ద్విభాషా నిఘంటువు(ఉర్దూ-తెలుగు)/చ,ఛ
స్వరూపం
| చచా | తండ్రితమ్ముడు |
| చచా | పినతండ్రి |
| చచా | పిన్నయ్య |
| చట్నీ | అవదంశము |
| చట్నీ | తొక్కు |
| చత్రీ | గొడుగు |
| చత్రీ | ఛత్రము |
| చనా | చణకము |
| చనా | శనగలు |
| చనా | సనగలు |
| చనా | సెనగలు |
| చనా | హరిమంథకము |
| చబూత్రా | వేదిక |
| చమక్ | ఐరావతి |
| చమక్ | మెరపు |
| చమక్ | మెఱుపు |
| చమక్ | విద్యుత్తు |
| చమక్ | శంప |
| చమక్ | సంప |
| చమ్ డా | వేలుచు |
| చమ్ డా | కడవసము |
| చమ్ డా | కళవనము |
| చమ్ డా | కళాసము |
| చమ్ డా | కృత్తి |
| చమ్ డా | తోలు |
| చమ్ డా | త్రోలు |
| చమ్ డా | రెంటము |
| చమ్ డా | వసనము |
| చమ్ డా, | అజినము |
| చమ్ డా, చమ్డా | చర్మము |
| చమ్డా | ఖల్లము |
| చర్ ఖా | రహటము |
| చర్ ఖా | రాట్నము |
| చర్ బీ | మదము |
| చర్ బీ, చర్బీ | క్రొవ్వు |
| చర్బీ, మ స్తీ | కావరము |
| చలాకీ | విన్నాణము |
| చలాకీ, లియాఖత్ | నేర్పు |
| చష్ మా | కోనేరు |
| చష్ మా | మడుగు |
| చష్ మా | ముక్కద్దము |
| చష్ మా | వాపి |
| చష్ మా | వెంచ |
| చష్ మా | సరసి |
| చష్ మా | సరసు |
| చష్ మా | సరస్సు |
| చష్ మా | సరస్సు |
| చష్ మా | సులోచనము |
| చష్ మా | హ్రదము |
| చష్మా | కాసారము |
| చష్మా | కోనేఱు |
| చష్మా | ఖాతము |
| చష్మా | పుష్కరిణ |
| చష్మా | పుష్కరిణి |
| చష్మా, చష్ మా | కొలను |
| చాందీ | చంద్రబీజము |
| చాందీ | మడి కాసు |
| చాందీ | రజతము |
| చాందీ | రూప్యము |
| చాందీ | వెండి |
| చాంద్ | ఇందుడు |
| చాంద్ | ఉడుపము |
| చాంద్ | ఉడుపుడు |
| చాంద్ | కళానిధి |
| చాంద్ | కుముదబాంధవుడు |
| చాంద్ | కై రవమిత్రుడు |
| చాంద్ | కైరవబంధువు |
| చాంద్ | క్షపాక రుడు |
| చాంద్ | గౌరుడు |
| చాంద్ | చం దుడు |
| చాంద్ | చందిరుడు |
| చాంద్ | చందు |
| చాంద్ | చందురుడ |
| చాంద్ | చంద్రముడు |
| చాంద్ | చంద్రుడు |
| చాంద్ | చలువరేడు |
| చాంద్ | చుక్కల రాయడు |
| చాంద్ | చుక్కల రేడు |
| చాంద్ | చుక్కలదొర |
| చాంద్ | జింక తాలుపరి |
| చాంద్ | జింక తాలుపు |
| చాంద్ | నక్షత్రేశుడు |
| చాంద్ | నిశాకరుడు |
| చాంద్ | నిశాపతి |
| చాంద్ | నిసి వెలుగు |
| చాంద్ | పక్షచరుడు |
| చాంద్ | పాలకడలివెలన్న |
| చాంద్ | ప్రాచీనతిలకుడు |
| చాంద్ | ప్రొద్దుజూడు |
| చాంద్ | మరుమామ |
| చాంద్ | రాజరాజు |
| చాంద్ | రాజు |
| చాంద్ | రేదొర |
| చాంద్ | రేరాయడు |
| చాంద్ | రేఱ్ఱేడు |
| చాంద్ | రేవెలుగు |
| చాంద్ | రేవెల్గు |
