Jump to content

ద్విభాషా నిఘంటువు(ఉర్దూ-తెలుగు)/స

Wikibooks నుండి
స ఖ్తుక లాం కఠినవాక్యము
స ఖ్తుక లాం పరుషము
స ఖ్తుక లాం పరుసు
స హెల్ సులభము
స హెల్ , ఖుషీ అవలీల
సంగ్ తరాష్ అశ్మ కుట్టకుడు
సంగ్ తరాష్ కాచ పనివాడు
సంగ్ తరాష్ కాచవాడు
సంగ్ తరాష్ కాసిడు
సంగ్ దిలీ గట్టిమనసు
సంగ్ దిలీ ఱాతిగుండె
సంగ్ దిల్ గడుసరి
సంగ్ దిల్ మొక్కటీడు
సంగ్ దిల్, కఠినుడు
సందల్ గందము
సందల్ పాటిరము
సందల్ భద్రశ్రీ
సందల్ మంచిగంధము
సందల్ మలయజము
సందల్ మలాక
సందల్ శీతలము
సందల్ శ్రీఖండము
సందల్ శ్రీగంధము
సందల్ శ్రీచందనము
సందల్ సారగంధము
సందల్ సిరిగందము
సందల్, జాఫ్రాక్ చందనమ
సంధూఖ్ పేటిక
సఖానత్ త్యాగము
సఖానత్ విశ్రాణనము
సఖావత్ ఈగీ
సఖావత్ ఈవి
సఖావత్ దాతృత్వము
సఖావత్ పెట్టుడు
సఖావత్ ప్రతిపాదనము
సఖావత్ ప్రాదేశ నము
సఖావత్ మహాత్మము
సఖావత్ వదాన్యత
సఖావత్ వర్జనము
సఖావత్ వితరణము
సఖావత్ వితీర్ణి
సఖావత్ విలంభము
సఖావత్ విసర్గము
సఖావత్ విహాపితము
సఖావత్, దౌలత్ నెలగ
సఖీ ఈగి కాడు
సఖీ ఈవి కాడు
సఖీ ఈవికాడు
సఖీ ఈవిగలవాడు
సఖీ చేగలవాడు
సఖీ త్యాగి
సఖీ దాత
సఖీ బహు ప్రదుడు
సఖీ వితరణి
సఖీ స్థూలలక్షుడు
సఖ్తి కరకు
సఖ్తి , సఖ్తు కాఠిన్యము
సఖ్తీ గట్టి
సఖ్తీ గామిడి
సఖ్తీ బిరుసు
సఖ్తీ బిఱుసు
సఖ్తీ , సఖ్తు కఠినము
సఖ్తీ , హిమ్మత్ గడుసు
సఖ్తు దారుణము
సఖ్తు పెలుచ
సఖ్తు బెట్ట
సఖ్తు బెడసు
సఖ్తు బెడిద
సఖ్తుకలాం క ట్టెవిఱుపుమాట
సఖ్తుకలాం కఠినపుమాట
సఖ్తుకలాం కఠినవచనము
సఖ్తుకలాం కఠినోక్తి
సఖ్తుకలాం పరుషభాషణము
సఖ్తుకలాం పిఱుము
సఖ్తుకలాం సంతక్షణము
సగావత్ చుట్టరికము
సగావత్ చుట్టఱికము
సగావత్ బంధుత్వము
సగావత్ బాంధవము
సగావత్ బాంధవ్యము
సగావత్ వావి
సగ్గా బందుగు
సగ్గా బందుగుడు
సగ్గా బందువు
సగ్గా బంధుడు
సగ్గా బంధువు
సగ్గా బాంధవుడు
సగ్గా విందు
సచ్ అవశ్యయం
సచ్ నికము
సచ్ నిబద్ధి
సచ్ నిశ్చయం
సచ్ నిష్కర్ష
సచ్ పరిచ్ఛిత్తి
సచ్ యధార్థము
సచ్ వాస్తవము
సచ్ వ్యవసితము
సచ్ సత్తు
సచ్ సత్యము
సచ్ సమీచీనము
సచ్ సర్గము
సచ్ సుబద్ధము
సచ్ సూవృతము
సచ్ , హమేషా నిచ్చలు
సచ్చా నిక్కమాడువాడు
సచ్చా సత్య సంధుడు
సజా శా స్తి
సజా శిక్ష
సజా, ఆఖ్, ఆబ్, చష్ము కన్ను
