Jump to content

ద్విభాషా నిఘంటువు(ఉర్దూ-తెలుగు)/బ,భ

Wikibooks నుండి
బ క్యా అవశిష్ట
బ క్యా మిగిలిన
బ క్యా మిగిలినది
బ క్యా శిష్టము
బంగ్లా ఉప్పరిగ
బంగ్లా మేడ
బంగ్లా సౌధము
బందర్ అడవితిరుగుడు
బందర్ కపి
బందర్ కరి
బందర్ కొcతి
బందర్ కొమ్మత్రిమ్మరి
బందర్ కొమ్మమెకము
బందర్ కోతి
బందర్ గట్టుంద్రిమ్మరి
బందర్ గోపుచ్ఛము
బందర్ చెట్టుంద్రిమ్మరి
బందర్ ఝంపాకము
బందర్ తఱుల మోర మెకము
బందర్ తఱులమెకము
బందర్ ప్లవంగ
బందర్ ప్లవంగమము
బందర్ ప్లవంగము
బందర్ ప్లవగము
బందర్ బలిముఖము
బందర్ బలీముఖము
బందర్ భల్లుకము
బందర్ మర్కటము
బందర్ మలమనికి
బందర్ మల్లు
బందర్ రథీమృగము
బందర్ వనౌక సము
బందర్ వలీముఖము
బందర్ వానరము
బందర్ శాఖామృగము
బందర్, సేవల్ పింగళ
బందర్, హురక్ కురంగము
బఅద్ అవ్వల
బఅద్ పదంపడి
బఅద్ పదపడి
బఅద్ పిమ్మట
బఅద్ మఱి
బఅద్ వెండి
బఅద్ వెండియు
బఅద్ , అంతట
బఆద్ తరువాత
బఆద్, పీచే పిదప
బక్ నేవాలా ప్రేలరి
బక్ నేవాలా వదరుబోతు
బక్ యా వైశ్యుడు
బక్ యా, బన్యా కోమటి
బక్ రా గొఱ్ఱె
బక్ రా లోమశము
బక్నా ప్రేలు
బక్నా వదరు
బక్యా తతిమ్మా
బక్యా మిగత
బఖిల్ బంక ముచ్చు
బఖిల్ మితంపచుడు
బఖిల్ రంకుడు
బఖిల్ లోభి
బఖీల్ కృపణుడు
బఖీల్ పిసినిపురుగు
బఖీల్ లుబ్ధు
బఖీల్ లుబ్ధుడు
బఖీల్ లుబ్ధుడు
బఖీల్ , అడియరి
బఖ్యా మిగత
బఖ్యా మిగులు
బఖ్యా శెషము
బఖ్యా శేషము
బగల్ చంక
బగల్ బాహుమూలము
బగ్ లా బకము
బగ్ లా వక్కు
బగ్లా కక్కర
బగ్లా కహ్వము
బగ్లా కొక్కరాయి
బగ్లా కొక్కెర
బగ్లా ద్వాంక్షము
బగ్లా బకము
బగ్లా బకోటము
బగ్లా , పల్లో కొంగ
బచ్ పనా చిన్న తనము
బచ్ పనా పసితనము
బచ్ పనా బాల్యము
బచ్చా కున్నడు
బచ్చా కూన
బచ్చా గున్న
బచ్చా చిన్న బిడ్డ
బచ్చా చిన్న వాడు
బచ్చా పసిపాప
బచ్చా పాపడు
బచ్చా పిల్ల
బచ్చా పిల్ల వాడు
బచ్చా పృథివిపతి
బచ్చా బాలకుడు
బచ్చా బాలిశుడు
బచ్చా బాలుడు
బచ్చా బాలుడు
బచ్చా బిడ్డ
బచ్చా బోడిక
బచ్చా భ్రూణము
బచ్చా వత్స
బచ్చా శాబకము
బచ్చా శాబము
బచ్చా శిశుకము
బచ్చా శిశువు
బచ్చా, అడ్డపాప
బచ్పనా చిన్నతనము
బచ్పనా పిన్నఱికము
బజా యుక్తము
బజా యుక్తము
బజా వలను
బజా వావిరి
బజా సంగతము
బజార్ విపణి
బజ్ నా మ్రోగు