| చాంద్ | వలి వెలుగు |
| చాంద్ | వలి వెల్గు |
| చాంద్ | వికసుడు |
| చాంద్ | విబుధుడు |
| చాంద్ | విరోచనుడు |
| చాంద్ | విలాసి |
| చాంద్ | వెన్న ముద్ద |
| చాంద్ | వెన్నెల రాయడు |
| చాంద్ | వెన్నెలగుత్తి |
| చాంద్ | వెన్నెలరేడు |
| చాంద్ | శశధరుడు |
| చాంద్ | శశాంకుడు |
| చాంద్ | శశి |
| చాంద్ | శీతకరుడు |
| చాంద్ | శుభ్రాంశువు |
| చాంద్ | శ్వేతవాహనుడు |
| చాంద్ | సముద్రనవనీతము |
| చాంద్ | సితకరుడు |
| చాంద్ | సుధాంశువు |
| చాంద్ | హరి |
| చాంద్ | హిమకరుడు |
| చాంద్ | హిమధాముడు |
| చాంద్ | హిమాంశువు |
| చాంద్ నీ | రేయెండ |
| చాంద్ నీ | వెన్నెల |
| చాంద్ నీ | హరిచందసము |
| చాంద్ నీ, చాంద్నీ | చంద్రిక |
| చాంద్ రాత్ | పున్నమ |
| చాంద్ రాత్ | పూర్ణిమ |
| చాంద్నీ | చందిరిక |
| చాంద్నీ | చంద్రాతపము |
| చాంద్నీ | జ్యోత్స్న |
| చాంద్నీ | నెల వెలుగు |
| చాక్ | నలు |
| చాక్ | నాలుగు |
| చాదర్ | శాటి |
| చాప్ లోస్ | వంది |
| చాప్ లోస్ | స్తుతి చేయువాడు |
| చాబుక్ సవార్ | అశ్వశిక్షకుడు |
| చాబుక్ సవార్ | సాది |
| చాబుక్, సవార్ | ఆశ్వశిక్షకుడు |
| చాబుక్, సవార్ | రేవంతుడు |
| చాల | ప్రావీణ్యము |
| చాలక్ | విజ్ఞుడు |
| చాలత్ | స్వభీవము |
| చాలాక | చాతురి |
| చాలాక , చాల | చాతుర్యము |
| చాలాకి | నేర్సు |
| చాలాకి | సామర్థ్యము |
| చాలాకీ | చతురిమ |
| చాలాకీ | నేర్పరితనము |
| చాలాకీ | నై పుణము |
| చాలాకీ | నై పుణి |
| చాలాకీ | నై పుణ్యము |
| చాలాక్ | కృతముఖుడు |
| చాలాక్ | చతురుడు |
| చాలాక్ | నెజువాది |
| చాలాక్ | నేర్పుగలవాడు |
| చాలాక్ | మేధావంతుడు |
| చాలాక్ | మేధావి |
| చాలాక్ | వటగ |
| చాలాక్ | విడంగము |
| చాలాక్ | విదగ్ధుడు |
| చాలాక్ | విన్నాణి |
| చాలాక్ | సమర్థుడు |
| చాలాక్ | సూక్ష్మబుద్ధిగలవాడు |
| చాలాక్ | సూత్థానుడు |
| చాలాక్ | హంతకాడు |
| చాలాక్ | హరువరి |
| చాలాక్, లాయక్ | నేర్పరి |
| చాల్ | నడక |
| చాల్ | నడవడిక |
| చాల్ | నడువడి |
| చాల్ | పోకు |
| చాల్ | ప్రవర్తన |
| చాల్ | ప్రవృత్తి |
| చాల్ | భావము |
| చాల్ | రూపము |
| చాల్ | వర్ణము |
| చాల్ | వర్తనము |
| చాల్ | సర్గము |
| చాల్ | సహజము |
| చాల్ | సృష్టి |
| చాల్ | స్వభావము |
| చాల్ | స్వరూపము |
| చాల్ , రశ్సీ | గుణము |
| చాల్ చలన్ | వృత్తి |
| చాల్ చలన్ | సభాము |
| చాల్ చలన్ | స్వభావము |
| చాల్, చలన్ | వార్త |
| చాల్, చలన్, | నడనడి |
| చాల్, సఫర్ | ప్రచారము |
