Jump to content

ద్విభాషా నిఘంటువు(ఉర్దూ-తెలుగు)/జ,ఝ

Wikibooks నుండి
జంగల్ అరణ్యము
జంగల్ కీకారణ్యము
జంగల్ ఝాటము
జంగల్ దవము
జంగల్ ప్రాంతరము
జంగల్ వనము
జంగల్ వని
జంగల్ వనిక
జంగల్ విపినము
జంగల్ సత్రము
జంగల్ సమజము
జంగల్ సాంద్రము
జంగల్ సానువు
జంగల్ , సహెరా అడవి
జంగల్, ఆఖర్, కోనా కోన
జంగల్, తరః పొలము
జంగ్ యుద్ధము
జంగ్ గాః పొలికలను
జంగ్ గాః యుద్దభూమి
జంగ్ గాః యుద్ధభూమి
జంగ్ గాః రణరంగము
జంగ్, పేట్ ఉదరము
జంగ్లీ, బక్ రా కొండగొఱ్ఱె
జంగ్లీ, బక్ రా రోహిషము
జంబూర్ కందురీగ
జంబూర్ వృశ్చికము
జఖం క్షతము
జఖం క్షతి
జఖం విక్షతము
జఖం వ్రణము
జఖం, జేఖం గాయం
జగః ఇమ్ము
జగః ఇరవు
జగః ఓక స్ను
జగః తావు
జగః ప్రదేశము
జగః భవనము
జగః భువి
జగః వలతి
జగః స్థలము
జగః స్థాన ము
జగః స్థానము
జగః , నిషాక్ ఇంకువ
జగః, తరఫ్, దూర్, కడ
జగః, తాఖత్ దిష్ణ్యము
జగ్, జగః చోటు
జచా జాతాపత్య
జచా పురటాలు
జచా పురుటియాలు
జచా ప్రసూత
జచా ప్రసూతిక
జచా బాలెంత
జచా బాలెంద
జచా బిడ్డతల్లి
జజాల్ జజాయి
జజాల్ పెద్దతుపాకి
జడ్ బుడము
జడ్ మూలము
జడ్ వేరు
జద్ పట్టు
జద్ హటము
జద్దీ మంకు
జద్దీ మొండి
జనం, కాఫిలా కాయం
జనానా అంతఃపురము
జనానా రాణివాసము
జనానా శుద్దాంతము
జబర్ ప్రసభము
జబర్ బలత్కారము
జబర్ బలవంతము
జబర్ బలాత్కా రము
జబర్ బలిదము
జబర్ బలిమి
జబర్ బల్మి
జబర్ భోము
జబర్ హటము
జబర్ దస్తీ బలాత్కారము
జబర్ దస్తీ విష్టి
జబర్ దస్తు బలవంతుడు
జబర్ దస్తు లావరి
జమానెకాష్తు పైరునేల
జమిఆత్ సె న్యము
జమిక్ ఉర్వి
జమిక్ భూమి
జమిక్ , జమీ, భూమి నేల
జమిన్ మన్ను
జమీ స్థిర
జమీ అత్ సైన్యము
జమీఅత్ చదలము
జమీఅత్ చమువు
జమీఅత్ దండు
జమీఅత్ దుముదారు
జమీఅత్ పతాకిని
జమీఅత్ పరి
జమీఅత్ పవుజు
జమీఅత్ పృతన
జమీఅత్ పౌజు
జమీఅత్ రథిని
జమీఅత్ రాణువ
జమీఅత్ వరూథిని
జమీఅత్ వాహిని
జమీఅత్ సంగడము
జమీఅత్ సిబ్బంది
జమీఅత్ సేవ
జమీఅత్, పహరా పాళెము
జమీక్ కాశ్యపి
జమీక్ గిరి స్తని
జమీక్ ఘనశ్రోణి
జమీక్ ధరిత్రి
జమీక్ నిశ్చల
జమీక్ పంటవలతి
జమీక్ విపుల
జమీక్ విశ్వగంధ
జమీక్ వేవిలి
జమీక్ , తరఫ్, బైల్, ఆఖ్ , గాయి గోవు
జమీన్ క్షితి
జమీన్ క్షోణి
జమీన్ ధానణి
జమీన్ నే
