Jump to content

ద్విభాషా నిఘంటువు(తెలుగు-ఇంగ్లీషు)/అ-ఆ

Wikibooks నుండి
అతిథి guest
అత్త mother - in - law
అత్త పిన్ని aunt
అధిక super
అధిక ఉపసంహరణ overdraft
అధిక కోపం passion
అధిక ముగింపు high end
అధిక మోతాదు overdose
అధిక రక్తపోటు hypertension
అధిక లాభం excess profit
అధిక వెల premium
అధిక సమయం overtime
అధిక సాంకేతిక high tech
అధికనిల్వచేయు overstock
అధికభారం వేయు overload
అధికవిలువ ఇచ్చు overvalue
అధికారం authority
అధికార పరిధి jurisdiction
అధికారబదిలీ చేయు delegate
అధికారమిచ్చు authorize
అధికారాలు privileges
అధికారి officer
అధికారికంగా officially
అధికారికంగా ప్రకటించు promulgate
అధికారిక bona fide
అధికారిక official
అధికారిక నిషేధం prohibition
అధికారిక ప్రకటన notification
అధికారిక ప్రచురణ gazette
అధికారుల సభ syndicate
అధికుడు అగ్రగామి topper
అధిక్షేపం impeachment
అధిగమించు overcome
అధీన అధికారి subordinate officer
అధునాతన sophisticated
అధ్యక్ష presidential
అధ్యక్ష అధికారి presiding officer
అధ్యక్ష పదవి presidency
అధ్యక్షతవహించు preside
అధ్యక్షుడు chairman, president
అధ్యక్షుడు chairperson
అధ్యయనం study
అధ్యాపకులు faculty
అధ్యాయం chapter
అనంతకాలం eternity
అనంతసంఖ్య infinity
అనగా means
అనధికార unauthorized
అనర్గళంగా fluently
అనర్హత disqualification
అనర్హత ineligibility
అనాగరక uncivilized
అనాథ orphan
అనాథ శరణాలయం orphanage
అనాథాశ్రమం orphanage
అనారోగ్యంతో ill
అనారోగ్య unhealthy
అనారోగ్యమనసు unsound mind
అనివార్యంగా inevitably
అనివార్య unavoidable
అనివార్యమయిన inevitable
అనిశ్చిత uncertain
అనిశ్చితస్థితి dilemma
అనిశ్చితస్థితి indecision
అనిశ్చితస్థితి uncertainty
అనుకరణ mimicry
అనుకరించు imitate
అనుకూలమైన favourable
అనుకూలుడు pro
అనుకొను imagine
అనుకొనుట could
అనుగుణంగా ప్రవర్తించు comply
అనుగుణ్యత accordance
అనుగ్రహము grace
అనుగ్రహించు bless
అనుబంధం appendix
అనుబంధం attachment
అనుబంధ allied , subsidiary
అనుభవం experience
అనుభవం లేని inexperienced
అనుభవం లేని వాడు freshman
అనుభవంగల experienced
అనుభవశూన్యత inexperience
అనుభవించు undergo
అనుభూతి feel
అనుభూతి చెందు feel
అనుమతించు allow
అనుమతి license
అనుమతి permission
అనుమతిగల వ్యక్తి licentiate
అనుమానం doubt
అనుమానాస్పద sceptic
అనుమానాస్పద suspicious
అనుమానించడం inference
అనువర్తనం adaptation
అనువాదం translation
అనువాదకుడు translator
అనుసంధానం link
అనుసంధాన వ్యవస్ధ network
అనుసంధాన వ్యవస్ధ online
అనుసంధానపరచు connect
అనుసంధానపరచు interlink
అనుసరణం pursuit, harmony
అనుసరించు follow
అనుసరించునట్టి pursuant
అనుసరించే following
అనేక, చాలా many
అనేకమైన numerous
