ద్విభాషా నిఘంటువు(ఉర్దూ-తెలుగు)/ట-థ
స్వరూపం
| టాపూ | అంతరీపము |
| టాపూ | ద్వీపము |
| టాపూ | నెడిమె |
| టోక్రా | ఏఱుదాటెడిపెద్దగంప |
| టోక్రా | కండోలము |
| టోక్రా | గంప |
| టోక్రా | పిట్టము |
| టోక్రా, ఫోడా | పిటకము |
| టోక్రీ | చిన్నగంప |
| టోక్రీ | పుటిక |
| టోక్రీ | పుట్టిక |
| ఠీక్ | బాగుగ |
| ఠీక్ | వాటము |
| డకార్ | త్రేనుపు |
| డకార్ | త్రేన్పు |
| డర్ | అంజిక |
| డర్ | అళుకు |
| డర్ | ఉదరి |
| డర్ | కన్నో టు |
| డర్ | గడి |
| డర్ | చకితము |
| డర్ | జంకు |
| డర్ | జడుపు |
| డర్ | డింబము |
| డర్ | దిగులు |
| డర్ | పంగు |
| డర్ | పరితాపము |
| డర్ | బీతు |
| డర్ | బెగడు |
| డర్ | బెగ్గలికము |
| డర్ | బెదరు |
| డర్ | భయం |
| డర్ | భీ |
| డర్ | భీరుకము |
| డర్ | వెర |
| డర్ | వెరపు |
| డర్ | శంక |
| డర్ | సంత్రాసము |
| డర్ | సంభ్రమము |
| డర్ | సంరంభము |
| డర్ | సాధ్వసము |
| డర్ , జల్దీ | ఉ త్తలము |
| డర్ , షికస్తు | ఓటమి |
| డర్నేవాలా | కాతరుడు |
| డర్నేవాలా | భయపడువాడు |
| డిబ్యా | బరణి |
| డేరా | గుడారము |
| డేరా | గుడారు |
| డేరా | గొల్లియన |
| డేరా | గొల్లెన |
| డేరా | బట్టయిల్లు |
| డోయి | కట్టెగరిటె |
| డోయి | చట్టవము |
| డోయీ | గరిటె |
| డోయీ | పాణిక |
| డోల్ | చేద |
| డోల్ | బొక్కెన |
| డోల్ | బోక్కాణము |
| ఢచా | ఎముకలగూడు |
| ఢచా | కంకాళము |
| త అయ్యు | ఏరు పాటు |
| త అయ్యు, తఅయ్యున్ | నిర్ణయం |
| త కా, తకాన్ | అలసట |
| త కా, రంజ్ | ఆదీనము |
| త కాక్ | అలపు |
| త కాక్ | క్లాంతి |
| త కాక్ | బడలిక |
| త కాక్ | వేసట |
| త క్యా | తలగడ |
| త ఖ్తు | గద్దియ |
| త ఖ్తు | గద్దె |
| త ఖ్తు | పీఠము |
| త జ్రుబా | అనుభవము |
| త జ్రుబా | ఉపలంభము |
| త న్హాయీ, క ఛ్వా | గుహ్యము |
| తంగ్ జగః | ఇరుకు చోటు |
| తంగ్ జగః | ఇఱుక టము |
| తంటా | విప్రతిపత్తి |
| తంటాబాజ్ | తగవులమారి |
| తంటాబాజ్ | ప్రాడ్వివాకుడు |
| తంబూల్ | తాంబూలము |
| తంబూల్ | విడియం |
| తంబూల్ | విడెము |
| తంబూల్ | వీటికి |
| తంబూల్ | వీడియం |
| తంబూల్ | వీడ్యము |
| తంబూల్ | స్త్రీరంజనము |
| తకాక్ | బడలిక |
| తకాక్ | సేద |
| తకాన్ | అలయిక |
| తకాన్ | పాలుమాలిక |
| తకాన్ | పాల్మాలిక |
| తకాన్ | బడలిక |
| తకాలీఫ్ | ఆయాసము |
| తకాలీఫ్ | శ్రమ |
| తక్ | దనుక |
| తక్ | పర్యంతము |
| తక్ | మట్టు |
| తక్ | వరకు |
| తక్ ఖా, మజూరీ | ని ర్వేశము |
| తక్ ఫ్ | శ్రమము |
| తక్ ఫ్ | సోమ |
| తక్ లీప్ | బాధ |
