Jump to content

ద్విభాషా నిఘంటువు(ఉర్దూ-తెలుగు)/మ

Wikibooks నుండి
మ స్తీ అడిబీరము
మ స్త్రీ మదము
మంగల్ అంగారకవారము
మంగల్ జయవారము
మకాక్ నికాయ్యము
మకాక్ నీకాయ్యము
మకాక్ పస్త్యము
మకాన్ ప్రతి శ్రయం
మకాన్ ప్రాగారము
మకాన్ భవనము
మకాన్ మందిరము
మకాన్ యిల్లు
మకాన్ లొంప
మకాన్ వనము
మకాన్ వరూథము
మకాన్ వసతి
మకాన్ వసనము
మకాన్ వాసకము
మకాన్ వాసము
మకాన్ శాల
మకాన్ సంస్త్యాయం
మకాన్ సదనము
మకాన్ సద్మము
మకాన్ సభ
మకాన్ సాల
మఖ్ఖీ ఈగ
మఖ్ఖీ మక్షిక
మఖ్తు సేపు
మగడో మక రము
మగడో మొసలి
మగర్ కుంభి
మగర్ గోముఖము
మగర్ గ్రాహము
మగర్ మక రి
మగర్ మకరము
మగర్ మొసలి
మగర్ శింశుమారము
మగర్ , మచ్ఛీ ఝషము
మగ్ రూర్ గర్వపడెడివాడు
మగ్ రూర్ గర్వముగలవాడు
మగ్ రూర్ గర్వశీలుడు
మగ్ రూర్ గర్విష్ణుడు
మగ్ రూర్ దర్పితుడు
మగ్ రూర్ పులసరి
మగ్ రూర్ పొగరుబోతు
మగ్ రూర్ పోకిరి
మగ్ రూర్ మానవపరుడ్రు
మగ్ రూర్ మురి కాడు
మగ్ రూర్ సమున్నద్ధుడు
మచ్ఛర్ దోమ
మచ్ఛర్ మలిమ్లుచము
మచ్ఛర్ మశకము
మచ్ఛర్ మశకము
మచ్ఛీ ఆత్మాశి
మచ్ఛీ గండె
మచ్ఛీ చే ప
మచ్ఛీ చేప
మచ్ఛీ పృథురోమము
మచ్ఛీ మచ్చము
మచ్ఛీ మచ్ఛము
మచ్ఛీ మత్స్యము
మచ్ఛీ మత్స్యము
మచ్ఛీ మినము
మచ్ఛీ మీను
మచ్ఛీ విసారము
మచ్ఛీ శంబరము
మచ్ఛీ శకిలి
మచ్ఛీ శకులి
మచ్ఛీ, బందర్ చపలము
మజు దూరీ సంబళము
మజూరీ కర్మణ్య
మజ్ దూరీ వేతనము
మజ్ దూర్ వైతనికుడు
మజ్ దూరీ భరణము
మజ్ దూరీ భర్మము
మజ్ దూరీ భిక్షు
మజ్ దూరీ భృతి
మజ్ దూరీ వస్నము
మజ్ దూర్ భరటుడు
మజ్ దూర్ భృతకుడు
మజ్ దూర్ భృతిభుక్కు
మజ్ దూర్ భృతిభుజుడు
మజ్ దూర్ భృత్య
మజ్ దూర్ వూఢ
మజ్ దూర్ , మజారీ, మజు దూరీ కూలి
మజ్ బూరీ ప్రసితి
మజ్ బూరీ బంది
మజ్ బూరీ వాలాయం
మజ్ లిస్ పరిషత్తు
మజ్ లిస్ రచ్చ
మజ్ లిస్ సదము
మజ్ లిస్ సదస్సు
మజ్ లిస్ సభ
మజ్ లిస్ సమజ్య
మట్కి చిన్నముంత
మట్కి పిడుత
మట్కీ చులుకము
మట్కీ పిడత
మట్కీ బుడిగ
మట్కీ ముంత
మట్టి మట్టి
మట్టి మట్టియ
మట్టి మన్ను
మదద్ పుస్తి
మదద్ ప్రోద్బలము
మదద్ బాసట
మదద్ మోపిక
మదద్ వెన్నా
మదద్ శక్తి
మదద్ శాకము
మదద్ ససహాయం
మదద్ సహాయం
మదద్ సాయం
మదద్ సాయం
మదద్ సాహాయకము
మదద్ గార్ సఖుడు
