Jump to content

ద్విభాషా నిఘంటువు(ఉర్దూ-తెలుగు)/య,ర

Wikibooks నుండి
య కాయక్ అక స్మాత్తు
య కాయక్ అదాటు
య కాయక్ చటాలు
య కాయక్ చటిల్లు
యకాయక్ అకస్మాత్
యకాయక్ ఏమరుపాటు
యఖ్తియార్ అధి కారము
యఖ్తియార్ అధి క్రియ
యాఖూత్ కెంపు
యాఖూత్ మాణిక్యము
యాఖూత్ లోహితము
యాఖూత్ శోణరత్నము
యాద్ ఙప్తి
యాద్ జ్ఞప్తి
యాద్ జ్ఞాపకము
యాద్ మేధ
యాద్ స్మరణము
ర, గైర్ ఇతరుడు
రంగు బచ్చెన
రంగు వర్ణము
రంగ్ వన్నియ
రంగ్ వన్నె
రంగ్ వర్ణము
రంగ్ రేజ్ రంగద్దువాడు
రంగ్ రేజ్ రంగరి
రంజొ, రాహత్ పిచ్చపాటి
రంజొ, రాహత్ సుఖదుఃఖములు
రంజ్ ఉమ్మలిక
రంజ్ కుందు
రంజ్ ఖేదము
రంజ్ చూకురు
రంజ్ దుఃఖము
రంజ్ నవత
రంజ్ బాధ
రంజ్ బాము
రంజ్ మన్యువు
రంజ్ వందురు
రంజ్ వగ
రంజ్ వగపు
రంజ్ వలవంత
రంజ్ వల్వంత
రంజ్ విచారము
రంజ్ వృజినము
రంజ్ వెత
రంజ్ వెతారము
రంజ్ వెనుబాటు
రంజ్ వ్యతికరము
రంజ్ వ్యసనము
రంజ్ వ్యాకులత
రంజ్ శంక
రంజ్ శుక్కు
రంజ్ శోక ము
రంజ్ స్రుక్కు
రంజ్, అదవర
రంజ్, ఇరాదా, ఫికర్ చింత
రంజ్, బద్ దిల్ దౌర్మనస్యము
రగ్ నరము
రగ్ నాడి
రగ్ శిర
రజా మతము
రజా సమ్మతి
రజామంది ఈకోలు
రజామంది సంగరము
రజామందీ అంగీ కారము
రజామందీ ఆగువు
రజామందీ ఇచ్చగింత
రజామందీ ఇయ్యకోలు
రజామందీ ఈయకోలు
రజామందీ ఉర రీకృతి
రజామందీ ప్రతి శ్రవము
రజామందీ ప్రతిజ్ఞానము
రజామందీ లలి
రజామందీ సంమతి
రజామందీ సంవిత్తి
రజామందీ సమాధానము
రజామందీ సమ్మతి
రజామందీ స్వీకారము
రజాలత్ క్షుల్లకము
రజాలత్ నీచము
రజీలో కొంచె కాడు
రజీలో కొంచెపువాడు
రజీల్ తక్కువవాడు
రజీల్ నికృష్టుడు
రజీల్ పుల్కశుడు
రజీల్ యాప్యుడు
రజీల్ వివర్ణుడు
రజీల్, ఔరత్ అల్పురాలు
రజీల్, ఔరత్ కొంచెకత్తె
రజీల్, బచ్చా కనీయుడు
రథ్ తేరు
రథ్ బండి
రథ్ రథము
రథ్ రధము
రథ్ శతాంగము
రయ్యత్ పంట కాపు
రయ్యత్ రైతు
రవీ కవ్వము
రవీ ఖజ
రవీ మంధము
రవీ మంబొక్కసము
రవీ వైశాఖము
రశ్శి శుల్బము
రశ్శీ కుండలము
రశ్శీ కుశ
రశ్శీ త్రాడు
రశ్శీ వటము
రశ్శీ వటి
రశ్శీ శుంభము
రస్తా చనుప
రస్తా బాట
రా జీ ఒడంబడిక
రాః రౌ దోవనడచువాడు
రాః రౌ పథికుడు
రాః రౌ పాంథుడు
రాః రౌ బాటసారి
రాఃరౌ తెరువరి
రాఖ్ పదడు
రాఖ్ బగ్గ
రాఖ్ బసుమము
రాఖ్ బుగ్గి
రాఖ్ బూడిద
రాఖ్ బూది
రాఖ్ భసితము
రాఖ్ భస్మము
రాఖ్ భూతి
రాఖ్ విబూది
రాఖ్ వెలిమిడి
రాజ్ ఏకాంతము
రాజ్ ఒళవు
రాజ్ కీలకము
రాజ్ మంతనము
రాజ్ మర్మము
రాజ్ మర్మము
రాజ్ రహస్యము
రాజ్ జగః, అంతస్తు
రాజ్ జగః, మజుగుచోటు
రాజ్ దార్ మర్మజ్ఞుడు
రాజ్ దార్ మర్మి
రాౙ అవరోధము
రాౙ మఱుగు
రాత్ క్షణద
రాత్ క్షుప
రాత్ నిశథము
రాత్ నిశీథిని
రాత్ నిశ్శబ్దము
రాత్ నిషద్వర
రాత్ రజని
రాత్ రాతిరి
రాత్ రాత్రి
రాత్ రెయి
రాత్ రే
రాత్ రేయి
రాత్ వసతి
రాత్ విభారి
రాత్ శార్వరి
రాత్ శ్యామ
రానీ భట్టిని
రానీ రాజుభార్య
రాన్ ఉత్సంగము
రాన్ తొడ
రాయి ఆవాలు
రాయి సర్ష పము
రాయె అభిప్రాయము