| తక్ లీప్ | రుజ |
| తక్ లీఫ్ | ఆటుపోటు |
| తక్ లీఫ్ | ఇక్కట్టు |
| తక్ లీఫ్ | కష్టము |
| తక్ లీఫ్ | గాసి |
| తక్ లీఫ్ | తహతహ |
| తక్ లీఫ్ | తొగ |
| తక్ లీఫ్ | నెగులు |
| తక్ లీఫ్ | నోవి |
| తక్ లీఫ్ | ప్రయాసము |
| తక్ లీఫ్ | బడలిక |
| తక్ లీఫ్ | బాద |
| తక్ లీఫ్ | బాధ |
| తక్ లీఫ్ | బెడద |
| తక్ లీఫ్ | బైధ |
| తక్ లీఫ్ | భారము |
| తక్ లీఫ్ | మల్లట |
| తక్ లీఫ్ | లంపటము |
| తక్ లీఫ్ | వంత |
| తక్ లీఫ్ | వడ |
| తక్ లీఫ్ | వియమము |
| తక్ లీఫ్ | వేసరము |
| తక్ లీఫ్ | వ్యళీకము |
| తక్ లీఫ్ | వ్యాయామము |
| తక్ లీఫ్ | శ్రమ |
| తక్ లీఫ్ | సంకటము |
| తక్ లీఫ్ | సణుగు |
| తక్ లీఫ్ | సరమ |
| తక్ లీఫ్ | సలుపు |
| తక్ లీఫ్ , దేర్ | నచ్చు |
| తక్ లీఫ్ , భోఫ్ నాక్ | అభీలము |
| తక్ లీఫ్, దర్దు, ముశీబత్ | నొప్పి |
| తక్ లీఫ్, మెహార్ బానీ | పీడ |
| తక్ లీఫ్, లఢై, షుజాఅత్ | పోటు |
| తక్ హాయి | రచ్చ |
| తక్యా | బాలిశము |
| తక్లిఫ్ | అంది |
| తక్లిఫ్ | శ్రమము |
| తక్లీఫ్ | ఏపు |
| తక్లీఫ్ | కుసిగుంపులు |
| తక్లీఫ్ | క్లమథము |
| తక్లీఫ్ | బాధ |
| తక్లీఫ్ | శ్రమ |
| తక్లీఫ్, | అతలకుతలము |
| తఖ్తీ | పలక |
| తఖ్తీ | ఫలకము |
| తఖ్తు | ఆసనము |
| తఖ్తు | కూర్చుండెడిపలకపీట |
| తఖ్తు | నిషణ్ణకము |
| తఖ్తు | పీట |
| తఖ్తు | పీఠి |
| తఖ్తు | భద్రాసనము |
| తఖ్తు | రాజుకూర్చుండె పీఠము |
| తఖ్తు | విష్టరము |
| తఖ్తు | విస్తరము |
| తఖ్తు | సంవేశము |
| తజ్రుబ | అనుభవశాలి |
| తజ్రుబ | భోగి |
| తజ్రుబా | భోగము |
| తట్టూ | గుజ్జముతట్టువ |
| తట్టూ | మోటు |
| తద్ బీర్ | ఉసాయను |
| తద్ బీర్ | కృషి |
| తద్ బీర్ | గురణము |
| తద్ బీర్ | జతన |
| తద్ బీర్ | జిగీష |
| తద్ బీర్ | పన్ను గడ |
| తద్ బీర్ | ప్రయత్న ము |
| తద్ బీర్ | ప్రారంభము |
| తద్ బీర్ | భగము |
| తద్ బీర్ | మందు |
| తద్ బీర్ | యత్నము |
| తద్ బీర్ | యోగము |
| తద్ బీర్ | వజ్జ |
| తద్ బీర్ | వలను |
| తద్ బీర్ | విధానము |
| తద్ బీర్ | వెరవు |
| తద్ బీర్ | వైనము |
| తద్ బీర్ | సత్వము |
| తద్ బీర్ | సన్నహనము |
| తద్ బీర్ | సాబొక్కసము |
| తద్ బీర్ | సూటి |
| తద్ బీర్ | సూత్రము |
| తద్ బీర్ | హార |
| తద్ బీర్' | సముత్థానము |
| తద్ బీర్ , హిమ్మత్ | దీమసము |
| తద్ బీర్, తద్బీర్ | ఉపాయం |
| తద్ బీర్, దర్వజా | ద్వారము |
| తద్ బీర్, నిషాన్ | పొక్కి |
| తద్బీర్ | ఉద్యమము |
| తద్బీర్ | ఉపమ |
| తద్బీర్ | ఎత్తుగడ |
| తద్బీర్ | ఒడికము |
| తద్బీర్ | కడక |