మదద్ గార్ సచివుడు
మదద్ గార్ సహాయుడు
మదద్ గార్ సాయపడువాడు
మదర్ గార్ సహకారి
మదర్ గార్ సహాయం సేయువాడు
మద్ హాష్ మత్తుడు
మద్ హాష్ మదట
మద్దయీ తగవుగోరినవాడు
మద్దయీ వాది
మద్దు మగవాడు
మద్రసా చేదువులబడి
మద్రసా పాఠ శాల
మద్రసా బడి
మనా ఆక్షేపణ
మనా ప్రతిబంధము
మనా బాధకము
మనా, ముమానెఅత్ అడ్డగింత
మన్ కూనా నివశించెడిచోటు
మన్ కూనా, హరక్కత్, దేర్ నట్టు
మరా చచ్చె
మరీ జ్ రోగ
మరీజ్ ఓపలేనివాడు
మరీజ్ జాడ్యగ్రస్తుడు
మరీజ్ మందుడు
మరీజ్ రోగి
మరీజ్ వికృతుడు
మరీజ్ వ్యాధి గ్రస్తుడు
మరీజ్ వ్యాధితుడు
మలై పాలమీది తెల్టె
మలై మింగడ
మలై మిగడ
మలై మీగ్రడ
మశ్తీ మదము
మష్ అల్ కాలుదివియ
మష్ అల్ చేదివియ
మష్ అల్ చేవెలుగు
మష్ అల్ దివిటీ
మష్ విరా ఆలోచన
మష్ విరా మంతనము
మష్ విరా యోచన
మష్ విరా విచారము
మష్ హూ ర్ నిరూఢము
మష్ హూ ర్ ప్రసిద్ధి కెక్కిన
మష్ హూర్ టంకృతి
మష్ హూర్ ప్రకటము
మష్ హూర్ ప్రశస్తి
మష్ హూర్ ప్రసిద్దము
మష్ హూర్ ప్రాకటము
మష్ హూర్ భూనుతము
మష్ హూర్ మంతు
మష్ హూర్ రూఢి
మష్ హూర్ వాసి
మష్ హూర్ విఖ్యాతి
మష్ హూర్ వినికి
మష్ హూర్ వినికిడి
మష్ హూర్ విశ్రుతి
మష్ హూర్ వెల్లాటకము
మష్ హూర్ సంభావన
మష్ హూర్, షొహరత్ ప్రసిద్ది
మష్అల్ కరదివియ
మష్అల్ కరదివ్వె
మష్అల్ కరదీపిక
మష్అల్ కరద్వియ
మష్కు అభ్యాసము
మష్కు సాదన
మసావి సంకాశము
మసావి సదృక్షము
మసావి సదృశము
మసావి సమానము
మసావి సమానము
మసావి సమానమైన
మస్ కా నవనీతము
మస్ కా మిసిమి
మస్ కా వెన్న
మస్తి మదము
మస్తీ పించము
మస్తీ మదము
మస్తీ మాదము
మస్తీ , గురూరీ గబ్బు
మహబస్ చెర శాల
మహబస్ బందిగము
మహబస్ బంధనాలయం
మహబస్ బంబొక్కసము
మహల్ డణము
మహల్ నగరము
మహల్ నగరి
మహల్ నగిరము
మహల్ పట్టణము
మహల్ పత్తనము
మహల్ పుటభేదనము
మహల్ పురము
మహల్ పెద్దగ్రామము
మహల్ పేట
మహల్ ప్రాసాదము
మహల్ ప్రోలు
మహల్ మందిరము
మహల్ వటారము
మహల్ వటారు
మహల్ స్థానకము
మహల్ స్థానియం
మహల్, బురుజ్ అట్టాలక ము
మహల్, షాహీమహల్ నగరు
మహల్లా వాడ
మహల్లా వాడకట్టు
మహసూల్ శుల్కము
మహసూల్ సుంకము
మహసూల్ ఖానా చౌకీ
మహసూల్ ఖానా మెట్టు
మహసూల్ ఖానా సుంకము గైకొనెడిచోటు
మహసూల్ ఖానా సుంకము గొనెడీచోటు