జమీన్ పత్తు
జమీన్ పుడమి
జమీన్ పృథివి
జమీన్ పృథ్వి
జమీన్ పైడిచూలాలు
జమీన్ బూమి
జమీన్ భువనము
జమీన్ భువి
జమీన్ భూచక్రము
జమీన్ భూదేవి
జమీన్ మను
జమీన్ వలజము
జమీన్ విష్టపము
జమీన్ సర్వంసహ
జమీన్ సాగరాంబర
జముర్రుద్ గారుత్మతము
జముర్రుద్ పచ్చ
జముర్రుద్ మరకతము
జయీఫీ జర
జయీఫీ జాని
జయీఫీ ముదిమి
జయీఫీ ముసలితనము
జయీఫీ వార్ధక్యము
జయీఫీ విస్రస
జయీఫీ స్థావిరము
జయీఫ్ జీనుడు
జయీఫ్ ముసలివాడు
జరూర్ అగత్యము
జరూర్ అవస్యము
జరూర్ వాలాయం
జరూర్ సమయం
జర్రా అణువు
జర్రా అత్యల్పము
జర్రా రవంత
జర్రా లవ లేశము
జర్రా వెడవెడ
జర్రా సూక్షము
జర్రాః వ్రణచికిత్స చేయువాడు
జలీల్ కర్నా అధఃకరణము
జలీల్ కర్నా క్రిందుపరచుట
జల్ దీ వైళము
జల్ దీ శీఘ్రము
జల్ దీ ఆతురము
జల్ దీ క్షిప్ర
జల్ దీ జిఱ్ఱున
జల్ దీ జివ్వున
జల్ దీ ఱ్ఱివ్వున
జల్ దీ లొటలొట
జల్ దీ విభ్రాంతి
జల్ దీ వేగ
జల్ దీ వైడము
జల్ దీ సంవేగము
జల్ దీ సత్వరము
జల్ దీ సరగ
జల్ దీ, జల్దీ తీవ్రము
జల్టి శీఘ్రము
జల్టి, హిరిస్ దివుట
జల్టీ చెర చెర
జల్టీ త్వరగా
జల్టీ బోరన
జల్టీ, గుఫ్త గూ, బహస్ గుప్పున
జల్ది బిఱాన
జల్ది బిఱీన
జల్ది బిఱీలున
జల్దీ అడిచిపాటు
జల్దీ గ్రక్కన
జల్దీ గ్రద్దన
జల్దీ గ్రమ్మన
జల్దీ చట్టన
జల్దీ చయ్యన
జల్దీ చివ్వున
జల్దీ చె చ్చెర
జల్దీ తమకము
జల్దీ తురితము
జల్దీ తురీన
జల్దీ దడదడ
జల్దీ దిగ్గున
జల్దీ నింకెర
జల్దీ పొసపొస
జల్దీ బిట్టి
జల్దీ బిరాన
జల్దీ వడిగా
జల్దీ వేగిర పాటు
జల్దీ శీఘ్రము
జల్దీ , అత్తరము
జల్దీ , జల్ దీ త్వర
జల్దీ, గురూరీ ఆటోపము
జల్దీ, స ఖ్తీ దురుసు
జల్దు జరీన
జల్దు జరీలున
జల్దు రవరవ
జల్దు శ్రీఘముగ
జల్దు, తర్ అతిశీఘ్రము
జల్దు, తర్ సురసుర
జల్దుతర్ అతిత్వరితముగా
జల్దుతర్ తటాలున
జల్దుతర్ బిరబిర
జల్దుతర్ బిరబిర
జల్దుతర్ మిక్కిలితీవ్రము
జల్నా ఓషము
జల్నా కాలుట
జల్లుతర్ త్వరితముగా
జల్లుతర్ శీఘ్రము
జవాక్ నయసువాడు
జవాక్ యువ
జవాని ఈడుపాయం
జవాని యవ్వనము
జవానీ యౌవనము
జవానీ వయస్సు
జవాన్ ఔరత్ జవరాలు
జవాన్ ఔరత్ యవ్వన స్త్రీ
జవాబ్ ప్రతివచనము
జవాబ్ ప్రత్యుత్తరము
జవాబ్ మాఱు త్తరము
జవాబ్ మాఱుమాట
జసొస్ వేగులవాడు
జహర్ క్ష్వేడము
