ద్విభాషా నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/ట-డ-ఢ
స్వరూపం
| టపాలు | |
| టపాసు | cracker |
| టికెట్లు ఇచ్చుచోటు | booking office |
| టీ, తేయాకు | tea |
| టీకామందు వేయు | vaccinate |
| టెక్స్ట్ | text |
| టెక్స్ట్ సందేశం | text message |
| టెలిఫోన్ | telephone |
| టెలివిజన్ | television |
| టెలివిజన్ | TV |
| టెలిస్కోప్ | telescope |
| టేకు | teak |
| టైపు కొట్టువ్యక్తి | typist |
| టోకు | wholesale |
| టోపీ | cap hat |
| ట్రంక్ రోడ్ | trunk road |
| డచ్ దేశవాసి | Dutch |
| డబ్బా పెట్టె | container |
| డబ్బు | finance |
| డబ్బు | money |
| డబ్బు తయారు | coinage |
| డబ్బు ప్రమాణం | dollar |
| డబ్బు సంచి | pouch |
| డాక్టరు సూచన | prescription |
| డిగ్రీ | degree |
| డేటాబేస్ | database |
| ఢంకా | drum |