మహాఫిజ్ కన్నాకు
మహాఫిజ్ కాపరి
మహాఫిజ్ పరిపోషకుడు
మహాఫిజ్ పాలకుడు
మహాఫిజ్ పోషించెడివాడు
మహాఫిజ్ రక్షకుడు
మహావత్ నిషాది
మహావత్ బరి కాడు
మహావత్ మావటివాడు
మహావత్ మావటీడు
మహావత్ హ స్తికుడు
మహినా నెల
మహినా మాసము
మా కన్నతల్లి
మా జనయిత్రి
మా తలి
మా తల్లి
మా తాయి
మా మాత
మా మాతృక
మా సవిత్రి
మా సుతిని
మా హెదా వాగ్దానము
మా హెదా సంవిత్తి
మా, జమీక్ జ్యా
మాఃతాబ్ చందురజోతి
మాఃతాబ్ పగలువత్తి
మాఫక్ చొప్పున
మాఫక్ ప్రకారము
మాఫక్ ఫక్కి
మాఫక్ బలె
మాఫక్ రీతి
మాఫక్ వలె
మామూ పూజ్యుడు
మామూ మామ
మామూ శ్వశురుడు
మామూల్ పడికట్టు
మామూల్ మర్యాద
మార్ దెబ్బ
మార్ ప్రస్ఫోటనము
మార్ ప్రహరము
మార్ ప్రహారము
మార్ వ్రేటు
మార్టుమాజార్ అన్యులను బాధించువాడు
మార్టుమాజార్ జాలిం క్రూరుడు
మాలిక్ అధకారి
మాలిక్ అధిపతి
మాలిక్ ఈశ్వరుడు
మాలిక్ నాయకుడు
మాలిక్ నాయడు
మాలిక్ నేత
మాలిక్ పబువు
మాలిక్ పెత్తనగాడు
మాలిక్ ప్రభువు
మాలిక్ భర్త
మాలిక్ మన్న డు
మాలిక్ మన్నియ
మాలిక్ మన్నియడు
మాలిక్ మన్నీడు
మాలిక్ మన్నెకాడు
మాలిక్ మన్నెడు
మాలిక్ యజమానుడు
మాలిక్ రాజు
మాలిక్ వల్లభుడు
మాలిక్ విభుడు
మాలిక్ వ్యవహారస్థుడు
మాలిక్ సరదారు
మాలిక్, హాకిం అధికారి
మాలీ ఆరామికుడు
మాలీ తోట వాడు
మాలె, మస్ రూఖా దొంగసొమ్ము
మాలె, మస్ రూఖా లుప్తము
మావిజా బదులు
మావిజా మాఱు
మాహ్ తాబ్ చంద్రజ్యోతి
మాహ్ తాబ్ పగలువత్తి
మిజాజ్ పుర్ సీ కుశలప్రశ్నము
మిజాజ్ పుర్ సీ స్వాగతము
మిట్టీ గోపీచందనము
మిట్టీ మన్ను
మిట్టీ మిత్తిక
మిట్టీ మృత్తిక
మిఠా తియ్యన
మిఠా మధురము
మిఠా సురసము
మిఠై మిఠాయి
మిఠై షాడవము
మిఠైగర్ మిఠాయి చేయువాడు
మిఠైగర్ షాడవికుడు
మిత్తి తేమానము
మిత్తి వడ్డి
మిర్ గీ మూర్చరోగము
మిర్ గీ మూర్ఛ
మిర్ గీ సొమక
మిర్ గీ సొమ్మ
మిర్ గీ సొలిమిడి
మిర్ ధంగ్ మద్దలము
మిర్ ధంగ్ మురజము
మిర్ ధంగ్ మృదంగము
మిర్ ధంగ్, మిర్ధంగ్ మద్దెల
మిర్చి మరిచము
మిర్చి మరీచము
మిర్చి వేల్లజము
మిర్చీ కోలకము
మిర్చీ బృహన్మరీచము
మిర్చీ మిరియం
మిర్చీ మిరుపకాయ
మిర్చీ శ్యామము
మిశ్రీ కండచక్కెర
మిశ్రీ ఫాణితము
మిశ్రీ మత్స్యండి
మిశ్రీ మత్స్యంది