బజ్ నా వాగు
బడా అధికుడు
బడా గొప్పది
బడా జ్యేష్ఠుడు
బడా దొడ్డ
బడా పెడ
బడా పెద
బడా పెద్దవాడు
బడా పెను
బడా బడ
బడా మహా
బడా విశంకటము
బడా సుర
బడా, జియాదా, బడా పెద్ద
బడాభాయి అన్న
బడాభాయి పూర్వజుడు
బఢై కాష్ఠతషుడు
బఢై తక్షుడు
బఢై వడ్రంగి
బఢై వడ్ల వాడు
బఢై వడ్లంగి
బఢై వడ్లవాడు
బఢై వర్ధకి
బఢై సూతుడ్రు
బఢై సూత్రధారుడు
బఢై స్థవతి
బఢ్తె యానకరుడు
బతఖ్ డామర
బతఖ్ బాతు
బతఖ్ బాతుపిట్ట
బతఖ్ బాతువు
బత్తి వత్తి
బత్తి వర్తి
బదీ అపకారము
బదీ అవకారము
బదీ ఉప్పలి
బదీ కీడు
బదీ కీడు
బదీ చెడ్డతనము
బదీ చేతఱికము
బదీ దుండగము
బదీ దుడుకు
బదీ దౌర్జన్యము
బదీ దౌష్ట్యము
బదీ బెడద
బదీ బెడిద
బదీ భంగము
బదీ మొప్పు
బదీ విఘాతము
బదీ విప్రకారము
బదీ వ్యాజము
బదీ హాని
బదీ, తాలాబ్ చెఱుపు
బదీ, బద్ చెడ్డ
బదీ, రంజ్ ఒందిలి
బద్ కాహళము
బద్ చెడు
బద్ దుష్టము
బద్ పరియు
బద్ మలీమసము
బద్ నప్సు తూటరి
బద్ కలాం చెడుమాట
బద్ కలామీ దుర్భాషణము
బద్ ఖిస్ మతీ దౌర్భాగ్యము
బద్ ఖిస్ మతీ, బద్ బ ఖ్తీ దురదృష్టము
బద్ ఖిస్ మత్ కుంక
బద్ ఖిస్ మత్ దౌర్భగ్యుడు
బద్ చాల్ అవగుణము
బద్ చాల్ ఉన్మార్గము
బద్ చాల్ ఒరటు
బద్ చాల్ చెడ్డనడత
బద్ చాల్ దుర్గుణము
బద్ చాల్ దుశ్శీలుడు
బద్ దిల్ చెడ్డమనస్సు
బద్ నప్సు దుండగీడు
బద్ నప్సు దుర్జనుడు
బద్ నప్సు దుర్జాతి
బద్ నప్సు, గునఃగార్ దుష్టుడు
బద్ నఫ్సు గరాను
బద్ నఫ్సు దుఘ్టడు
బద్ నఫ్సు దుర్మాగ్గుడు
బద్ నఫ్సు పలువ
బద్ నఫ్సు పాపాలరముద్ద
బద్ నఫ్సు పొడువడు
బద్ నఫ్సు ప్రల్లదీడు
బద్ నఫ్సు ప్రల్లదుడు
బద్ నఫ్సు బోలెవాటు
బద్ నఫ్సు మలినముఖుడు
బద్ నఫ్సు వెంబర
బద్ నామి అపకీర్తి
బద్ నామి రట్టడి
బద్ నామి రవ్వ
బద్ నామీ అపవాదము
బద్ నామీ రోత
బద్ నామీ ఱొచ్చు
బద్ నామీ వట్టిమాట
బద్ నామీ సడి
బద్ బఖ్తీ దుర్దశ
బద్ బఖ్తీ ప్రాయిడి
బద్ బఖ్తీ భాగ్యహీనము
బద్ బఖ్తు అదృష్టహీనుడు
బద్ బఖ్తు నిర్భాగ్యుడు
బద్ బఖ్తు మందుడు
బద్ బఖ్తు వరాకుడు
బద్ బో గదురు
బద్ బో గవులు
బద్ బో గౌలు
బద్ బో చెడ్డవాసన
బద్ బో దుర్గంధము
బద్ బో పుస్తు
బద్ బో పూతిగంధము
బద్ బో పూతిగంధి
బద్ బో, లాష్ కుణపము
బద్ షికల్ కురూపి
బద్ షికల్ దొడవ
