయి file
దహనంచేయు cremate
దహించటం cremation
దాగియున్న concealed
దాచి ఉంచు, దాచు cover
దాచిన hidden
దాచిపెట్టు hide
దాటవేయు over skip
దాటవేయు, గెంతు skip
దాటిఅడుగువేయు overstep
దాటిపోవు overtake
దాటు cross
దాడి assault
దాడి raid
దాడి చేయు aggressive
దాత donor
దాదాపు nearly, almost
దానధర్మ సం charitable
దానధర్మాలు alms
దాని its
దానికదే itself
దానిమ్మపండు pomegranate
దారం thread
దారం తీయు spin
దారి route
దారి way
దారి చూపించు steer
దారి చూపు lead
దారి తప్పించు mislead
దారి పక్క wayside
దారి మళ్లింపు diversion
దారితీయు predispose
దారుణమైన atrocious
దారులు లేవు no ways
దాల్చిన చెక్క cinnamon
దావా case
దావాకారణం cause of action
దిండు pillow
దిక్కు direction
దిగంతం horizon
దిగంబరమైన bare naked
దిగుబడి yield
దిగుమతి import
దిగుమతి దారు importer
దిగుమతి సుంకం import duty
దిగులు apprehension
దిగులు పడిన worried
దిగువ lower
దిగువ సభ lower house
దిగువన bottom
దిగువన infra
దిద్దుబాటు, రద్దుచేయటం undo
దినచర్య పుస్తకం diary
దినవార సూచిక calendar
దివాలా insolvency
దివాలా తీయు bankrupt
దివిటీ torchlight
దివ్యమైన divine
దివ్యమైన fine
దీనికి విరుద్ధంగా contrast
దీపము lamp
దీపాలు lighting
దీర్ఘ పొడవైన long
దీర్ఘకాలం long time
దీర్ఘకాలిక chronic
దీర్ఘకాలిక long term
దీర్ఘచతురస్ర oblong
దీర్ఘదృష్టి long sight
దీర్ఘాయువు longevity
దీర్ఘాలోచన deep thinking
దీవెన blessing
దుఃఖం grief sorrow
దుఃఖకర విషయం woe
దుఃఖపడ్డ aggrieved
దుఃఖపెట్టు, బాధించు aggrieve
దుఃఖము sorrow
దుఃఖించు deplore
దుఃఖించు lament
దుంగ raft
దుంప bulb
దుకాణం shop
దుకాణం stall
దుకాణ సముదాయం market
దుకాణదారుడు shopkeeper
దుప్పటి bedspread
దుప్పటి గొంగళి blanket
దుబారాగా lavishly
దుముకు leap
దుముకు దూకు jump
దుమ్ము dust
దుమ్ము తుడుచునది duster
దురద itch
దురదృష్టకర unfortunate
దురదృష్టమైన unlucky
దురదృష్టవశాత్తు unfortunately
దుర్బుద్ధి malice
దుర్భర unbearable
దుర్వాసన stink
దుర్వినియోగం abuse
దుర్వినియోగం misappropriation
దుర్వినియోగం misuse
దువ్వెన comb
దుష్టత్వం wickedness
దుష్టుడు rascal
దుష్ప్రవర్తన misconduct
దూర్చటం insertion
దూలము rafter
దూషణ insult
దూషణతోకూడిన slanderous
దూషణపత్రిక libel
దూషించు malign
దృక్పధం stance
దృగ్గోచర విషయము phenomenon
దృఢత్వం stiffness
దృఢపరుచు toughen
దృఢముగా firmly
దృశ్యం scene
దృశ్యం scenery
దృశ్యం shot
దృశ్యత visibility
దృశ్యత visual
దృశ్యాలు optics
దృష్టాంతం illustration
దృష్టి eyesight
దృష్టి focus
దృష్టి sight
దృష్టి మరల్చు distract
దృష్టి మరల్చు divert
దృష్టి సంబంధించిన optical
దృష్టికోణం perspective
దెబ్బ stroke
దెబ్బవేయు strike
దేవదారు cedar
దేవదూత angel
దేవాలయప్రాంతం parish
దేవుడు almighty
దేవుడు deity
దేశం country
దేశం జాతి nation
దేశదిమ్మరి తనం vagrancy
దేశపైభాగం upcountry
దేశభక్తి patriotism
దేశవ్యాప్తంగా nationwide
దేశీయ domestic
దేశీయమైన indigenous
దైవ సంబంధమైన divine
దైవవాక్యం oracle
దైవానికి అర్పణ sacrifice
దైహిక systemic
దొంగ సంతకం forgery
దొంగ, చోరుడు thief
దొంగఓట్లు వేయటం rigging
దొంగతనం theft
దొంగతయారీ piracy
దొంగనిల్వ చేయు hoard
దొంగిలించు steal
దొడ్డి దారి backdoor
దొర్లించు, పడవేయు topple
దొర్లిపడు tumble
దొర్లిపోవు roll
దోచుకొను ransack
దోపిడి దొంగ dacoit
దోపిడిచేయు exploit
దోపిడిచేయు loot
దోపిడీ robbery
దోమ mosquito
దోషము గల guilty
దోషి convicted
దోషి miscreant
దోసకాయ cucumber
దౌత్య సంబంధ diplomatic
దౌత్యవేత్త consul
దౌత్యవేత్త diplomat
దౌర్జన్యం rowdyism
దౌర్భాగ్యుడు wretch
ద్రవం fluid
ద్రవం liquid
ద్రవములో కరిగించు dissolve
ద్రవాలను పంపు pump
ద్రవ్యం currency
ద్రవ్య monetary
ద్రవ్యోల్బణం inflation
ద్రాక్ష సారా wine
ద్రాక్షపండు grape
ద్రావణం solution
ద్రావణరూప మందు syrup
ద్రోహం treachery
ద్వారం, మార్గం doorway
ద్వారం, మార్గం entrance
ద్వారం, మార్గం opening
ద్వారా through
ద్వారా via, by
ద్విచక్ర వాహనం bike
ద్విసభా bicameral
ద్వీపం island
ద్వీపవాసి islander
ద్వేషించు hate
ధనవంతుడైన wealthy
ధనిక rich
ధనియాలు coriander
ధనుర్వాతం tetanus
ధన్యవాదాలు thanks
ధన్యవాదాలు చెప్పు thank
ధమని artery
ధర వెల ఖరీదు price
ధరల పట్టిక price list
ధరలు rates
ధరావతుసొమ్ము earnest money
ధరించ బడిన worn
ధరించు wear
ధరించువాడు wearer
ధర్మం charity
ధర్మం legitimacy
ధర్మ సంస్థ charitable institution
ధర్మ సంస్థ endowment
ధర్మకర్త trustee
ధాన్యజాతి cereal grain
ధారగా పోయు pour
ధారాళము fluency
ధారావాహిక serial
ధిక్కారం contempt
ధీర్ఘ చతురస్రము rectangle
ధూళి, మురికి dirt
ధృడపరచు strengthen
ధృవీకరణ పత్రం certificate
ధృవీకరించు attest
ధృవీకరించు ratify
ధైర్యం courage
ధైర్యం గల brave
ధైర్యం/సాహసంగల bold
ధైర్యంగా frankly
ధోరణి tendency trend
ధ్యానం meditation
ధ్యానంచేయు meditate
ధ్రువం pole
ధ్రువ polar
ధ్రువాభిముఖత polarity
ధ్రువీకరణం polarization
ధ్వంసం ravage
ధ్వని audio
ధ్వని noise
ధ్వని sound
ధ్వని పెంచుసాధనం microphone