మిశ్రీ, మిస్రీ కలకండ
మిష్కు కస్తూరి
మిష్కు కురంగనాభము
మిష్కు జింకపొక్కిలి
మిష్కు మదము
మిష్కు మృగనాభి
మిష్కు యక్షకర్దమము
మిష్కు, అండజ
మిష్కు, క స్తూరి
మిష్కు, నాఫ్ నాభి
మిష్కుబిల్లి సువాసనగలపిల్లి
మిష్కుబిల్లీ గంధమృగము
మిష్కుబిల్లీ పునుగుపిల్లి
మిష్కుబిల్లీ వేదముఖ్య
మిసాల్ ఎనయిక
మిసాల్ ఒర
మిసాల్ నానుడి
మిసాల్ పోలిక
మిసాల్ సమానత్వము
మిసాల్ సాటువ
మిసాల్ సాదృశ్యము
మిసాల్ సాధర్మ్యము
మిసాల్ సామెత
మిసాల్ సామ్యము
మిస్రీ పులఖండము
మీఠా మధురిమ
మీఠా వసువు
మీరీ కలాం ఇచ్చకము
మీరీ కలాం ప్రియవచనము
ము అవటము
ముః ఆతనము
ముః నోరు
ముః ముఖము
ముః లపనము
ముః వక్త్రము
ముః వక్త్రము
ముః వదనము
ముః వాయి
ముఖ్ఖి ఈcగ
ముఖ్ఖి క్షుద్ర
ముఖ్తదర్ శక్తుడు
ముఖ్తదర్ సమర్థుడు
ముఠ్ఠీ గబ్బిలి
ముఠ్ఠీ గుప్పిలి
ముఠ్ఠీ పిడికిలి
ముఠ్ఠీ సంగ్రహము
ముతీ ఆజ్ఞాబద్ధుడు
ముతీ పనుపరి
ముతీ లోబడినవాడు
ముతీ వంగినవాడు
ముతీ వంశవదుడు
ముతీ వశవర్తి
ముతీ విధేయుడు
ముతీ వినితుడు
ముదాం ఎడ పక
ముదాం సంతతము
ముదాం సతతము
ముదాం సదా
ముదాం సర్వదా
ముదాం, హమేషా నిరంతరము
ముద్దత్ గడువు
ముద్దత్ నిర్ణయ కాలము
ముద్దత్ వాయిదా
ముద్దత్ మదీద్ చాలా కాలము
ముద్దత్ మదీద్ చిరము
మునజ్జం జోతిష్కుడు
మునజ్జం జోస్యుడు
మునజ్జం జ్యోతిష్కుడు
మునజ్జం జ్యౌతిషికుడు
మునజ్జం వరాజీవి
మునజ్జం సాంవత్సరుడు
మునాఫిక్ కపటి
మునాఫిక్ గుడుసరి
మున్ సిఫ్ ధర్మాధికృతుడు
మున్ సిఫ్ న్యాయమీయువాడు
మున్ సిఫ్ న్యాయాధికారి
మున్ సిఫ్ న్యాయాధిపతి
మున్ సిఫ్ వివాకుడు
ముఫశ్శిల్ తెల్లమి
ముఫశ్శిల్ తెల్లము
ముఫశ్శిల్ స్పష్టము
ముఫస్సిల్ ప్రవ్య క్తము
ముఫస్సిల్ విశదము
ముఫస్సిల్ స్పష్టము
ముఫ్ లిస్ చేట్లకొరవి
ముఫ్ లెసీ దారిద్య్రము
ముఫ్ లెసీ నిధనత
ముఫ్లిస్ కంఠేరుడు
ముఫ్లె ఔగాములు
ముఫ్లె కలిమి లేములు
ముబారక్ భద్ర
ముబారక్ భద్రము
ముబారక్ భవికము
ముబారక్ భవితవ్యము
ముబారక్ భావుకము
ముబారక్ మంగళ
ముబారక్ మంగళము
ముబారక్ లగ్గు
ముబారక్ శివము
ముబారక్ శుభమ
ముబారక్ శ్రేయం
ముబారక్, హుస్ను, షాదీ కల్యాణము
ముమకిక్ ఆనుకూల్యము
ముమకిక్ వీలు
ముమానెఅత్ అభ్యంతరము