బద్ షుగూక్ అవశకున ము
బద్ షుగూక్ దుశ్శకునము
బద్ సూరతీ కురూపత్వము
బద్ సూరతీ వైరూప్యము
బద్ సూరత్ కుడిపి
బద్ సూరత్ కురూపి
బద్ సూరత్ వికలాంగుడు
బద్ హజ్ మి మందాగ్ని
బద్ హజ్ మీ పులసరము
బద్ హజ్మీ, బద్ హజ్ మి అగ్ని మాంద్యము
బద్ హజ్మీ, బద్ హజ్ మీ, అజ్ వాన్ అజీర్ణము
బద్, నామి రట్టు
బద్, బు రా చెడ్డది
బన్ యా విశుడు
బన్యా ఊర వ్యుడు
బన్యా కార్పటికుడు
బన్యా కిరాటుడు
బన్యా బచ్చు
బన్యా వైశ్యుడు
బయాన కొనుటకు ముందిచ్చెడి బొక్కసము
బయాన సంచకరము
బయాన సంచకరువు
బయె అమ్మకము
బయె విక్రయం
బయె విపణము
బరఫ్ ఇవము
బరఫ్ ఈము
బరఫ్ భస్మతూలము
బరఫ్ మంచు
బరఫ్ మహిక
బరఫ్ మిహిక
బరఫ్ హిమము
బరఫ్ హిమిక
బరఫ్, సర్దీ ఇగము
బరస్ ఏడాది
బరస్ వత్సము
బరాజ్ పాచనము
బరాజ్ విరేచనము
బరాబరీ ఎన
బరాబరీ సమయం
బరాబరీ సమానము
బరాబర్ ఎచ్పుతక్కువలు లేక
బరాబర్ కచ్చితము
బరాబర్ తుల్యము
బరాబర్ సధర్మము
బరాబర్ సమము
బరాబర్ సమానము
బరాబర్ సాటి
బరామద్ గాః అజారము
బరామద్ గాః ఆస్థాన మంటపము
బరామద్ గాః కొలువుకూటము
బర్ బాది నాశము
బర్ బాది విగమము
బర్ బాదీ విచ్చిత్తి
బర్ బాదీ వినాశము
బర్ బాదీ సంస్థ
బర్ సాత్ వాన
బర్ సాత్ వృష్ఠి
బర్అక్సు విరుద్ధము
బర్అక్సు విరూపము
బర్చీ ఈటె
బర్చీ ఋష్టి
బర్చీ కణయం
బర్చీ చివ్వగడ
బర్చీ బల్లెము
బర్చీ, అత్తలము
బర్చీ, హల్, భాల్ కుంతము
బర్చీబర్దార్ ఈటెకాడు
బర్చీబర్దార్ బల్లెపువాడు
బర్ఛీ ఈ టె
బర్ఛీ ప్రాసము
బర్ఛీ భల్లము
బలందీ ఉన్న తము
బలందీ మిట్ట
బలంద్ జగః ఉన్నత భూమి
బలంద్ జగః మిఱ్ఱు
బహక్ ఆడుతోడు
బహక్ , బహన్ చెలియలు
బహన్ చెల్లెలు
బహస్ పూర్వపక్షము
బహస్ పెనపు
బహస్ వాకాటు
బహస్ వాక్కలహము
బహస్ వాగాయి త్తము
బహస్ వాగ్వాదము
బహస్ వాదము
బహస్ వాదయుద్ధము
బహస్ వివాదము
బహస్, లఢై పెనకువ
బహు కనుబొవు
బహు భ్రూవు
బహుత్ అనేకము
బహుత్ ఇట్టలము
బహుత్ నిషంగము
బహుత్ నీఱు
బహుత్ పెక్కు
బహుత్ పొరి
బహుత్ ప్రాజ్యము
బహుత్ మిక్కిలి
బహుత్ , అంతగా
బహుత్ దూర్ అతిదూరము
బహుత్ దూర్ ఎడదవ్వు
బహుత్ లోగ్ అనేకులు
బహుత్ లోగ్ పెక్కురు
బహుత్ షాక్ ఏకట
బహుత్ షాక్ ఛాలాయ పేక్ష
బహుత్, అగ్గలము
బహుత్, జియాదా ఛాలా
బహూ కోడలు
