Jump to content

ద్విభాషా నిఘంటువు(ఉర్దూ-తెలుగు)/ప,ఫ

Wikibooks నుండి
పంఖా తాలవృంతము
పంఖా తాళవృంతము
పంఖా విసనకఱ్ఱ
పంఖా వీవన
పక్ పన్ను
పక్ శిస్తు
పగ్ డీ వేష్టనము
పగ్ డీ శీర్ష పట్టకము
పగ్ డీ, ‌దస్తార్ పాగ
పచాస్ ఏబది
పచాస్ పంచాశత్తు
పఛానత్ ఎఱుక
పఛానత్ గొత్తు
పఛానత్ పరిచయం
పఛానత్ సంస్తవము
పఛానత్, భేద్ నెళవు
పఛానత్, హద్ పరిమితి
పటేల్ గ్రామాధికారి
పటేల్ పెద్దకాపు
పడోస్ ఇరుగుపొరుగుననుండినవాడు
పడోస్ ప్రతివాసి
పడ్ జీబ్ కొండనాలుక
పడ్ జీబ్ గళశుండిక
పడ్ జీబ్ గళాంకురము
పడ్ జీబ్ లంబిక
పడ్ జీబ్ సూన
పడ్ దాదా ప్రపితామహుడు
పడ్ దాదా ముత్తాత
పడ్ పోతా పరంపరుడు
పడ్ పోతా మునిమునుమడు
పతంగ్ గాలిపటము
పతంగ్ గాలిపడగ
పతా చూచాయ
పతా పొలము
పతా పోబడి
పతా సంచు
పతా సడి
పతా సవ్వడి
పతా సూచన
పతా సొన
పతా, గలతీ , గునః ఐపు
పత్తా ఆక
పత్తా ఆకు
పత్తా ఆకు
పత్తా ఛదనము
పత్తా పత్రము
పత్తా పలాశము
పత్తా బర్వము
పత్తేకాచుట్టా ఆకుచుట్ట
పత్తేకాచుట్టా పీకె
పత్థర్ అశ్మము
పత్థర్ పాషాణము
పత్థర్ ఱాయి
పత్రోడీ పులియ
పత్రోడీ పుల్లియ
పత్రోడీ పుల్లె
పత్రోడీ విస్తర
పత్రోడీ విస్తరాకు
పత్రోడీ విస్తరి
పథ్థర్ చట్టు
పథ్థర్ ఱాయి
పద్థర్ గ్రావము
పద్థర్ ప్రస్తరము
పద్థర్ రప్ప
పద్థర్ రాయి
పద్థర్ ఱా
పన్ సిద్ధాయం
పన్ సిస్తు
పరింగ్ శకుంతము
పరింగ్ శకుంతి
పరింగ్ శకునము
పరింగ్ శకుని
పరింద్ గరుత్మంతము
పరింద్ గూడుకానుపు
పరింద్ గ్రుడ్డు కానుపు
పరింద్ పక్కి
పరింద్ పతగము
పరింద్ పతత్తు
పరింద్ పతత్రి
పరింద్ పిట
పరింద్ పిట్ట
పరింద్ పిత్సంతము
పరింద్ పులుగు
పరింద్ బంధురము
పరింద్ వాజి
పరింద్ వికిరము
పరింద్ విష్కిరము
పరింద్ విహంగమము
పరింద్ విహగము
పరింద్, అండజము
పరింద్, తీర్ ఖగము
పరింద్, పారా బిల్లి, తిడ్డా పతంగము
పరింద్, షర్జా అగౌక సము
పరింద్, హవా ఖచరము
పరింద్, హుంద్ పక్షి
పరింద్కాబచ్చా పక్షిపిల్ల
పరిచరుడు పారికాడు
పరిచరుడు పారికావు
పరేషానీ చిక్కు
పరేషానీ సంకటము
పర్ ఈక
పర్ గరుత్తు
పర్ గఱి
పర్ ఛదము
పర్ పక్షము
పర్ పతత్రము
పర్ రెక్క
పర్ ఱెక్క
పర్ ఱేకు
పర్ లాక
పర్ వాజము
పర్ , బాల్ తనురుహము
పర్ , బాల్ నెరక
పలంగ్ కంకటి
పలంగ్ ఖట్వ
పలంగ్ పట్టికామంచము
పలంగ్ పట్టెమంచము