జహర్ క్ష్వేళము
జహర్ గర
జహర్ గరళము
జహర్ చిలుము
జహర్ మధురము
జహర్ విషము
జహర్ విసము
జహర్ శ్రీ
జహర్ సంగరము
జహాజ్ ఓడ
జహాజ్ తరణము
జహాజ్ నావ
జహాజ్ నౌక
జహాజ్ పోతపాత్రిక
జహాజ్ యానపాత్రము
జహాజ్ హాడము
జహాజ్ రాన్ ఓడనడుపువాడు
జహాజ్ రాన్ పోతవాహుడు
జహాజ్ రాన్ మరకాడు
జహాజ్ రాన్, నాఖుదా నావికుడు
జహాజ్, కప్ డా, బచ్చా పోతము
జహాలత్ ధూర్తత్వము
జహాలత్ పెడెసరము
జహాలత్ బోటుదనము
జహాలత్ మకురు
జహాలత్ మకురుతనము
జహాలత్ ముదిగారము
జహాలత్ మూఢత్వము
జహాలత్ మూర్కము
జహాలత్ మూర్ఖత్వము
జహాలత్ మూర్ఖము
జహాలత్ మౌఢ్యము
జహాలత్ మౌర్ఖ్యము
జహాలత్ విడ్డూరము
జహాలత్ శఠత్వము
జహాలత్ శాఠ్యము
జహాలత్ శౌంఠ్యము
జహాలత్ హటము
జాఋ శుభము
జాఋ స్వస్తి
జాక్ అసువు
జాక్ ఉసురు
జాక్ జీవితము
జాక్ ప్రాణము
జాగీర్ ఉంబళము
జాగీర్ ఉంబళి
జాగీర్ జాగీరు
జాతీ ఆత్మీయం
జాతీ తనదీ
జాతీ స్వంత ముది
జాతీ స్వాయమ
జాత్ కులము
జాత్ జాతి
జాత్ ప్రవర
జాత్ ప్రవరము
జాత్ మతము
జాత్ వంగసము
జాత్ వంశము
జాత్ వర్ణము
జాత్ సంతతి
జాత్ సంతానము
జాన్ సత్వము
జాప్రాక్ యుకగ్గమము
జాప్రాన్ పీతనము
జాఫాక్ రక్తము కుంకుమపువ్వు
జాఫాక్ రక్తము రక్తము
జాఫ్రాక్ కాశ్మీరజన్మము
జాఫ్రాక్ కాశ్మీరము
జాఫ్రాక్ కుంకుమపువ్వు
జాఫ్రాన్ ఘసృణము
జాఫ్రాన్ బాహ్లీకము
జాఫ్రాన్ రోహితము
జాఫ్రాన్ లోహిత చందనము
జాఫ్రాన్ లోహితము
జాఫ్రాన్ వరము
జాఫ్రాన్ సంకోచపిశునము
జాఫ్రాన్ సంకోచము
జాయకా చెవి
జాయకా రుచి
జాయెదాద్ ఆస్తి
జాయెదాద్ రిక్థము
జాయెదాద్ సొత్తు
జాయెదాద్ స్వత్వము
జాయెదాద్ స్వాస్థ్యము
జాయెఫల్ జాజికాయ
జాయెఫల్ ఫలము
జాయెఫల్ సురభీ
జాయేదాద్ ఆ స్త్రీ
జాయేదాద్ ఇస్తువు
జాలా జాలము
జాలా వల
జాలా , కలీ జాలకము
జాలిం బీభత్సుడు
జాలిం హంత
జాలిం హింసించువాడు
జాల్ చేపలనుబట్టెడిజాలము
జాల్ వల
జావొ పొమ్ము
జావొ పో
జాసోస్ కొటికాడు
జాసోస్ చారుడు
జాసోస్ ప్రణిధి
జాసోస్ యధార్హవర్ణుడు
జాసోస్ వేగరి
జాసోస్ వేగులవాడు
జాసోస్ వేగువాడు
జాసోస్ స్పశుడ్రు
జాహర్ ఆవిష్కరణము
జాహర్ వెల్ల డి
జాహర్ శల్యము
జాహల్ ఆకారపూజ్యుడు
జాహల్ మూఢుడు
జాహిల్ ఉక్కీడు
జాహిల్ ఎడ్డియ
జాహిల్ ఎడ్డె
జాహిల్ కావరి