బహూ వధూటి
బహూ స్నుష
బహొదా ఆసామి
బహొదా ఉద్యోగము
బాంజ్ అవ కేశి
బాంజ్ గొడ్డుది
బాంజ్ గొడ్రాలు
బాంజ్ వంధ్య
బాందీ దాసి
బాందీ బోనకత్తియ
బాందీ బోనకత్తె
బాందీ బోనముకత్తె
బాందీ భుజిష్య
బాజూ అంచల
బాజూ ఎరక
బాజూ పక్షము
బాజూ పొరుగు
బాజూ భుజము
బాజూ పిడిప్ అంక
బాజూ, తరఫ్ పార్మ్వము
బాత్ భాష
బాత్ మాట
బాత్ లపనము
బాత్ వక్తవ్యము
బాత్ వచనము
బాత్ వచస్సు
బాత్ శంస
బాత్ సుద్ది
బాదాం బాదము కాయ
బాదాం బౌదామము
బాదుషా అధీశుడు
బాదుషా ఇలాపతి
బాదుషా ఈశుడు
బాదుషా ఎకిమీడు
బాదుషా ఏలిక
బాదుషా ఏలినవాడు
బాదుషా గోపాలుడు
బాదుషా ధరణీశ్వరుడు
బాదుషా నరపాలుడు
బాదుషా నరేంద్రుడు
బాదుషా నృపతి
బాదుషా నృపాలుడు
బాదుషా పుడమిఱేడు
బాదుషా పుడమీశుడు
బాదుషా భట్టారకుడు
బాదుషా భూపతి
బాదుషా భూపుడు
బాదుషా భూభృత్తు
బాదుషా భూవరుడు
బాదుషా భోగి
బాదుషా మంతువు
బాదుషా మను జేంద్రుడు
బాదుషా మన్నురేడు
బాదుషా మహీక్షీతుడు
బాదుషా మానవేశ్వరుడ్రు
బాదుషా మానాసఱేడ్రు
బాదుషా రాచవాడు
బాదుషా రాజు
బాదుషా రాట్టు
బాదుషా రాయడు
బాదుషా రావు
బాదుషా రేడు
బాదుషా వరుడు
బాదుషా శ్రీపతి
బాదుషా సంయద్వరుడు
బాదుషా సుతుడు
బాదుషా స్థవతి
బాద్ షా క్ష్మాపతి
బాద్ షాహత్ దొరతనము
బాద్ షాహత్ వాల్లభ్యము
బాద్ షాహత్ శృంగము
బానర్ చీ వంటయిల్లు
బానర్ చీ వంటవాడ్రు
బానర్ చీ సూదశాల
బాప్ కన్న తండ్రి
బాప్ కన్నయ్య
బాప్ జనకుడు
బాప్ జన్యుడు
బాప్ జ్ఞాతి
బాప్ ఠాకురు
బాప్ తండ్రి
బాప్ నాయన
బాప్ పిత
బాప్ పితరుడు
బాప్ బాబు
బాప్ వప్త
బాప్ సుతి
బాబ్ అధ్యాయం
బాబ్ సర్గము
బాయా అమ్మెడువాడు
బాయా విక్రయి
బాయా విక్రయికుడు
బాయా విక్రాయకుడు
బారా ఈ రాఱు
బారా పండ్రెండు
బారిష్ వర్షము
బారిష్ వాన
బారిష్ సోన
బారిష్ , హమేషా జడి
బారీ వంతు
బారీ వరుస
బారీక్ ఈచ
బారీక్ దభ్రము
బారీక్ రవ
బారీక్ శ్లక్ష్ణము
బారీక్ సన్న ము
బారీక్ సన్న ము
బారీక్ సూక్షము
బార్ తడవ
బార్ మఱు
బార్ సారి
బార్ బాగ్ చీటికిమాటికి
బార్ బాగ్ మాటిమాటికి
బార్ బార్ మాటిమాటికి
బార్ బార్ సారెకు
బాల్ కేశ ము
బాల్ కేశము
బాల్ తనూరుహము
బాల్ బొచ్చు
బాల్ రోమము
బాల్ లోమము
బాల్ వాలము
బాల్ వెండ్రుక
బాల్ వెరక