పలంగ్ పర్యంక ము
పలంగ్ పలకము
పలంగ్ పల్యంకము
పలంగ్ పానుపు
పలంగ్ మంచను
పలక్ కంటి ఱెవ్ప
పలక్ కను ఱెప్ప
పలక్ రశ్మి
పలక్ రెప్ప
పలక్ ఱెప్ప
పలక్ వర్త్మము
పల్ దీ విభారి
పల్ దీ, హల్దీ పసుపు
పల్లో, గుస్సా అంచలము
పసీనా చెమట
పసీనా చెమ్మట
పసీనా ప్రసవణము
పసీనా స్వేదము
పహడ్ కీచోటీ కొండకొన
పహడ్ కీచోటీ శిఖరము
పహరా, హీఫాజత్ కావలి
పహర్ జాము
పహర్ యామము
పహల్ వాక్ హాంతకాడు
పహాడ్ అచలము
పహాడ్ కుట్టారము
పహాడ్ కొండ
పహాడ్ క్షితిధరము
పహాడ్ క్ష్మాధరము
పహాడ్ గిరి
పహాడ్ గుట్ట
పహాడ్ గుబ్బతి
పహాడ్ గోత్రము
పహాడ్ ధరణీధరము
పహాడ్ ధరము
పహాడ్ ధరాధరము
పహాడ్ పర్వతము
పహాడ్ భూధరము
పహాడ్ భూభృత్తు
పహాడ్ మరువు
పహాడ్ మల
పహాడ్ మహీధరము
పహాడ్ మహీధ్రము
పహాడ్ వలాహకము
పహాడ్ శిఖరి
పహాడ్ శిలోచ్చయం
పహాడ్ శృంగి
పహాడ్ శైలము
పహాడ్ సర్వతము
పహాడ్ సానుమంతము
పహాడ్ సానుమత్తు
పహాడ్ స్థావరము
పహాడ్, నేల తాలుపు
పహాడ్, బాదుషా పుడమితాలుపు
పహాడ్, బాద్ షా క్ష్మాభృత్తు
పహిలా ప్రథమము
పహిలా ప్రబర్హము
పహిలా మొదటిది
పహిల్ వాన్ మల్లు
పహిల్ వాన్ మల్లుడు
పహిల్ వాన్, పహల్ వాక్, షుజా జెట్టి
పాః రాః విశిఖ
పాకీ జా శుచిత్వము
పాకీ జా శౌచము
పాకీజా నిర్మలత్వము
పాకీజా సాదము
పాక్ నిర్మలమైనది
పాక్ పరిశుద్దము
పాక్ పరిశుద్దమైనది
పాక్ ప్రత్యగ్రము
పాక్ మడి
పాక్ వలను
పాక్ వలిపము
పాక్ విమలము
పాక్ వివిక్తము
పాక్ విశుద్ధము
పాక్ శుచిత్వము
పాక్ శుద్ధము
పాక్ స్వచ్ఛము
పాక్ , సాఫ్ నిర్మలము
పాజామా చలాడము
పాజామా చల్లాడము
పాదీ ఉద్వాహము
పాదీ పెండ్లి
పాని సలిలము
పానీ అంభస్సు
పానీ ఉదకము
పానీ ఉదము
పానీ క్షణదము
పానీ ఘనపుష్పము
పానీ ఘనరసము
పానీ జలకము
పానీ జలము
పానీ జీవనీయం
పానీ నలినము
పానీ నారము
పానీ నారములు
పానీ నీరము
పానీ నీళ్లు
పానీ పానీయం
పానీ పిప్పలము
పానీ బలాహము
పానీ భువనము
పానీ మధువు
పానీ మేఘపుష్పము
పానీ రసము
పానీ వనము
పానీ వరుణము
పానీ వాజము
పానీ వారి
పానీ విషము
పానీ విసము
పానీ వ్యూహము
పానీ శంబరము
పానీ శరము
పానీ శవము
పానీ శివము
పానీ సదనము
పానీ సరస్సు
పానీ సర్పి
పానీ సర్వతోముఖము
పానీ సోమము
పానీ, పీచ్, షీర్ పేయం
పానీ, బతఖ్ పిప్పల
పానీ, బేఅకల్ జడము
పానీ, రథ్ న్యందనము
పాన్ దాన్ కంపె
