Jump to content

ద్విభాషా నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/త

Wikibooks నుండి
తండ్రి dad father
తండ్రి father
తక్కాలి, రామమునగ tomato
తక్కువ fewer, less
తక్కువ low
తక్కువ ఖర్చు low cost
తక్కువ వెలకట్టు underrate
తక్షణ instant
తక్షణ prompt
తక్షణ quick
తక్షణమే promptly
తక్షణమే readily
తగని Improper, unfair
తగనిచోట ఉంచటం misplacement
తగరము tin
తగాదా quarrel
తగాదాలు పెట్టుకొను quarrelsome
తగినంత adequate
తగినంత sufficient
తగిన fit
తగిన suitable appropriate
తగిన అర్హతగల competent
తగు కారణం చూపు justify
తగ్గించు diminish less
తగ్గించు minimize, decrease
తగ్గించు reduce
తగ్గించు retrench
తగ్గించు, నిలుపు retard
తగ్గింపు commutation
తగ్గింపు concession
తగ్గింపు rebate, remission
తగ్గింపు reduction
తగ్గిపోవు, మునుగు sink
తగ్గు ebb
తటస్థ neutral
తటాకము, చెరువు pond
తట్టు knock
తడబడి నడచు toddle
తడబడు stagger
తడి wet
తత్కాల ఆపుదల abeyance
తత్పలితంగా consequently
తత్వశాస్త్రం philosophy
తదుపరి subsequent
తదుపరిపరిణామం side effect
తదేకంగా చూచు stare
తదేకంగాచూచు gaze
తన, అతని, వాని his
తన, స్వంత own
తనకు తానే himself
తనఖా mortgage
తనఖాపెట్టుకొనువ్యక్తి mortgagee
తనఖాపెట్టువాడు mortgager
తనపై నమ్మకంగల confident
తనిఖీ inspection
తనిఖీ verification
తనిఖీ చేయు Check
తనిఖీ చేయు inspect
తనిఖీ చేయు overhaul
తనిఖీ చేయు verify
తనిఖీదారు inspector
తన్ను kick
తన్మయం rapture
తన్మయంగా rapt
తపస్వి, ముని hermit
తపాల post
తపాలా అధికారి postmaster
తపాలా ఉద్యోగి postman
తపాలా కార్యాలయం post office
తపాలా గుర్తింపుసంఖ్య pin zip code
తపాలా బిళ్ల postage
తపాలా వ్యక్తి postman
తపాలా సేవకుడు postman
తపాలాముద్ర postmark
తపించు crave
తప్ప except
తప్పక should
తప్పక చేయవలసిన ought
తప్పటడుగుల బిడ్డ toddler
తప్పనిసరి compulsory
తప్పనిసరిగా certainly
తప్పనిసరిగా surely
తప్పించు elude
తప్పించుకుతిరుగు abscond
తప్పించుకొను avoid
తప్పించుకొను escape
తప్పించుకొను evade
తప్పించుకొను parry
తప్పిదము fault
తప్పిపోయిన missing
తప్పు error
తప్పుగా గ్రహించిన mistaken
తప్పుచేయటం malpractice
తప్పుచేయు commit
తమలపాకు betel leaf
తమాషా fun
తమ్మె lobe
తయారీ manufacturing
తయారీ preparation
తయారీ చేయు manufacture
తయారు చేయు make
తరం generation
తరగతి class
తరగతి, రకం sort
తరగతిగది classroom
తరచుగా frequently
తరచుగా often
తరపున behalf
తరలించు, కదిలించు move
తరిణ పట్టువాడు turner
తరిమి వేయటం repulse
తరుగు wastage
తరువాత later
తరువాత పద్దు post entry
తరువాతి latter
తర్కశాస్త్రం logic