బాల్ శిరోరుహము
బాల్, కీచడ్ పలితము
బావగ్చీఖానా బానసము
బావచ్చీ బానసీడు
బావర్ చీ ఆంధసికుడు
బావర్ చీ పచకుడు
బావర్ చీ వంట చేయువాడు
బావర్ చీ వంట వాడు
బావర్ చీ వంటలవాడు
బావర్ చీ వల్లవుడు
బావర్ చీ సూపకారుడ్రు
బావర్ చీ సూపుడు
బావర్ చీ, ఔదనికుడు
బావర్ చీఖానా అడ సాల
బావర్ చీఖానా నంటయిల్లు
బావర్ చీఖానా మహానసము
బావర్ చీఖానా రసవతి
బావర్ చీఖానా వంటచే సెడిచోటు
బావర్ చీఖానా వంటయిల్లు
బావర్ చీఖానా వంటసాల
బాస్ మస్కరము
బాస్ వెదురు
బాస్ శతపర్వము
బాహర్ బహిఃప్రదేశము
బాహర్ వెలుపల
బాహిష మంద్ ఆస క్తుడు
బాహిష మంద్, ముఖ్తదర్ ప్రవణుడు
బిగ్ డా చెడె
బిగ్ డా, మరా పొలివూయె
బిచ్ఛూ అవశీనము
బిచ్ఛూ తేలు
బిచ్ఛూ పొట్టియ
బిచ్ఛూ వలపురుగు
బిచ్ఛూ విషపుచ్ఛము
బిచ్ఛూ వృశ్చికము
బిఛోనా ఆ స్తరణము
బిఛోనా తూలిక
బిఛోనా పడక
బిఛోనా పరపు
బిఛోనా పరపు
బిఛోనా పాన్పు
బిఛోనా శయనము
బిఛోనా శయనీయం
బిఛోనా శయ్య
బిఛోనా సంస్తరము
బిఛోనా సజ్జ
బిఛోనా, పత్థర్ పడుక
బిజ్ లీ బడుగు
బిజ్ లీ భిత్తి
బిజ్ లీ భిత్తిక
బిజ్ లీ స్వరువు
బిజ్ లీ, బిజ్లి పిడుగు
బిజ్జాత్ సయాము
బిజ్జాత్ స్వంతము
బిజ్లి అశని
బిజ్లి పిడ్గు
బియాబాన్ గొప్పయడవి
బియాబాన్ పేరడవి
బిల్ కుల్ ఊచముట్టు
బిల్ కుల్ బొత్తిగా
బిల్ కుల్ వడారము
బిల్ కుల్ సుతరాము
బిల్లి నాసి
బిల్లి పిల్లి
బిల్లి పృషదంశకము
బిల్లి బిడాలము
బిల్లి మందలి
బిల్లి మార్జారము
బిల్లి మార్జాలము
బిల్లి వృషదంశము
బిల్లి సూచకము
బిల్లీ ఆఖుభుక్కు
బిల్లీ చీలి
బిల్లీ, ముగగ్ నఖరాయుధము
బీటీ కొమార్తె
బీమారీ ఆమయం
బీమారీ తెగులు
బీమారీ తెవులు
బీమారీ నలత
బీమారీ నలి
బీమారీ భంగము
బీమారీ రుగ్ణత
బీమారీ రుగ్మత
బీమారీ రుజ
బీమారీ రోగము
బీమారీ వికసుడు
బీమారీ వికిరము
బీమారీ వేల
బీమారీ వ్యాధి
బీమారీ హనుమ
బీస్ ఇరువది
బీస్ వింశతి
బు న్యాద్ అస్థిభారము
బు న్యాద్, పునాది
బు రా అసమంజసము
బుక్ యాద్ మూలబంధము
బుజుర్ గీ గొప్పతనము
బుజుర్ గీ పెద్దఱికము
బుజుర్ గీ మహిమ
బుజుర్ గీ మహిమము
బుజుర్ గీ వైభవము
బుజుర్ గీ, బుఢాపా పెద్దతనము
బుజుర్గీ గరిమ
బుజుర్గీ గరిమము
బుజేర్గు గొప్ప వాడు
బుజేర్గు మహనీయుడు
బుడూడ్ బురుడుడు
