ద్విభాషా నిఘంటువు(ఉర్దూ-తెలుగు)/ద,ధ
స్వరూపం
| ద ర్యా | ఏటి రేడు |
| ద స్తీ | చేతిగుడ్డి |
| ద స్తీ | రేసుగుడ్డ |
| ద స్తుయాబ్ | వలతి |
| దఖల్ | ప్రవేశము |
| దఖల్, అకల్ | ప్రతిపత్తి |
| దగ | మోసము |
| దగ, దగాజాజ్ | తాటోటు |
| దగా | కికురింత |
| దగా | కిఱుకు |
| దగా | కుహకము |
| దగా | ఛద్మము |
| దగా | జజ్జర |
| దగా | జాజర |
| దగా | జిత్తు |
| దగా | టక్కు |
| దగా | తక్కిడి |
| దగా | పరికల్పనము |
| దగా | పితలాటకము |
| దగా | ప్రతారణము |
| దగా | ప్రలంభము |
| దగా | ప్రామిడి |
| దగా | బవంతము |
| దగా | బూటకము |
| దగా | బూమియ |
| దగా | బెల్లి |
| దగా | బేడిజము |
| దగా | బేలు |
| దగా | భంగము |
| దగా | భేషజము |
| దగా | మోసము |
| దగా | లయ |
| దగా | లూలామాలము |
| దగా | వంచకత్వము |
| దగా | వంచన |
| దగా | వాలకము |
| దగా | వివంచన |
| దగా | విశ్వామిత్రము |
| దగా | విష |
| దగా | విసంవాదము |
| దగా | వ్యపదేశము |
| దగా | వ్యాకూతి |
| దగా | వ్యాజము |
| దగా | శఠము |
| దగా | సట |
| దగా బాజ్ | అటమటీడు |
| దగా బాజ్ | ఛాద్మికుడు |
| దగా బాజ్ | వంచకుడు |
| దగాకర్ నా | మోసపుచ్చుట |
| దగాకర్ నా | విడంబన |
| దగాజాజ్ | మోస కాడు |
| దగాబాజ్ | కరపి |
| దగాబాజ్ | చుంబకుడు |
| దగాబాజ్ | జాలికుడు |
| దగాబాజ్ | జిత్తులమారి |
| దగాబాజ్ | టక్కరి |
| దగాబాజ్ | టక్కరి కాడు |
| దగాబాజ్ | ఠక్కుడు |
| దగాబాజ్ | ఠవళికాడు |
| దగాబాజ్ | తాంత్రికుడు |
| దగాబాజ్ | ప్రతారకుడు |
| దగాబాజ్ | బకము |
| దగాబాజ్ | బూట కాలమారీ |
| దగాబాజ్ | బూటకీడు |
| దగాబాజ్ | బూటకుడు |
| దగాబాజ్ | బేలరి |
| దగాబాజ్ | మోసగాడు |
| దగాబాజ్ | లయకాడు |
| దగాబాజ్ | వేషగాడు |
| దగాబాజ్ | వేషాలమారి |
| దగాబాజ్ | వ్యంసకుడు |
| దగాభాజ్ | బెల్లి |
| దఫా | తేవ |
| దఫా | సారి |
| దఫీనా | నిక్షేపము |
| దఫీనా | పూడుపు |
| దమ్ డీ | దమ్మిడి |
| దమ్ డీ | రువ్వ |
| దర్ బాక్ | ద్వార్థ్సుడు |
| దర్ బాక్ | ద్వార్ధ్సతుడు |
| దర్ బాక్, దర్ బాన్ | ద్వార పాలకుడు |
| దర్ బాన్ | ప్రతిహారి |
| దర్ బాన్ | ప్రతిహారుడు |
| దర్ బాన్ | ప్రతీహారి |
| దర్ బాన్ | ప్రతీహారుడు |
| దర్ బాన్ | ఫణిహారుడు |
| దర్ బాన్ | వాకిటి కానలివాడు |
| దర్ బౌక్ | వాకిటి కావలివాడు |
| దర్ యాఫ్తు | విచారణ |
| దర్ యాఫ్తు | విషయంనుపరశీలించుట |
| దర్జా | కొల్ది |
| దర్జీ | కుట్టుపనివాడు |
| దర్జీ | కుట్రపువాడు |
| దర్జీ | చిప్పెవాడు |
| దర్దు | వేదన |
| దర్దు | శూల |
| దర్దుసర్ | శిరోభారము |
| దర్ధు | బాధ |
| దర్ధు | వ్యథ |
