ద్విభాషా నిఘంటువు(ఉర్దూ-తెలుగు)/ల-ష
స్వరూపం
| ల డై | హరము |
| ల ఢై | మృథము |
| ల హెజా | ఱెప్ప పాటు |
| ల హెజా, లహి జా | నిముసము |
| లంగా | గాగర |
| లంగా | పరికిణి |
| లంగూర్ | అసితాననము |
| లంగూర్ | కొండముచ్చు |
| లంగూర్, | గోలాంగూలము |
| లంగోటి | ధటి |
| లంగోటి | పోటముంజి |
| లంగోటీ | కచ్చడము |
| లంగోటీ | కచ్ఛటిక |
| లంగోటీ | కౌపీనము |
| లంగోటీ | గోచి |
| లంగోటీ | గోచి |
| లంగోటీ | గోణము |
| లంగోటీ | చీరము |
| లంగోటీ | పొట్టము |
| లంగోటీ | బొట్టము |
| లంగ్డా | కాళ్లులేనివాడు |
| లంగ్డా | కుంటివాడు |
| లంగ్డా | ఖోరుడు |
| లంగ్డా | పిచ్చికకుంటు |
| లంబా | ఆయామము |
| లంబా | ఉ భ్రయం |
| లంబా | ఉభ్రాయం |
| లంబా | దీర్ఘమైనది |
| లంబా | నిడుపు |
| లంబా | వ్యాయతము |
| లఅల్ | మానికము |
| లఅల్, లాల్ | కెంపు |
| లక్ డీ | ఇద్మము |
| లక్ డీ | కట్టె |
| లక్ డీ | కట్టె |
| లక్ డీ | కట్టెలు |
| లక్ డీ | వంట చెరకు |
| లక్ డీ | వంట చెఱుకు |
| లక్ డీ | శుష్కము |
| లక్ డీ | సమిధ |
| లక్డీ | కఱ్ఱ |
| లక్డీ | కాష్ఠము |
| లక్డీ | కొయ్య |
| లక్ణీ | ఇంబొక్కసము |
| లక్ణీ | వంట చెఱుకు |
| లగాం | కళ్లెము |
| లగాం | ఖలినము |
| లగాం | లంగాము |
| లజ్జత్ | భోగ్యత |
| లజ్జత్ | రుచి |
| లజ్జత్ | షాడబము |
| లజ్జేత్ | రసము |
| లజ్జేత్ | రుచి |
| లఠ్ఠూ | గిరికము |
| లఠ్ఠూ | బొంగరము |
| లఠ్ఠూ | భ్రమరకము |
| లడ్ కా | చోరవాడు |
| లడ్ కా | పిల్లివాడు |
| లడ్ కా | బాలకుడు |
| లడ్ కా | బాలుడు |
| లడ్ కా | బాలుడు |
| లడ్ కా | బుడుత |
| లడ్ కా | బుడుతడు |
| లడ్ కా | బొట్టెడు |
| లడ్ కా | వటుకుడు |
| లడ్ కా | వటువు |
| లడ్ కీ | బిడ్డ |
| లడ్ కీ | బిడ్డె |
| లడ్ కీ | వధూటి |
| లడ్ కీ | వృషలి |
| లడ్ కీ, లడ్కి | కన్యక |
| లడ్కా | కనీనకుడు |
| లడ్కా | పయిద |
| లడ్కా | పిల్లకాయ |
| లడ్కా | పిల్లగాడు |
| లడ్కా | పిల్లవాడు |
| లడ్కా | పైద |
| లడ్కా | పోఱడు |
| లడ్కా | పోఱివాడు |
| లడ్కా | బాలుడు |
| లడ్కా, బచ్చా | చిన్నవాడు |
| లడ్కి | పిన్నపాక |
| లడ్కీ | పోఱి |
| లడ్కీ | బాలిక |
| లడ్కే | పిల్లలు |
| లడ్కే | బిడ్డలు |
| లఢై | అవాంతరము |
| లఢై | ఆలము |
| లఢై | ఆస్కందనము |
| లఢై | క లహాము |
| లఢై | కంగిన |
| లఢై | పోట్లాట |
| లఢై | పోరు |
| లఢై | ప్రతిదారణము |