అనైతిక immoral
అన్ని కాలాల all time
అన్ని వివరించు recount
అన్ని వైపుల చుట్టూ all round
అన్నిటికీ ఔననువాడు yes man
అన్నీ కలిసి all together
అన్నీ సరియైన all right
అన్యాయం injustice
అన్యాయమైన unjust
అన్యోన్య సంబంధం correlation
అన్వేషణ exploration
అన్వేషించు scan
అపకీర్తి defamation
అపచారం profanation
అపరాధి culprit, offender
అపరిచితుడు somebody
అపరిపక్వ premature
అపరిమితమైన endless
అపరిశుభ్రమైన insanitary
అపవాదు slander
అపహరణం abduction
అపహరణం kidnapping
అపాయం danger
అపాయకరమైన dangerous
అపారదర్శక opaque
అపారమయిన enormous
అపారమయిన immense
అపారమయిన indefinite
అపార్థం చేసుకొను misunderstand
అపీలు కోర్టు court of appeal
అపూర్వ పదాలపట్టిక glossary
అపూర్వముగా excellently
అపేక్షితుడు aspirant
అపోహ prejudice
అప్పగించిన పని assignment
అప్పగించు deliver, entrust
అప్పగింత delivery
అప్పిచ్చు lend
అప్పు credit
అప్పు debt
అప్పు తీసుకోవటం borrowing
అప్పుడప్పుడు occasionally
అప్పుడప్పుడు వచ్చు intermittent
అప్పుడు then
అప్పుడే పుట్టినబిడ్డ newborn
అప్పుతీసుకొను borrow
అప్పులభారం indebtedness
అప్రమత్తజ్ఞానం awareness
అప్రమత్తత vigil
అబద్ధం lie
అబద్ధమాడువాడు liar
అబ్బా ah
అభద్రత insecurity
అభయారణ్యం sanctuary
అభినందన congratulation
అభినందన greeting
అభినందించు congratulate
అభిప్రాయం opinion
అభిమానం affection
అభిమాని fan
అభిరుచి aptitude
అభిలాష aspiration
అభివృద్ధి development
అభివృద్ధి improvement
అభివృద్ధి pickup
అభివృద్ధి కర్త developer
అభివృద్ధి చెందు developing
అభివృద్ధి చేయు improvise
అభివృద్ధి నిధి improvement trust
అభివృద్ధి నిలుచు stagnate
అభివృద్ధి పరచిన improved
అభివృద్ధి పరచు develop
అభివృద్ధి సం developmental
అభివృద్ధిచెందు boom
అభివ్యక్తి manifestation
అభిశంసన blame, censure
అభీష్టంతో wishfully
అభ్యంతర పెట్టు object
అభ్యర్థన request
అభ్యర్థించు request
అభ్యర్థి candidate
అభ్యసించటం learning
అభ్యసించేవాడు learner
అభ్యాసం లేని untrained
అమరవీరుడు martyr
అమరిక configuration
అమలు enforcement
అమలు implementation
అమలు చేయటం implementing
అమలు పరచు enforce
అమలుచేయు implement
అమాయక ignorant
అమాయక innocent
అమాయకత్వం innocence
అమాయకుడు mug
అమితంగా profusely
అమితమైన profuse
అమితానందం over joy
అమూల్యమైన invaluable
అమృతం nectar
అమెరికా దేశస్థుడు American
అమ్మ mother
అమ్మ mother
అమ్మ గారు mommy
అమ్మకం sale
అమ్మకం దారు vendor
అమ్మకం పన్ను sales tax
అమ్మకానికి for sale
అమ్మకాలు sales
అమ్మగారు madam
అమ్మమ్మ maternal grandmother
అమ్ము vend sell
అమ్ముల పొది quiver
అమ్మువాడు salesman
అయస్కాంతత్వం magnetism
అయితే however