ముమానెఅత్ కుందకము
ముమానెఅత్ ప్రతి షేధము
ముమానెఅత్ ప్రతిష్టంభము
ముమ్ కిన్ అంకుసంకులు
ముమ్ కిన్ సాధ్యము
ముమ్ తెహి ర్ పరిశీలించువాడు
ముమ్ తెహి ర్ పరీక్షకుడు
మురగ్ కాలజ్ఞము
మురగ్ కిరీటి
మురగ్ కోడి
మురగ్ చరణాయుధము
మురగ్ తామ్రచూడము
మురగ్ కాహా కాహళము
మురగ్ కాహా , మురగ్, ముర్గు, ముగగ్ కోడి
మురగ్ , మోర్ కృకవాకువు
మురగ్, అజ్జవాలు
ముర్ గా పుంజు
ముర్ గా, కోడిముర్గు కోడిపుంజు
ముర్ గాబీ నీరుకోడి
ముర్ గాబీ బుడకోడి
ముర్ దా చచ్చిన
ముర్ దా చచ్చినది
ముర్ దా చచ్చినవాడు
ముర్ దా పరాసువు
ముర్ దా వృజినము
ముర్ దా సంస్థితము
ముర్ షద్ గురువు
ముర్ షద్ ఠాకురు
ముర్గు శిఖి
ములాక్కాత్ దర్శనము
ములాక్కాత్ భేటీ
ముల్క దేశము
ముల్క సీమ
ముల్కు ఏఱువ
ముల్కు జనపదము
ముల్కు మండలము
ముల్కు రాష్ట్రము
ముల్కు వితాతి
ముశీబత్ అవస్థ
ముశీబత్ ఎడ్డమి
ముశీబత్ బడప
ముశీబత్ బెడద
ముశీబత్ విపత్తు
ముష్తరికా అవిభక్తత
ముష్తరికా పొత్తు
ముష్తరీ కొనువాడు
ముష్తరీ క్రయికుడు
ముష్తరీ విలువకాడు
ముష్తరీ విల్వకాడు
ముష్తహర్ ప్రకటన
ముష్తహర్ ప్రకటనము
ముష్తహర్ ప్రకటించుట
ముసవ్వర్ చిత్తరువు వాయువాడు
ముసవ్వర్ చిత్రకుడు
ముసవ్వర్ రంగాజీవుడు
ముసవ్వర్ వర్ణాటుడు
ముసాఫిక్ కుత్సితుడు
ముసాఫ్రీ ప్రవాసము
ముసాఫ్రీ వెలియునికి
ముసీబత్ అంగద
ముసీబత్ ఉపద్రవము
ముసీబత్ ఉపపాత్రము
ముసీబత్ వండ
ముసీబత్ విడ్వరము
ముసీబత్ విపత్తు
ముసీబత్, ఆఫత్ , ముశీబత్ ఆపద
ముసీబత్, జల్దీ, ఆదత్, చాల్ ఆత్రము
ముసీష్ సీస
ముస్తకిల్ మిజాజ్ ఏకాగ్రుడు
ముస్తకిల్ మిజాజ్ స్థిరచిత్తుడు
ముస్తక్ బిల్ కాగలది
ముస్తక్ బిల్ భవిష్యత్తు
ముస్సల్ గోకిలము
ముస్సల్ రోకలి
మూంగా పగడము
మూంగా పవడము
మూంగా ప్రవాళము
మూంగా మెఱుగురిక్క
మూంగా విద్రుమము
మూంగ్ ధాన్యవిశేషము
మూంగ్ పెసలు
మూంగ్ ముద్గము
మూంగ్ వెసలు
మూంగ్ శింబికము
మూత్, మౌత్ చావు
మూసల్ పేశలము
మూసల్ ముసలము
మూసల్ రోకలి
మూసల్ రోకలి
మెఖ్తియార్ స్వేచ్ఛ
మెఖ్తియార్ స్వైరుడ్రు
మెహర్ బానీ అనుగ్రహము
మెహర్ బానీ కనికరము
మెహర్ బానీ కృప
మెహర్ బానీ ఘృణ
మెహర్ బానీ ప్రేమ
మెహర్ బానీ ప్రేమము
మెహర్ బానీ మాలిమి