| లఢై | ప్రబొక్కసము |
| లఢై | ప్రవిధారణము |
| లఢై | బవరము |
| లఢై | భండనము |
| లఢై | భీమరము |
| లఢై | యుద్దము |
| లఢై | యుద్ధము |
| లఢై | వలజము |
| లఢై | విదారణము |
| లఢై | సంగరము |
| లఢై | సంగ్రామము |
| లఢై | సంయత్తు |
| లఢై | సంయుగము |
| లఢై | సంవిత్తి |
| లఢై | సమరము |
| లఢై | సమాఘాతము |
| లఢై | సమాహ్వయం |
| లఢై | సమిత్తు |
| లఢై | సమీకము |
| లఢై | సముదయం |
| లఢై | సముదాయం |
| లఢై | సమ్మర్దము |
| లఢై | సాంపరాయం |
| లఢై | సాంపరాయికము |
| లఢై | స్పశము |
| లఢై, కిష్తీ | కంఠాలము |
| లఢ్తె | రణము |
| లద్దాఫ్ | దూదేకువాడు |
| లద్దాఫ్ | పింజారి |
| లఫ్ జు | వచనము |
| లఫ్ జు | వచనము |
| లఫ్ జు | వ్యాహారము |
| లఫ్ జు | వ్యాహృతి |
| లఫ్జు | మాట |
| లఫ్జు | శబ్దము |
| లమ్ బా | నిడివి |
| లమ్ బా | నిడుపు |
| లయీక్ | వైజ్ఞానికుడు |
| లర్జత్ | రుచి |
| లర్జత్ | స్వాదము |
| లష్ కర్ | పటాలము |
| లష్ కర్ | సేన |
| లహనన్ | లశునము |
| లహనన్ | వెల్లుల్లి |
| లహర్ | అల |
| లహర్, జహాజ్ | తరంగము |
| లహి జా | నిమిషము |
| లహిజా | ఱెప్పపాటు |
| లహూ | అసృక్కు |
| లహూ | కీలాలము |
| లహూ | క్షతజము |
| లహూ | నెత్తురు |
| లహూ | రక్తము |
| లహూ | రుధిరము |
| లహూ | రోహితము |
| లహూ | లోహితము |
| లహూ | శోణితము |
| లహూ, బాల్ మస్తీ | అంగజము |
| లాక్ | జతువు |
| లాక్ | లక్క |
| లాక్ | లాక్ష |
| లాఖ్ | నూఱువేలు |
| లాఖ్ | లక్ష |
| లాగరీ | కృశము |
| లాగరీ | పీల |
| లాచార్ | అశక్తుడు |
| లాయక్ | నిపుణుడు |
| లాయక్ | ప్రోడ |
| లాయక్ | విచక్షణుడు |
| లాయక్ | విశారదుడు |
| లాల్ | రక్తము |
| లాల్ | రోహితము |
| లాల్ | శోణము |
| లాల్, సుర్ ఖీ | ఎఱుపు |
| లాష్ | పీనుగు |
| లాష్ | పీన్గు |
| లాష్ | పూయం |
| లాష్ | ప్రేతము |
| లాష్ | బడుగు |
| లాష్ | శవము |
| లాష్ | సబము |
| లాసానీ | అసదృశ ము |
| లాసానీ | కొగ్గి |
| లాసానీ | సజెము |
| లాసానీ | సమముకాని |
| లాసానీ | సమానము కానిది |
| లాసానీ, సజా, చష్ము | నయనము |
| లికీర్ | గీటు |
| లికీర్ | గీత |
| లికీర్ | గీత |
| లికీర్ | గీర |
| లికీర్ | చార |
| లియా | తీసికొనె |
| లియా | పుచ్చుకొనె |
| లియాఖత్ | వలను |
| లీప్ నా | అలుకుట |
| లీప్ నా | లేపనము |
| లుంగీ | గూడకట్టు |
| లుత్ఫు | పస |
| లుత్ఫు | స్వారస్యము |
| లేకకట్టిన అడ్డగుడ్డ | గోచి |