| చావల్ | ప్రాలు |
| చావల్ | బియ్యము |
| చావు | మృత్యువు |
| చావు, హాదెసా | ప్రళయం |
| చిడ్యా | కలవింకము |
| చిడ్యా | పిచ్చిక |
| చిడ్యా | పిచ్చుక |
| చిమట | వెండ్రుకలూడదీసెడి సాబొక్కసము |
| చిరాగ్ | తిర్వళిక |
| చిరాగ్ | దివియ |
| చిరాగ్ | దివె |
| చిరాగ్ | దివ్వె |
| చిరాగ్ | దీపము |
| చిరాగ్ | దీపిక |
| చిరాగ్ | దీవియ |
| చిరాగ్ | దీవె |
| చిరాగ్ | ప్రదీపము |
| చీక్ | క్షుతము |
| చీక్ | తుమ్ము |
| చీజ్ | భావము |
| చీజ్ | వస్తువు |
| చీజ్ | వస్తువు |
| చీజ్ | సరకు |
| చీతల్ | దుప్పి |
| చీతల్ | పృషతము |
| చీతల్ | పృషత్తు |
| చీతల్ | పొడలమెకము |
| చీల్ | గద్ద |
| చీల్ | గృధ్రము |
| చీల్ | గ్రద్ద |
| చుంటి | చీమ |
| చుంటి | పిపీలి |
| చుంటి | పిపీలిక |
| చుంటి | హీర |
| చుంటీ | లూత |
| చుంటీ, పరింద్కాబచ్చా | పీలుకము |
| చుగుర్ | కిసలము |
| చుగుర్ | కిసలయం |
| చుగుర్ | చిగురు |
| చుగుల్ ఖోర్ | ఇల్లామల్లి |
| చుగుల్ ఖోర్ | కొండీడు |
| చుగుల్ ఖోర్ | కొండెకాడు |
| చుగుల్ ఖోర్ | చెప్పువాడు |
| చుగుల్ ఖోర్ | తంటలమారి |
| చుగుల్ ఖోర్ | పెరగాయ |
| చుగుల్ ఖోర్ | సూచకుడు |
| చుగుల్ ఖోర్, ఔరత్ | కొండెకత్తె |
| చుగుల్ ఖోర్, ఔరత్ | కొండెము సెప్పెడి స్త్రీ |
| చుగుల్ ఖోర్, బద్ నఫ్సు | పిశునుడు |
| చుగ్లీ | కొండెము |
| చుగ్లీ | చాడి |
| చుగ్లీ , కరజ్, | తంటా |
| చుడ్వే | వేపుడుబియ్యము |
| చూనా | సుధ |
| చూనా | సున్నము |
| చూలః | అంతిక |
| చూలః | అడుపు |
| చూలః | అధి శ్రయణి |
| చూలః | ఉద్ధానము |
| చూలః | చుల్లి |
| చూలః | ఛుల్లి |
| చూలః | జాతి |
| చూలః | పొయి |
| చూలః | ప్రొయ్య |
| చూహా | ఉందురము |
| చూహా | ఎలుక |
| చూహా | కుహనము |
| చూహా | ఖనకము |
| చూహా | బిలేశయం |
| చూహా | మూషికము |
| చూహా | వృషము |
| చూహా, సున్వర్ | ఆఖనిక ము |
| చెట్నీ | ఊర్బిండి |
| చెమక్ | క్షణప్రభ |
| చెమక్ | క్షణిక |
| చేలా | బంటు |
| చేలా | బోడిక |
| చేలా | శిష్యుడు |
| చోచ్ | చంచుపు |
| చోచ్ | పక్షముక్కు |
| చోటీ | జట |
| చోటీ | జడ |
| చోటీ | వేణి |
| చోట్ | హతి |
| చోర | దొంగతనం |
| చోర | మోసము |
| చోరీ | గిలువు |
| చోరీ | చౌరిక |
| చోరీ | చౌర్యకము |
| చోరీ | చౌర్యము |
| చోరీ | దొంగతనము |
| చోరీ | పరిమాషము |
| చోరీ | మోష |
| చోరీ | మోస |
| చోరీ | మ్రుచ్చిలి |
| చోరీ | స్తేయం |
| చోరీ, దగా | తెక్కలి |
| చోర్ | అవహారుండు |
| చోర్ | కలముడు |
| చోర్ | ఖర్పరుడు |