సఢై యుద్ధము
సఢై విగ్రహము
సతర్ పఙ్త్కి
సతర్ బంతి
సద్ మా విలయం
సద్ మా, హాదెసా అపాయం
సనీన్ తుపాకిచివరజెక్కెడిచురకత్తి
సనీన్ సన్ని
సఫర్ ఏగుడు
సఫర్ పయినము
సఫర్ పైనము
సఫర్ ప్రస్థానము
సఫర్ సంచారము
సఫాయీ స్వచ్ఛత
సఫాయీ స్వాచ్ఛము
సఫీర్ దూత
సఫీర్ రాయబారి
సబఖ్ నిపఠము
సబఖ్ పాఠము
సబబ్ కదము
సబబ్, తంసీల్, దౌలత్ ఉపప త్తి
సబర్ అడకర
సబర్ ఓరమి
సబర్ ఓరుపు
సబర్ కుదిరిక
సబర్ క్షాంతి
సబర్ తాల్మి
సబర్ పటిమ
సబర్ మర్షము
సబర్ సయిపు
సబర్ సయిరణ
సబర్ సహనము
సబర్ సహము
సబర్ సై పు
సబర్ , హిమ్మత్ తాలిమి
సబర్, ఫతః ఓర్పు
సబ్ అంత
సబ్ అంతయు
సబ్ అంతా
సబ్ కేవలము
సబ్ నవిము
సబ్ పూర్తి
సబ్ యావత్తు
సబ్ విశ్వము
సబ్ సకలము
సబ్ సమ
సబ్ సమగ్రము
సబ్ సమస్తము
సబ్ సర్వము
సబ్ సాకల్యము
సబ్ లోగ్ అందరు
సబ్ లోగ్ ఎల్లరు
సబ్, అంతవట్టు
సబ్బల్ ఖనిత్రము
సబ్బల్ గడ్డపార
సబ్బల్ గునపము
సరఫ్ నహూ వ్యాకృతి
సరోతా అడకొత్తు
సరోతా ఆకొత్తు
సర్ ఉత్తమాంగము
సర్ ఔదల
సర్ కరంకము
సర్ నె త్తి
సర్ నెత్తి
సర్ ఫాలము
సర్ మస్తకము
సర్ మస్తము
సర్ మూర్ధము
సర్ శిర
సర్ శిరను
సర్ శిరస్సు
సర్ శీర్షము
సర్ సిరసు
సర్ రము సిరము
సర్ దాదా ప్రప్రపితామహుడు
సర్ దీ వలి
సర్ దీ శైత్యము
సర్ మా చలికాలము
సర్ మా మలు కారు
సర్ మా శితకాలము
సర్ మా శిశిరము
సర్ మా శీత కాలము
సర్ మా శీతకము
సర్ మా సీతు
సర్ మా సీతువు
సర్ మా హిమాగమము
సర్ మా హేమంతము
సర్ హద్ పొలిమేర
సర్ హద్ ప్రాంతరము
సర్ హద్ రెండు గ్రామములమధ్యస్థలము
సర్ హద్ వేల
సర్ హద్ , సబ్ ఎల్ల
సర్, జుమ్ లా, వఖు, సర్ రము తల
సర్, పానీ కంబు
సర్దీ చలి
సర్దీ చలువడి
సర్దీ చెల్లన
సర్దీ పేరివము
సర్దీ శీతము
సర్దీ శై త్యము
సర్దీ సీతము
సర్దే ఇవ తాళింపు
సర్దే ఇవక
సర్దే, సర్దీ చలువ
సలాం జొహారు
సలాం జోహారవు
సలాం జోహారు
సలాం టెంకణము
సలాం దండము
సలాం నమస్కారము
సవాబ్ పున్నియం
సవాబ్ బాగెము
సవాబ్ భాగ్యము
సవాబ్ మేలు
సవాబ్ శీలము
సవాబ్ సుకృతము
సవాబ్, నేకీ ధర్మము
సవారీ ఎకిరింత
సవారీ వాహనము
సవారీ వాహనము
సవారీ విమానము
సవార్ అశ్వారోహుడు
సవార్ గుఱ్ఱపు రౌతు
సవార్ రవుతు
సవార్ రావుతు
సవార్ రావుత్తు
సవార్ రాహుతుడు
సవార్ రౌత
సవార్ రౌతు
