Jump to content

ద్విభాషా నిఘంటువు(ఉర్దూ-తెలుగు)/హ

Wikibooks నుండి
హ తేలీ అర చెయ్యి
హ తేలీ లోచెయి
హండీ మఱువా
హకాల్నా అవకర్షణము
హకాల్నా వెడలించుట
హకీం వెజ్జు
హకీం వైద్యుడు
హజం క్షౌరకుడు
హజం గ్రామణి
హజం మంగలవాడు
హజం మంగలి
హజం ముండి
హజాం అంగారకుడు
హజాం అంతావసాయి
హజాం చండిలుడు
హజాం నాపితుడు
హజాం మంగళుడు
హజాం, అంబష్ఠుడు
హజాం, చిమట కుటిలిక
హజామత్ మంగలిపని
హజార్ వెయి
హజార్ వే
హజార్ వేయి
హజార్ సహసము
హజార్ హా వేనవేలు
హజార్ హా వేవేలు
హడ్డి ఎముక
హడ్డి, గోష్తు కుల్యము
హడ్డీ అస్థి
హడ్డీ ఎమ్ము
హడ్డీ కీకసము
హడ్డీ బొక్క
హడ్డీ బోకె
హడ్డీ శల్యము
హడ్డీ హడ్డము
హత్ నీ వశ
హత్ నీ వాశితి
హత్ నీ వాసిత
హత్ నీ, హత్నీ ఆ డేనుగు
హత్ నీ, హత్నీ ఆడేనుగు
హత్ యర్ ప్రహరణము
హత్ యర్, హత్యార్ ఆయుధము
హత్ యార్ హనుమ
హత్ యార్ హేతి
హత్తుల్ యిమ్ కాక్ చేతనైనంత
హత్తుల్ యిమ్ కాక్ యధాశక్తి
హత్నీ కరిణీ
హత్నీ నర్తకి
హత్నీ పుష్కరణి
హత్యార్ కై దువు
హద్ ఆఘాటము
హద్ దర్జా
హద్ నేమము
హద్ పరిమాణము
హద్ మందల
హద్ మట్టు
హద్ మితి
హద్ మితి
హద్ మేర
హద్ వ్యవధి
హద్ సంధ
హద్, నిషాక్, గుఱి
హన్సు అంచే
హన్సు క్షీరాశము
హన్సు నలువ తేజి
హన్సు హంస
హఫ్తా మరి
హఫ్తా వారము
హమల్ గర్భము
హమల్ చూడి
హమల్ చూలు
హమల్ భ్రూణము
హమల్ వేకటి
హమాల్ బరువుమో సెడివాడు
హమాల్ భారకుడు
హమేషా అశ్రాంతము
హమేషా నిచ్చ
హమేషా వాలాయం
హమేషా వాలెము
హమేషా సదా
హమేషా, అజ స్రము
హమ్ సబఖ్ కలసిచదువువాడు
హమ్ సబఖ్ సహపాఠి
హమ్ సబఖ్ సహాధ్యాయుడు
హమ్ కలాం ఏక కంఠత్వము
హమ్ కలాం ఐకకంఠ్యము
హమ్ మక్ తబ్ సబ్రహ్మచారి
హమ్ మక్ తబ్ సహపాఠి
హమ్ వుమర్ సవయస్కుడు
హమ్ షిరా తోడబుట్టినది
హమ్ షిరా భగిని
హమ్ సబక్ సతీర్థ్యుడు
హమ్ సబక్ సహపాఠి
హమ్ సాయ జోడుకోడియ
హమ్ సాయ సమానుడు
హమ్‌షీరా తోడృఋట్టినది
హమ్‌షీరా సోదరి
హయాత్ ఆయువు
హయాత్ ఆయుస్సు
హయాత్ కాలాయసము
హయాత్ జీవిత కాలము
హర ఏణి
హర హరిణము
హర , హరక్ జింక
హరక్ , అజిన యోని
హరక్కత్ ఆటంకము
హరన్ న్యంకువు
హరన్ పిఱికిమెకము
హరన్ లేటి
హరన్ వాతాయువు
హరన్, హర జింక
హరన్, హరక్ ఇఱ్ఱి
హరఫ్ వర్ణము
హరఫ్ వ్రాయి