రాయె భావము
రాయె మతము
రాయె మానసము
రాయే హృదయం
రావీ పిఠరము
రాషీ లంచగొండి
రాషీ లంచముదినువాడు
రాస్తా తెర్వు
రాస్తా త్రోవ
రాస్తా దారి
రాస్తా పథము
రాస్తా పథి
రాస్తా పద్య
రాస్తా మార్గము
రాస్తా రథ్య
రాస్తా వర్తని
రాస్తా వర్తము
రాస్తా వర్త్మము
రాస్తా వివధము
రాస్తా వ్రజము
రాస్తా సంసరణము
రాస్తా సడవ
రాస్తా సరణి
రాస్తా సానువు
రాస్తా సృతి
రాస్తా, సీయాహత్ గమము
రాస్తా, హమేషా నమ్మిము
రాస్తుగో నిజమాడువాడు
రాస్తుగో ప్రామాణికుడు
రాస్తుగో సభికుడు
రాస్తుగో, వకీల్ న్యాయవాది
రాహి, సఫర్ పయనము
రాహి, సఫర్, సీయాహత్ ప్రయాణము
రాహీ గమనము
రాహ్రౌరౌ బాటసారి
రియాసత్ పట్టము
రియాసత్ రాజ్యము
రియాసత్ సంస్థానము
రీచ్ అచ్ఛము
రీచ్ ఎలుగుగొడ్డు
రీచ్ గుడ్డెలుగు
రీచ్ పలుగుగొడ్డు
రీచ్ పుట్టకాపు
రీచ్ పుట్టకూడుదిండి
రీచ్ బొల్లి మోరమెకము
రీచ్ భల్లూకము
రీచ్ భాలూకము
రీచ్ , సితారా ఋక్షము
రీచ్, అచ్ఛభల్లము
రుక్ సత్ పోవుటకొరకుఆజ్ఞ
రుక్ సత్ వీడుకోలు
రుషవత్ లంచేము
రుష్ వత్ పగిడి
రుష్ వత్ లంచము
రుష్ వత్ వాతి కాసు
రుస్ వాయి విప్రకారము
రూప్యా రూపకము
రూప్యా రూపాయ
రూప్యా రూప్యము
రూప్యా రౌప్యము
రూబరూ ఎదుట
రూబరూ ఎదురు
రూబరూ మొగము
రూబరూ సమ్ముఖము
రూయి దూది
రూయీ పిచువు
రెహక్ కుదువ
రెహక్ గిరవు
రెహక్, అడ్డము
రెహన్ ప్రతిశీర్ష కము
రెహన్ బందము
రెహన్ బంబొక్కసము
రెహన్, దగా కుదున
రెహాయి ముక్తి
రెహాయి మోక్షము
రెహాయి విడుగడ
రెహాయి విడుగర
రెహాయి విడుదల
రెహాయి విడుపు
రేగడ్ బంకమన్ను
రేగడ్ రేగడ
రేగడ్ రేవడ
రేగడ్ రేవడి
రేతీ ఇసుక
రేతీ వాలుక
రేతీ సికతలు
రేతీ, లొహా ఇనుము
రేష్మి కౌశేయం
రేష్మి పట్టుది
రోక్ ఎడ్డము
రోక్ నిరోధము
రోగము మూర్ఛ
రోగము సొమ్మ
రోజా ఉపవాసాదిపుణ్యకర్మ
రోజా వ్రతము
రోటి రొట్టియ
రోటి రొట్టె
రోటి రోట్టె
రోనా ఆక్రందనము
రోనా ఆక్రందము
రోనా ఏడ్చు
రోనా ఏడ్చుట
రోనా క్రందనము
రోనా క్రందితము
రోనా రోదనము
రోనా వాపోక
రోనా , డర్ అడలు
రోష్ని ద్యుతి
రోష్ని ప్రభ
రోష్ని వెలుగు
రోష్ని వెలుతురు
రోష్నీ అవద్యోతనము
రోష్నీ ఈశానము
రోష్నీ భాలము
రోష్నీ మహస్సు
రోష్నీ రశ్మి
రోష్నీ వెలుగు
రోష్నీ వెల్తురు
రోష్నీ శోచిస్సు
రోష్నీ సహము
రోష్నీ స్ఫూర్తి
రౌః రౌ సమీరణుడు
రౌఃరౌ సారణికుడు
రౌడీ క పర్దము
రౌనక్ ఉన్మేషము
రౌనక్ గచ్చు
రౌనక్ జిగి
రౌనక్ త్విష
రౌనక్ దవురు
రౌనక్ దీప్తి
రౌనక్ దౌరు
రౌనక్ ధగ ధగ
రౌనక్ పోసనము
రౌనక్ ప్రతిభ
రౌనక్ బాజు
రౌనక్ భాతి
రౌనక్ రుచి
రౌనక్ రువాణము
రౌనక్ రోచకము
రౌనక్ వన్నియ
రౌనక్ వన్నె
రౌనక్ వాడీమి
రౌనక్ వికసనము
రౌనక్ వికసము
రౌనక్ వికాసము
రౌనక్ వికాసము
రౌనక్ విలసనము
రౌనక్ వ్యవాయం
రౌనక్ శుష్మము
రౌనక్ సొంపు
రౌనక్, అంశువు
రౌనక్, ధూప్, ప్రకాశము
రౌనఖ్ మయూఖము
రౌనఖ్ మించు
రౌనఖ్ రంగు
రౌనఖ్ రబ్బు
రౌనఖ్ వర్చస్సు
రౌనఖ్ వెడి
రౌనఖ్ శోభ