జాహిల్ ధూ ర్తుడు
జాహిల్ ధూర్తుడు
జాహిల్ పెంకె
జాహిల్ పెచ్చారి
జాహిల్ పెడసరకట్టె
జాహిల్ పెడెకట్టె
జాహిల్ బాలిశుడు
జాహిల్ బాలుడు
జాహిల్ బిగాది
జాహిల్ బొప్పడు
జాహిల్ మంకు
జాహిల్ మందుడు
జాహిల్ మూడుడు
జాహిల్ మూఢుడు
జాహిల్ మూర్ఖుడు
జాహిల్ మూర్ఖుడు
జాహిల్ మొప్పియ
జాహిల్ మొప్పె
జాహిల్ మోరకు
జాహిల్ మోరకుడ్రు
జాహిల్ లంపాకుడు
జాహిల్ వివర్ణుడు
జాహిల్ వెక్కలి
జాహిల్ వేదుఱు
జాహిల్ శుంఠ
జాహిల్ శుంఠుడు
జాహిల్ హేడుడు
జాహిల్, బదీ ఓగు
జాహిల్, బద్ నఫ్సు పాలసుడు
జాహిల్, బేలుత్ఫు పెళుచు
జాహీల్ మూఢుడు
జాహీల్ వెంగలి
జి రాఅత్ వ్యవ సాయం
జికర్ ప్రశంస
జికర్ ప్రస్తావము
జికర్ శ్లాఘ
జికర్, గుఫ్త గూ ప్రసక్తి
జికర్, తొల్లుక్, ప్రసంగము
జిగ్నూ కీటమణి
జిగ్నూ మిడుగుఱ్ఱుబురుగు
జినం కంకాలయం
జియాదతీ పై పెచ్చు
జియాదా అతి రేకము
జియాదా అతిమాత్రము
జియాదా అతివేలము
జియాదా అత్యంతము
జియాదా ఉద్ద
జియాదా ఎలరు
జియాదా గాటము
జియాదా గొప్ప
జియాదా దృఢము
జియాదా పుటపుటన
జియాదా ప్రగాఢము
జియాదా బారాది
జియాదా బిట్టి
జియాదా మలచేము
జియాదా మలపు
జియాదా మించు
జియాదా మిక్కిలి
జియాదా ఱొడ్డు
జియాదా లలి
జియాదా లావు
జియాదా వలదు
జియాదా విశేషము
జియాదా వెక్కసము
జియాదా సమభిహారము
జియాదా సు
జియాదా సొచ్చెము
జియాదా , తద్ బీర్ గమకము
జియాదా , సబ్ నెరవు
జియాదా తాజ్జుబ్ అక్కజము
జియాదా, అదనము
జియాదా, జుయాదా అతిశయం
జియాదా, అఖర్ కోటి
జియాదా, ఎఖ్తియార్ అధిక ము
జియాదా, ఘజూల్ ఆడి
జియాదా, జియాదతీ, జియాధా, తరక్కీ ఎ ఖ్తియార్ ఆధిక్యము
జియాదా, నేకీ ప్రకర్షము
జియాధా, తరక్కీ పెనుపు
జియారత్ దూత్ర
జియారత్ పుణ్యస్థలమునకుబోఫుట
జిరః బక్తర్ దంశనము
జిరఃబక్తర్ కంచుకము
జిరఃబఖ్ తర్ కవచము
జిరఃబఖ్ తర్ కవచము
జిరఃబఖ్ తర్ మఱువు
జిరఃబఖ్ తర్ వరూథము
జిరఃబఖ్ తర్ వర్మము
జిరఃబఖ్ తర్ సజ్జ
జిర్జీ మొండిక ట్టె
జిర్జీ మొండితనముగలవాడు
జిల్లాద్ సూనగాడు
జిసం ఒళ్లు
జిసం క ళేబరము
జిసం క్షత్రము
జిసం గాత్రము
జిసం భూతాత్మము
జిసం మూర్తి
జిసం మేను
జిసం రథము
జిసం రోగాయతనము
జిసం వపువు
జిసం వర్ష్మము
జిసం విగ్రహము
జిసం శరీరము
జిసం సంహననము
జిసం , రౌనక్ ధామము
