ద్విభాషా నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/ఉ-ఊ-ఋ
స్వరూపం
| ఇంకా | furthermore |
| ఇంకిన | absorbed |
| ఇంగ్లీషు వైద్యం | Allopathy |
| ఇంజినీరు | engineer |
| ఇంటి చెత్త | garbage |
| ఇంటి పైకప్పు | roof |
| ఇంటి లోపల | indoor |
| ఇంటి వెలుపల | outdoor |
| ఇంటిపేరు | surname |
| ఇంటిబెంగ | homesickness |
| ఇంటివద్ద పని | homework |
| ఇంటిసరుకులు | grocery |
| ఇంట్లో చేసిన | homemade |
| ఇందులో | in this |
| ఇంద్రజాలం | magic |
| ఇంద్రజాలికుడు | magician |
| ఇంద్రధనస్సు | rainbow |
| ఇంధనం | fuel |
| ఇంధనం చేర్చు | fuel |
| ఇంధన సామర్ధ్యం | mileage |
| ఇకపై | anymore |
| ఇకిలించు | grin |
| ఇక్కడ | here |
| ఇచ్చిన | given |
| ఇచ్చు | bestow |
| ఇచ్చు | give |
| ఇటాలియన్ | Italian |
| ఇటీవల | recently lately |
| ఇటు అటు తిరుగునది | shuttle |
| ఇటుక | brick |
| ఇతరుడు, పరాయివాడు | outsider |
| ఇతరులు | others |
| ఇతివృత్తం | theme |
| ఇతిహాసం | epic |
| ఇతిహాసం | legend |
| ఇత్తడి | brass |
| ఇది, ఈ | this |
| ఇదికాకుండా | besides |
| ఇదీ అది | this X that |
| ఇదే విధంగా | similarly |
| ఇద్దరు | both |
| ఇనుప కంచె | railing |
| ఇనుప టోపి | helmet |
| ఇనుప సామగ్రి | hardware |
| ఇనుము | iron |
| ఇప్పటికీ | still |
| ఇప్పటికే | already |
| ఇప్పటికే ఉన్న | existing |
| ఇప్పటివరకు | so far |
| ఇప్పుడు | now |
| ఇబ్బంది | hardship |
| ఇబ్బంది | nuisance |
| ఇబ్బంది | trouble |
| ఇబ్బందికరమైన | embarrassed |
| ఇబ్బందికరమైన | embarrassing |
| ఇబ్బందిగా | uneasy |
| ఇరవయ్యవ | twentieth |
| ఇరవై | twenty |
| ఇరాక్ దేశస్థుడు | Iraqi |
| ఇరుకైన | narrow |
| ఇరుకైన | narrow |
| ఇరువురి సంభాషణ | dialogue |
| ఇరుసు | axle |
| ఇరుసు | shaft |
| ఇవీ అవి | theseX those |
| ఇష్టత | propensity |
| ఇష్టము | liking |
| ఇష్టమైన పెంపుడు | pet |
| ఇసుక | sand |
| ఇసుక మైదానం, ఎడారి | desert |
| ఇస్త్రీ | ironing |
| ఇస్త్రీ చేయు | iron |
| ఇస్రాయిల్ దేశం | Israeli |
| ఇస్లామిక్ | Islamic |
| ఈ | this, these |
| ఈ కాలంలో | currently |
| ఈ విధంగా | thus |
| ఈ సమయంలో | meantime |
| ఈక | feather |
| ఈక | quill |
| ఈక్విటీ | equity |
| ఈడేర్చు, నెరవేర్చు | fulfil |
| ఈడ్చుకొనిపోవు | trawl |
| ఈత | swimming |
| ఈ-తపాలా | |
| ఈదు | swim |
| ఈరాత్రి | tonight |
| ఈల | whistle |
| ఈశాన్య దిశ | northeast |
| ఉంగరం | ring |
| ఉంగరపు వ్రేలు | ring finger |
| ఉంచు | keep |
