ద్విభాషా నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/గృహ వస్తువులు
స్వరూపం
| గృహ వస్తువులు | HOUSE ARTICLES |
| అంతస్తు | storey |
| అగ్గి పుల్ల | match stick |
| అగ్గి పెట్టె | match box |
| అద్దం | mirror |
| అధ్యయనగది | study room |
| అల్లికసూది | knitting needle |
| ఇంటి పైకప్పు | roof |
| ఇంటిపై ఖాళీస్ధలం | terrace |
| ఇనుము | iron |
| ఇల్లు | house |
| ఉత్తరం | letter |
| ఊయల | swing |
| కంత, గూడు | peep, hole |
| కత్తెర | scissors |
| కర్ర | stick |
| కలం | pen |
| కాగితం | paper |
| కిటికి | window |
| కిరోసిన్ నూనె | kerosene oil |
| కుండ | pot |
| కుళాయి | tap |
| కూజా | jar |
| కూర్చొను గది | sitting room |
| కొయ్యమేకు | peg |
| కొష్టం | shed |
| గడియారం | Watch, clock |
| గది | room |
| గరిటె | spoon |
| గాలి కిటికి | ventilator |
| గొడుగు | umbrella |
| గోడ | wall |
| చదరపు పెంకు | tile |
| చాకు | knife |
| చాప | mat |
| చిత్రం | picture |
| చెంచా | spoon |
| చొక్కా | shirt |
| జాకెట్ | jacket |
| టెలిఫోను | telephone |
| టెలివిజన్ | television |
| టేబుల్ | table |
| టేబుల్ డెస్క్ | table desk |
| డబ్బు సంచి | wallet |
| తాళం చెవి | key |
| తీగ | string |
| తువ్వాలు | towel |
| దారం | thread |
| దిండు | pillow |
| దిండు గలీబు | pillow cover |
| దీపం | lamp |
| దీపము | lamp |
| నోటు పుస్తకం | notebook |
| పండ్ల పొడి | tooth powder |
| పండ్లుతోము కుంచె | Tooth brush |
| పండ్లుతోము ముద్ద | Tooth paste |
| పగ్గము | rope |
| పటం | map |
| పఠన గది | reading room |
| పళ్లెం | plate |
| పళ్లెం | tray |
| పాత్రలు | utensils |
| పాదరక్షలు | shoes |
| పెన్సిలు | pencil |
| పై కప్పు | roof |
| పొడవు కాళ్ల లాగు | pants |
| పొయ్యి | stove |
| పొయ్యి | stove |
| బట్టలుతుకు మర | washing machine |
| బల్ల | table |
| బస్తా | sack |
| బీగం, తాళం | lock |
| భద్రమైన పెట్టె | safe |
| భూగర్భ గది | underground cell |
| మంచు పెట్టె | ice box |
| మరుగు దొడ్డి | latrine |
| మరుగు దొడ్డి | toilet |
| మరుగు దొడ్డి | toilet |
| మూత్ర విసర్జన చోటు | urinal |
| మెత్తని బొంత | quilt |
| మేజోళ్లు | socks |
| రుబ్బు రోలు | mortar |
| వంట ఇల్లు | kitchen |
| వంట ఇల్లు | kitchen |
| వక్క పగలగొట్టునది | nut cracker |
| వత్తి | wick |
| వరండా | verandah |
| వేదిక | platform |
| శీతల యంత్రం | refrigerator |
| షాంపూ | shampoo |
| సబ్బు | soap |
| సబ్బు పెట్టె | soap case |
| సరుకుల గది | store room |
| సాసర్ | saucer |
| సిరా | ink |
| సూది | needle |