హరఫ్, అక్షరము
హరఫ్, అచ్చరము
హరామ జాదా కౌలటేయుడు
హరామ జాదా కౌలటేరుడు
హరామ జాదా ఱంకుటాలికొడుకు
హరారత్ వేడి
హరారత్ సం తాపము
హరీస్ అత్యాసక్తిగలవాడు
హరీస్ ఆశగలవాడు
హరీస్ లంపటుడు
హర్ యల్ పోలుగు
హర్ యల్ పోల్కపిట్ట
హర్యాలి పచ్చిగడ్డి
హర్యాలి శాదము
హర్యాలీ బాలతృణము
హర్రోజు అహరహము
హర్రోజు ప్రతిదినను
హర్రోజు ప్రతివారము
హర్రోజు ప్రత్యహము
హలక్ గళము
హలక్ గొంతు
హలఫ్ ప్రమాణము
హలఫ్ బాస
హల్ గానుగ
హల్ గోకిలము
హల్ నాగలి
హల్ నాగలి
హల్ నాగేలు
హల్ పరంజము
హల్ లంగలము
హల్ సీరము
హల్ హలము
హల్ దీ మంజళి
హల్ దీ యామిని
హల్ దీ హరిద్ర
హల్దీ పసపు
హల్దీ రజని
హవా ఆశుగము
హవా ఈదు
హవా కరువలి
హవా గంధవహుడు
హవా గాడుపు
హవా గాడ్పు
హవా గాలి
హవా చంచలము
హవా జక త్ప్రాణుడు
హవా తావిమోపరి
హవా నభస్వంతుడు
హవా నింగిచూలి
హవా నీటితాత
హవా పవమానుడు
హవా పవము
హవా పాకలము
హవా పృషదశ్వుడు
హవా ప్రభంజనుడు
హవా ప్రాణము
హవా మరుత్తు
హవా మహాబలుడు
హవా మారుతము
హవా మింటిచూలి
హవా మినుచూలు
హవా మృగవాహనుడు
హవా వలపుమోపరి
హవా వాతము
హవా వాయాలము
హవా వాయువు
హవా వాహము
హవా వినుచూలి
హవా వీవలి
హవా శరణ్యుడు
హవా శ్వసనము
హవా శ్వసితము
హవా శ్వాసము
హవా సంఘర్షము
హవా సదాగతి
హవా సమీరణుడు
హవా సమీరము
హవా సుడిగొట్టు
హవా సుర
హవా, దున్యా జగత్తు
హశీక్ ఓరపరి
హశీక్ గొనబుకాడు
హశీక్ సుందరుడు
హశీక్, హసీన్ చక్కనివాడు
హశీనా ఒప్పులాడి
హశీనా కొమరాలు
హశీనా కోమలి
హశీనా చక్కని స్త్రీ
హశీనా పేశలము
హశీనా సుందరి
హశీనా సౌందర్యవతి
హశీన్ శృంగారి
హశీన్ సుందరుడు
హషోర్ హా అనేకవేలు
హసద్ అసహిష్ణుత
హసద్ అసూయ
హసద్ ఇర స్య
హసద్ ఇర స్యము
హసద్ చూపోపమి
హసద్ మచ్చరము
హసీ ఆ కారి
హసీ ఆకారవంతుడు
హసీ సుందరుడు
హసీ హౌసు కాడు
హసీక్ సుందరుడు
హసీక్ సొగసు కాడు
హసీక్ సొబగుడు
హసీనా అందక తై
హసీనా అందక త్తియ
హసీనా అందమైనయాడుది
హసీనా చక్కనియాడుది
హసీనా వలజము
హసీనా సొగసుక త్తే
హసీనా సౌందర్యవతి
హసీన్ ప్రాప్తరూపుడు
హసీన్ రూపరి
హసీన్ రూపవతుడు
హసీన్ రూపసి
హసీన్ వన్నెకాడు
హసీన్ సుందరుడు
హసీస్ అందగాడు
హసీస్ సౌందర్యవంతుడు
హస్ లీ కంటె
హస్ లీ సరిగ
హాకిం అధ్యక్షుడు