బుడూడ్ మేదర వాడు
బుఢాపా ముసలితనము
బున్ ఇంటిబలమునకై మొదలు త్రవ్విపెట్టినగోడ
బురుజ్ బురుజు
బూఢా జరతుడు
బూఢా జరుడు
బూఢా పన్న
బూఢా ప్రవయుడు
బూఢా ముత్త
బూఢా ముదుకడు
బూఢా ముసలివాడు
బూఢా వృద్దుడు
బూఢా వృద్ధు
బూఢా వృద్ధుడు
బూఢా స్థవిరుడు
బెయిజ్జత్ బన్నము
బేఅక్ లి అజానమ
బేఅక్ లి స్వాపము
బేఅక్ లీ మరకువ
బేఅక్ లీ మిథ్యామతి
బేఅక్ లీ , బేహోకూఫీ అజ్ఞానము
బేఅక్లీ పామరము
బేఅక్లీ బుద్దీలేమి
బేఆక్ లీ పిస
బేఆక్ లీ, బేవకూఫీ అవివేకము
బేగరజ్ అక్కర లేని వాడు
బేగరజ్ ఉదాసీనుడు
బేజా అక్రమమైనది
బేజా విషమము
బేటా కుమారుడు
బేటా కుఱ్ఱడు
బేటా కొడుకండు
బేటా కొడుకు
బేటా కొడ్కు
బేటా కొమరుడు
బేటా జాఠరుడు
బేటా తనూభవుడు
బేటా నందనుడు
బేటా పట్టి
బేటా పుత్రుడు
బేటా బిడ్డ
బేటా బిడ్డడు
బేటా బొట్టియ
బేటా భూతుడు
బేటా రణుడు
బేటా వీర్యజుడు
బేటా సుతుడు
బేటా సూనుడు
బేటీ అంగజ
బేటీ ఆడుపడుచు
బేటీ కుమారి
బేటీ కూతు
బేటీ కూతురు
బేటీ కూతురు
బేటీ కొమరిత
బేటీ కొమార్త
బేటీ నందన
బేటీ పుత్రిక
బేటీ బిడ్డ
బేటీ బొట్టె
బేటీ మేపుట్టువు
బేటీ వశ
బేటీ సుత
బేటీ సూన
బేడీ బేడీలు
బేడీ సంకలియ
బేడీ సంకెల
బేడీ సంకెళ్లు
బేతవజ్జః అశ్రద్ధ
బేతవజ్జః మరకువ
బేద్ పేము
బేద్ ప్రేము
బేద్ బెత్తము
బేద్ బెత్తు
బేద్ సజ్జనకోల
బేన జీర్ అద్వితీయం
బేన జీర్, అతులము
బేన జీర్, సరి లేనిది
బేన జీర్, బేయిజ్జత్ అసమానము
బేపర్ వా ఉపేక్ష
బేపర్ వా మందెమేలము
బేపర్వా అలక్ష్యము
బేపర్వా తృణీకారము
బేపర్వా నిర్లక్ష్యము
బేపర్వా ప్రమత్తత
బేఫిక్ రీ నిమ్మళము
బేఫిక్ రీ నిర్విచారము
బేఫిక్ రీ నిశ్చింత
బేఫిక్ రీ నిశ్పింతము
బేభరోసా, నీంద్ నిహ్నవము
బేభరోసా, బేయె తెబార్ అపనమ్మిక
బేమిసాల్ ఒడుదొడుకు
బేమిసాల్ సమము కామి
బేమురబ్బీ అసహాయుడు
బేమురబ్బీ ఏక కుడు
బేమో క్కా అసందర్భము
బేమో క్కా సంద్భము లేని
బేయి జ్జత్ మాననష్టము
బేయిజ్జత్ క్షూణత
బేయిజ్జత్ పరిభవము
బేయిజ్జత్ బొల్లితనము
బేయిజ్జత్ భంగ
బేయిజ్జత్ భంగము
బేయిజ్జత్ భంగి
బేయిజ్జత్ మానభంగము
బేయిజ్జత్ లంఘనము
బేయిజ్జేత్ పరాభవము
బేయిజ్జేత్ పరాభూతి
బేయిన్సాఫీ అన్యాయం
బేయిన్సాఫీ, ఫికర్ ఉపరాగము