| తద్బీర్ | యత్నము |
| తన్ ఖా | వేతనము |
| తన్ ఖా | జీతము |
| తన్ ఖా | భరణ్యము |
| తన్ ఖా | భర్మము |
| తన్ ఖా | విజ్ఞుడు |
| తన్ ఖా | సంబడము |
| తన్ ఖా | సంబళము |
| తన్ టాబాజ్ | కయ్యాలక్రచ్చ |
| తన్ టాబాజ్ | కలహశీలుడు |
| తన్ హా | బోటి |
| తన్ హా | వంటివాడు |
| తన్ హాయి | ఏ కాంతము |
| తన్ హాయి | ఛన్నము |
| తన్ హాయి | రహస్యము |
| తన్ హాయి | విజనము |
| తన్ హాయి | వివిక్తము |
| తన్ హాయి | వృత్తాంతము |
| తన్హాయి | ఒంటిపాటు |
| తన్హాయి, | ఏకాంతము |
| తఫ్ రీః | మలయక |
| తఫ్ రీః | విహారము |
| తఫ్ రీః | విహృతి |
| తఫ్ రీః | వేడుకార్థముతిరుగుట |
| తబర్ | గొడ్డలి |
| తబర్ | వృక్షాదనము |
| తబాః | నాశనము |
| తబాః | సదమదము |
| తబాబత్ | రోగాలనుకుదుర్చుట |
| తబాబత్ | వైద్యము |
| తబీబ్ | చికిత్సకుడు |
| తబీబ్ | చికిత్సచేయువాడు |
| తబీబ్ | జీవదుడు |
| తబీబ్ | భిషక్కు |
| తబీబ్ | భిషజుడు |
| తబీబ్ | రోగహారి |
| తబీబ్ | రోగాంతకుడు |
| తబీబ్ | వై ద్యుడు |
| తబీబ్ | వైడ్యుడు |
| తబ్ దీలీ | మాఱుదల |
| తబ్ దీలీ | వికల్పము |
| తబ్ దీల్ | మాఱుపాటు |
| తబ్ దీల్ | వీడుపాటు |
| తమాచా | చెంపకాయ |
| తమాచా, గాల్, తరఫ్ | చెంప దెబ్బ |
| తమాషా | లీల |
| తమాషా | వితుదము |
| తమాషా | వినోదము |
| తమాషా | వేడుక |
| తమాషా | సొంపు |
| తమ్ శీల్ | ఉదాహరణము |
| తమ్ శీల్ | తార్కాణము |
| తమ్ శీల్ | దృష్టాంతము |
| తమ్ శీల్ | ప్రామాణ్యము |
| తమ్ శీల్, తంసీల్ | నిదర్శనము |
| తయార్ | సజ్జము |
| తయ్యార్ | ఆయి త్తము |
| తయ్యార్ | ముస్తీదు |
| తయ్యార్ | సిద్ధము |
| తరః | కైవడి |
| తరః | చందము |
| తరః | చాడుపు |
| తరః | చాడ్పు |
| తరః | పగిది |
| తరః | పఱి |
| తరః | పవిది |
| తరః | ప్రకారము |
| తరః | బాగు |
| తరః | భంగి |
| తరః | భాతి |
| తరః | మచ్చు |
| తరః | మర్యాద |
| తరః | మాదిరి |
| తరః | మోస్తరు |
| తరః | రీతి |
| తరః | రూపు |
| తరః | వడుగు |
| తరః | వడుపు |
| తరః | వలను |
| తరః | వలె |
| తరః | విజ్ఞుడు |
| తరః | విధము |
| తరః | వీక |
| తరః | వెంట |
| తరః | వెరవు |
| తరః | వైఖరి |
| తరః | వైనము |
| తరః | వైపు |
| తరః | వ్రిధము |
| తరః | సంగడి |
| తరః | సరవి |
| తరః | సూటి |
| తరః , జగః | చక్కి |
| తరః, జియాదా, నేక్ నామీ, కీనా , రౌనక్ | డంబు |
| తరః, దస్తూర్, బజా | క్రమము |
| తరః, పతా, ఫుజూల్ | పొల్పు |
| తరః, పానీ | తోయం |
| తరః, బద్ బఖ్తీ, మదద్ | గతి |
| తరః, హుస్ను | ఒప్పిదము |
| తరక్ | పరిత్యాగము |
| తరక్ | విడుపు |