అయితే if
అయితే whereas
అయితే while
అయిదవ fifth
అయిదు five
అయినప్పటికీ although
అయినప్పటికీ though
అయినా nevertheless
అయిష్టత aversion
అయిష్టత reluctance
అయిష్టతగా యున్న reluctant
అయిష్టపడు dislike
అయ్యా sir
అర compartment
అర rack
అర shelf
అరక్షిత insecure
అరచి చెప్పు yell
అరచేయి palm
అరటి పండు banana
అరణ్యం wilderness
అరబ్బీ Arab
అరమర almirah
అరిగి పోయిన worn out
అరుదు rarity
అరుదుగా rarely
అరుదుగా scanty
అరుదుగా seldom
అరుదైన rare
అరుపులతో తగాదా broil
అర్థం meaning, sense
అర్థం చెప్పు construe
అర్థం చేసుకొను understand
అర్థం లేనిది nonsense
అర్థం వివరించు interpret
అర్థ వివేచన గల sensible
అర్థమగునట్లు చేయు imply
అర్థవంతమైన meaningful
అర్థశాస్త్రవేత్త economist
అర్ధ మనసుగల half hearted
అర్ధ వార్షిక half yearly
అర్ధరాత్రి midnight
అర్పించు devote
అర్హత eligibility
అర్హత qualification
అర్హత కల deserving
అర్హత కల eligible
అర్హత కల qualified
అర్హత పొందు qualify
అర్హత లేని incompetent
అర్హత లేని unqualified
అర్హతతొలగించు disqualify
అర్హతలేనివారి జాబితా black list
అర్హమైన ప్రత్యయం worthy
అలంకరణ makeup
అలంకరణ కుట్లు వేయు embroider
అలంకరించు adorn
అలంకార ముడి tie
అలంకారపు ornamental
అల wave
అల ఆటుపోటు tide
అలజడి unrest
అలమరా cupboard
అలవాటు habit
అలవాటు mannerism
అలవాటు practice
అలవాటు మాన్పించు wean
అలవాటుగా habitual
అలవాటుపడిన wont
అలవాటుపడు accustom
అలవాటైన habitual
అలసిపోయిన tired
అలసిపోవు tire
అలా పిలవబడు so called
అలాగే likewise
అల్ప meagre
అల్ప సంఖ్యాకులు minority
అల్పనిద్ర nap
అల్పాహారశాల canteen
అల్మరా cupboard
అల్యూమినియం aluminium
అల్లం ginger
అల్లిక చేయు knit
అల్లిన దుస్తులు hosiery
అల్లిన దుస్తులు knit wear
అల్లుడు son - in - law
అవక తవక irregularity
అవకాశం chance
అవకాశం opportunity
అవకాశం possibility
అవకాశవాది opportunist
అవగాహన understanding
అవగాహన చేసుకొను perceive
అవగాహన చేసుకొను realize
అవతారం incarnation
అవధి span
అవమానం derogation
అవమానం shame
అవమానించు insult
అవమానింప బడిన insulted
అవయవం organ
అవయవంజారటం prolapse
అవరోధం barrier
అవరోధం handicap
అవలక్షణం distortion
అవశేషం relic
అవశేషాలు remains residue
అవసరం need
అవసరం prerequisite
అవసరం requirement
అవసరమగు require
అవసరమైన essential
అవసరమైన required
అవసరానికి నిల్వ backup
అవి, ఆ those
అవినీతి corruption
అవినీతికర corrupt
అవిభాజ్యమైన indivisible
అవివేకి fool
అవిసె విత్తులు linseed
అవును, ఔను Yes, yeah
అవ్వ grandmother
అవ్వ great grandmother
అశక్తత disability
అశక్తత inability
అశ్లీల obscene
అష్టపాది octopus
అష్టభుజి octagon
అసంపూర్ణ పాక్షిక partial