| లై మూ | నిమ్మ |
| లై మూ | లకుచము |
| లొహా | అశ్మసారము |
| లొహా | గిరిజము |
| లొహా, తామ్ బా, కత్థిల్ | కుప్యము |
| లొహార్ | కనుమరి |
| లొహార్ | కమ్మరి |
| లోగ్ | జనము |
| లోగ్ | జనులు |
| లోగ్ | పజ |
| లోగ్ | మంది |
| లోటా | చీముంత |
| లోటా | చెంబు |
| లోటా | నీళ్లు త్రాగెడిపాత్రము |
| లోహా | బాష్పము |
| లోహా | మలీమసము |
| లోహా | యినుము |
| లోహా | రుక్మము |
| లోహా | లోహము |
| లోహా | శస్త్రము |
| లోహార్ | కమ్మరవాడు |
| లోహార్ | కల్మారుడు |
| లోహార్ | లోహ కారుడు |
| లోహార్ | వ్యైకారుడు |
| లౌంగ్ | లవంగము |
| వకీల్ | పరార్థవాది |
| వఖ్తు | నేమము |
| వఖ్తు | పాళము |
| వఖ్తు | పొద్దు |
| వఖ్తు | ప్రమేయం |
| వఖ్తు | ప్రొద్దు |
| వఖ్తు | భూకము |
| వఖ్తు | మన్వంతరము |
| వఖ్తు | వాసరము |
| వఖ్తు | విధి |
| వఖ్తు | వేళ |
| వఖ్తు | సమయం |
| వఖ్తు | సావి |
| వఖ్తు | స్యమికము |
| వఖ్తు , తేజ్ | పదను |
| వగైరా | ప్రభృతి |
| వగైరా | మొదలగు |
| వగైరా | మొదలుకొని |
| వగైరా | సహితము |
| వజః | కరణము |
| వజః | గుహ్యము |
| వజః | తర్కము |
| వజః | బీజము |
| వజః | లక్ష |
| వజః | విష |
| వజః | సంభవము |
| వజః | సాబొక్కసము |
| వజః | హేతువు |
| వజః, వాశ్తే | పొంటె |
| వజః, సబబ్ | కారణము |
| వజక్ | తులనము |
| వజక్ | తూనిక |
| వజీర్ | ప్రధాని |
| వజీర్ | ప్రధానుడు |
| వజీర్ | ప్రెగడ |
| వజీర్ | ప్రెగ్గడ |
| వజీర్ | మంతు |
| వజీర్ | మంత్రి |
| వరం | మార్దవము |
| వరం | మృదుత్వము |
| వరం | మెత్తన |
| వరం, నఫా | నయం |
| వర్ జిష్ | గడసాదన |
| వర్ జిష్ | వ్యాయామము |
| వర్ జిష్ | సాము |
| వర్దా కిల్బిషము | తెర |
| వర్దా కిల్బిషము | కిలింజకము |
| వలదుల్ హరాం | బాంధకి నేయుడు |
| వలదుల్ హరాం | ఱంకుటిలికొడుకు |
| వశీ | విశాలము |
| వశీ | వెడద |
| వసీ | విరళి |
| వసీ | విశాలము |
| వా కెఆ | విషయం |
| వాకెఆ | వెంట |
| వాకెఆ | సంగతి |
| వాజబుత్తా జిం | సంభావనీయం |
| వాజబుత్తా జిం | సమ్మానింపందగిన |
| వాలెద్తెక్ | తల్లిదండ్రులు |
| వాలెద్తెక్ | మాతరపితలు |
| వాశ్తే | కొరకు |
| వుజూల్ షక్సు | ఈబరి |
| వుజూల్ షక్సు | నిష్ప్రయోజకుడు |
| వేషా | వృత్తి |
| వేషా | వ్యాపారము |
| శాడీ | గన్వ |
| శాస్తర్ | శాసనము |
| శాస్తర్ | శాస్త్రము |
| శిల్ శిలా | వంశము |