| తరక్క | మహోదయం |
| తరక్క, తరక్కీ | అభివృద్ధి |
| తరక్కి | వృద్ధి |
| తరక్కి | స్పాతి |
| తరక్కీ | ఉబుకు |
| తరక్కీ | ఎగుదల |
| తరక్కీ | ఏపు |
| తరక్కీ | పెరుగుడు |
| తరక్కీ | పొదుపు |
| తరక్కీ | వృద్ధాప్యము |
| తరక్కీ | శ్రీ |
| తరఫ్ | కెలకు |
| తరఫ్ | దిక్కు |
| తరఫ్ | పక్క |
| తరఫ్ | వంక |
| తరఫ్ | వలకు |
| తరఫ్ | వలను |
| తరఫ్ | వాక |
| తరఫ్ | వై పు |
| తరఫ్ | వైపు |
| తరఫ్ | సంగడి |
| తరఫ్ , న క్, సాయా | చాయ |
| తరఫ్, బాజూ, | ప్రక్క |
| తరహ | బలువిడి |
| తరహ | బల్విడి |
| తరహ | విధము |
| తరాజు | త్రసు |
| తరాజు | యౌతవము |
| తరాజూ | తాసు |
| తరాజూ | తుల |
| తరాజూ | త్రాసు |
| తరాజూ | పౌగండుడు |
| తరీ కా | ఆ చరణము |
| తరీ కా, చాలత్, చాల్ | నడత |
| తరీకా | చరిత్ర |
| తరీకా | పద్దతి |
| తరీకా | ప్రావ |
| తరీకా, తవారీఖ్ | చరిత్రము |
| తర్ | ఈకువ |
| తర్ | ఈమిరి |
| తర్ | క్లేదము |
| తర్ | తడి |
| తర్ కారి | కాయగూర |
| తర్ కారి | శాకము |
| తర్ కారీ | హరితకము |
| తర్ గీబ్ | ప్రేరణ |
| తర్ గీబ్ | ప్రేరణము |
| తర్ గీబ్ | ప్రేరేపణ |
| తర్కారీ | కడంబము |
| తర్కారీ | కూరనార |
| తర్గీబ్ దేనా | ఉత్తేజనము |
| తర్గీబ్ దేనా | ప్రేరేచుట |
| తర్జుమాకర్ నా | భాషాంతరపరచుట |
| తర్జుమాకర్ నా | వ్యాకృతి |
| తర్రార్ | ఎక్కువనూటలాడువాడు |
| తర్రార్ | వదరుబోతు |
| తర్రార్ | వాచాటుడు |
| తర్రార్ | వాతరట్టు |
| తల్ వార్ | జంజాడి |
| తల్ వార్ | తమాలము |
| తల్ వార్ | నరాజి |
| తల్ వార్ | పట్టియం |
| తల్ వార్ | మండలాగ్రము |
| తల్ వార్ | వాలము |
| తల్ వార్ | వాలు |
| తల్ వార్ | విశసనము |
| తల్ వార్, బిచ్ఫూ | ద్రుణము |
| తల్బీ | ఆమంత్రణము |
| తల్బీ | ఆమతి |
| తల్బీ | ఆమతింపు |
| తల్బీ | పిలుపు |
| తల్వార్ | అడిదము |
| తల్వార్ | అసితాంగము |
| తల్వార్ | కఠారి |
| తల్వార్ | కరండము |
| తల్వార్ | కస్రిక |
| తల్వార్ | ఖడ్గము |
| తల్వార్ | చంద్రహాసము |
| తల్వార్, తల్ వార్ | కత్తి |
| తవంగరీ | లబ్ధి |
| తవంగరీ, దౌలత్ | కలిమి |
| తవంగర్ | ఆ స్తి కాడు |
| తవంగర్ | ఆఢ్యుడు |
| తవంగర్ | గుజాఱి |
| తవంగర్ | ధనవంతుడు |
| తవంగర్ | ధనికుడు |
| తవంగర్ | భాగ్యవంతుడు |
| తవంగర్ | మహామాత్రుడు |
| తవంగర్ | శ్రీలుడు |
| తవంగర్ | సంపన్నుడు |
| తవంగర్ | సిరిమంతుడు |
| తవంగర్ | సుకృతి |
| తవంగర్, | అచ్చుకుప్ప |
| తవజ్జః | భక్తి |
| తవజ్జః | శ్రద్ధ |
| తవారీఖ్ | చారిత్రము |
| తష్ రీః | వివరణము |
