ద్విభాషా నిఘంటువు(ఉర్దూ-తెలుగు)/న
స్వరూపం
| న ఫా | లాభము |
| నంగా | దిస మొల |
| నంగా | బిత్తలి |
| నంగ్ దిల్ | మల్లకుడు |
| నఅల్ | గుఱ్ఱపుగెట్టెకుగ ట్టెడి యినుపబిల్ల |
| నఅల్ | లాడము |
| నక బ్ జక్ | కన్నపుదొంగ |
| నక బ్ జక్ | గండిదొంగ |
| నక బ్ జేన్ | బంది కాడు |
| నక బ్ జేన్ | బందిపోటుదొంగ |
| నకబ్ౙక్ | ఆఖనికుడు |
| నకబ్ౙక్ | కన్న పుదొంగ |
| నకి | మేలు |
| నక్ | సమీపము |
| నక్షు | చిత్తరువు |
| నఖబ్ | కన్నము |
| నఖబ్ | సురంగము |
| నఖావత్ | ఉదారత్వము |
| నఖావత్ | ఔదార్యము |
| నఖ్తు | మాటు |
| నఖ్తు | సమయం |
| నఖ్తు , జగః, | ఎడము |
| నఖ్తు, మఖ్తు | కాలము |
| నచ్ | రూఢి |
| నజః | కారణము |
| నజర్ | వీక్ష |
| నజర్ | వీక్షణము |
| నజ్ దీక్ | మందట |
| నజ్ దీక్ | సదేశము |
| నజ్ దీక్ | సనీడము |
| నజ్ దీక్ | సమీపము |
| నజ్గక్ | డగ్గర |
| నజ్గక్ | సమీపము |
| నజ్దక్ | సమీపము |
| నజ్దీక్ | సమీపము |
| నజ్దీక్ , వఖ్తు | తఱి |
| నడవడి | ఆచారము |
| నడవడి | సమయం |
| నడి పెడువాడు | ఓడ |
| నతీజా | ఫలితార్థము |
| నతీజా | సారాంశము |
| నది | తటిని |
| నద్దీ | ఏఱు |
| నద్దీ | కూలంకష |
| నద్దీ | జంబాలిని |
| నద్దీ | జక్కర |
| నద్దీ | నది |
| నద్దీ | నిమ్నగ |
| నద్దీ | నీచగ |
| నద్దీ | రోధవతి |
| నద్దీ | వాహిని |
| నద్దీ | శక్వరి |
| నద్దీ | సరిత్తు |
| నద్దీ | స్రవంతి |
| నఫా | ఒడుపు |
| నఫా | ప్రాప్తి |
| నఫా | ఫలము |
| నఫా | మేలు |
| నఫా | వ్యాపారమువల్లగల్గిన ద్రవ్యము |
| నఫీ | దోయిడి |
| నఫీ | బరిగి |
| నఫీ | లేని |
| నఫీ | లేబరము |
| నఫీ | శూన్యము |
| నఫ్ సానీఖాహిష్ | కామక్రోధాదుల చేగల్గినయిచ్ఛ |
| నఫ్ సానీఖాహిష్ | వ్యసనము |
| నబ్దీక్ | చేవాటు |
| నబ్దీక్ | సమీపము |
| నమక్ | ఉప్పు |
| నమక్ | నీళ్లవరుగు |
| నమక్ | లవణము |
| నమక్ | లవణము |
| నమక్ | వారిజము |
| నమూనా | మచ్చు |
| నమూనా | మాదిరి |
| నమ్ కీన్ | ఉప్పన |
| నమ్ కీన్ | లావణ్యము |
| నయా | కొత్త |
| నయా | క్రొత్త |
| నయా | నవీనము |
| నయా | నూతనము |
| నయా | నూత్నము |
| నరం | గోము |
| నరం | పొత్తిక |
| నరం | మృదువు |
| నరం | మె త్తన |
| నరం | మెత్తని |
| నరం | మెత్తనిది |
| నరం | మ్రదిమము |
| నరఫ్ నహూ | వ్యాకరణము |
| నరఫ్ నహూ | శబ్దశాస్త్రము |
| నర్ మీ | మార్దవము |
| నర్ మీ | మె త్తన |
| నర్మీ | నవకము |
| నర్మీ | మృదుత్వము |
| నల్ | గొట్టము |
| నల్ | నలిక |
| నవాబ్ | పుణ్యము |