సవార్ సాది
సవాల్ పృచ్ఛ
సవాల్ ప్రశ్న
సవాల్ ప్రశ్నము
సవాల్ సౌకర్యము
సస్తా చౌక
సస్తా సరసము
సహల్ అల్కన
సహల్ చులకన
సహల్ చుల్కన
సహల్ లగువు
సహల్ లఘిమ
సహల్ లాగి
సహల్ లేత
సహల్ లేసు
సహల్ సలీసు
సహల్ సుగమము
సహల్ సునాయాసము
సహల్ సులువు
సహల్ సుళువు
సహిల్ అశ్రమము
సహిల్ సుకరము
సహిల్ సులభము
సహీ సత్యము
సహీ, చాల్, నచ్ నిజము
సహెరా మహారణ్యము
సాంప్ వీనులకంటి
సాంబర్ ఋశ్యము
సాంబర్ మనుబోతు
సాగ్వాక్ కుముద
సాట్ అఱువది
సాట్ షష్టి
సాత్ ఏడు
సాత్ సప్తకము
సాథ్ బడి
సాథ్ వెంట
సాథ్ వెంబడి
సాథ్ వెనుక
సాథ్ వెన్నడి
సాదగీ సాత్వికము
సాదగీ సాధుత్వము
సాదా శిష్టుడు
సాదా సాధువు
సానీ ప్రతి
సానీ మారట
సానీ మాఱు
సానీ, పీషాబ్ నీరు
సాన్ దీర్ఘవృష్ఠము
సాప్ కుండలి
సాప్ క్ష్వేళి
సాప్ గాలిమేపరి
సాప్ చక్రి
సాప్ జిహ్మగము
సాప్ తామసము
సాప్ దృంభువు
సాప్ పుట్టదిట్ట
సాప్ పృదాకువు
సాప్ ఫణి
సాప్ ఫుల్లరీకము
సాప్ బిలేశయం
సాప్ బొక్కలాడు
సాప్ బోర ప్రాకుడు
సాప్ భుజంగమము
సాప్ భుజంగము
సాప్ భుజగము
సాప్ భోగి
సాప్ మందలి
సాప్ లాగడాగుడు
సాప్ లేలిహానము
సాప్ వాతాళి
సాప్ వాసుకి
సాప్ వినుకలికంటి
సాప్ విపన్నము
సాప్ విలోమము
సాప్ విషధరము
సాప్ విషారము
సాప్ విసదారి
సాప్ వెలుచ
సాప్ వ్యాళము
సాప్ శయం
సాప్ శయువు
సాప్ శేషుడు
సాప్ సప్పము
సాప్ సరీసృపము
సాప్ సర్పము
సాప్ సీదరము
సాప్ స్ఫటి
సాప్, గేంద్, సాప్ పాము
సాప్ర్ హరి
సాఫ్ చొక్కతరము
సాఫ్ చొక్కాటము
సాబిర్ క్షంత
సాబిర్ సహిష్ణువు
సాబిర్, సాబెర్ ఓర్పుగలవాడు
సాబూదానా ఒక విధమైనధాన్యము
సాబూదానా సబ్బుబియ్యము
సాబూన్ చవు కారము
సాబూన్ చెమరునుబోగొట్టెడివస్తువు
సాబూన్ చౌకారము
సాబూన్ సబ్బు
సాబెర్ క్షమగలవాడు
సాబెర్ మనసరి
సాబెర్ ఔరత్ క్షమగల స్త్రీ
సాబెర్ ఔరత్ తాలిమిక త్తె
సాయల్ అడుగు వాడు
సాయల్ ప్రష్ఠ
సాయల్ ప్రార్థకుడు
సాయా ఛాయ
సాయా నీడ
సాయిస్ గుఱ్ఱపువాడు
సాయిస్ గులప
సారా రేతస్సు
సార్ సల్ ఏదు
సార్ సల్ శలము
సార్ సల్ శలలి
సార్ సల్ శల్యము
సార్ సల్ శల్లకి
సార్ సల్ శ్వావిధము
సార్ సల్ సలుగు
సార్ సల్ సల్లకి
సార్ సల్ సెలపంది
సాలా వార్షికము
సాలా సంనత్సరమునకొక సారియిచ్చెడిది
సాల్ ఏడు
సాల్ వత్సరము