| తష్ రీః | వివరము |
| తష్ రీః | వ్యాఖ్యానము |
| తస్బీః | అక్షసరము |
| తస్బీః | జపమాలిక |
| తహ జీబ్, | అడకువ |
| తహ జీబ్, | అణకువ |
| తహ జీబ్, | వినయం |
| తహజబ్ | మర్యాద |
| తహజబ్ | వినయం |
| తహజీబ్ | ఒరిమిక |
| తహముల్ | సయిరణ |
| తహముల్ | సహనము |
| తహముల్ | సైరణ |
| తహమ్ముల్ | శమథము |
| తహమ్ముల్ | శాంతి |
| తాంబా | మ్లోచ ముఖము |
| తాంబా | రక్తము |
| తాంబా | రాగి |
| తాంబా | శుల్బము |
| తాఖత్ | దాక్ష్యము |
| తాఖత్ | నిర్వాహము |
| తాఖత్ | బలము |
| తాఖత్ | బలువు |
| తాఖత్ | బీజము |
| తాఖత్ | వేగము |
| తాఖత్ | శక్తి |
| తాఖత్ | శరీరము |
| తాఖత్ | సంహతి |
| తాఖత్ | సత్తు |
| తాఖత్ | సత్తువ |
| తాఖత్ | సత్వము |
| తాఖత్ | సమర్థత |
| తాఖత్ | సామర్థ్యము |
| తాఖత్ | స్థామము |
| తాఖత్ | స్థేమము |
| తాఖత్ వర్ | బలముగలవాడు |
| తాఖత్ వర్ | బల్లి దుడు |
| తాఖత్ వర్ | శక్తుడు |
| తాగా | దారము |
| తాగా | బొందు |
| తాజర్ | ఉదంతుడు |
| తాజర్ | పణ్యాజీవుడు |
| తాజర్ | పాణికుడు |
| తాజర్ | ప్రావణికుడు |
| తాజర్ | బెహారి |
| తాజర్ | బేహరి |
| తాజర్ | బేహారి |
| తాజర్ | బేహారికుడు |
| తాజర్ | వర్తకుడు |
| తాజర్ | వర్తకుడు |
| తాజర్ | వాణిజుడు |
| తాజర్ | వినీతుడు |
| తాజర్ | విపణి |
| తాజర్ | వైదేహకుడు |
| తాజర్ | వ్యాపారి |
| తాజర్ | సార్థవాహుడు |
| తాజీం | ప్రత్యుత్థానము |
| తాజీం | ప్రత్యుద్ధతము |
| తాజీం | సత్కారము |
| తాజీం | సత్కృతి |
| తాజీం | సత్ర్కియ |
| తాజీం | సమ్మానము |
| తాజ్ | కిరీటము |
| తాజ్ | మకుటము |
| తాజ్ | మౌళి |
| తాజ్ | శీర్షకము |
| తాజ్ | సీసకము |
| తాజ్జుబ్ | చోద్యము |
| తాజ్జుబ్ | వింగడము |
| తాజ్జుబ్ | వింత |
| తాజ్జుబ్ | వింత |
| తాజ్జుబ్ | వికారము |
| తాజ్జుబ్ | విచిత్రము |
| తాజ్జుబ్ | విసుమానము |
| తాజ్జుబ్ | విస్మయం |
| తాజ్జుబ్ | విస్మితి |
| తాజ్జుబ్ | వెర |
| తాజ్జుబ్ | వెఱగు |
| తాజ్జుబ్ | వేరగు |
| తాజ్జుబ్ | వ్యళీకము |
| తాజ్జుబ్ | సొజ్జము |
| తాజ్జుబ్ | సో దెము |
| తాజ్జుబ్, | అచ్చెరియం |
| తాజ్జుబ్, తాబ్ | ఆశ్చర్యము |
| తాజ్ఞుబ్ | మోహము |
| తాడ్కాఝాడ్ | తాటి చెట్టు |
| తాడ్కాఝాడ్ | తృణరాజము |
| తాబ్ | అచ్చెరువు |
| తాబ్ | టంకారము |
| తాబ్, నిషాక్ | ఇంగము |
| తామ్ బా | రాగి |
| తామ్ బా, లాల్ | తామ్రము |
| తారీఫ్ | కయివారము |
| తారీఫ్ | కై వారము |
| తారీఫ్ | గూర్తి |
| తారీఫ్ | నాంత్రము |
| తారీఫ్ | నుతి |
| తారీఫ్ | పొగడ్త |
| తారీఫ్ | భూషణ |