| దర్బాక్ | ఉదాస్థితుడు |
| దర్బాక్ | వాకిటి కావలి వాడు |
| దర్యా | అంభరాశి |
| దర్యా | అంభోధి |
| దర్యా | అంభోనిధి |
| దర్యా | ఉదధి |
| దర్యా | ఉదన్వంతము |
| దర్యా | ఉదాక రము |
| దర్యా | ఉప్పళము |
| దర్యా | ఊర్మిమాలి |
| దర్యా | జడధి |
| దర్యా | జలతస్కరుడు |
| దర్యా | జలధి |
| దర్యా | జిలధి |
| దర్యా | జిలనిధి |
| దర్యా | నదము |
| దర్యా | నీటిరేడు |
| దర్యా | నీరధి |
| దర్యా | నీరుకుప్ప |
| దర్యా | నీరువామి |
| దర్యా | నీర్వామి |
| దర్యా | పయోధి |
| దర్యా | పయోరాశి |
| దర్యా | పాథోధి |
| దర్యా | పాథోనిధి |
| దర్యా | ప్రాయేఱు |
| దర్యా | మందిరము |
| దర్యా | మక రాలయం |
| దర్యా | మహాశయుడు |
| దర్యా | మహోదధి |
| దర్యా | మున్నీరు |
| దర్యా | యాదఃపతి |
| దర్యా | యాదసాంపతి |
| దర్యా | రతనప్రుగని |
| దర్యా | రత్న కరము |
| దర్యా | రత్న కరుడు |
| దర్యా | వనధి |
| దర్యా | వరుణాలయం |
| దర్యా | వారాన్నిధి |
| దర్యా | వారాశి |
| దర్యా | వారిధి |
| దర్యా | వారినిధి |
| దర్యా | వారిరాశి |
| దర్యా | వార్ధి |
| దర్యా | వాహినీపతి |
| దర్యా | విషధి |
| దర్యా | వీచిమాలి |
| దర్యా | శరనిధి |
| దర్యా | సంద్రము |
| దర్యా | సముదము |
| దర్యా | సముద్రము |
| దర్యా | సరస్వంతము |
| దర్యా | సరస్వతుడు |
| దర్యా | సరిత్పతి |
| దర్యా | సాగరము |
| దర్యా | సింధువు |
| దర్యా, | అంబుధి |
| దర్యా, | అకూపారము |
| దర్యాకాక్ నారా | ఏనాదము |
| దర్యాకాక్ నారా | సముద్రతీరము |
| దర్రా | కందర |
| దర్రా | కందరము |
| దర్వజా | గుమ్మము |
| దర్వజా | దువారము |
| దర్వజా | ప్రతీహారము |
| దర్వాజా | వలజము |
| దర్వాజా | వాకిలి |
| దర్వాజా | సరబడి |
| దవా | అనుషధము |
| దవా | అవుషధము |
| దవా | ఔషధము |
| దవా | జాయువు |
| దవా | భేషజము |
| దవా | భైషజ్యము |
| దవా | మందు |
| దవా | మందు |
| దవా | యోగము |
| దవా, | అగదము |
| దవాత్ | మషిమణి |
| దవాత్ | మసిబుడ్డి |
| దవాత్ | మేళమణి |
| దవాత్ | సిరాబుడ్డి |
| దస్ | ఈ రేను |
| దస్ | దశకము |
| దస్ | పది |
| దస్తఖత్ | చేవ్రాలు |
| దస్తఖత్ | వ్రాలు |
| దస్తఖత్ | సంతకము |
| దస్తార్ | ఉష్ణీషము |
| దస్తార్ | తలకట్టు |
| దస్తార్ | తలగుడ్డ |
| దస్తూర్ | నిబంబొక్కసము |
| దస్తూర్ | మరియాద |
| దహి | పయస్యము |
| దహి | పెరుగు |
| దహీ | తయిరు |
| దహీ | దధి |
| దాఢీ | గడ్డము |
| దాఢీ | చిబుకము |
| దాఢీ | చుబుకము |
| దాఢీ | పీచము |
| దాఢీ మూఛ్ | గడ్డముమీసము |
| దాఢీ మూఛ్ | శ్మ శ్రువు |
| దాత్ | జంభము |
| దాత్ | దంతము |
| దాత్ | దందశము |
| దాత్ | దంసనము |
