Jump to content

ద్విభాషా నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/ఇంటి భాగాలు

Wikibooks నుండి
ఇంటి భాగాలు House parts
అతిధి గది guest room
అరమర almirah
అల్మరా cupboard
ఆవరణ courtyard
ఇంధనము fuel
కడ్డీ bar
కమాను వంపు arch
కాళ్లు తుడుచు పట్ట door mat
కుంచె brush
కుర్చీ chair
కూర్చొను గది drawing room
కొవ్వొత్తి candle
కోటు coat
గరాటు funnel
గిన్నె bowl cup
గుండీ button
గుమ్మటపు కప్పు dome
గొంగళి blanket
గొలుసు chain
గ్లాసు glass
చీపురు broom
టోపీ hat
తూకం తాసు balance
త్రిశూలం fork
దుప్పటి blanket, bed sheet, rug,
దువ్వెన comb
దుస్తులు clothes
దుస్తులు dress
దూలం beam
ద్వార బంధం door, frame
ద్వారము door
నీటి ఊట fountain
నేల floor
పడక bed
పడక bed
పడక గది bedroom
పడక గది bedroom
పరుపు bed
పునాది foundation
పూల కుండీ flower vase
పెట్టె box
పై కప్పు ceiling
పొగ గొట్టం chimney
పొగ వెళ్లు గొట్టం chimney
పొయ్యి fire place
బారకాసు barrack
బుట్ట basket
బూడిద ash
బొక్కెన bucket
మంచం cot
మురుగు నీరు drainage
మేజా బల్ల desk
విద్యుత్ పొయ్యి electric stove
వెడల్పు మూతి గిన్నె dish
వేలాడు దీపం chandelier
శూలము fork
సామగ్రి furniture
సామగ్రి furniture
సాలె గూడు cobweb
సిమెంటు cement
స్నానపు గది bathroom
స్నానపు గది bathroom