మెహర్ బానీ వాత్సల్యము
మెహర్ బానీ శూకము
మెహర్ బానీ సాకతము
మెహర్ బానీ, జుగుప్స
మెహర్ బానీ, మెహర్బానీ , మొహబ్బత్ దయ
మెహర్ బాన్ కృపాళువు
మెహర్ బాన్ దయగల వాడు
మెహర్ బాన్ వత్సలుడు
మెహర్బానీ కరుణ
మేండుక్ క ప్ప
మేండుక్ తయసూచికము
మేండుక్ పుండరీకము
మేండుక్ ప్రావృషిజము
మేండుక్ ప్లవంగ
మేండుక్ ప్లవంగమము
మేండుక్ ప్లవంగము
మేండుక్ ప్లవగము
మేండుక్ భేకము
మేండుక్ మండుకము
మేండుక్ మండూకము
మేండుక్ వర్షాభువు
మేండుక్ వ్యంగము
మేండుక్ సాలూరము
మేండుక్ హరి
మేండుక్, మేకోడుక్ , మేన్డుక్, మేండుక్ కప్ప
మేకోడుక్ కటిల్లకము
మేక్ డుక్ కఠిల్లకము
మేఖ్ కీలము
మేఖ్ కొఱ్ఱు
మేఖ్ చీల
మేఖ్ శూలము
మేన్డుక్, జిసం, హవా, అజిరము
మేలా జాతర
మేలా సంబరము
మేలు, నేకీ , నకి ఉప కారము
మైదా ఎడాగి
మైదా చెట్లు లేని విశాలస్థలము
మైదాన్ బంగనబయలు
మైదాన్ బట్టబయలు
మైదాన్ బయలు
మైదాన్ బైలు
మైదొన్ బట్టబయలు
మైనా గోరువంక
మైనా బట్టికాడు
మైలా మలినము
మైలా మాసిన
మైల్ మక్కు
మైల్ మయిల
మైల్ మలినత్వము
మైల్ మసి
మైల్ మాలిన్యము
మైల్ ముఱికి
మొకద్దం ప్రధానత్వము
మొకద్దం ప్రాధాన్యము
మొకద్దర్ ప్రాప్తి
మొకద్దర్ లబ్ధి
మొకర్రర్ సంకేతము
మొకర్రర్, తఅయ్యు, దస్తూర్ ఏర్పాటు
మొకాం బాటసారులు దారిలోనొక చోటదిగుట
మొకాం విడియు
మొక్కలికాడు శూరుడు
మొక్కలుడు శూరుడు
మొక్కలుడు షుజా
మొఖా లెఫత్ అవకటము
మొఖా లెఫత్ ఏడాగోడము
మొఖా లెఫత్ గొదగొద
మొఖా లెఫత్ ప్రతియోగము
మొఖా లెఫత్ బాధ
మొఖా లెఫత్ విరసత్వము
మొఖా లెఫత్ విరుద్ధము
మొఖా లెఫత్ విరోధము
మొఖా లెఫత్ విరోధము
మొఖా లెఫత్ వేరమి
మొఖా లెఫత్ వైరస్యము
మొఖా లెఫత్ వ్యత్యాసము
మొఖా లెఫత్ , ఒప్పమి
మొఖా లెఫత్, ఇజాజెత్ ఉ త్తరువు
మొఖాలీఫ్ విరోధి
మొఖాలెఫత్ ప్రతీపము
మొఖాలెఫత్ విజయిద్వేషము
మొఖాలెఫత్ విపరీతము
మొఖాలెఫత్ విపర్యయం
మొఖాలెఫత్ విపర్యాసము
మొఖాలెఫత్ విప్రతిపత్తి
మొఖాలెఫత్ విరుద్ధము
మొఖాలెఫత్ వ్యతి రేకము
మొఖాలెఫత్ వ్యత్యస్తము
మొఖాలెఫత్, కవ్వా, కాటా కంటకము
మొఖాలెఫత్, నిఫాక్ ప్రతికూలము
మొఖాలేఫత్ ప్రాతికూల్యము
మొఖ్ బర్ వేగరి
మొఖ్ బర్ సమాచారములను దెలుపువాడు
మొగ్ రా మకురము
మొగ్ రా మల్లెపువ్వు