| దాత్ | పల్లు |
| దాత్ | రదనము |
| దాదా | తాత |
| దాదా | పితామహుడు |
| దాదీ | పితామహి |
| దాదీ, నానీ | అవ్వ |
| దానా | తెలిసినవాడు |
| దానా | ప్రాప్తరూపుడు |
| దానా | వ్య క్తుడు |
| దామాద్ | అల్లుడు |
| దామాద్ | జామాత |
| దాయి | మంతర సాని |
| దాయి | మంత్రసాని |
| దావత్ | ఆతిథ్యము |
| దావత్ | నై మంత్రణకము |
| దావత్ | విందు |
| దావత్ | విందు |
| ది లేర్ | గడుసువడు |
| ది లేర్ | గాళకుడు |
| ది లేర్ | గుండా |
| ది లేర్ | దిట్టతనముగలవాడు |
| ది లేర్ | ధీరుడు |
| ది లేర్ | ధైర్యముగలవాడు |
| ది లేర్ | ధైర్యశాలి |
| దిక్ | దివసము |
| దిన్ | దినము |
| దిన్ | పగలు |
| దిన్ | పగులు |
| దిన్ | పౌలు |
| దిన్ | బదర |
| దిన్ | భంగము |
| దిన్ | వాసరము |
| దిన్ | విరియు |
| దిన్, వఖ్తు | పూట |
| దిలేర్ | ధైర్యవంతుడు |
| దిలేర్ | శూరుడు |
| దిల్ | ఉపలబ్ధి |
| దిల్ | ఉల్లము |
| దిల్ | ఎడ్డ |
| దిల్ | ఎద |
| దిల్ | గుండియ |
| దిల్ | గుండెకాయ |
| దిల్ | చిత్తము |
| దిల్ | చేతస్సు |
| దిల్ | బుద్ధి |
| దిల్ | మది |
| దిల్ | మనను |
| దిల్ | మనన్ను |
| దిల్ | మనము |
| దిల్ | మనసు |
| దిల్ | మనస్సు |
| దిల్ | మానసము |
| దిల్ | సత్వము |
| దిల్ | హృది |
| దిల్, ఛాతీ | హృదయం |
| దిల్, పతా | కందున |
| దిల్, మెహర్ బానీ | అంతఃకరణము |
| దివానా | ఉన్మత్తుడు |
| దివానా | తిక్కవాడు |
| దివానా | పిచ్చివాడు |
| దివానా | పెట్టివాడు |
| దివానా | బాదరాయణుడు |
| దివానా | వెంగలి |
| దివానా | వెడగు |
| దివానా | వెఱ్ఱివాడు |
| దివానా | వేదుఱు |
| దివానా | వేఱిడి |
| దీన్ | ప్రొద్దు |
| దీవాక్ | మంత్రి |
| దీవాక్ | శమథుడు |
| దీవాక్ | హేజీఋ |
| దీవాన్ | సచివుడు |
| దీవాన్ | సామవాయికుడు |
| దీవార్ | మంత్రి |
| దీవార్ | వ్యావహారికుడు |
| దు చెంద్ | ద్విగుణము |
| దు చెంద్ | మ్మడి |
| దుం | జఘన్యము |
| దుం | తోక |
| దుం | పుచ్ఛము |
| దుం | లంగూలము |
| దుం | లలామము |
| దుం | లూమము |
| దుం | వాలము |
| దుగుర్ | చిగురు |
| దుగుర్, చుగుర్ | పల్లవము |
| దుచంద్ | ఇనుమడి |
| దుచంద్ | రెట్టింపు |
| దున్ యా | ప్రపంచము |
| దున్ యా | భువనము |
| దున్ యా | సచరాచరము |
| దున్ యా, దున్యా | జగము |
| దున్యా | ఇహము |
| దున్యా | ఇహలోకము |
| దుపట్టా | దుప్పటి |
| దుపట్టా | పచ్చడము |
| దుబ్ లా | చిక్కిపోయినవాడు |
| దుబ్ లా | బక్క |
| దుబ్ లా | బక్క వాడు |
| దుబ్ లా | బ్రొక్క |
| దుబ్ లా | వక్కిపక్షి |
| దుల్ హన్ | పెండ్లకూతురు |
| దుల్ హన్ | వధువు |
| దుషమనీ | విరోచనుడు |
