Jump to content

ద్విభాషా నిఘంటువు(ఉర్దూ-తెలుగు)/గ,ఘ

Wikibooks నుండి
గ ర్మా ఊష్మకము
గ ర్మా వేసవి కాలము
గ లేఫ్ గవుసెన
గ లేఫ్ నిచోళము
గ లేఫ్ ప్రచ్ఛదపటము
గంజిదా అంతర్మ నుడు
గంజేదా ఆర్తుడు
గంథక్ గంథకము
గంథక్ పామఘ్నము
గంధక్ గందకము
గంధక్ సౌగంధికము
గడ్ బడ్ గందరగోళము
గడ్ బడ్ గలిబిలి
గడ్ బడ్ దొమ్మి
గడ్ బడ్ సందడి
గఢా ఒరకము
గఢా గుంట
గఢా గోయి
గఢా పల్లము
గఢా పల్లముగ
గఢా, నాఫ్ పొక్కిలి
గధా కోలేంఠము
గధా ఖరము
గధా గర్దభము
గధా గాడిద
గధా గార్దభము
గధా ధూసరము
గధా బాలేయం
గధా రాసభము
గధా సంకుమూతిగుఱ్ఱము
గమ్ జదా కన్న ఱి
గమ్ జదా, గంజేదా దుఃఖితుడు
గరం వెచ్చన
గరం వేడిమి
గరజ్ నా ఉరుము
గరీ గడ్డి వామి
గరీ గడ్డివామి
గరీ మేటి
గరీ యాన సము
గరీ రాశీ
గరీ వరండము
గరీ వామి
గరీబీ దరిద్రము
గరీబీ దుర్గతము
గరీబీ దుర్గతి
గరీబీ నెవ్వ
గరీబీ పేదతనము
గరీబీ పేదఱికము
గరీబీ పేదఱిమి
గరీబీ బీదతనము
గరీబీ లేమి
గరీబీ లేవడి
గరీబీ సీదరము
గరీబీ, అకించనము
గరీబీ, నఫీ నిప్పచ్చరము
గరీబ్ కీనాశుడు
గరీబ్ చేబోడి
గరీబ్ నిర్ధనుడు
గరీబ్ నిశ్శ్రకుడు
గరీబ్ నిస్సువడు
గరీబ్ నీరసుడు
గరీబ్ పేదవాడు
గరీబ్ బీద
గరీబ్ బీదవాడు
గరీబ్ బ్రొక్క
గరీబ్ రంకుడు
గరీబ్ రిక్తుడు
గరీబ్, అకించనుడు
గరీబ్, ప్యాదా, లాచార్ పేద
గరీబ్, బగ్లా క్రకరము
గరీబ్, బద్ నప్సు దుర్విధుడు
గరీబ్, ముఫ్లిస్, ముఫ్ లిస్ దరిద్రుడు
గరూరీ రాజసము
గర్ మా మండు నెల
గర్ మా వసంతఋతువు
గర్ మా వెట్టకారు
గర్ మా వేసగి
గర్ మా వేసవి
గర్ మి సూగ
గర్ మి సెక
గర్ మి సెగ
గర్ మి సేకము
గర్ మి సేవ
గర్ మీ తీక్షణము
గర్ మీ మడ్డు
గర్ మీ రౌద్రము
గర్ మీ వడ
గర్ మీ వెచ్చ
గర్ మీ వెచ్చన
గర్ మీ వెచ్చు
గర్ మీ వెట్ట
గర్ మీ వెప్పు
గర్ మీ వేండ్రము
గర్ మీ వేడి
గర్ మీ వేడిమి
గర్ మీ వేడిమి
గర్ మీ సంజ్వరము
గర్ మీ, గర్మీ ఊష్ణము
గర్ మీ, గర్మీ తాపము
గర్దన్ మెడ
గర్దన్, లోటా ప్రగ్రీవము
గర్మీ ఉడుకు
గర్మీ ఖర
గర్మీ గొవరు
గర్మీ గ్రీషము
గర్మీ ప్రతాపము
గర్మీ వేడిమి
గలత్ భ్రాంతి
గలత్ మిథ్యామతి
గలత్ , దగా , హీలా, దగాబాజ్, ముశీబత్ దబ్బర
గలా కంఠము
గలా కుత్తుక
గలా గొంతుక
గలీ బంకు
గలీ వాడ
గలీ వాడికట్టు
గలీ వీధి
గలీ సండువీధి
గలీజ్ కశ్మలము
గలీజ్ నింపిరి
గలీజ్ మలము
గలీజ్ మలినము
గలీజ్ మలినము
గలీజ్ మలుకువ
గలీజ్ మసటు
గలీజ్ మసి
గలీజ్ ముఱికి
గలీజ్ రోత
గవయ్యా గంధర్వుడు
గవయ్యా గాణుడు
గవయ్యా గాత
గవయ్యా గాయకుడు