తర్కించు, వాదించు argue
తర్వాత afterward
తర్వాత next
తల head
తల బిరుసైన headstrong
తలతిరుగుట vertigo
తలనొప్పి headache
తలపాగా turban
తలసరి prorata
తలస్నాన ద్రవం shampoo
తలుపు shutter
తలుపు, ద్వారము door
తల్లి mother
తల్లి mummy
తల్లి అమ్మ mother
తల్లి/తండ్రి తోబుట్టిన స్త్రీ aunt
తల్లితండ్రులతోపుట్టిన స్త్రీ aunt
తవుడు bran
తవ్వి తీయు గుంట quarry
తవ్వితీయు unearth
తాకట్టు కుదువ pawn
తాకు touch
తాగిన drunk
తాగు drink
తాజా fresh
తాజా fresh
తాజాగా చేయు update
తాటి/ కొబ్బరి ఆకులు మొ thatch
తాడు cord
తాడు lace
తాత grandfather
తాత grandfather
తాత/అవ్వ grandparent
తాత్కాలికంగా నిలుపు suspend
తాత్కాలిక ad hoc
తాత్కాలిక pro tem
తాత్కాలిక provisional
తాత్కాలిక temporary
తాత్కాలిక transient
తాత్కాలిక గృహం booth
తాత్కాలిక సంధి truce
తాత్కాలికమైన interim
తాత్విక philosophical
తాపీ పనివాడు mason
తాపీపని masonry
తాబేలు turtle tortoise
తామర ringworm
తామర పువ్వు lotus
తారం, తరుగు tare
తారాగణం cast
తారు tar
తారుమారగు overturn
తారుమారు చేయు upset
తార్కికం reasoning
తార్కిక logical
తాళం చెవి key
తాళంచెవి రంధ్రం keyhole
తావీదు talisman
తికమకపెట్టు distract
తిట్టు scold
తినడం eating
తిను eat
తిప్పి కొట్టునది repellent
తిమింగలం whale
తిరగబెట్టు relapse
తిరస్కరించు refuse
తిరస్కరించు reject
తిరస్కారం repudiation
తిరిగి re
తిరిగి ఇచ్చు return
తిరిగి కనిపడు reappear
తిరిగి కలుపు recombine
తిరిగి చెప్పటం reassertion
తిరిగి చెల్లించు repay
తిరిగి చెల్లింపు refund
తిరిగి తీసుకొను re take
తిరిగి తీసుకొను reassume
తిరిగి నింపు refill
తిరిగి పొందలేని irrecoverable
తిరిగి పొందు regain
తిరిగి ప్రవహించు reflow
తిరిగి రాయు rewrite
తిరిగి విను rehear
తిరిగిఎన్నుకొను re- elect
తిరిగిస్వాధీనపరచుకొను recover
తిరుగుబాటు mutiny
తిరుగుబాటు rebellion revolt
తిరుగుబాటు revolt rebellion
తిరుగుబాటు sedition
తిరుగుబాటుదారు rebel, insurgent
తిరోగమనము recession
తిరోగమించు regress
తివాచి rug
తివాచీ carpet
తీక్షణంగా sharply
తీక్షణమైన, పదునైన sharp
తీగ sting
తీపి sweet
తీపి పదార్థం dessert
తీపి బిళ్ల toffee
తీపి రొట్టె cake
తీయగా sweet
తీర ప్రాంత coastal
తీరిక leisure
తీరిక లేని busy
తీర్పు judgement
తీర్పు verdict
తీర్పు చెప్పు judge
తీర్పు చేయు adjudge
తీర్పు, నిర్ణయం ruling
తీర్పుకు సహాయకుడు juror
తీర్మానం motion
తీర్మానం resolution
తీవ్రంగా seriously
తీవ్రంగా severely
తీవ్రంగా మందలించు reprimand
తీవ్ర acute, intense
తీవ్ర drastic
తీవ్ర extreme
తీవ్ర grave
తీవ్ర severe