| దుష్ మక్ | విరోధి |
| దుష్ మక్, దుష్మనీ | పగ |
| దుష్ మనీ | విరోధము |
| దుష్ మనీ | వేఱుపాటు |
| దుష్ మనీ | వైమనస్యము |
| దుష్ మన్ | వెట్టము |
| దుష్ మన్ | సాపత్న్యుడు |
| దుష్ మక్ | గొంగ |
| దుష్ మక్ | పగవాడు |
| దుష్ మక్ | బరి |
| దుష్ మక్ | మార్తుడ్రు |
| దుష్ మనీ | మచ్చరము |
| దుష్ మనీ | విరుద్ధము |
| దుష్ మనీ | వైరము |
| దుష్ మనీ | వైషమ్యము |
| దుష్ మన్ | జిఘాంసువు |
| దుష్ మన్ | ద్వేషము |
| దుష్ మన్ | పగతుడు |
| దుష్ మన్ | పరిపంథుడు |
| దుష్ మన్ | పరిపథకుడు |
| దుష్ మన్ | పరిసంథి |
| దుష్ మన్ | ప్రతిద్వంది |
| దుష్ మన్ | ప్రతిపక్షి |
| దుష్ మన్ | ప్రతిపక్షుడు |
| దుష్ మన్ | ప్రతిభటుడు |
| దుష్ మన్ | ప్రతియోగి |
| దుష్ మన్ | ప్రతీపుడు |
| దుష్ మన్ | ప్రత్యనీకుడు |
| దుష్ మన్ | ప్రత్యర్థి |
| దుష్ మన్ | మచ్చరి |
| దుష్ మన్ | మచ్చరికము |
| దుష్ మన్ | రిపువు |
| దుష్ మన్ | విజ్ఞప్తి |
| దుష్ మన్ | విద్విషుడు |
| దుష్ మన్ | విపక్షుడు |
| దుష్ మన్ | విమతుడు |
| దుష్ మన్ | విరోధి |
| దుష్ మన్ | వైరి |
| దుష్ మన్ | శత్రుడు |
| దుష్ మన్ | శత్రువు |
| దుష్ వార్ | బంగారము |
| దుష్ వార్ | బ్రాతి |
| దుష్ వార్ | మందు |
| దుష్ వార్ | వెక్కసము |
| దుష్ వార్, దుష్వార్ | దుర్లభము |
| దుష్టుడు | విత్తు |
| దుష్టుడు | వెంబర |
| దుష్మ నీ | ఒడ్డారము |
| దుష్మ నీ | వై రము |
| దుష్మక్ | ఎదిరి |
| దుష్మక్ | ఒంటని వాడు |
| దుష్మక్ | కైరవుడు |
| దుష్మక్ | పగ వాడు |
| దుష్మక్ | సూడు |
| దుష్మక్ | సూదుకాడు |
| దుష్మనీ | సూడు |
| దూకాక్ | దుకాణము |
| దూకాక్ , బజార్ | అంగడి |
| దూకాన్ | పసారము |
| దూకాన్ | పసారు |
| దూధ్ | క్షీరము |
| దూధ్ | పంకము |
| దూధ్ | పయస్సు |
| దూధ్ | పుంసవనము |
| దూధ్ | మధువు |
| దూర్ | ఎడవు |
| దూర్ | కేళవు |
| దూర్ | దవ్వు |
| దూర్ | దూరము |
| దూర్ | పంచబంగాళము |
| దూర్ | విప్రకృష్ఠము |
| దూలః | వరుడు |
| దూలః, దూలా | పెండ్లి కొడుకు |
| దూలా | వరుడు |
| దూస్రీ | రెండవతిథి |
| దూస్రీ | విదియ |
| దేః | ఊరు |
| దేః | కుప్పము |
| దేః | గ్రామము |
| దేః | పరివసథము |
| దేః | ప్రతివసధము |
| దేః | వృజనము |
| దేః | సంవసధము |
| దేర్ | ఆలస్యము |
| దేర్ | కౌసీద్యము |
| దేర్ | జంపు |
| దేర్ | జాగు |
| దేర్ | జాప్యము |
| దేర్ | బద్దకము |
| దేర్ | మంద్యము |
| దేర్ | విలంబనము |
| దేర్ | విలంబము |
| దేవల్ | కోయిల |
| దేవల్ | కోవెల |
| దేవల్ | గుడి |
| దేవల్ | గుడి |
| దేవల్ | చై త్యము |
| దేవల్, ఘర్ | ఆలయం |