సాల్ సంవత్సరము
సాల్ సాలు
సాల్ హాయనము
సాసీ ఉరి
సాస్ అత్త
సాస్ ఊపిరి
సాస్ గ్రుక్క
సాస్ శ్యశ్రువు
సింగ్ కొమ్ము
సింగ్ లలామము
సింగ్ శృంగము
సిక్కా నాణెము
సిక్కా రూప్యము
సిడీ అధిరోహిణి
సిఢీ దించనము
సిఢీ నిచ్చెన
సిఢీ నిశ్రయణి
సిఢీ నిశ్రేణి
సిఢీ పావంచ
సిఢీ మెట్టిక
సిఢీ మెట్టు
సితారా ఒంటికంటిగాము
సితారా కకుభము
సితారా నక్ష త్రము
సితారా రిక్క
సితారా వీరు
సితారాకాఅవా జ్ క్వణనము
సితారాకాఅవా జ్ వీణ మ్రోత
సిపః సాలార్ సేనాధిపతుడు
సిపః సాలార్ సేనాని
సిపఃసాలార్ చేరువ కాడు
సిపఃసాలార్ సేనాధిపతి
సిపఃసాలార్, మాలిక్ గమికాడు
సిపాహి భటుడు
సిపాహి రౌతు
సిపాహి లేక
సిపాహి సరదారు
సిపాహీ బంటు
సిపాహీ యోద్ధ
సిపాహీ యోధుడు
సిప్ లక్ గృహగోధిక
సిప్ లక్ బల్లి
సిప్ లక్ బల్లి
సిప్ లక్ హలహలము
సిప్ లక్ , సిప్లక్ గౌళి
సిప్లక్ బల్లి
సిఫర్ శూన్యము
సిఫర్ సున్న
సియాః నలుపు
సియాః మసి
సియాహీ మసి
సియాహీ సిరా
సివా కాక
సివా తప్ప
సివా మినహా
సివా వినా
సీతారా భంబు
సీతారా రాత్రిజము
సీపః సాలార్ వాహినీపతి
సీపః సాలార్ సేనానాయకుడు
సీపః సాలార్ సేనాపతి
సీపః సాలార్ సేనికుడు
సీపఃసాలార్ మొనకాడ్రు
సీపీ గఱిచిప్ప
సీపీ మహాబలము
సీపీ ముత్తెపుచిప్ప
సీపీ ముత్యపుజిప్ప
సీపీ శౌక్తికము
సీపీ సీసము
సీమ్ యోగేష్ఠము
సీమ్ సీసము
సీయాహత్ వ్రజనము
సీష్ సీసకము
సు స్తీ ప్రాలుమాలిక
సు స్తీ సోమరితనము
సుకూనత్ ఉనికి
సుకూనత్ నివాసము
సుకూనత్ బస
సుకూనత్ బిడారము
సుకూనత్ మనుకువ
సుకూనత్ వసీ
సుకూనత్ వాస స్థానము
సుకూనత్ వాసము
సుకూనత్ వాసస్థానము
సుకూనత్ విడిమట్టు
సుకూనత్ విశయం
సునార్ అగసా లేవాడు
సునార్ పారసి
సునార్ రుక్మ కారకుడు
సునార్ సొన్నారి
సునార్ స్వర్ణకారుడు
సునార్ హేమకారుడు
సున్నే వాలా వినువాడు
సున్నే వాలా శ్రోత
సుపీదీ తెలుపు
సుపీదీ తెల్లనిది
సుపీదీ రజతము
సుపీదీ శు క్లిమ
సుపీదీ శుక్లము
సుపీదీ శుచి
సుపీదీ శుద్ధము
సుపీదీ శుభ్రము
సుపీదీ , హోష్ తెలివి
సుపీద్ తెల్లని
సుపీద్ తెల్లనైనది
సుపీద్ బొల్లి
సుపీద్ వలిపము
సుపీద్ విశదము
సుపీద్ వెలరు
సుపీద్ వెలి
సుపీద్ వెలుక
సుపీద్ వెల్ల
సుపీద్ వెల్లన
సుపీద్ శితి
సుపీద్ శ్యేనము
సుపీద్ సిత
సుపీద్ స్వచ్ఛము