మొగ్ రా ముకురము
మొహబ్బత్ నెనరు
మొహబ్బత్ పెరము
మొహబ్బత్ ప్రియం
మొహబ్బత్ ప్రియం
మొహబ్బత్ ప్రీతి
మొహబ్బత్ ప్రేమ
మొహబ్బత్ బాళి
మొహబ్బత్ మచ్చిక
మొహబ్బత్ మన్నన
మొహబ్బత్ మోహము
మొహబ్బత్ లలి
మొహబ్బత్ వాత్సల్యము
మొహబ్బత్ విభ్రమము
మొహబ్బత్ విశ్వాసము
మొహబ్బత్ స్నహము
మొహబ్బత్ , షౌక్ అక్కర
మొహబ్బత్ , షౌక్, ఖాహిష్ అపేక్ష
మొహబ్బత్, తహజీబ్, దోస్తీ, పఛానత్ ప్రణయం
మొహరిర్ లిపికరుడు
మొహరిర్ లేకరి
మొహరిర్ లేఖకుడు
మొహరిర్ లేఖ్య కుడు
మొహరిర్ వాత కాడు
మొహరిర్ వాతసాకిరి
మొహరిర్ వాయసకాడు
మొహరిర్ వ్రాత కాడు
మొహరిర్ వ్రాయువాడు
మొహరిర్ వ్రాసెడివాడు
మొహర్ ముద్ర
మొహర్ సికా
మొహాసిరా ముట్టడి
మొహాసిరా, మజ్ బూరీ నిర్బంధము
మోం మదనము
మోం మైనము
మోం సిక్థము
మోం స్నిగ్ధము
మోక్ ఆసక్తి
మోక్ తగులము
మోక్ తగులు
మోక్కా సమయం
మోక్కా, అదను
మోక్కా, సమయం
మోక్కా, ఘేడా, పాని కాండము
మోటా మందము
మోటా వలుద
మోటా స్థూలము
మోడ్ అంకురము
మోడ్ అంచెలము
మోడ్ ఇగురు
మోడ్ ఇవురు
మోడ్ ప్రరోహము
మోడ్ మొక్క
మోడ్ మొటిక
మోడ్ మొలక
మోడ్ మోక
మోతీ నీరజము
మోతీ భౌతికము
మోతీ ము త్రేను
మోతీ ముత్తియం
మోతీ ముత్తెము
మోతీ ముత్యము
మోతీ మౌక్తికము
మోతీ శశిప్రియం
మోతీ శౌక్తికేయం
మోతెఖిద్ బత్తుడు
మోతెఖిద్ భక్తుడు
మోన్ మధురము
మోరీ జల దారి
మోరీ ప్రణాళి
మోర్ కేకావశము
మోర్ క్ష్వేళీభుక్కు
మోర్ చంద్రకి
మోర్ చిలువతిండి
మోర్ నమిలి
మోర్ నర్తన ప్రియం
మోర్ నెమిలి
మోర్ నెమిలిపిట్ట
మోర్ నెవిలి
మోర్ పురిపిట్ట
మోర్ పురిపులుగ
మోర్ బర్హి
మోర్ బర్హిణము
మోర్ భుజంగభుక్కు
మోర్ మయూరము
మోర్ మరూకము
మోర్ మేఘనాదానులాసి
మోర్ లాసకము
మోర్ విష్కిరము
మోర్ శతపత్రము
మోర్ శిఖావళము
మోర్ శిఖి
మోర్, ఖానాచిడ్యా కాలకంఠము
మోసమె, బారిష్ కారు
మోసమె, బారిష్ వానకాలము
మౌ త్ పంచత్వము
మౌత్ అంత్యకాలము
మౌత్ గిట్టింపు
మౌత్ చాపు
మౌత్ నిహతి
మౌత్ నై బొక్కసము
మౌత్ పరిసరము
మౌత్ పెద్దనిదుర
మౌత్ ప్రమీతి
మౌత్ ప్రాయం
మౌత్ మరణము
మౌత్ మిత్తి
మౌత్ మృత్యువు
మౌత్ విలయం
మౌత్ సంస్థితి
మౌత్ సమాప్తి
మౌత్, నుక్ సాన్ నష్టము
మ్యాక్ అసిపత్రము
మ్యాక్ కత్తియొర