అసంబద్ధమైన irrelevant
అసభ్య vulgar
అసభ్య/అశ్లీల దృశ్యాలు pornography
అసభ్యత obscenity
అసభ్యమైన uncivil
అసమమైన uneven
అసమర్థ unable
అసమర్థత inability
అసమర్థత incapacity
అసమర్థుడైన inefficient
అసమానత inequality
అసమానతలు odds
అసమ్మతి, నిరసన protest
అసలైన original
అసలైన real
అసహనం impatience
అసహనం intolerance
అసహ్యం nastiness
అసహ్యంగా nasty
అసాధారణ unusual, abnormal
అసాధారణమైన extraordinary
అసాధారణమైన uncommon
అసూయ envy
అసూయ jealousy
అసౌకర్యం discomfort
అసౌకర్యం drawback
అసౌకర్యం inconvenience
అసౌకర్యం uncomfortable
అసౌకర్యం uneasiness
అసౌకర్యమైన embarrassed
అస్తిత్వము entity, existence
అస్థిరమైన variable
అస్పష్ట vague
అస్పష్టత obscure
అహంకారము ego , vanity
అహంభావి అయిన arrogant
ఆంగ్లం English
ఆంతరంగికుడు confidant
ఆంత్రము gut
ఆందోళన concern
ఆందోళన గల concerned
ఆందోళన చెందు agitate
ఆందోళన లేని secure
ఆ తరువాత thereupon
ఆ విధంగా thereby
ఆ విషయంలో therein
ఆ, అది that
ఆకర్షణ attraction
ఆకర్షణీయ attractive
ఆకర్షణీయ cute
ఆకర్షణీయ magnetic
ఆకర్షణీయ spectacular
ఆకర్షించు attract
ఆకర్షించు draw
ఆకలి appetite hunger
ఆకలి బాధ, నిరశన starvation
ఆకలిగల hungry
ఆకలితో మరణించు starve
ఆకస్మికంగా తెగు snap
ఆకస్మిక incidental
ఆకస్మికఖర్చుల నిధి contingency fund
ఆకస్మికతిరుగుబాటు coup
ఆకారం outline
ఆకారం shape
ఆకారంమార్చు transform
ఆకారాలు చెక్కు carve
ఆకాశం sky
ఆకాశ సం aerial
ఆకాశయానం air navigation
ఆకు leaf
ఆకుకూరల వ్యాపారి green vendor
ఆకుపచ్చ green
ఆకుపచ్చని బూజు mould
ఆకురాలుకాలం Autumn
ఆకృతి design
ఆకృతి figure
ఆక్రమణ aggression
ఆక్రమణ invasion
ఆక్రమణ occupancy
ఆక్రమణదారు occupier
ఆక్రమించు encroach, trespass
ఆక్రమించు occupy
ఆక్రమిత occupied
ఆక్షేపణ objection
ఆగని incessant
ఆగు stop
ఆగుచోటు stop
ఆగ్నేయం southeast
ఆగ్రహం ire, temper
ఆగ్రహించిన irate
ఆచరణము observance
ఆచరణాత్మకంగా practically
ఆచరణాత్మక practical
ఆచరణీయ practicable
ఆచారం custom
ఆచార్యుడు professor
ఆచూకీ trace
ఆచూకీ whereabout
ఆచ్ఛాదన తీయు disclose
ఆజ్ఞ command
ఆజ్ఞ whip
ఆజ్ఞాపించువాడు commander
ఆటంకం blockade
ఆటంకం impediment
ఆటంకంకల్గించు interrupt
ఆట game, sport
ఆటబొమ్మ toy , doll
ఆటలమ్మ chickenpox
ఆటలాడు play
ఆటలో భాగం inning
ఆటవిక wild
ఆడంబరమైన extravagant
ఆడ సింహము lioness
ఆడకుక్క bitch
ఆడకోడి, పెట్ట hen
ఆడు, నడుపు play
ఆతిథ్యం hospitality
ఆతిధేయి host
ఆతురతగల urgent
ఆతురతగా eager
ఆత్మ soul, spirit
ఆత్మవిశ్వాస స్థాయి morale
ఆత్మశక్తి instinct
ఆత్మహత్య suicide
ఆత్మాభిమానం dignity
ఆత్రుత anxiety
ఆత్రుతతో కూడిన anxious
ఆదరించు upkeep
ఆదర్శము ideal