| శిల్ శిలా | వరుస |
| శుప్యారి | పోక |
| శుప్యారి | వక్క |
| శుప్యారీ | బాగములు |
| శుప్యారీ | వక్కలు |
| షకర్ | చక్కెర |
| షకర్ | పంచదార |
| షకర్ | మాధవి |
| షకర్ | రసాల |
| షకర్ | శర్కర |
| షక్ | నందియం |
| షక్ | పుయిలోట |
| షక్ | మలికితము |
| షక్ | ముదముద |
| షక్ | యుతకము |
| షక్ | విచికిత్స |
| షక్ | వితర్కము |
| షక్ | విశయం |
| షక్ | శంక |
| షక్ | సంకోచము |
| షక్ | సందియం |
| షక్ | సందేహము |
| షక్ | సంశయం |
| షక్కీ | శంకితుడు |
| షక్కీ | సందేహముగలవాడు |
| షక్కీ | సంశయంనొందువాడు |
| షక్కీ | సంశయాళువు |
| షక్కీ | సంశయించువాడు |
| షక్కీ | సంశయిత |
| షక్కీ | సాంశయికుడు |
| షబోరోజ్ | రాత్రింబగలు |
| షబోరోజ్ | రేవగలు |
| షబ్ | అసుర |
| షబ్ | యామనతి |
| షబ్ | యామిని |
| షబ్ | రాత్రి |
| షబ్ | రేతిరి |
| షమా | శిఖాతరువు |
| షరం | ఈల |
| షరం | నాన |
| షరం | పుయిలోటము |
| షరం | బవిసి |
| షరం | బిడియం |
| షరం | బిడెము |
| షరం | బైసి |
| షరం | బొసుకు |
| షరం | మందాక్షము |
| షరం | లజ్జ |
| షరం | వ్యళీకము |
| షరం | వ్రీడ |
| షరం | సిగ్గు |
| షరం | సిబ్బతి |
| షరం | హ్రీ |
| షరః | ఉపదర్శనము |
| షరః | వ్యాఖ్యానము |
| షరాబ్ | కాదంబరి |
| షరాబ్ | మద్యము |
| షరాబ్ | ముద్యము |
| షరాబ్ | వారుణి |
| షరాబ్ | వెఱ్ఱినీళ్లు |
| షరాబ్ | సార |
| షరాబ్ | సారా |
| షరాబ్ | సారాయి |
| షరాబ్ | హాల |
| షరీర్ | ఉక్కివుడు |
| షరీర్ | కుత్సితుడు |
| షర్ జా | బొబ్బ |
| షర్ జా | మృగరిపువు |
| షర్ జా | మెకము |
| షర్ జా | రెంటత్రాగుడుతిండి |
| షర్ జా | వెడదమోము మెకము |
| షర్ జా | శైలాటము |
| షర్ జా | శ్వేతపింగళము |
| షర్ జా | సింగము |
| షర్ జా | సింహము |
| షర్ జా | హరి |
| షర్ జా | హర్యక్ష ము |
| షర్ బత్ | పానకము |
| షర్ బత్ | ఫాణితము |
| షర్జా | ఏనిక తిండి |
| షర్జా | కరిమాచలము |
| షర్జా | గజరిపువు |
| షర్జా | జటిలము |
| షర్జా | తెరనోటిమెకము |
| షర్జా | పంచాననము |
| షర్జా | పంచాశ్యము |
| షర్జా | పచ్చకన్నులమెకము |
| షర్జా | సింహము |
| షర్జా | సింహము |
| షర్జా , పరింద్ | నగౌకసము |
| షర్తు | ఒక కార్యము చేసెడనినశ పథము చేయుట |
| షర్తు | ఒడ్డిమి |
| షర్తు | నియమము |
| షర్తు | పద్దు |
| షర్తు | ప్రతిన |
| షర్తు | బాఢము |
| షర్తు | బాస |
| షర్తు | బైసుక |