హాకిం స్వామి
హాట్ మోవి
హాతి ఏనుగు
హాతి సమాజము
హాతీ అత్తి
హాతీ ఇభము
హాతీ కరటి
హాతీ కలభము
హాతీ కాళింగము
హాతీ కొమ్ముటేనుగు
హాతీ గజము
హాతీ గవురు
హాతీ గౌరు
హాతీ చేట చెవులమెకము
హాతీ పద్మి
హాతీ పిప్పలాశనము
హాతీ పేచకి
హాతీ మగయేనుగు
హాతీ మతంగజము
హాతీ మదావళము
హాతీ మహామృగము
హాతీ మాతంగము
హాతీ రెంటత్రాగుడుమెకము
హాతీ విషాణి
హాతీ వేదండము
హాతీ శుండాలము
హాతీ శృంగారి
హాతీ శృంగి
హాతీ సామజము
హాతీ సారంగము
హాతీ సింధురము
హాతీ సింధువు
హాతీ స్తంబేరమము
హాతీ హత్తి
హాతీ హస్తి
హాత్ చేయి
హాత్ ప్రవేష్టము
హాత్ భుజ
హాత్ భుజము
హాత్ శయం
హాత్ హ స్తము
హాత్నీ ఇభ్య
హాఫిజ్ పోషకుడు
హాఫిజ్ పోష్ట
హాఫిజ్ ప్రతిపాలకుడు
హాఫిజ్ ప్రోపరి
హాఫిజ్ మనుపరి
హాఫిజ్ రక్షకుడు
హాఫిజ్ శరణము
హామిలా అంతర్వత్ని
హామిలా గర్భవతి
హామిలా గర్భిణి స్త్రీ
హామిలా గుర్విణి
హామిలా చూలాలు
హామిలా భ్రూణ
హామిలా, అంతర్యత్ని
హామే, జీలా జిల్లా అధికారి
హామే, జీలా మాండలికుడు
హార్ తావడము
హార్ పేరు
హార్ యష్టి
హార్ లంబమానము
హార్ వలయం
హార్ సరము
హార్ సరిగ
హార్ స్రజము
హార్ హారము
హార్, కరీబ్ దండ
హాలత్ స్థితి
హావక్ కండని
హావక్ ఱోలు
హి కాయత్ కథ
హి కారత్ అవగణన
హింగ్ ఇంగున
హింగ్ పింగ
హింగ్ బాహ్లీకము
హింగ్ సూపధూపకము
హికాయత్ పురావృత్తము
హికారత్ అవజ్ఞ
హికారత్ అవమానన
హికారత్ అసూక్షణము
హికారత్ షుదా అవధీరితము
హికారత్, జెలీల్, రుస్ వాయి తిర స్కారము
హిజ్ డా పేడి
హిజ్ డా శంఠుడు
హిజ్ డా షండుడు
హిజ్డా ఊబ
హిజ్డా, హిజ్ డా నపుంసకుడు
హిఫాజత్ పాలనము
హిఫాజత్ ప్రతిపాలనము
హిఫాజత్ ప్రావు
హిఫాజత్ రక్షణము
హిఫాజత్ శరణము
హిఫాజిత్ ప్రొపు
హిఫాజేత్ ఉక్కణము
హిఫాౙత్ కర్నా అవ నము
హిఫాౙత్ కర్నా కాపాడుట
హిఫాబెత్ యంత్రణము
హిబానామ దానపత్రము
హిమ్మత్ ఊనిక
హిమ్మత్ గాతు
హిమ్మత్ చేతాకు
హిమ్మత్ చేవ
హిమ్మత్ తేకువ
హిమ్మత్ దిటము
హిమ్మత్ దిటవు
హిమ్మత్ దిట్టతనము
హిమ్మత్ ధైర్యము
హిమ్మత్ బర వసము
హిమ్మత్ విక్రమము
హిమ్మత్ వై యాత్యము
హిమ్మత్ సాహసము
హిమ్మత్ , దిల్ గుండె
హిరణ్య రేతసుడు అంగార్
హిరణ్య రేతసుడు అగ్ని
హిరిస్ అత్యాస
హిరిస్ ఆశ