| తారీఫ్ | వందనము |
| తారీఫ్ | వర్ణము |
| తారీఫ్ | వికర్థనము |
| తారీఫ్ | వినుతి |
| తారీఫ్ | శంస |
| తారీఫ్ | సంకీర్తనము |
| తారీఫ్ | సన్నుతి |
| తారీఫ్ | సుత్తి |
| తారీఫ్ | స్తుతి |
| తారీఫ్ | స్తోత్రము |
| తారీఫ్ , మష్ హర్, నాం | ప్రథ |
| తారీఫ్, నయా | నవము |
| తాలబెయిల్ము | చదువరి |
| తాలబెయిల్ము | చదువువాడు |
| తాలబెయిల్ము | విద్యార్థి |
| తాలబెయిల్ము | శిష్యుడు |
| తాలాబ్ | చెరువు |
| తాలాబ్ | చేటువు |
| తాలాబ్ | తటాకము |
| తాలాబ్ | తటాగము |
| తాలాబ్ | తల్లము |
| తాలీ | కేకిసలు |
| తాలీ | చప్పట్లు |
| తాలీం | విద్యాభ్యాసము |
| తాలీం | శిక్ష |
| తాల్లుక్ | కులిక |
| తాల్లుక్ | తొడుసు |
| తాల్లుక్ | ప్రత్యాసక్తి |
| తాల్లుక్ | సంబంధము |
| తావీజ్ | తాయెతు |
| తావీజ్ | రక్షాభూషణము |
| తాస్సుబ్ | ఈర్ష్య |
| తాస్సుబ్, హసద్ | ఓర్పు లేమి |
| తిజారత్ | బేహరము |
| తిజారత్ | బేహారము |
| తిజారత్ | వణిక్కు |
| తిజారత్ | వర్తకము |
| తిజారత్ | వాణిజ్యము |
| తిజారత్ | వ్యాపారము |
| తిజారత్ | సత్యానృతము |
| తిడ్డా | మిడుత |
| తిడ్డా | శలభము |
| తినావల్ | భోజనము |
| తినావల్ | సాపాటు |
| తిల్ | తిలలు |
| తిల్ | నూవులు |
| తిల్ కాఆటా | నూబిండి |
| తిల్ కాఆటా | పిష్టకము |
| తీ స్రీ | మూడవతిథి |
| తీతర్ | ఒక విధమైనపక్షి |
| తీతర్ | కంజు |
| తీతర్ | కడజు |
| తీతర్ | కడుజు |
| తీతర్ | కణజు |
| తీతర్ | కణుజు |
| తీతర్ | కయిదు |
| తీతర్ | కవుజు |
| తీతర్ | కైదు |
| తీతర్ | కౌజుపిట్ట |
| తీతర్ | విష్కిరము |
| తీరాక్ | ఈ చెడువాడు |
| తీరాక్ | ఈత కాడు |
| తీర్ | అంపకోల |
| తీర్ | ఇషువు |
| తీర్ | కనుము |
| తీర్ | కోదండము |
| తీర్ | కోల |
| తీర్ | పతంగము |
| తీర్ | పృషత్కము |
| తీర్ | ప్రదరము |
| తీర్ | బాణము |
| తీర్ | ములికి |
| తీర్ | రోపము |
| తీర్ | వత్సతము |
| తీర్ | వాజి |
| తీర్ | విలు |
| తీర్ | విల్లు |
| తీర్ | విశిఖ |
| తీర్ | విశిఖము |
| తీర్ | విహంగము |
| తీర్ | వీరతరము |
| తీర్ | శణము |
| తీర్ | శరము |
| తీర్ | శలాక |
| తీర్ | శల్యము |
| తీర్ | శిఖండి |
| తీర్ | శిఖి |
| తీర్ | శిలీముఖము |
| తీర్ | సరుడు |
| తీర్ | సాయం |
| తీర్ | సూచీముఖము |
| తీర్ | సెల |
| తీర్ | సెలకట్టె |
| తీర్, | అంబు |
| తీర్, పర్ | పత్రము |
| తీర్, ఫూల్, హాతీ | పీలువు |
| తీర్, మేన్డుక్, | అజిహ్మగము |
| తీలస్పం | మాయ |
| తీలస్పం | వేడబము |
| తుం | ఈవు |
| తుం | నీవు |
| తుక్ డా | ఛేదము |