గవయ్యా పాట కాడు
గవయ్యా పాటకాడు
గవయ్యా పాటపాడువాడు
గవయ్యా బయ కాడు
గవయ్యా రేభుడు
గవయ్యా వర్ణాటుడు
గవయ్యా సీకారి
గవాః సాకిరి
గవాః సాక్షి
గవాహీ ప్రామాణ్యము
గవాహీ సాక్ష్యము
గా నేవాలీ గాయని
గా నేవాలీ పాటపాడెడి స్త్రీ
గాంజా గంజాయి
గాంజా గాంధారి
గాంజా బంగి
గాంజా భంగి
గాంజా మదమ త్తకము
గాడి బండి
గాడీ కంచరము
గాడీ బాక్ తేరుపూన్సరి
గాడీ బాక్ రథముదోలువాడు
గాడీ బాక్ వూఢ
గాడీ బాక్ సారథి
గాడీ బాన్ తేరుకాడు
గాడీ బాన్ ప్రాజితము
గాడీ బాన్ రథికుడు
గాడీ బాన్ సవ్యేష్ఠ
గాడీ బాన్ సవ్యేష్ఠుడు
గాడీ బాన్ సాది
గాడీ బాన్ సారధి
గాడీబన్ ప్రాజకుడు
గాడీబన్ బండిదోలు వాడు
గాయి ఆవు
గాయి ఇళ
గాయి ఉస్ర
గాయి గిడ్డి
గాయి పైరము
గాయి బహుళ
గాయి మహ
గాయి మహి
గాయి మహేయ
గాయి మాత
గాయి మొదవు
గాయి వశ
గాయి శృంగిణి
గాయి సరస్వతి
గాయి సవిత్రి
గాయి సురభీ
గాయి , గార్ గవి
గాయి , నద్దీ పయస్వని
గాయి, లడ్కా కుఱ్ఱ
గార్ కుహరము
గార్ , దర్రా, గార్ గుహ
గార్, ఛేద్ బిలము
గార్, రంజ్ గహనము
గాలి తిట్టు
గాలి రోతలు
గాలి శాపము
గాలీ అకరణి
గాలీ, షరం కసరు
గాల్ కపోలము
గాల్ చెంప
గాల్ లెంప
గి లేరీ ఆళిందకి
గి లేరీ ఉడుత
గిజా ఆహారము
గిజా ఖాదనము
గిజా ధారక ము
గిజా ప్రాశ నీయం
గిజా, ఖురాక్ , ఖానా ఆహారమ
గిడ్డా కుసులి
గిడ్డా ఖర్వుడు
గిడ్డా గిటక
గిడ్డా గు
గిడ్డా పొట్టివాడు
గిడ్డా పొదడు
గిడ్డా బురుక
గిడ్డా మట్టసి
గిడ్డా వంఠుడు
గిడ్డా వామనుడు
గిడ్డా హ్రస్వుడు
గిరాహువా పడినవాడు
గిరాహువా, గునఃగార్ పతితుడు
గిర్ గుట్ తోండ
గిర్ గుట్ సరటము
గిర్గుట్ కృకలాసము
గిర్గుట్ తొండ
గిర్నా పడుట
గిర్నా పతనము
గిలేరీ చిక్రౌడము
గీచడ్ బురద
గీచడ్ ఱొచ్చు
గీత్ గాంధర్వము
గీత్ గానము
గీత్ గీతము
గీత్ గీతి
గీత్ గేయం
గీత్ పాట
గీత్, తవారీఖ్ గాధ
గీదడ్ ఈహామృగ ము
గీదడ్ తోడేలు
గీదడ్ తోడేలు
గీదడ్ వృకము
గీదడ్ , మేండుక్ కోకము
గుంగామాదర్ జాద్ పుట్టుమూగ
గుజష్తా గడచిన
గుజష్తా గతము
గుజష్తా, అతీతము
గుజష్తా, జరిగిన
గుజేస్తా యాతము
గుడ్ గుడము
గుడ్ బెల్లము
గుడ్ మత్స్యండి
గుడ్ మత్స్యంది
గుడ్, అచ్చ నము
గున నేరమి
గున పాతకము
గున, గునః దోషము
గునః అకము
గునః అపరాధము
గునః కణ్వము
గునః కావలము
గునః గోసు
గునః తప్పిదము
గునః దురితము
గునః దుష్కృతము
గునః పతితము
గునః పాప్మమ
గునః మంతువు
గునః వ్యసనము
గునః సావము
గునః సొంటు
గునః, కీచడ్ పంకము
గునః, జగః, జమిక్ ఖలము
గునః, బద్ కలామీ ప్రల్లదము