ఆదాయంపన్ను income tax
ఆదాయము income
ఆదాయము revenue
ఆదాయవ్యయ అంచనా budget
ఆదాయాలు earnings
ఆదివారం Sunday
ఆదేశం command
ఆదేశం decree
ఆదేశం imperative, writ
ఆదేశం injunction
ఆదేశం writ
ఆదేశాలు జారీ mandamus
ఆదేశించు compel
ఆదేశించు instruct
ఆధారం clue
ఆధారం prop
ఆధార పడిన based
ఆధార పడిన depending
ఆధార పడిన subordinate
ఆధార ప్రతిపాదన premise
ఆధారపడిన వ్యక్తి dependent
ఆధారపడు depend
ఆధిక్యత majority
ఆధిక్యత overhand
ఆధిక్యత primacy
ఆధిక్యత చూపు predominate
ఆధిపత్యం predominance
ఆధిపత్యం చూపు dominate
ఆధిపత్యంచలాయించు dominant
ఆధునిక advanced
ఆధునిక modern
ఆధునికత fashion
ఆధ్యాత్మిక spiritual
ఆనందం delight, gladness
ఆనందం merry
ఆనందం pleasure
ఆనందంగా happy
ఆనందించు enjoy
ఆనకట్ట dam
ఆపదనుంచి కాపాడటం rescue
ఆపదలో పడిపోవు fatal
ఆపిల్ పండు apple
ఆపు, తీసివేయు off
ఆపు, తీసివేయు stop
ఆఫీసు ఉద్యోగం white collar
ఆఫ్రికన్ African
ఆబగా తినడం cram
ఆభరణం jewel
ఆమె she
ఆయుధం weapon
ఆరంభం inception
ఆరంభించు launch
ఆరక్షణ reservation
ఆరవ sixth
ఆరాధించు adore
ఆరు six
ఆరోగ్యకరమైన healthy
ఆరోగ్యమైన hale
ఆరోగ్యవంతుడగు recuperate
ఆరోగ్యసంరక్షణ healthcare
ఆరోపణ allegation
ఆరోపణ charge
ఆరోపణదారు complainant
ఆరోపించినట్లుగా allegedly
ఆరోపించు allege
ఆరోపిత alleged
ఆరోహణం ascent
ఆర్థికంగా economically
ఆర్థిక economic
ఆర్థిక financial
ఆర్థిక బాధ్యత financial obligation
ఆర్థిక వ్యవస్థ economy
ఆలకించు, విను listen
ఆలయం temple
ఆలస్యం చేయు delay
ఆలస్యం చేయు protract
ఆలస్యంగా late
ఆలోచన idea
ఆలోచన thought
ఆలోచనాపరుడు thinker
ఆలోచించు, భావించు think
ఆవరణ compound
ఆవర్జా పుస్తకము ledger
ఆవశ్యకత urgency
ఆవాలు mustard
ఆవాసం habitation
ఆవిరి vapour
ఆవిరై పోవు evaporate
ఆవిష్కరణ invention
ఆవు cow
ఆవులింత yawn
ఆవృత recurring
ఆవేశంగా emotionally
ఆశ hope
ఆశగల ambitious, hopeful
ఆశయం motto
ఆశలేని desperate
ఆశాజనకంగా hopefully
ఆశాజనకమైన promising
ఆశాభంగం disappointment
ఆశావాద optimistic
ఆశించిన expected
ఆశించు expect
ఆశీర్వదించబడిన blessed
ఆశ్చర్య పడిన surprised
ఆశ్చర్య పరచు amazing
ఆశ్చర్యకరంగా surprisingly
ఆశ్చర్యకరమైన incredible
ఆశ్చర్యకరమైన surprising
ఆశ్చర్యపడు wonder
ఆశ్చర్యము surprise
ఆశ్రయం recourse
ఆశ్రయం refuge
ఆశ్రయం shelter
ఆశ్రయం పొందువాడు refugee
ఆసక్తి interest
ఆసక్తి గల interested
ఆసక్తికరమైన curious
ఆసక్తికరమైన interesting
ఆసక్తిని ప్రేరేపించు inspire
ఆసనం seat
ఆసియా వాసి Asian
ఆస్తి వారసత్వం legacy
ఆస్తి, సంపద estate, property, asset
ఆస్తికుడు theist
ఆస్తులు assets
ఆహ్లాదకరమైన pleasant
ఆహ్వానం invitation
ఆహ్వానించు invite