| తుక్ డా | తునక |
| తుక్ డా | తునియ |
| తుక్ డా | పిసరు |
| తుక్ డా | బద్ద |
| తుక్ డా | బ్రద్ధ |
| తుక్ డా | భంగము |
| తుక్ డా | భిత్తము |
| తుక్ డా | ముక్క |
| తుక్ డా | మోసు |
| తుక్ డా | వందర |
| తుక్ డా | వ్రక్క |
| తుక్ డా | వ్రయ్య |
| తుక్ డా | శకలము |
| తుక్ డా | శల్కము |
| తుక్ డా, తునుక | ఖండము |
| తుక్ డే | చిదురలు |
| తుక్ డే | మొటిక |
| తుఖుం | గింజ |
| తుఖుం | బీజము |
| తుఖుం | విత్తనము |
| తుఖుం | విత్తనము |
| తుఖుం | విత్తు |
| తునుక | రవ |
| తుఫాన్ | పెనుగాలి |
| తుఫాన్ | ప్రకంపనుడు |
| తూ ఫాన్ | ఇరింగణము |
| తూ ఫాన్ | వడిగాలి |
| తూఫాన్ | గాలివాన |
| తూఫాన్ | తుపాను |
| తూఫాన్ | ప్రవహము |
| తూఫాన్ | బలమైన గాలి |
| తూఫాన్ | మహావాయువు |
| తూఫాన్ | వాత్య |
| తూఫాన్ | సుడిగాలి |
| తూఫాన్ | హోరుగాలి |
| తూల్ | నిడుద |
| తూల్ | నిడుపు |
| తెద్ బీర్ | యతనము |
| తేజీ | ఉఱిది |
| తేజీ | చుఱుకు |
| తేజీ | జావన్యము |
| తేజీ | తీక్ష్ణము |
| తేజీ | నెప్పరము |
| తేజీ | ప్రసరము |
| తేజీ | బిసబిస |
| తేజీ | రభసము |
| తేజీ | రయం |
| తేజీ | వడి |
| తేజీ | వడిగల |
| తేజీ | వాడి |
| తేజీ | వేగ |
| తేజీ | వేగము |
| తేజీ | వేగిరము |
| తేజీ | సరగు |
| తేజీ | సహము |
| తేజీ | స్యదము |
| తేజీ , పాక్ | చోక్షము |
| తేజీ, తాఖత్ | జవము |
| తేజ్ | క్ష్ణుతము |
| తేజ్ | ప్రచండము |
| తేజ్ | బిన్నె |
| తేజ్ | వాడి |
| తేజ్ | వాడిమి |
| తేజ్ | వాడిమిగలది |
| తేజ్ | వాడియైన |
| తేజ్ | వాడియైనది |
| తేజ్ | వాడీమి |
| తేజ్ | వాలారు |
| తేజ్ | వాలు |
| తేజ్ | వేగముగా |
| తేౙ | ఆశువు |
| తేౙ | వేగము |
| తేడా | కుంచితము |
| తేడా | చొట్ట |
| తేడా | టొంకు |
| తేడా | వంకర |
| తేడా | వంకరైనది |
| తేడా | వంపు |
| తేడా | వక్రత |
| తేడా | వక్రమ |
| తేడా | వక్రము |
| తేడా | వాక |
| తేడా | వికట |
| తేడా | సొట్ట |
| తేల్ | తైలము |
| తేల్ | నూనె |
| తైషుదా, | అక్తము |
| తైషుదా, | స్పష్టమైనది |
| తొల్లుక్ | సంబంధము |
| తొహఫా | కరదము |
| తొహఫా | ప్రదేశనము |
| తొహమత్ | ఉప క్రోశము |
| తొహమత్ | గూరణము |
| తొహమత్ | నింద |
| తొహమత్ | నిర్వాదము |
| తొహమత్ | నుసడి |
| తొహమత్ | రట్టు |
| తొహమత్ | రట్టుణ |
| తొహమత్ | రవ్వ |
| తొహమత్ | విద్రనము |
| తొహమత్ | సడి |
| తొహమత్ , కుసూర్ | డొగరు |
| తోతా | కింకిరాతము |
| తోతా | కీరము |
| తోతా | గిణి |
| తోతా | చక్కెరతిండి |
| తోతా | చదువులపులుగు |
| తోతా | చిరి |