| నశీహత్ | నాయం |
| నశీహత్ | నీతి |
| నా పాక్ | అశుచిత్వము |
| నా పాక్ | ఆశౌచము |
| నాం | ఆఖ్య |
| నాం | ఆహ్వ |
| నాం | ఆహ్వయం |
| నాం | గోత్రము |
| నాం | నామ ధేయం |
| నాం | నామము |
| నాం | లక్షణము |
| నాం | సంవిత్తి |
| నాం | సమాఖ్య |
| నాం, జీయాదా, నేక్ నామీ, బడా | పేరు |
| నాక్ | గంధవహ |
| నాక్ | ఘోణ |
| నాక్ | నాస |
| నాక్ | నాసిక ము |
| నాక్ | ముక్కు |
| నాక్ , హవా | గంధవహము |
| నాఖూక్ | కరరుహము |
| నాఖూక్ | గోరు |
| నాఖూక్ | నఖము |
| నాఖూక్ | నఖరము |
| నాఖూన్ | పాణీరూహము |
| నాఖూన్ | పునర్భవము |
| నాఖూన్ | పున్నరవము |
| నాజక్ | లేత |
| నాజక్ | సుకుమారము |
| నాజిర్ | చూచువాడు |
| నాజిర్ , మున్ సిఫ్ | ద్రష్ట |
| నాత వాన్ | బలహీనుడు |
| నాత వాన్ | బెండునూనిసి |
| నాతక్మీల్ | అసంపూర్తి |
| నాతక్మీల్ | అసమగ్రము |
| నాతవానీ | నిస్సత్తువ |
| నాతవానీ | బలహీనము |
| నాతవానీ | శక్తిలేమి |
| నాతవాసీ | మడిమంచ |
| నాదాక్ | నేరబోతు |
| నానా | తల్లితండ్రి |
| నానా | మతామహ్రడ్రు |
| నానీ | తల్లితల్లి |
| నానీ | మాతామహిత |
| నానీ, బద్ | అవ |
| నాపాక్ | అశుచి |
| నాపాక్ | మైల |
| నాపాక్, దో స్తీ | అంటు |
| నాప్ | కొలత |
| నాప్ | కొల్త |
| నాఫరాబర్ | అవిధేయుడు |
| నాఫరాబర్ | అవినీతుడు |
| నాఫ్ | బొడ్డు |
| నాము బారక్ | రిష్టి |
| నాము భారక్ | అశుభ ము |
| నాము భారక్ | ఓగాత్యము |
| నాముమ్ కిక్ | అసాధ్యము |
| నాముమ్ కిన్ | అశక్యము |
| నామ్ జదా | అంకితము |
| నామ్ జదా | పేరు పెట్టబడిన |
| నాయితుడు | అశ |
| నాయితుడు | అశ క్తము |
| నారియల్ కాపానీ | ఎడనీరు |
| నారూ | నారి |
| నారూ | సెలపుండు |
| నార్ యల్ | కొబ్బెరి కాయ |
| నార్ యల్ | టెంకాయ |
| నార్యల్ | నారికేళము |
| నార్యల్ | నాళికేరము |
| నాలా | ఔజు |
| నాలా | ఔదు |
| నాలా | కాలువ |
| నాలా | కాల్వ |
| నాలా | కుల్య |
| నాలా | బట్టె |
| నాలా | వంక |
| నాలా | సారణి |
| నాస్ | నస్యము |
| నాస్ | పొగాకుపొడి |
| నాస్ | పొడము |
| నాస్ | పొడ్ము |
| నిగః బాక్ | రక్షకుడు |
| నిగః బాక్ | రక్షించువాడు |
| నిఫాక్ | అప్రియం |
| నిఫాక్ | వ్యళీకము |
| నిఫ్ రత్ | అసహ్యము |
| నిఫ్ రత్ | వికారము |
| నిఫ్ రత్ | వెక్కసము |
| నివాలా | కబళము |
| నివాలా | గ్రాసము |
| నిషా | కయిపు |
| నిషా | కై పు |
| నిషా | మంపు |
| నిషా | మత్తా |
| నిషా | మయికము |
| నిషా | మస్తు |
| నిషా | మైకము |
| నిషా | లాహిరి |