పాన్టాన్ కొప్పె
పాన్టాన్ తాంబూలపాత్ర
పాయెపోష్ సంబాళిగలు
పారా పాదరసము
పారా ముకుందము
పారా రసము
పారా సూతకము
పారా సూతము
పార్దీ కౌటాలకుడు
పార్దీ ఖట్టికుడు
పార్దీ పాక్షికుడు
పార్దీ పిట్టలంబట్టెడివాడు
పార్దీ లుబ్థకుడు
పార్దీ వేట కాడు
పార్దీ వేటకాడు
పార్దీ శౌనికుడు
పార్దీ, బఖీల్ పినుగు
పార్దీకుత్తా విశ్వకద్రువు
పార్దీకుత్తా వేటకుక్క
పాల్ కీ వాహనము
పాల్ కీ శిబిక
పాల్ కీ, పాల్కీ పల్లకి
పాల్కి యాప్యయానము
పాల్కీ కంఠేరథము
పాల్కీ పాలకి
పాల్తూ నడిపినది
పాల్తూ పెంపుడు
పాల్తూజాన్వర్ ఛేకము
పాల్తూజాన్వర్ పెంచినమృగము
పాస్ తములపాకు
పాస్ తములపుటాకు
పింజ్రా పంజరము
పింజ్రా పక్షినియుం చెడివస్తువు
పిచ్ కారీ చిమ్మనగ్రోవి
పిచ్ కారీ నాళము
పిచ్ కారీ బురటకొమ్మ
పిఛ్ కారీ పింజనగ్రోవి
పిఠారా పెట్ట
పిఠారా పేటి
పిఠారా బదరికము
పిఠారా మందస
పిఠారా మందసము
పిఠారా, సంధూఖ్ పెట్టె
పిడుగు ఆక లీగొన్న వాడు
పిడుగు భూక్ ఔదా అశని
పిదరీ ప్రిత్యము
పిషానీ అళీకము
పిషానీ గండ శైలము
పిషానీ నుదురు
పిషానీ నొసలు
పిషానీ ఫాలము
పిషానీ మెసలు
పిషానీ లలాటము
పిస్తా ఉరోజము
పిస్తా కుచము
పీచే పిఱిది
పీచే పిఱు
పీచే వెనుక
పీచే వెనుకల
పీచే వెనుకాల
పీచే వెన్క
పీచ్ అన్నరసము
పీచ్ ఆచామము
పీచ్ గంజి
పీచ్ నిస్రావము
పీచ్ పక్వవారి
పీచ్ పులాకము
పీచ్ యవాగువు
పీచ్ వార్పు
పీఛే పశ్చాద్భాగము
పీట్ పృష్ఠము
పీట్ వీపు
పీట్ వెనుక మేను
పీట్ వెన్ను
పీతల్ ఇత్తడి
పీతల్ పిత్తళి
పీల్ బాక్ మావటివాడు
పీల్ బాక్ మావటీడ్రు
పీషానీ భాలము
పీషానీ లలాటము
పీషాబ్ ప్రస్రావము
పీషాబ్ మూత్రము
పీషాబ్ మేహనము
పీషాబ్ మేహము
పీషాబ్, సాసీ ఉచ్చ
పుకారా ఉపకర్ణిక
పుకారా గాలిమాట
పుకారా జనశృతి
పుకారా లోకుల నెడిపల్కులు
పుకారా లోకులమాట
పుకారా వదంతి
పుడ్యా పొట్లము
పుడ్యా మడుపు
పుత్ లా బొమ
పుత్ లా సకిన
పుత్లా పుత్తళి
పుత్లా బొమ్మ
పుత్లా, సూనా పుత్తడి
పురానా అడువ
పురానా పాతది
పురానా పాతది
పురానా పురాణము
పురానా ప్రతనము
పురానా ప్రత్నము
పురానా ప్రాక్తనము
పురానా ప్రాత
పురానా ప్రాత
పురానా ప్రాత
పురానా ప్రాతది
పురానా, పఛానత్ పాతఱికము
పులి పసితిండి
పులి వ్యాఘ్రము
పుల్ వంతెన
పుల్ వరణము
పుల్ వారధి
పుల్ వారావధి