జిసం, జోరూ, ధన్ మడీ క్షేత్రము
జీనా కారీ ఱంకు
జీనాకారీ జారత్వము
జీనాకారీ పడుపు
జీనాకారీ ఱంకుతనము
జీనాకారీ వెలచవి
జీనాకారీ వ్యభిచారము
జీన్ ప్రక్కెర
జీబ్ జిహ్వ
జీబ్ నాలుక
జీబ్ నాల్క
జీబ్ రస
జీబ్ రసజ్ఞ
జీబ్ రసన
జీబ్ రసము
జీబ్ రసాల
జీబ్ లోల
జీమీన్ మేదిని
జీయాదా ఉరవు
జీయాదా గాఢము
జీయాదా గుర్వు
జీయాదా పెల్లు
జీయాదా ప్రభూతము
జీయాదా ప్రాగ్భారము
జీయాదా బలము
జీయాదా బలువిడి
జీయాదా బలువు
జీయాదా బల్విడి
జీయాదా బహుళము
జీయాదా బహువు
జీయాదా బాఢము
జీయాదా బెట్టు
జీయాదా బ్రాతి
జీయాదా భరము
జీయాదా భూరి
జీయాదా భృశము
జీయాదా మఱిమఱి
జీయాదా ముమ్మరము
జీయాదా మెండు
జీయాదా మేలిమి
జీయాదా లాతు
జీయాదా వలవల
జీయాదా వావిరి
జీయాదా హేరాళము
జీయాదా, నాముమ్ కిక్ గడ్డు
జీయాదాఆర్ జూ మిక్కిలిమోహము
జీయాదాఆర్ జూ వ్యామోహము
జీయాదాతర్ మిక్కిలి అధికము
జీయాదాతర్ విస్ఫారము
జీరఃబ క్తర్ ఉరస్త్రాణము
జీరఃబ క్తర్ కవచము
జీరఃబక్తర్ భండనము
జీరఃబఖ్ తర్ సమకట్టు
జీరా జిలకర
జీరా జీలకఱ్ఱు
జీరా సుషవి
జీరాఅత్ క్లేశము
జీరాఅత్ వ్యవసాయం
జీరాఅత్ వ్యవసితము
జీరాఅత్ సాగుబడి
జీల్ నార్
జీసం ఒడలు
జీసం దేహము
జీసం బొంది
జీసం మై
జుగు ఖద్యోతము
జుగు మిడుగుఱుబురువు
జుదా ప్రత్యేక ము
జుదా వేఱు
జుదాయి ఎడబాటు
జుదాయి ఎడబాటు
జుదాయి విధురము
జుదాయి విప్రయోగము
జుదాయి వియోగము
జుదాయి విరహము
జుదాయి విరోచనుడు
జునానీ పైత్యము
జునూనీ తిక్క
జునూనీ భ్రమ
జునూనీ వెఱ్ఱి
జునూనీ వేదుఱు
జునూనీ వేదుఱు
జునూనీ, జునానీ పిచ్చి
జున్నార్ జందియం
జున్నార్ జందెము
జున్నార్ జన్నిదము
జున్నార్ జెం డెము
జున్నార్ యజ్ఞోపవీతము
జున్నార్, తామ్ బా, పాక్, పానీ పవిత్రము
జుబాక్ మాట
జుబాక్ వాక్కు
జుబాన్ ఫణితి
జుబాన్ బాస
జుబాన్ భారతి
జుబాన్ భాష
జుబైక్ వాక్కు
జుబైక్ వాచ
జుమె, రాత్ గురువారము
జుమె, రాత్ లచ్చివారము
జుమ్ లా నుతిక
జుమ్ లా మొత్తము
జుయాదా మిటారము
జురుం, సురాఖ్ ఛిద్రము
జులాబ్ పాసనము
జులాబ్ విరేచకము
జులాబ్ విరేచనము
జులాహా కువిందుడు
జులాహా నేతకాడు
జులాహా పటకారుడు
జులాహా మగ్గరి
జులాహా శాలికుడు
జులాహా సా లేవాడు
జులాహా సాలీడు
జులాహా సాలెవాడు
జులుం బెరసు