బేయె తెబార్ విప్రతిపత్తి
బేర్ ఫేనిలము
బేర్ రేగు
బేర్ రేగుబండు
బేర్ రేను
బేర్, మోతీ కువలము
బేలుత్ఫు పెటుకు
బేలుత్ఫు విరసము
బేల్ ఆట
బేల్ కేళి
బేల్ ఖేల
బేల్ ఖేలనము
బేల్ తీగ
బేల్ నర్తనము
బేల్ లత
బేల్ లతిక
బేల్ లాసము
బేల్ వల్లరి
బేల్ వల్లి
బేల్ వల్లిక
బేల్ వితుదము
బేల్ వ్రతతి
బేల్, మోడ్ ప్రతానము
బేవ ఖ్తు, అకాలము
బేవ ఖ్తు, అనమయ మైనది
బేవకూ ఫ్ కుంకుడు
బేవకూ ఫ్ మూఢుడు
బేవకూప్ మూడుడు
బేవకూప్ మొద్దడ్రు
బేవకూఫ్ అవివేకి
బేవకూఫ్ పిసాళి
బేవకూఫ్ మూఢుడ్రు
బేవకూఫ్ వెఱ్ఱి బాగులు
బేవకూఫ్ వేఱిడి
బేవకూఫ్ వై ధేయుడు
బేవకూఫ్, అక్కుపక్షి
బేవకూఫ్, అజ్ఞుడు
బేవకూఫ్, బుద్ధిహీనుడు
బేవజః అకారణము
బేవజః కారణము లేక
బేవా ఋషభి
బేవా ముండ
బేవా ముండమోపి
బేవా రండ
బేవా వితంతువు
బేవా విధవ
బేవా విశ్వస్త
బేవా వృషభి
బేషరం నానగండ
బేషరం బట్టగుత్తు
బేషరం సిగ్గుమాలిన వాడు
బేషరం సిగ్గువిడిచినవాడు
బేహద్ మితి లేని
బేహా మూర్చ
బేహా మోహము
బేహాషీ భ్రమిరి
బేహిమ్మత్ పాఱుబోతు
బేహిమ్మత్ పిఱికి
బేహిమ్మత్ భయపడెడివాడు
బేహిమ్మత్, అంబేద
బేహిసాబ్ అసంఖ్యము
బేహిసాబ్ ఏరాళము
బేహిసాబ్ కోటానగోటులు
బేహిసాబ్ రామునిదాడి
బేహిసాబ్ లెక్క లేని
బేహోకూఫీ మోహము
బేహోషి ప్రళయం
బేహోషి బాళి
బేహోషి శోష
బేహోషీ కళ
బేహోషీ కశ్మలము
బేహోషీ మూర్చ
బేహోషీ మూర్ఛ
బేహోషీ, గుస్సా, దుష్ మని ప్రతిఘము
బై ల్ నంది
బై ల్ విషాణి
బై ల్ వృషము
బైల్ అల రేడు
బైల్ ఉక్షము
బైల్ ఉస్ర ము
బైల్ ఎద్దు
బైల్ కకుద్మంతము
బైల్ గిత్త
బైల్ గిబ్బ
బైల్ గోద
బైల్ పుంగవము
బైల్ బలీవర్ధము
బైల్ బసవడు
బైల్ వాహము
బైల్ వృషభము
బైల్ వృషభము
బైల్ శాక్కరము
బైల్ శిఖి
బైల్, అక్షధూ ర్తిలము
బొఖార్ జూర్తి
బొఖార్ జ్వరము
బొఖార్ పులకరము
బొఖార్ రూక్ష
బొఖార్ రోగ శ్రేష్ఠము
బొఖార్ వేకి
బొఖార్, హరారత్ కాక
బొఖాలత్ పిచ్చపట్టు
బొఖాలత్ బంక
బొఖాలత్ లుబ్ధత్వము
బొఖాలత్ లుబ్ధత్వము
బొఖాలత్ లోభము
బొమ్మన్ క్ష్మాసురుడు
బొమ్మన్ పాఱుడు
బొమ్మన్ పుడమివేలుపు
బొమ్మన్ బ్రాహ్మణుడు
బొమ్మన్ విప్రుడు
బొమ్మన్నీ పాఱుటక్క
బొమ్మన్నీ బాపనమ్మ
బో కంపు
బో గంధము
బో ఘ్రేయం
బో పొలపము
బో వలపు
బో వానము
బో వాసన