| ఉంచు | place |
| ఉంచు | put |
| ఉంచుకొను | retain |
| ఉంటుంది | Be, will |
| ఉంటుంది, కాబోవు | would be |
| ఉండ, ముద్ద | lump |
| ఉండు | stay |
| ఉంది, ఉన్నది | is, has |
| ఉక్కు | steel |
| ఉచిత | free |
| ఉచితమైన, తగిన | apt |
| ఉచ్చరించు | articulate |
| ఉచ్చారణ | pronunciation |
| ఉటంకచిహ్నం | quotationmark |
| ఉడుత | squirrel |
| ఉడ్చువ్యక్తి | sweeper |
| ఉత్కంఠ | suspense |
| ఉత్తమ | best |
| ఉత్తమమైన | grand |
| ఉత్తమమైన | super |
| ఉత్తరం దిక్కు | north |
| ఉత్తరక్రియ | funeral |
| ఉత్తరపు | northern |
| ఉత్తరాలు పంపు | post |
| ఉత్తర్వు | order |
| ఉత్తర్వు అనుమతి | licence |
| ఉత్తీర్ణత | pass |
| ఉత్తేజకర | exciting |
| ఉత్తేజపరచు | excite |
| ఉత్తేజపరచు | stimulate |
| ఉత్తేజితమైన | excited |
| ఉత్పత్తి | output |
| ఉత్పత్తి | production |
| ఉత్పత్తిచేయు | generate |
| ఉత్పత్తిచేయు | produce |
| ఉత్పాదకత | productivity |
| ఉత్పాదకుడు | manufacturer |
| ఉత్పాదన | product |
| ఉత్సవం | function |
| ఉత్సాహం | enthusiasm |
| ఉత్సాహం | zeal |
| ఉత్సాహం గల | zealous |
| ఉత్సాహస్థితి | gale |
| ఉదయం | forenoon |
| ఉదయం | morning |
| ఉదయపు ఆహారం | breakfast |
| ఉదరం | abdomen |
| ఉదహరించగల | quotable |
| ఉదహరించు | mention |
| ఉదహరించు | state |
| ఉదాత్తత | nobility |
| ఉదాత్తమైన | generous |
| ఉదాసీనత | indifference |
| ఉదాహరణ | example |
| ఉద్గారం | emission |
| ఉద్దీపనము | stimulus |
| ఉద్దేశం | intent |
| ఉద్దేశం | motive |
| ఉద్దేశపూర్వకంగా | deliberately |
| ఉద్దేశించబడిన | intended |
| ఉద్దేశించబడ్డవాడు | nominee |
| ఉద్దేశ్యపూర్వక | deliberate |
| ఉద్దేశ్యపూర్వక | intentional |
| ఉద్ధరించు | uplift |
| ఉద్భవిస్తున్న | emerging |
| ఉద్యమం | movement |
| ఉద్యానవనం | park |
| ఉద్యోగం | employment |
| ఉద్యోగం లేని | jobless |
| ఉద్యోగ కేంద్రం | job centre |
| ఉద్యోగ సేవచేయు | in service |
| ఉద్యోగి | employee |
| ఉద్రిక్త | tense |
| ఉద్వేగము | thrill |
| ఉధృతి లేని | calm cool |
| ఉధ్దేశం కలిగిఉండు | intend |
| ఉనికి | being |
| ఉనికి | existence |
| ఉనికి | location |
| ఉనికి | presence |
| ఉనికిలోగల | existing |
| ఉన్న చోటనే ఉన్న | stagnant |
| ఉన్నత న్యాయస్ధానం | high court |
| ఉన్నత వర్గం | elite |
| ఉన్నప్పటికీ | despite spite |
| ఉన్నాను (నేను) | am |
| ఉన్నాయి, (చేర్చుకొను) | include |
| ఉన్నాయి, ఉన్నారు | were |
| ఉన్నారు | are |
| ఉన్ని | wool |