| దేహిలీజ్ | కడప |
| దేహిలీజ్ | గేహళి |
| దొజఖ్ | నరకము |
| దొజఖ్ | బిస్త |
| దొప్ప , దోనీ | దొన్నె |
| దో | ఇరు |
| దో | యుగము |
| దో | రెంచ |
| దో | రెండు |
| దో | రోడ్డు |
| దో జెఖ్ | మనము |
| దో శ్తీ | కూరిమి |
| దో శ్తీ | కూర్మి |
| దో శ్తీ | చెలిమి |
| దో శ్తీ | నెయ్యము |
| దో శ్తీ | నేస్తము |
| దో శ్తీ | ప్రియం |
| దో స్తీ | ప్రీతి |
| దో స్తీ | ప్రేమ |
| దో స్తీ | ప్రేమము |
| దో స్తీ | ప్రేముడి |
| దో స్తీ | మైత్రి |
| దో స్తీ | వత్సలత |
| దో స్తీ | వి సంభము |
| దో స్తీ | సంగడి |
| దో స్తీ | సంగతము |
| దో స్తీ | సంగాతము |
| దో స్తీ | సఖిత |
| దో స్తీ | సరబడి |
| దో స్తీ | సహవాసము |
| దో స్తీ | సాంగత్యము |
| దో స్తీ | సాఖ్యము |
| దో స్తీ | సాప్తదీనము |
| దో స్తు | చెలికాడు |
| దో స్తు | చెలిమికాడు |
| దో స్తు | చెలువుడు |
| దో స్తు | నంటుకాడు |
| దో స్తు | ననుపుకాడు |
| దో స్తు | నన్పుకాడు |
| దో స్తు | బోడిక |
| దో స్తు | మిత్త |
| దో స్తు | వల్లభుడు |
| దో స్తు | సంగడి కాడు |
| దో స్తు | సంగడీడు |
| దో స్తు | సకుడు |
| దో స్తు | స్నే హితుడు |
| దో స్తు | స్నేహితుడు |
| దో స్త్ | సంగడము |
| దో స్త్రీ | హార్దము |
| దోజఖ్ | నారకము |
| దోజఖ్ | బిద్ద |
| దోజఖ్ | బిద్దె |
| దోజఖ్ | శమనపురి |
| దోతరఫ్ | ఇరువంకల |
| దోతరఫ్ | రెండు ప్రక్కల |
| దోనీ | పుటము |
| దోశ్తీ | పొంతము |
| దోశ్తీ | పొందు |
| దోశ్తీ | భక్తి |
| దోశ్తీ | మైత్రి |
| దోషి | మంచితనము |
| దోస్తి | పోరామి |
| దోస్తీ | ఒరయిక |
| దోస్తీ | పొత్తు |
| దోస్తీ | ప్రియం |
| దోస్తీ | ప్రియత |
| దోస్తీ | మందెమేలము |
| దోస్తీ | మన్నన |
| దోస్తీ | మిత్రత్వము |
| దోస్తీ | విశ్వాసము |
| దోస్తీ | సఖ్యము |
| దోస్తీ | స్నేహము |
| దోస్తీ | స్నైగ్ధ్యము |
| దోస్తు | ఆక్రందుడు |
| దోస్తు | ఇష్టుడు |
| దోస్తు | నెయ్యం |
| దోస్తు | నెయ్యుడు |
| దోస్తు | నేయుడు |
| దోస్తు | నేస్తగాడు |
| దోస్తు | పొందుకాడు |
| దోస్తు | పొత్తులాడు |
| దోస్తు | ప్రియుడు |
| దోస్తు | ప్రేయసుడు |
| దోస్తు | బంధువు |
| దోస్తు | బాంధవుడు |
| దోస్తు | మితుడు |
| దోస్తు | మిత్రము |
| దోస్తు | మిత్రుడు |
| దోస్తు | లంగకుడు |
| దోస్తు | శ్నేహితుడు |
| దోస్తు | సంగాతకాడు |
| దోస్తు | సంగాతి |
| దోస్తు | సఖి |
| దోస్తు | సఖుడు |
| దోస్తు | సగంధుడు |
| దోస్తు | సచివుడు |
| దోస్తు | సవయస్కుడు |
| దోస్తు | సహచరుడు |
| దోస్తు | సుహ్వదుడు |
| దోస్తు | స్నిగ్ధము |
| దోస్తు, అజీజ్, సగ్గా | చుట్టము |