| షర్తు | భాష |
| షర్తు | శపథము |
| షర్తు | సంధ్య |
| షర్తు | సంవిత్తు |
| షర్తు , జువ్వా | పందెము |
| షర్తు, రాజామందీ | ప్రతిజ్ఞ |
| షహక్ షాః | సమ్రాట్టు |
| షహద్ | క్షౌద్రము |
| షహద్ | తేనె |
| షహద్ | మధువు |
| షహద్ | మధూళి |
| షహద్ | మరందము |
| షహద్ | మాధవి |
| షహద్ కాఛత్తా | తేనెతెట్టె |
| షహన్ షాః | చక్రవర్తి |
| షహన్ షాః | చక్రి |
| షహన్ షాః | రాజరాజు |
| షహన్ షాః | రారాజు |
| షహన్ షాః | రాఱెడు |
| షహన్ షాః | సార్వభౌముడు |
| షాః రాః | నగరిమార్గము |
| షాఃరాః | ఘంటాపథము |
| షాఃరాః | దండుదారి |
| షాఃరాః | దండుబాట |
| షాఃరాః | పెందెరువు |
| షాఃరాః | మహాపథము |
| షాఃరాః | రచ్చ |
| షాఅర్ | కవి |
| షాఅర్ | మాటలల్లువాడు |
| షాఖ్ | చెట్టుకొమ్మ |
| షాఖ్ | విటపము |
| షాఖ్ | శాఖ |
| షాఖ్ | శిఖ |
| షాఖ్ | సురిగ |
| షాఖ్ | సోగ |
| షాగిర్ దీ | శుశ్రూష |
| షాగిర్ దీ | సేవ |
| షాది | కాలుద్రొక్కు |
| షాదీ | ఉపయామమ |
| షాదీ | ఉషయమము |
| షాదీ | కేల్పట్టు |
| షాదీ | పరిణాయం |
| షాదీ | పాణిగహణృము |
| షాదీ | మనువు |
| షాదీ | లగనము |
| షాదీ | వివాహము |
| షాదీ | వీవాహము |
| షాల్ | కాశ్మీరకంబళి |
| షాల్ | శాలు |
| షాల్ | శాలువ |
| షాహర్ | రేడు |
| షాహార్ | ధవుడు |
| షాహీఅలామత్ | కకుత్తు |
| షాహీఅలామత్ | రాజచిహ్నము |
| షాహీమహల్ | రాజుయొక్క యిల్లు |
| షి కారీ | ఆ ఖేటకుడు |
| షి కారీ | వేట కాడు |
| షి కారీకు త్తా | గాలికుక్క |
| షి కారీకు త్తా | వేటకుక్క |
| షి కార్, | అచ్ఛోదనము |
| షి కార్, | వేట |
| షిక స్తు | అపజయం |
| షిక స్తు | భంగత |
| షిక స్తు | భంగపాటు |
| షికస్తు | పరాజయం |
| షికస్తు | భంగము |
| షికార్ | ఆ ఖేటము |
| షికార్ | వేట |
| షిక్ రా | డేగ |
| షిక్ రా | శ శాదనము |
| షిక్ రా | శ్యేనము |
| షిక్రా | గిద్దు |
| షిక్రా | గ్రాహకము |
| షిరీన్ కలం | తియ్యనిమాట |
| షిరీన్ కలం | తియ్యము |
| షీకారీ | మృగయుడు |
| షీకారీ | వేటకాడు |
| షీకారీ | వేటరి |
| షీకార్ | మృగయ |
| షీకార్ | వేట |
| షీరీ | ఇంవైనది |
| షీరీ | తియ్యనిదు |
| షీరీ | స్వాదువు |
| షీరీక్ | తీప్రు |
| షీరీక్ | మాధురి |
| షీరీక్ | మాధుర్యము |
| షీరీన్ కలాం | నర్మ వాక్యము |
| షీరీన్ కలాం | మందెమేలము |
| షీర్ | రసము |
| షీర్ ఖార్ బచ్చా | చంటిపాప |
| షీర్ ఖార్ బచ్చా | చంటిపిల్లి |