| తోతా | చిలుక |
| తోతా | పచ్చఱెక్కలపిట్ట |
| తోతా | ఫలాసనము |
| తోతా | బట్టికాడు |
| తోతా | మరుతేజి |
| తోతా | రామతమ్మ |
| తోతా | వచము |
| తోతా | వాగ్మి |
| తోతా | శతపత్రము |
| తోతా | శుకము |
| తోతా | హరి |
| తోప్ | దంచన |
| తోప్ | దంచనము |
| తోప్ | నేలపైబెట్టికాల్చెడి పెద్దతుపాకి |
| తోప్ | పిరంగి |
| తోప్ | ఫిరంగి |
| తోప్ | శతఘ్ని |
| తోఫాఫా | ఉపాయనము |
| తోఫాఫా | ఉపారము |
| తోఫాఫా | కానుక |
| తోలా | రూపాయ యెత్తు |
| తోషా | ఉషితము |
| తోషా | చద్ది |
| తోషా | చలిది |
| తోషా | దారిబత్తె |
| తోషా | పాథేయం |
| తోషా | వ్యుపితము |
| తోషా | సంబళము |
| తోహఫా | ప్రాభృతము |
| తోహమత్ | ఈసడము |
| తోహమత్ | మాట |
| థండా | చల్లన |
| థండా | శీతము |
| థండా | సుషిమము |
| థండాపానీ | చన్నీళ్లు |
| థండాపానీ | చల్లనినీళ్లు |
| థండీహవా | చల్లగాలి |
| థండీహవా | పయర |
| థండీహవా | పయ్యర |
| థండీహవా, సర్దుహవా | చలిగాలి |
| థండీహవా, సేందీ కాఝూడ్ | ఈద |
| థట్ట | మేలము |
| థట్టా | అపహాస్యము |
| థట్టా | ఆలి |
| థట్టా | ఎక సక్కియం |
| థట్టా | ఎకసకెము |
| థట్టా | క్రేణి |
| థట్టా | గెగ్గలు |
| థట్టా | గేలి |
| థట్టా | నగుబాటు |
| థట్టా | నర్మము |
| థట్టా | పరిహాసము |
| థట్టా | పరీహాసనము |
| థట్టా | పిసాళము |
| థట్టా | ప్రహసనము |
| థట్టా | బర్కరము |
| థట్టా | మందెమేలము |
| థట్టా | రాసము |
| థట్టా | వేళాకోళము |
| థట్టా | సరసము |
| థట్టా | సెరింత |
| థట్టా | హసనము |
| థట్టా | హసము |
| థప్టీ | ఆరకము |
| థప్టీ | కవచము |
| థప్టీ | గిడియ |
| థప్టీ | గుంజ |
| థప్టీ | డప్పు |
| థప్టీ | తప్పెట |
| థప్టీ | తమటము |
| థప్టీ | తమ్మటము |
| థప్టీ | పటహము |
| థప్టీ | పణవము |
| థాలీ | కంచము |
| థాలీ | స్థాలము |
| థూక్ | ఉమ్మి |
| థూక్ , లహర్, శిల్ శిలా | ఊర్మి |
| థైలీ | పొంకణలము |
| థైలీ | భస్త్రిక |
| థైలీ | సంచి |
| థోడా | ఇసుమంత |
| థోడా | ఈరు |
| థోడా | కొంచెము |
| థోడా | కొండొక |
| థోడా | జిలిబిలి |
| థోడా | తక్కెర |
| థోడా | తోడెము |
| థోడా | నలికము |
| థోడా | పొటిపొటి |
| థోడా | బడి |
| థోడా | ముఱి |
| థోడా | లవము |
| థోడా | లేశము |
| థోడా | వసి |
| థోడా | వీచి |
| థోడా | వెడ |
| థోడా | సలికము |
| థోడా | సుంత |
| థోడా | సూక్షము |
| థోడా | స్తోకము |
| థోడా | స్వల్పము |
| థోడా | స్వాల్పము |
| థోడా , ఖసీఫ్ | అల్పము |
| థోడా థోడా | ఇంచించుక |
| థోడా థోడా | కొం చెకొంచెము |
| థోఢా, ఫుజూల్ | తుక్కు |