| చోర్ | చోరుడు |
| చోర్ | చౌరుడు |
| చోర్ | జాజరకాడు |
| చోర్ | డంగ |
| చోర్ | తస్కరుడు |
| చోర్ | దొంగ |
| చోర్ | దొంగ |
| చోర్ | పరిమోషి |
| చోర్ | పాటచ్చరుడు |
| చోర్ | పొలపరి |
| చోర్ | ప్రతి యోధి |
| చోర్ | బరి |
| చోర్ | మలిమ్లుచుడు |
| చోర్ | మోషకుడు |
| చోర్ | రజనీ చరుడు |
| చోర్ | లుంటాకుడు |
| చోర్ | లోవాడివాడు |
| చోర్ | వడికాడు |
| చోర్ | స్తేమడు |
| చోర్ | హరికుడ్రు |
| చోర్ | హారకుడు |
| చోలి | పంజ |
| చోలీ | కంచుకము |
| చోలీ | కంచెల |
| చోలీ | కుప్పసము |
| చోలీ | కూర్పాసకము |
| చోలీ | కూసము |
| చోలీ | చనుకట్టు |
| చోలీ | చనుగప్పు |
| చోలీ | చోడము |
| చోలీ | చోలము |
| చోలీ | రయిక |
| చోలీ | రవిక |
| చోలీ | రవిక |
| చోలీ | రవికె |
| చోలీ | రైక |
| చోలీ | ఱైక |
| చోలీ, | అంగిక |
| చోలీ, జిసం | అంగకము |
| చౌడా | విశాలత |
| చౌడా | వెడలుపు |
| చౌడా | వెలువు |
| చౌడా | వైశాల్యము |
| చౌతరఫ్ | చుట్టుబట్టు |
| చౌతరఫ్ | నల్దిక్కు |
| చౌథీ | చవుతి |
| చౌథీ | చౌతి |
| చౌథీ | నాలవతిథి |
| చౌదొ | ఈ రేడు |
| చౌదొ | పదునాల్గు |
| చ్ఛత్ | ఛది |
| ఛక్ డా | బండి |
| ఛక్ డా | శకటము |
| ఛత్ | ఇంటికప్పు |
| ఛత్ | పటలము |
| ఛత్రీ | ఆత పత్రము |
| ఛత్రీ | గోత్రము |
| ఛాచ్ | చెల్ల |
| ఛాచ్ | మజ్జిగ |
| ఛాచ్ | రసాయనము |
| ఛాచ్, సర్దీ | చల్ల |
| ఛాతీ | బోర |
| ఛాతీ | భుజాంతరము |
| ఛాతీ | రమ్ము |
| ఛాతీ | రొమ్ము |
| ఛాతీ | ఱొమ్ము |
| ఛాతీ | వక్షము |
| ఛాతీ | వక్షస్సు |
| ఛాతీ | వత్సము |
| ఛాత్ | స్థగనము |
| ఛిపానా | గూహనము |
| ఛీకా | ఉట్టి |
| ఛీకా | శిక్యము |
| ఛీక్ | విక్షాకము |
| ఛురీ | చిన్నకత్తి |
| ఛురీ | చురకతి |
| ఛురీ | చేకత్తి |
| ఛురీ | ఛురక |
| ఛురీ | తేగాక త్తి |
| ఛురీ | శస్త్రీ |
| ఛురీ | సురియ |
| ఛే | ఆఱు |
| ఛే | షట్కము |
| ఛేద్ | చీదర |
| ఛేద్ | తూటు |
| ఛేద్ | బెజ్జము |
| ఛేద్ | బొక్క |
| ఛేద్ | బొఱియ |
| ఛేద్ | రంధ్రము |
| ఛేద్, ఖానాబాగ్ | నిష్కుటము |
| ఛేద్, నూరాఖ్ | తొఱ్ఱ |
| ఛేలా | చింబు |
| ఛేలా | ఛేలకము |
| ఛేలా | తుభము |
| ఛేలా | బస్తము |
| ఛేలా | మేక |
| ఛేలా | మేక పోతు |
| ఛేలా | మేకపోతు |
| ఛేలా | వల్గువు |
| ఛేలా | వేట |
| ఛేలా, | అజము |
| ఛేలీ | ఛాగి |
| ఛేలీ | మేక |
| ఛోట | చిన |
| ఛోట | చిన్న |
| ఛోటా | కుంక |
| ఛోటా | కుఱు |
| ఛోటా | పిన |
| ఛోటా | పిన్న |
| ఛోటా | బుచ్చి |
| ఛోటా | బుడుత |