హిరిస్ విరాళి
హిరిస్ సంగము
హిరిస్ సోన
హిరిస్ స్పృహ
హిరిస్ హవ్యాసము
హిరిస్, అడియాస
హిరిస్, దురాశ
హిలాల్ ఇలాయి
హిలాల్ చుట్టనత్తులు వే సెడి పొడవుదివిటి
హిస్సా అంశము
హిస్సా ప్రభాగము
హిస్సా భాగ ధేయం
హిస్సా భాగము
హిస్సా వంతు
హిస్సా విగ్రహము
హిస్సా విభక్తి
హిస్సా విభాగము
హిస్సా శాఖ
హిస్సేదార్ పాలిచుట్టము
హిస్సేదార్ పాలివాడు
హిస్సేదార్ భాగస్థుడు
హీరా నిర్ఘాతము
హీరా ప్రస్తరము
హీరా భార్గవప్రియం
హీరా మగమానికము
హీరా మగఱాయి
హీరా రత్నము
హీరా రన
హీరా రవ
హీరా లోహజిత్తు
హీరా వజ్రము
హీరా హీరము
హీలా బిజుగు
హీలా బొంకు
హీలా మిష
హీలా సాకు
హు క్కా చొంగ
హుంద్ నభశ్చరము
హుంద్ నభసంగమము
హుకమత్ ప్రభుత్వము
హుకమత్ ప్రాభ వము
హుకుం అనుజ్ఞ
హుకుం ఆ దేశము
హుకుం ఆజ్ఞ
హుకుం ఆజ్ఞాపనము
హుకుం ఆనతి
హుకుం ఉ త్తరువు
హుకుం నియోగము
హుకుం శాసనము
హుకుం శిక్ష
హుకుం సంమతి
హుకుం సమయం
హుకుం సెలవు
హుకుం, హల్దీ నిదేశము
హుక్కా చోంగ
హుక్కా సృణిక
హుక్కా స్యందిని
హుస్న గరగరిక
హుస్ను అందము
హుస్ను కొమరు
హుస్ను కోమలికము
హుస్ను చక్కదనము
హుస్ను చెలువు
హుస్ను తెవ్వన
హుస్ను నలువు
హుస్ను ప్రన్నదము
హుస్ను బాగు
హుస్ను మంపు
హుస్ను మనోజ్ఞము
హుస్ను మనోరమము
హుస్ను యౌవనలక్షణము
హుస్ను రమ
హుస్ను రమణ
హుస్ను రవణము
హుస్ను రూపము
హుస్ను రూపు
హుస్ను రూప్యము
హుస్ను లక్షణము
హుస్ను లలామము
హుస్ను లలి
హుస్ను లవణిమ
హుస్ను లెస్స
హుస్ను వన్నియ
హుస్ను వన్నె
హుస్ను వపువు
హుస్ను వర్ష్మము
హుస్ను వామము
హుస్ను వింగడము
హుస్ను విభ్రమము
హుస్ను విలక్షణము
హుస్ను శృంగారము
హుస్ను సందర్యము
హుస్ను సవరణ
హుస్ను సింగారము
హుస్ను సిస్తు
హుస్ను సుందరము
హుస్ను సొగసు
హుస్ను సొబగు
హుస్ను సోయగము
హుస్ను సౌందర్యము
హుస్ను సౌదర్యము
హుస్ను హరంగు
హుస్ను హౌసు
హూస్ను సంచు
హెూట్ అదరము
హెూట్ అధరము
హైజా వాంతి ఖేది
హైజా విసూరిక
హైన్కాబచ్చా పశుపక్ష్యాదులపిల్ల
హైన్కాబచ్చా, కమీ కొదమ
హైవా౯ పశువు
హైవా౯ పాదబందము
హోంట్ ఓష్ఠము
హోంట్ రదచ్ఛదము
హోట్ వా తెర
హోట్ర్ పలువలువ
హోట్ర్ పల్వల్వ
హోట్ర్ పెదవి
హోష్ బుద్ధి
హోష్ మతి
హోష్ స్శారకము