బో ర్యా చా ప
బో ర్యా తలాచి
బోఝ్ పూటము
బోఝ్ బరువు
బోఝ్ బళువు
బోఝ్ బారకము
బోఝ్ భరము
బోఝ్ భారము
బోఝ్ మొదుక న
బోఝ్ మోపిక
బోఝ్ వివధము
బోఝ్ వ్రేకన
బోట్ విమానము
బోనా విత్తుట
బోనా వెద
బోయ్ బరువు
బోయ్ మోత
బోర్ బచ్చా చిత్రకము
బోర్ బచ్చా చిఱుతపులి
బోర్యా చాప
బోర్యా వానము
బోర్యా, లాష్ కటము
బోసా చుంబనము
బోసా ముద్దు
భట్యారీ పూటకూళ్ళమ్మ
భట్యారీ వంటకూలిది
భత్తా తిండికొరకిచ్చెడి ద్రవ్యము
భత్తా బత్తెము
భత్తా సంబడము
భత్తా సంబళమ
భరోసా నచ్చిక
భరోసా నమ్మిక
భరోసా భక్తి
భరోసా విస్రంభము
భరోసా, దో జెఖ్ నమ్ముకము
భరోసా, మహల్ నమ్మకము
భర్నేవాలా నించెడివాడు
భర్నేవాలా పూరకుడు
భాగ్ నా విద్రనము
భాగ్ నా, భాగ్నా పాఱిపోవుట
భాగ్నా సందావము
భాగ్నేవాలా కాందిశీకుడు
భాగ్నేవాలా పాఱిపోయెడివాడు
భాట్ బట్టువాడు
భాట్ వైదేహకుడు
భాట్ సూతుడ్రు
భాప్ శిక్ష
భాప్ సెగ
భాయి సూనుడు
భాల్ వెండ్రుక
భావజ్ అన్న బార్య
భావజ్ వదినె
భావజ్ వధూనిక
భావర్చీ ఆ రాళికుడు
భావర్చీ భక్త కారుడు
భావర్చీ వంట వాడు
భావర్చీ వంటవాడు
భికారీ బికాసి
భికారీ బిక్షుకుడు
భికారీ బిగాది
భికారీ భిక్ష మెత్తువాడు
భికారీ భిక్షకుడు
భికారీ భిక్షుకుడు
భికారీ మస్కరి
భీ కూడా
భీ సై తము
భీకారీ బిచ్చగాడు
భీకారీ మాయవరుడు
భీక్ జోగు
భీక్ తిరిపము
భీక్ బికిరము
భీక్ బిచ్చము
భీక్ భిక్ష
భీక్ భిక్షము
భీక్ యాచకము
భీమత్ కొనుగోలు
భీమత్ కొనుబడి
భీమత్ క్రయం
భీమారీ అశకత
భీమారీ అశక్తి వ్యాధి
భూకా ఆకలిగొన్నవాడు
భూకా బుభుక్షితుడు
భూక్ ఆకలి
భూక్ క్షుత్తు
భూక్ క్షుధ
భూక్ జాఠరము
భూక్ జిఘత్స
భూక్ బుభుక్ష
భూమి, సబర్ క్షమ
భేచ్ గోరసము
భేచ్ మజ్జిగ
భేజా గోదము
భేజా గోర్ధము
భేజా మస్తష్కము
భేజా మెదడు
భేజా మేదు
భేజా మేధస్సు
భేద్ కనుక
భేద్ మర్మము
భేద్ , రాజ్ గుట్టు
భేద్, జగః నెలవు
భై స్ ఎనుపసదము
భై స్ బఱ్ఱె
భైస్ ఎను వెంటి
భైస్ ఎనుము
భైస్ గేదె
భైస్ మహిషి
భోఫ్ నాక్ భయంకరము
భోయి జాలికుడు
భోయి బెస్తవాడు
భౌరా తుమైద
భౌరా తుమ్మెద
భౌరా బంభరము
భౌరా భృంగిక
భౌరా భ్రమరకము
భౌరా భ్రమరము
భౌరా మధుకరము
భౌరా మధులిహము
భౌరా రోలంబము
భౌరా శిలీముఖము
భౌరా షట్పదము
భౌరా సారంగము