పుల్ సంక్రమము
పుల్ సేతువు
పుష్తుదర్ పుష్తు పరంపరగా
పూరా అమూలాగ్రము
పూరా పూర్తిగ
పూరా ఫూర్తి
పూరా భర్తీ
పూరా సంపూర్తి
పూరా సమూలము
పూరా సిద్ధి
పూరీ పూరిక
పూరీ బూరె
పూరీ భక్ష్యవి శేషము
పూలా గడ్డికట్ట
పూలా పూలము
పేట్ ఆమాశయం
పేట్ కడుపు
పేట్ కుక్షి
పేట్ కృపీటము
పేట్ పొట్ట
పేట్ బొజ్జ
పేట్ లేహము
పేట్, బిఛోనా, గురూరీ పించడము
పేట్, సబ్, పానీ కృత్స్నము
పేష్ కష్ కప్పము
పేష్ కష్ భాగ ధేయం
పేష్ కష్ షడ్భాగము
పేష్ రౌ పురోగముడు
పేష్ రౌ ప్రాగ్రసరుడు
పేష్ రౌ ముందు నడచువాడు
పేష్ రౌ ముందునడచువాడు
పై తాన్ బూచి
పై తాన్ భూతము
పై తాన్ రజనీ చరుడు
పై దాయష్ అధిజననము
పై దాయష్ పుట్టుక
పై దాయష్ భూతి
పై దాయష్ , బద్ షుగూన్ ఉత్పాతము
పై నంద్ అతుకు
పై నంద్ మాసిక
పై సా డబ్బు
పైతాన్ బూతము
పైతాన్, బిల్లి పిశాచము
పైర్ అంజ
పైర్ అజ్ఞి
పైర్ కాలు
పైర్ పాదము
పైర్, అంఘ్రి
పోట్లా తగరు
పోట్లా పొటేలు
పోట్లా పొట్టేలు
పోట్లా వృష్ఠి
పోట్లా వేట
పోట్లా, కమ్మల్ ఊర్ణాయువు
పోట్లీ ముడియ
పోట్లీ మూట
పోతా పట్టిపట్టి
పోతా పౌత్రుడు
పోతా మనమడు
పోతా మనుమడు
పోతా మన్మడు
పోతీ పౌత్రి
పోతీ మనమఱాలు
పోతీ మనుమరాలు
పౌహర్ పతి
పౌహర్ పరిణేత
పౌహర్ ప్రాణేశుడు
పౌహర్ మగడు
పౌహర్ సనాథుడు
ప్యా జ్ మేచ్ఛకందము
ప్యా జ్ వెల్లుల్లి
ప్యాజ్ ఉల్లి
ప్యాజ్ ఉల్లి గడ్డ
ప్యాజ్ నీరుల్లి
ప్యాజ్ మహాకందము
ప్యాజ్ మహౌషధము
ప్యాజ్ లశునము
ప్యాదా కాలిబంటు
ప్యాదా పదికుడు
ప్యాదా బంటు
ప్యాదా భటుడు
ప్యార్ గాదిలి
ప్యార్ గారవము
ప్యార్ గారాబము
ప్యార్ గారాబు
ప్యార్ గారాము
ప్యార్ ప్రియం
ప్యాసా దప్పిగొన్నవాడు
ప్యాసా పిపాసితుడు
ప్యాస్ డప్పి
ప్యాస్ దప్పి
ప్యాస్ దూప
ప్యాస్ పిపాస
ఫజీ హత్ అవమతి
ఫజీ హత్ అవమర్యాద
ఫతః గెలుపు
ఫతః గెలువము
ఫతః జయం
ఫతః జితి
ఫతః విజయం
ఫనా నాశము
ఫనా ప్రధ్వంసము
ఫనా లయం
ఫయ్యాజ్ ఉప కారి
ఫయ్యాజ్ ఉపక ర్త
ఫరక్ చిరమర
ఫరక్ పొరపు
ఫరక్ బెరుకు
ఫరక్ భేదము
ఫరక్ వాసి
ఫరక్ విలక్షణత
ఫరక్ వేఱిమి
ఫరక్ వేఱుపాటు
ఫరక్ వైషమ్యము
ఫల్ పండు
ఫల్ ప్రసూనము
ఫల్ ఫలము
ఫల్ ఫలము
ఫల్, ఫూల్ ప్రసవము
ఫసీల్ చుట్టుగోడ
ఫసీల్ ప్రహరి
ఫసీల్ ప్రాకారము
ఫసీల్ సాలము
ఫాకా ఉపవ స్తము
ఫాకా ఉపవాసము
ఫాకా ఔసవస్తము