తీవ్ర vigorous
తీవ్ర ఆగ్రహం wrath
తీవ్ర వాంఛ craving
తీవ్రత Severity, intensity
తీవ్రమగు ultra
తీవ్రమైన చికాకు/దెబ్బ shock
తీవ్రవాదం terrorism
తీవ్రవాది radical
తీవ్రవాది terrorist
తీవ్రాలోచన speculation
తీసివేయు deduct
తీసివేయు minus
తీసుకొను take
తీసుకొనెను took
తుంటి hip
తుక్కు trash
తుచ్ఛమైన wretched
తుడిచివేయు efface
తుడుచు, చెరుపు erase
తుడుచు, చెరుపు wipe
తుదకు eventually
తుది, అంతిమ terminal
తునక fragment
తుపాకి gun
తుపాకి rifle
తుపాకి గుండు bullet
తుపాకి మడమ butt
తుపాకీ కీలు trigger
తుపాకీ గొట్టము muzzle
తుపాను, సుడిగాలి cyclone
తుప్పు rust
తుప్పు పట్టని stainless
తుఫాను storm
తుమ్ము sneeze
తులసి basil
తువాలు towel
తూచు weigh
తూర్పు East
తూర్పు సంబంధించిన Eastern
తృప్తి satisfaction, contentment
తృప్తి చెందు satisfy
తెగ clan
తెగువగల daring
తెచ్చు bring
తెర curtain
తెర screen
తెరచాప sail
తెరచు open
తెరపై చూపు screen
తెరపైచూపటం screening
తెలియచెప్పు educate
తెలియచెప్పేవాడు educator
తెలియజేయు communicate
తెలియని unaware
తెలియని unknown
తెలియపరచటం intimation
తెలియపరచు intimate, inform
తెలివి లేని stupid
తెలివైన clever
తెలివైన intelligent
తెలిసిన aware
తెలుపు white
తెలుపు రంగు white
తెలుపు, ప్రకటించు declare
తెలుసుకొను behold
తెలుసుకొను know
తెలుసుకొనే శక్తి intellect
తెలుసుకోవటం perception
తెలుసుకోవాలనే ఆసక్తి curiosity
తెల్లగా చేయు bleach
తెల్లవారు సమయం dawn
తేజము vitality
తేటయైన lucid
తేదీ date
తేనె honey
తేనె మైనం bees wax
తేనెటీగ honeybee bee
తేపు, తేనుపు belch
తేమ humidity
తేరిపారజూచు glance
తేలిక చేయు lighten
తేలికగా lightly
తేలికైన light
తేలు, తేలియాడు float
తేలు, వృశ్చికం scorpion
తేలుచున్న floating
తొందర speed
తొంభయ్యవ ninetieth
తొంభై ninety
తొక్కిసలాట stampede
తొట్టి tub
తొడ thigh
తొమ్మిదవ ninth
తొమ్మిది nine
తొలగించగల removable
తొలగించు allay
తొలగించు discard
తొలగించు eliminate
తొలగించు expel
తొలగించు remove
తొలగింపు exclusion
తొలగింపు removal
తొలి debut
తొలిమాటలు prologue
తొలుచు excavate
తోక tail
తోకచుక్క comet
తోట garden
తోటమాలి gardener
తోడు యంత్రం pump
తోడుగా ఉండే వ్యక్తి companion
తోడుదొంగ accomplice
తోడేలు wolf
తోబుట్టువు sibling
తోలు/ కీలు బొమ్మ puppet
తోలుపనులు చేయువ్యక్తి cobbler
తోలుశుభ్రపరచు tan
త్యజించటం renouncement
త్యజించు renounce
త్రికోణమితి trigonometry
త్రిభుజము triangle
త్రైమాసిక quarterly
త్రోయు push
త్వరగా quickly
త్వరలో shortly
త్వరితం haste
త్వరితం quickness
త్వరితం చేయు accelerate
త్వరితమైన quick