జుల్దు వేగిరము
జువ్వా అక్షవతి
జువ్వా అక్షవిద్య
జువ్వా కై తవము
జువ్వా జాదము
జువ్వా జూదము
జువ్వా దురోదరము
జువ్వా దేవనము
జువ్వా పంచిక
జువ్వా పాళీలు
జువ్వా పూయం
జువ్వా సభ
జువ్వాబాజ్ కతవుడు
జువ్వాబాజ్ జూదరి
జువ్వాబాజ్ దురోదరుడు
జువ్వాబాజ్, అక్ష దేవి
జువ్వాబాజ్, జూదఱి
జూతా చెప్పులు
జూతా పయిజాఱు
జూతా పాదరక్ష
జూతా పాదుక
జూతా పాదుకము
జూతా పాదువు
జూతా పాపోను
జూతా పైజాఱు
జూతా మలకడము
జూతా మలకవాలు
జూతా ము చ్చె
జూతా ముచ్చె
జూతా మోచక
జూతా మోచని
జూతా లూడుపులు
జూతా సంబవులు
జూతా, పాయెపోష్ పాదరక్షలు
జూరిజ్ విరోచనుడు
జూరిజ్ సూర్యుడు
జూహీల్ భేలుడు
జెందిన వాడు దుఃఖమును
జెమి భూమి
జెమి హరిప్రియ
జెమిక్ అచల
జెమిక్ కుంభిని
జెమిక్ కుతలము
జెమిక్ భూమి
జెమిక్ మహి
జెమిక్ మౌళి
జెమీక్ విశ్వ
జెమీక్ విశ్వంభర
జెమీన్ నేల
జెమీన్ వసుంధర
జెమీన్ వసుగర్భ
జెమీన్ వసుధ
జెమీన్ వసుమతి
జెమీన్, నేక్ నామీ, ప్రతిష్ఠ
జెలీల్ హేల
జే రెసాయ ఆశ్రయం
జే రెసాయ సన్నిధానము
జే రెసాయా ప్రాపు
జే రెసాయా ప్రావు
జేంజీర్ అందుక ము
జేంజీర్ గొలును
జేఖం ఈర్మము
జేచా బాలెంతరాలు
జేచా సూతిక
జేమిక్ ఇల
జేమిన్ రత్నా గర్భు
జేరూర్ అవశ్యమ
జేరూర్ భావ్యము
జేరెసాయ ప్రాపు
జేరెసాయ సలిగ
జేలుం క్రూరత్వము
జేలుం హంత
జేల్ తీవ
జేల్ ఖానా గండారు
జేల్ ఖానా గిడ్డంగి
జేల్ ఖానా చెలి కాడు చెఱుయిల్లు
జేల్ ఖానా, మహబస్ చెరసాల
జేవర్ ఆభరణము
జేవర్ తోడవు
జేవర్ నగ
జేవర్ భూష
జేవర్ భూషణము
జేవర్ మండనము
జేవర్ రవణము
జేవర్ లలామము
జేవర్ విభూషణము
జేవర్ సొమ్ము
జేహర్ మందు
జేహర్ రసాయనము
జేహర్ విషము
జేహీక్ మాట కాడు
జేహీక్ వక్త
జొడీ జోడు
జోకాం పడి శెము
జోకాం పడి సెము
జోకాం పీనసము
జోకాం ప్రతిశ్యాయం
జోకాం రొంప
జోకాం శైత్యరోగము
జోక్ జలగ
జోక్ జలూక
జోక్ జలౌక సము
జోక్ రక్తప
జోగూ భార్య
జోగూ, సఖావత్, సూరాఖ్ దార
జోడా కవ
జోడా జత్
జోడా జీత
జోడా ద్వయి
జోడా మిధునము
జోడా యమము
జోడా యమళము
జోడా యామిలము
జోడా యుగము
జోడా యుగళము
జోడా యుగ్మము
జోడా యుతకము
జోడా సంగడము
జోడా సంగడి
జోడా సంచారిక
జోడా జీవ జోడె యుగళి
జోడా, జోడా జీవ జోడె జత
జోడా, దో ద్వయం
జోడా, నజ్దక్, తోప్, మదద్ జంట