సుఫీద్ మిట్టి తెల్లమన్ను
సుఫీద్ మిట్టి పాలమన్ను
సుబః ఉదయం
సురాఖ్ ఒడపి
సురాఖ్ గండిక
సురాఖ్ చిల్లి
సురాఖ్ రంధ్రము
సురాఖ్ విరోకము
సుర్ ఖీ శోణిమ
సుర్ ఖీ శోణిమము
సులః పగవానితో మైత్రిప్రయత్నము
సులః సంధి
సులః సంధ్య
సుల్జీబేటా ఔరసుడు
సుల్జీబేటా వెండ్లాముకుబుట్జినవాడు
సుల్బీ బేటా ఉరన్యుడు
సుల్బీ బేటా స్వంత కొడుకు
సువ్వర్ ఒంటి కాడు
సువ్వర్ కిరము
సువ్వర్ కుం దారము
సువ్వర్ కుముఖము
సువ్వర్ కొమ్ము కాడు
సువ్వర్ కోలము
సువ్వర్ గూటి
సువ్వర్ ఘెణి
సువ్వర్ దంష్ట్రీ
సువ్వర్ పంది
సువ్వర్ పీనస్కంధము
సువ్వర్ భూదారము
సువ్వర్ రోమశము
సువ్వర్ వరాహము
సువ్వర్ వాలు మెకము
సువ్వర్ సలు
సువ్వర్ సూకరము
సువ్వర్ స్థూలనాసము
సువ్వర్, ఛాతీ క్రోడము
సుశ్తీ జడీభావము
సుశ్తీ మాంద్యము
సుస్తీ జబ్భు
సుస్తీ మందము
సుస్తు శీతకుడు
సుస్తు సోమరి
సూజ్ ఊదు
సూజ్ వాపు
సూద్ లాభము
సూద్ వడ్డి
సూద్ వృద్ధి
సూద్ ఖార్ కుసీదికుడు
సూద్ ఖార్ వడ్డితోబ్రతి కెడివాడు
సూద్ ఖార్ వడ్డిదినువాడు
సూద్ ఖార్ వార్దుషికుడు
సూనా కలధౌతము
సూనా కుమారము
సూనా కుసుంభము
సూనా గాంగేయం
సూనా గైరికము
సూనా చాంవేయం
సూనా చామికరము
సూనా జాంబవము
సూనా జాతరూపము
సూనా పయిడి
సూనా పాన్
సూనా పొన్ను
సూనా బంగరము
సూనా బంగరు
సూనా బంగరువు
సూనా బంగారము
సూనా బంగారు
సూనా భద్రము
సూనా భర్మము
సూనా భూరి
సూనా మనోహరము
సూనా మహాబొక్కసము
సూనా రుక్మము
సూనా వర్ణము
సూనా వసువు
సూనా శాత కుంభము
సూనా సంచము
సూనా సురభీ
సూనా సువర్ణము
సూనా సొన్న ము
సూనా స్వర్ణము
సూనా హాటకము
సూనా హిణ్యము
సూనా హేమము
సూనా హొన్ను
సూనా , అంగార్ కటంకటము
సూనా, అంగార్, కవ్వా, వఖ్తు పీయువు
సూప్ చేట
సూప్ చేట
సూప్ ప్రస్ఫోటనము
సూప్ శూర్పము
సూయి వేశి
సూయి సూచకము
సూయి సూచి
సూయి సూచిక
సూయి సూది
సూరతీ పొంకము
సూరతీ పొంకాయింపు
సూరతీ సౌందర్యము
సూరత్ ఆకారము
సూరత్ ఆకృతి
సూరత్ పొడ
సూరత్ ముఖము
సూరత్ మొక ము
సూరత్ మొగము
సూరత్ రూపకము
సూరత్ రూపము
సూరత్ రూపు
సూరత్ లపనము
సూరత్ వక్త్రము
సూరత్ వర్చస్సు
సూరత్ వర్ణము
సూరత్ వాయి
సూరాఖ్ దుంకము
సూరాఖ్ నిర్వ్య బొక్కసము
సూరాఖ్ బడిలి
సూరాఖ్ బిలము
సూరాఖ్ బెజ్జము
సూరాఖ్ రంధ్రము