ఫాక్ పరిశుద్ధమైన
ఫాక్ శుచి
ఫాక్తా కపోతము
ఫాక్తా, ఫాఖ్తా గువ్వ
ఫాఖ్తా చిత్రకంఠము
ఫాఖ్తా బెళగువ్వ
ఫాఖ్తా బెళవ
ఫాతెః జయశాలి
ఫాతెః జిత్వరుడు
ఫాతెః విజయంగలవాడు
ఫాతెః విజయి
ఫానీ అనిత్యము
ఫానీ అశాశ్వితమైనది
ఫానీ క్షయింపందగినది
ఫానీ క్షయ్యము
ఫానీ నశించునది
ఫానీ నీటి వ్రాలు
ఫానీ భంగురము
ఫానీ, అంధేరా, పానీ క్షరము
ఫాయిదా అధిగమము
ఫాయిదా లబ్ధి
ఫాయిదా లాభము
ఫాయిదా లాభము
ఫావ్ డా కొడవలి
ఫాసీ ఉరత్రాడు
ఫాసీ వితంసము
ఫాహవా నిశాచరి
ఫాహవా ఱంకులమారి
ఫాహషా ఇత్వరి
ఫాహషా చపల
ఫాహషా జార
ఫాహషా జార స్త్రీ
ఫాహషా జారిణి
ఫాహషా ధర్షణి
ఫాహషా పుంశ్చలి
ఫాహషా బంధకి
ఫాహషా రంకుటాలు
ఫాహషా ఱంకుటాలు
ఫాహషా ఱాగ
ఫాహషా లంక
ఫాహషా వెల్లాటకతై
ఫాహషా వేడుకకత్తె
ఫాహషా వ్యభిచారిణి
ఫాహషా స్వైరిణి
ఫాహషా, జమీన్ పాంసుల
ఫాహసా అసతి
ఫికర్ తలపోత
ఫికర్ వ్యసనము
ఫికిర్ ఆకులము
ఫికిర్ వ్యాకులము
ఫికిర్ సంతాపము
ఫికిర్, మెహర్బానీ అక్కసము
ఫిక్కా చప్పదనము
ఫిక్కా చప్పన
ఫిర్ బరువడి
ఫిర్ మరల
ఫిర్ మళ్లీ
ఫిర్ మురల
ఫిర్ నా తిరుగుట
ఫిసల్ నా గళనము
ఫిసల్ నా జాఱుట
ఫిస్లాహు వా గళితము
ఫిస్లాహు వా జాఱిన
ఫీనఫర్ ఒక్కొకనికి
ఫీనఫర్ చెఱి
ఫీలెమస్తు గంధగజము
ఫీలెమస్తు మదపుటేనుగు
ఫీల్ ఖానా గజశాల
ఫీల్ ఖానా చతురము
ఫీల్ బాన్ మావటీడు
ఫీల్ బాన్ సాది
ఫుజూల్ ఈటు
ఫుజూల్ నిరర్థకము
ఫుజూల్ పోరచి
ఫుజూల్ ప్రయోజనమునకు రాని
ఫుజూల్ బీఱు
ఫుజూల్ మోఘము
ఫుజూల్ వయ్యము
ఫుజూల్ వాయం
ఫుజూల్ విఫలము
ఫుజూల్ వృథ
ఫుజూల్ వ్యర్థము
ఫుజూల్ వ్యర్థము
ఫుజూల్ కాం మోఘకర్మ
ఫుజూల్ కాం వ్యర్థపుపని
ఫుజూల్ షక్సు అప్రయోజకుడు
ఫుజూల్ షక్సు కిగ్గాణి
ఫుర్ సత్ కేళవు
ఫుర్ సత్ బీడువు
ఫుర్ సత్ వీచి
ఫుర్ సత్ వ్యవధి
ఫుర్ సత్ సందు
ఫుర్ సత్, ఫుర్సత్ అవకాశము
ఫుర్సత్ అవ కాశము
ఫుర్సత్ ఎనలిక
ఫుర్సత్ తీరిక
ఫూజూల్ విత
ఫూజూల్ వితా
ఫూల్ కుసుమము
ఫూల్ నన
ఫూల్ పుప్పము
ఫూల్ పువు
ఫూల్ పువ్వు
ఫూల్ పుష్పము
ఫూల్ పూ
ఫూల్ పూవు
ఫూల్ ప్రసూతము
ఫూల్ ఫల్యము
ఫూల్ మరందౌకము
ఫూల్ లతాంతము
ఫూల్ విరి
ఫూల్ వెడ
ఫూల్ సుమనుస్సు
ఫూల్ సుమము
ఫూల్ సూనము
ఫోడా కుఱుపు
ఫోడా గడ్డ
ఫోడా పుండు
ఫోడా లూఘి
ఫోడా వ్రణము
ఫౌజ్ గాః వేలము
ఫౌజ్ గాః శిబిరము
ఫౌజ్ గాః సేనవిడిసిన చోటు