| నిషాక్ | ఈగడ |
| నిషాక్ | గండము |
| నిషాక్ | గురుతు |
| నిషాక్ | వ్యంజకము |
| నిషాక్ | సూటి |
| నిషాక్ , పతా | జాడ |
| నిషాక్, వజః | నిమిత్తము |
| నిషానీ | పతాక |
| నిషాన్ | లక్కనము |
| నిషాన్ | లక్షణము |
| నిషాన్ | లక్షము |
| నిషాన్ | లలామము |
| నిషాన్ | శృంగము |
| నిస్ బత్ | మనువు |
| నిస్ బత్ | సంబంధము |
| నీ | నేప |
| నీంద్ | కూరుకుపాటు |
| నీంద్ | సంవేశము |
| నీంద్ | సుప్తి |
| నీమ్ కాఝాడ్ | వేపచెట్టు |
| నీమ్ కాఝాడ్ | వేము |
| ను | లర్ జిష్ క |
| నుక్ సాన్ | నష్టి |
| నుక్ సాన్ | భంగము |
| నుక్ సాన్ | లోటు |
| నుక్ సాన్ | వారడి |
| నుక్ సాన్ | విచ్చిత్తి |
| నుక్తచీన్ | తప్పులుబట్టెడివాడు |
| నుక్తచీన్ | పురోభగి |
| నుజూమీ | జోస్యము |
| నుజూమీ | జ్యోతిశ్శాస్త్రము |
| నుస్తీ | ఆమిక |
| నుస్తీ | మదము |
| నూరాఖ్ | నిషూహము |
| నూరాఖ్ | నిష్కుహము |
| నెకీ | ఉపకృతి |
| నేకీ | నిశ్రేయసము |
| నేకీ | భగము |
| నేకీ | మేలు |
| నేకీ | లగ్గు |
| నేకీ | సానుకూలము |
| నేక్ | భపుకము |
| నేక్ | భవ్యము |
| నేక్ | మంచి |
| నేక్ | మేలిమి |
| నేక్ | శుభము |
| నేక్ | శ్వశ్రేయసము |
| నేక్ | సు |
| నేక్ | సుకృతము |
| నేక్ | సూవృతము |
| నేక్ | సేమము |
| నేక్ కాం | ఇష్టాపూ ర్తము |
| నేక్ కాం | మంచిపని |
| నేక్ చాల్ | ఆర్జవము |
| నేక్ చాల్ | మంచినడత |
| నేక్ చాల్ | శీలము |
| నేక్ చాల్ | సభ్యత |
| నేక్ నప్పు | మంచిమనసుగలవాడు |
| నేక్ నప్పు | హృదయాళువు |
| నేక్ నఫ్సు | కపటము లేనివాడు |
| నేక్ నఫ్సు | మంచివాడు |
| నేక్ నఫ్సు | మేదకుడు |
| నేక్ నఫ్సు | సుగుణుడు |
| నేక్ నామి | కీర్తి |
| నేక్ నామి | యశము |
| నేక్ నామి | యశస్సు |
| నేక్ నామి | శ్లోకము |
| నేక్ నామీ | పొగడిత |
| నేక్ నామీ | బైసి |
| నేక్ నామీ | భగము |
| నేక్ నామీ | విశ్రావము |
| నేక్ నామీ, మష్ హర్ | ప్రఖ్యాతి |
| నేక్ బఖ్తు | అదృష్టవంతుడు |
| నేక్ బఖ్తు | భాగ్యవంతుడు |
| నేక్ మర్దు | మంచివాడు |
| నేక్ మర్దు | సభ్యుడు |
| నేక్ రాః | మంచిమార్గము |
| నేక్ రాః | సుపథము |
| నేక్, మర్దు | పుణ్యవంతుడు |
| నేక్, మర్దు | సుకృతి |
| నౌకర్ | నియోజ్యుడు |
| నౌకర్ | పరిచారకుడు |
| నౌకర్ | పోలుకుడు |
| నౌకర్ | ప్రాత |
| నౌకర్ | ప్రేష్యుడు |
| నౌకర్ | ప్రైష్యుడు |
| నౌకర్ | బంటు |
| నౌకర్ | భృత్యుడు |
| నౌకర్ | సంబళకాడు |
| నౌకర్ | సేనకుడు |
| నౌకర్ | సేవి |
| నౌకర్, ములాజిం | జీతగాడు |