| షీర్ ఖార్ బచ్చా | చంటిబిడ్డ |
| షీర్ ఖార్ బచ్చా | చనుజీ కెడుపిల్లి |
| షీర్ బిరంజ్ | పాయసము |
| షీర్బరంజ్ | పరమాన్నము |
| షీర్బరంజ్ | పాసెము |
| షుగూన్ | వలను |
| షుగూన్ | శకునము |
| షుజా | ఉక్కరి |
| షుజా | క్షత్రవంతుడు |
| షుజా | గండుడు |
| షుజా | దమనుడు |
| షుజా | దావరి |
| షుజా | దావరీడు |
| షుజా | నెరనరి |
| షుజా | పోటరి |
| షుజా | పోటుకాడు |
| షుజా | పోటుబంటు |
| షుజా | పోటుమగడు |
| షుజా | పోటుమానిసి |
| షుజా | బంటు |
| షుజా | మాసటి |
| షుజా | మాసటీడు |
| షుజా | మాస్టీ డ్రు |
| షుజా | మిడిమానిసి |
| షుజా | మొనకాడ్రు |
| షుజా | మొనసరి |
| షుజా | వడికాడు |
| షుజా | వాడిమగడు |
| షుజా | వీరుడు |
| షుజా | శూరుడు |
| షుజా | శౌర్యవంతుడు |
| షుజా | సంశప్తకుడు |
| షుజాఅత్ | పరాక్రమము |
| షుజాఅత్ | పొనుపు |
| షుజాఅత్ | బీరము |
| షుజాఅత్ | వడి |
| షుజాఅత్ | వాడి |
| షుజాఅత్ | విక్రమము |
| షుజాఅత్ | విడి |
| షుజాఅత్ | వీకు |
| షుజాఅత్ | వీర్యము |
| షుజాఅత్ | శౌర్యము |
| షుజాఅత్ | సోమ |
| షుజాఅత్ , రౌనక్ | తేజస్సు |
| షుజాఅత్, | గోహరి |
| షుజాఅత్, రౌనఖ్ | తేజము |
| షురూ | ప్రక్రమము |
| షురూ | ప్రారంభము |
| షురూ | సంప్రవర్తనము |
| షురూ , సజా, ఇలాజ్, తరః | క్రియ |
| షురూ, జి రాఅత్ | ఆరంబము |
| షేర్ | గుహాశయం |
| షేర్ | ఘోరదర్శనము |
| షేర్ | చండకము |
| షేర్ | చారల మేకము |
| షేర్ | దువ్వి |
| షేర్ | దువ్వు |
| షేర్ | ద్వీపి |
| షేర్ | పంచనఖము |
| షేర్ | పుండరీకము |
| షేర్ | పులి |
| షేర్ | పెద్దపులి |
| షేర్ | బెబ్బులి |
| షేర్ | భయానకము |
| షేర్ | వాలము |
| షేర్ | వేగి |
| షేర్ | వ్యాఘ్రము |
| షేర్ | వ్యాఘ్రము |
| షేర్ | వ్యాఘ్రము |
| షేర్ | శార్దూలము |
| షేర్ | శ్వాపదము |
| షేర్, బిచ్ఛూ | పృదకువు |
| షేర్కానాఖూక్ | కరంజము |
| షేర్కానాఖూక్ | పులిగోరు |
| షైతాక్ | దయ్యము |
| షైతాక్ | సోకు |
| షైతాన్ | పీనుగుదిండి |
| షైతాన్ | మురులు |
| షొహరత్ | నిరూఢి |
| షౌక్ | ప్రతినివేశము |
| షౌక్ | రక్తి |
| షౌక్ | రుచి |
| షౌక్ | స్పృహ |
| షౌహక్ | ప్రియుడు |
| షౌహక్ | భర్త |
| షౌహర్ | పెనిమిటి |
| షౌహర్ | భర్త |
| షౌహర్ | మనువు |
| షౌహర్ | రమణుడు |
| షౌహర్ | వరుడు |
| షౌహర్ | వల్లభుడు |
| షౌహర్ | విభుడు |
| షౌహర్ | సామి |
| ష్ప్ | శోధనను |