| దౌలత్ | ఋక్థము |
| దౌలత్ | ఐశ్వర్యము |
| దౌలత్ | ఒడమి |
| దౌలత్ | కాసు |
| దౌలత్ | గ్రంథము |
| దౌలత్ | ద్రవ్యము |
| దౌలత్ | ధనమ |
| దౌలత్ | ధసము |
| దౌలత్ | పయికము |
| దౌలత్ | పైకము |
| దౌలత్ | పైడి |
| దౌలత్ | బవిసి |
| దౌలత్ | బైసి |
| దౌలత్ | బొక్కసము |
| దౌలత్ | భగము |
| దౌలత్ | భవితవ్యము |
| దౌలత్ | భాగ ధేయం |
| దౌలత్ | భాగ్యము |
| దౌలత్ | భూతి |
| దౌలత్ | భోగము |
| దౌలత్ | భోగ్యము |
| దౌలత్ | యోగము |
| దౌలత్ | రిక్థము |
| దౌలత్ | రూక |
| దౌలత్ | రై |
| దౌలత్ | రొక్కము |
| దౌలత్ | రో |
| దౌలత్ | లపక |
| దౌలత్ | లిబ్బి |
| దౌలత్ | వసువు |
| దౌలత్ | వస్నము |
| దౌలత్ | వామము |
| దౌలత్ | విడిముడి |
| దౌలత్ | విత్తము |
| దౌలత్ | విధానము |
| దౌలత్ | వైభవము |
| దౌలత్ | శ్రీ |
| దౌలత్ | సంపత్తి |
| దౌలత్ | సాబొక్కసము |
| దౌలత్ | సిరి |
| దౌలత్ | సువర్ణము |
| దౌలత్ | సొత్తు |
| దౌలత్ | సొమ్ము |
| దౌలత్, శాడీ | హిణ్యము |
| దౌలత్, షుజాఅత్ | ద్యుమ్నము |
| దౌలత్, సూనా | పసిడి |
| ధ౯మడీ | వరమడీ |
| ధన్ మడీ | వరిమడి |
| ధన్ మడీ | సీమ |
| ధన్యా | ధనియాలు |
| ధా, | స్తంబకరి |
| ధా, ధాక్ | ధాన్యము |
| ధాక్ | తండులీయం |
| ధాక్ | వడ్లు |
| ధాక్ | వ్రీహి |
| ధాన్ | బూస్యము |
| ధాన్ | భోగ్యము |
| ధువా | ధూమము |
| ధువా | పొగ |
| ధువా | వ్యామము |
| ధూండ్ నా | వెదకుట |
| ధూండ్ నా | వెదకుడు |
| ధూండ్నా | గవేషణము |
| ధూండ్నా | వెదకుట |
| ధూప్ | ఆతపము |
| ధూప్ | ఊష్మము |
| ధూప్ | ఎండ |
| ధూప్ | ఘర్మము |
| ధూప్ | వెలుతురు |
| ధూల్ | చూర్ణము |
| ధూల్ | తుమురు |
| ధూల్ | త్రమ్ము |
| ధూల్ | దవ |
| ధూల్ | దుమారము |
| ధూల్ | దుము |
| ధూల్ | దుమ్ము |
| ధూల్ | ధూళి |
| ధూల్ | పరాగము |
| ధూల్ | పాంనువు |
| ధూల్ | భస్మతూలము |
| ధూల్ | రేణువు |
| ధేడ్ | ఆసాది |
| ధేడ్ | గూబరి |
| ధేడ్ | గొడగరి |
| ధేడ్ | చండాలుడు |
| ధేడ్ | జనంగముడు |
| ధేడ్ | పుల్కసుడు |
| ధేడ్ | మతంగుడు |
| ధేడ్ | మాతంగుడు |
| ధేడ్ | మాదిగ వాడు |
| ధేడ్ | మాలవాడు |
| ధేడ్ | శంబళి |
| ధేడ్ | శ్వపచుడు |
| ధేడ్ | సురియాళు |
| ధేడ్, | అంత్యకులుడు |
| ధో కాబాజ్ | వంచకుడు |
| ధో కాబాజ్ | వెడ్డరి |
| ధోకా | గినుము |
| ధోకా | నికారము |
| ధోకా | పిక్కు |
| ధోకా | మోసము |
| ధోకా | వంచన |
| ధోకా | విప్రలంభము |
| ధోకా | వెడ్డు |
| ధోకా | వేడబము |
| ధోనా | కడుగుట |
| ధోబి | రజకుడు |
| ధోబీ | చాకలవాడు |
| ధోబీ | ధావకుడు |
| ధోబీ | భస్మకారుడు |
| ధౌనక్ | కళుకు |
| ధౌనక్ , రౌనక్ | కాంతి |