| ఉన్నితో అల్లిన | woollen |
| ఉన్మాదం | mania |
| ఉప | semi |
| ఉప | sub vice |
| ఉప ఎన్నిక | bye election |
| ఉప నది | tributary |
| ఉపకరణం | appliance |
| ఉపకారంచేయు | oblige |
| ఉపకార వేతనం | scholarship |
| ఉపకారము | obligation |
| ఉపగ్రహం | satellite |
| ఉపద్రవము | calamity |
| ఉపన్యాసం | lecture |
| ఉపన్యాసం | oration |
| ఉపన్యాసకుడు | speaker |
| ఉపమానము | simile |
| ఉపయోగం | use |
| ఉపయోగం | usefulness |
| ఉపయోగకరమైన | useful |
| ఉపయోగపర్చు | utilize |
| ఉపయోగించిన | used |
| ఉపయోగించు | avail |
| ఉపయోగించుకొను | indulge |
| ఉపరి బహుమానం | bonus |
| ఉపరితలం | surface |
| ఉపరితల | superficial |
| ఉపవాసం | fast |
| ఉపశమనం | relief |
| ఉపసంహరణ | recall |
| ఉపసంహరణ | withdrawal |
| ఉపసంహరించుకొను | repeal |
| ఉపసంహరించుకొను | retreat |
| ఉపసంహరించుకొను | withdraw |
| ఉపసభాపతి | deputy speaker |
| ఉపసర్గ | prefix |
| ఉపాధ్యక్షుడు | deputy chairman |
| ఉపాధ్యక్షుడు | vice president |
| ఉపాధ్యాయుడు | teacher |
| ఉపేక్ష | oblivion |
| ఉపేక్షచేయు | neglect |
| ఉపోద్ఘాతం | preamble, preface |
| ఉపోద్ఘాత ప్రకటన | preamble |
| ఉప్పని | salty |
| ఉప్పు | salt |
| ఉప్పొంగు | whelm |
| ఉబ్బసం | asthma |
| ఉబ్బిన | puffy |
| ఉబ్బిపోవు | inflate |
| ఉబ్బు | bloat |
| ఉభయ సామాన్య జాబితా | concurrent list |
| ఉభయచర జంతువు | amphibian |
| ఉమ్మడికుటుంబం | joint family |
| ఉమ్మి | spit |
| ఉరితీయడం | execution |
| ఉరుము | thunder |
| ఉర్లగడ్డ, బంగాళాదుంప | potato |
| ఉలి, వడ్రంగి పనిముట్టు | chisel |
| ఉల్లంఘన | breach, violation |
| ఉల్లాసం గల | jolly |
| ఉల్లాసపరచు | recreate |
| ఉల్లిగడ్డ | onion |
| ఉష్ణ | thermal |
| ఉష్ణమండల | tropical |
| ఉష్ణము | heat |
| ఉష్ణశక్తి సం | thermo |
| ఉష్ణోగ్రత | temperature |
| ఊక, పొట్టు | chaff |
| ఊగిసలాడు | oscillate |
| ఊడ్చు | sweep |
| ఊతకర్ర | crutch |
| ఊదా | purple |
| ఊపిరి పీల్చుట | breathing |
| ఊపిరితిత్తి | lung |
| ఊబకాయం | obesity |
| ఊయల | cradle |
| ఊయల | swing |
| ఊరట కలిగించు | relieve |
| ఊరిపెద్ద | headman |
| ఊరేగింపు | parade |
| ఊరేగింపు | procession |
| ఊహ | assumption |
| ఊహ | envision |
| ఊహల్లో విహరించు | muse |
| ఊహాచిత్రం, కల్పన | imagery |
| ఊహించదగిన | presumptive |
| ఊహించని, అకస్మాత్ | sudden |
| ఊహించలేని | unforeseen |
| ఊహించు | guess |
| ఊహించు | speculate |
| ఊహించు | suppose |
| ఋణగ్రస్తుడు | debtor |