సూరాఖ్ లాగ
సూరాఖ్ శ్వభ్రము
సూరాఖ్ సుషి
సూరిక్ ఇరులుగొంగ
సూరిక్ సూర్యుడు
సూరిజీ హరి
సూరిజ్ అహర్పతి
సూరిజ్ ఇవము మేపరి
సూరిజ్ కర్మసాక్షి
సూరిజ్ ఖగుడు
సూరిజ్ ఖతిలకము
సూరిజ్ ఖద్యోతుడు
సూరిజ్ ఖరకరుడు
సూరిజ్ గభస్తి
సూరిజ్ గాములరేడు
సూరిజ్ చండాంశువు
సూరిజ్ చదలుమానికము
సూరిజ్ తమ్మి చెలి
సూరిజ్ త్రయీతనువు
సూరిజ్ ద్యుమణి
సూరిజ్ పచ్చవారనపుజోదు
సూరిజ్ పతంగుడు
సూరిజ్ పద్మబాంధవుడు
సూరిజ్ పద్మినీవల్లభుడు
సూరిజ్ ప్రద్యోతనుడు
సూరిజ్ ప్రొద్దు
సూరిజ్ భట్టారకుడు
సూరిజ్ భానుడు
సూరిజ్ భానుమంతుడు
సూరిజ్ భానువు
సూరిజ్ భాముడు
సూరిజ్ భాస్కరుడు
సూరిజ్ మందలి
సూరిజ్ మార్తండుడు
సూరిజ్ మినుకులయిక్క
సూరిజ్ రవి
సూరిజ్ వినుకెంపు
సూరిజ్ వివస్వంతుడు
సూరిజ్ వేడివెలుగు
సూరిజ్ వేవెలుగు
సూరిజ్ శూరుడు
సూరిజ్ సప్తాశ్వుడు
సూరిజ్ సయితుడు
సూరిజ్ సహస్రాంశువు
సూరిజ్ సూ ర్యుడు
సూరిజ్ సూనుడు
సూరిజ్ సూరుడు
సూరిజ్ సెకవెలుగు
సూరిజ్ హంసుడ్రు
సూరిజ్ హరిదశ్వుడు
సూరిజ్ హేళి
సూరిజ్, చాంద్ పుష్పవంతులు
సూరిజ్, చాంద్ సూర్యచంద్రులు
సూరిజ్, బాదుషా ఇనుడు
సూరిజ్, రాహ్రౌరౌ అధ్వగుడు
సూరీజ్ నరుడు
సూరీజ్ వికర్తనుడు
సూరీజ్ విభావసుడు
సూరీజ్ వేడివేలుపు
సూర్యుడుసూరిజ్ చేతుల రేడు
సూర్యుడుసూరిజ్ వేయి
సెహత్ లాఘవము
సెహత్ వార్తము
సెహత్ వాసి
సెహత్ ససి
సెహత్ సహ్యము
సెహత్ స్వస్థము
సెహత్ , ఆరాం, సేహత్ ఆరోగ్యము
సేం మాధురి
సేందీ మదిర
సేందీ మధువు
సేందీ మధూళి
సేందీ మాధవి
సేందీ వెఱ్ఱినీళ్లు
సేందీ సరకము
సేందీ , షహద్ ఆసవము
సేందీ కాఝూడ్ ఈత చెట్టు
సేందీ, జమిక్ గంధవతి
సేందీ, సేం కల్లు
సేందీకాఝూడ్ ఈత
సేక్ నఫ్సు మంచినడవడికలవాడు
సేవల్ నకులము
సేవల్ మహీంధమము
సేవల్ ముంగి
సేవల్ ముంగిస
సేవల్, బాల్, పహాడ్ చికురము
సేహత్ స్వాస్థ్యము
సొహబత్ సహవాసము
సొహబత్ సావాసము
సోండ్, హాత్ కేలు
సోండ్, హాత్ కై
సోఖ్తా తాపమునొందిన
సోఖ్తా సంతప్తము
సోటా దుడ్డుకఱ్ఱ
సోటా లకుటము
సోటా లాటీ
సోట్ శుంఠి
సోట్ సొంటి
సోన్ ఆకుఱాయి
సోన్ పత్రపరశువు
సోన్ వ్రశ్ననము
సోలా పదునాఱు
సోలా షోడశము
సౌ నూఱు
సౌ వంద
సౌ శతము
స్ణకు కంపము
స్త్రీధన్ ప్రతిద త్తము
స్త్రీధన్ స్త్రీబొక్కసము