జోడీ జమిలి
జోరూ ఆమె
జోరూ ఇల్లాలు
జోరూ కళత్రము
జోరూ కులకాంత
జోరూ గరిత
జోరూ గృహిణి
జోరూ గే స్తురాలు
జోరూ గేహిని
జోరూ జాయ
జోరూ పత్ని
జోరూ పెండ్లము
జోరూ ప్రియురాలు
జోరూ ప్రోయాలు
జోరూ భర్య
జోరూ భార్య
జోరూ రాణివాసము
జోరూ వధువు
జోరూ వశ
జోరూ సహచరి
జోరూ సాని
జోరూ , బిఛోనా తల్పము
జోరూమరద్ ఆలుమగలు
జోరూమరద్ జాయాపతులు
జోర్ ప్రాబల్యము
జోర్ బలిష్టము
ౙమిక్ అవని
ౙమిక్ భూమి
ౙమీక్ భూమి
ఝండా కందళి
ఝండా టె క్కెము
ఝండా టెక్కము
ఝండా ధ్వజము
ఝండా లలామము
ఝండా వై జయంతి
ఝండా సిడము
ఝండాబర్ వై జయంతికుడు
ఝకా హు వా అవాగ్రము
ఝకా హు వా వంగినదీ
ఝగ్ డా కలహము
ఝగ్ డా చివ్వ
ఝగ్ డా తగవు
ఝగ్ డా తగు
ఝగ్ డా పోరితము
ఝగ్ డా మారటము
ఝగ్ డా రచ్చ
ఝగ్ డా వాదము
ఝగ్ డా వాదు
ఝగ్ డా వారడి
ఝగ్ డా వివాదము
ఝగ్ డా వ్యవహారము
ఝగ్ డా వ్యాజ్యెము
ఝగ్ డా, ఝగ్డా కొట్లాట
ఝగ్ డా, ఝగ్డా, లఢై జగడము
ఝగ్ డా, యుద్ధము పోరాటము
ఝగ్ డా, లఢై పోరాట
ఝగ్డా కచ్చియ
ఝగ్డా కచ్చె
ఝగ్డా కొల్తల
ఝగ్డా కౌలీనము
ఝగ్డా, తంటా కలత
ఝగ్డా, ముశీబత్ అంకిలి
ఝడీ తుంపర
ఝడ్ తుంపురు
ఝడ్ వానముసురు
ఝాట్ మృష
ఝాడు చీపురు
ఝాడు బహుకరి
ఝాడూ చీపురుకట్ట
ఝాడూ పొరక
ఝాడూ భోరిగము
ఝాడూ శోధని
ఝాడ్ క్ష్మాజము
ఝాడ్ చంకరము
ఝాడ్ చెట్టు
ఝాడ్ పాదప
ఝాడ్ పాదపము
ఝాడ్ పుడమిపుట్టు
ఝాడ్ ఫలితము
ఝాడ్ మహీరుహము
ఝాడ్ మాకు
ఝాడ్ మ్రాక్రు
ఝాడ్ మ్రాను
ఝాడ్ విటపి
ఝాడ్ వృక్షము
ఝాడ్ శాఖి
ఝాడ్ శిఖరి
ఝాడ్ శిఖి
ఝాడ్ శృంగి
ఝాడ్ సాలము
ఝాడ్, పహాడ్, సాప్ నగము
ఝాడ్, సాంప్, పహాడ్, అగము
ఝూటా అనృతవాది
ఝూటా బొల్లులమారి
ఝూట్ అనృతము
ఝూట్ అబద్ధము
ఝూట్ అసత్యము
ఝూట్ టవళి
ఝూట్ తవళి
ఝూట్ బద్దు
ఝూట్ బద్దుర
ఝూట్ బురుడా
ఝూట్ బూక
ఝూట్ బూటకము
ఝూట్ బొంకు
ఝూట్ బొల్లు
ఝూట్ మిథ్య
ఝూట్ రిత్త
ఝూట్ లేదు బంతి
ఝూట్ వైతథ్యము
ఝూట్ వ్యళీకము
ఝూట్ సట
ఝూట్ హుళిక్క
ఝూడ్ అంఘ్రిపము
ఝూడ్ భూరుహము
ఝూడ్ , పహాడ్ , అద్రి
ఝూలా ఉయ్యల
ఝూలా ఉయ్యెల
ఝో ప్డీ ఇలవరము
ఝో ప్డీ గుడి సె
ఝోప్డీ ఇలారవము
ఝోప్డీ కుటి
ఝోప్డీ గుడి సె
ఝోప్డీ పూరిల్లు
ఝోప్డీ, ఝాడ్ కుటము
ఝోలీ జోలియ
ఝోలీ జోలె
ఝోలీ సంకన వేసికొనెడిసంచి