గునఃగార్ నేరము చేసినవాడు
గునఃగార్ నేరస్థుడు
గునఃగార్ పాతకుడు
గునఃగార్ పాపముగలవాడు
గునఃగార్ పాపాత్ముడు
గునఃగార్ పాపి
గునఃగార్, జాహిల్, రజీల్ పృథగ్జనుడు
గుఫ్తగూ వార్త
గుఫ్తగూ సంభాషణ
గురూరి, మశ్తీ పీచము
గురూరీ అదరిపాటు
గురూరీ అవ శ్యాయం
గురూరీ అవలేపము
గురూరీ అవష్టంభము
గురూరీ ఉ త్సేక ము
గురూరీ ఉద్ధతి
గురూరీ ఉద్వృత్తి
గురూరీ ఎగ పు
గురూరీ ఒయ్యారము
గురూరీ ఖరువు
గురూరీ గర్వము
గురూరీ గెబ్బు
గురూరీ పిలుకు
గురూరీ పులసరితనము
గురూరీ పొగరు
గురూరీ పొట్టక్రొవ్వు
గురూరీ పొవరు
గురూరీ బింక ము
గురూరీ బిగువు
గురూరీ బీరము
గురూరీ మదము
గురూరీ మస్తు
గురూరీ మిడి
గురూరీ రాయసము
గురూరీ రాలిపాటు
గురూరీ విస్మయం
గురూరీ, అదటు
గురూరీ, గుస్సా, మిష్కు దర్పము
గురూరీ, మస్తి పోతరము
గురూరీ, మహల్ పురి
గుర్రము పార్థివ
గుర్రము పార్థివము
గులాబ్ పన్నీరము
గులాబ్ పన్నీరు
గులాబ్ హిమాంబువు
గుల్ షక్ ఉపవనము
గుల్ షన్ తోట
గుల్ షన్ వాటిక
గుష్మక్ దస్యుడు
గుష్మక్ శత్రువు
గుసః కిల్బిషము
గుసః ప్రావ
గుస్సా అంక పొంకములు
గుస్సా ఆగ్రహము
గుస్సా ఏహస్సు
గుస్సా కార్పణ్యము
గుస్సా కినుపు
గుస్సా కిన్క
గుస్సా కో పము
గుస్సా కోపము
గుస్సా క్రోధము
గుస్సా గర్జనము
గుస్సా చిరాకు
గుస్సా పైడాలము
గుస్సా బయిడాలము
గుస్సా బైడాలము
గుస్సా భామము
గుస్సా మంట
గుస్సా మత్సరము
గుస్సా మన్యువు
గుస్సా రుట్టు
గుస్సా రుష
గుస్సా రుష్ట
గుస్సా రోషము
గుస్సా విడి
గుస్సా విప్రతీసారము
గుస్సా శిరోభారము
గుస్సా సంరంభము
గుస్సా సింగి
గుస్సా సిడిముడి
గుస్సా , దుష్మనీ ఈరస
గుస్సా , భూక్, రంజ్ అంగద
గుస్సా, అక్కసు
గుస్సా, దుష్మ నీ ఈసు
గుస్సా, బహుత్ పెలుచ
గుస్సా, భూక్ గొద
గుస్సావాలా కోపి
గుస్సావాలా రోషగాడు
గూంగా ఏడుడు
గూంగా చెవిటివాడు
గూంగా బధిరుడు
గూంగా విననివాడు
గేంద్ గెందుకము
గేంద్ చండు
గేంద్ చెండు
గేంద్ పిండు
గేంద్ పుట్టచెండు
గేంద్ బంతి
గేంద్, జిసం, తాఖత్, లోహా, హమల్ పిండము
గైర్ అన్యము
గైర్ ఇతరము
గైర్ ఎడ వాడు
గైర్ ఒండు
గైర్ ఒడ్డు
గైర్ పరాయి
గైర్ పరుడు
గైర్ పెర
గైర్ మఱియొకటి
గైర్ లాతి
గైర్ వింత
గైర్ వేరు
గైర్ వేఱు
గైర్ షక్సు అన్యుడు
గైర్ షక్సు వింత వాడు
గైర్ జుదాయి అభేదము
గైర్ జుదాయి సమరసము
గైర్ ముమ్ కి అవశము
గైర్ ముమ్ కి వశము కానిది
గైర్ ముల్కు విదేశము
గైర్ ముల్క్ అన్యదేశము
గైర్, ఔరత్ అన్యురాలు
గైర్, ఔరత్ వింత రాలు
గైర్, షహద్ కాఛత్తా పెర
గైర్ముష్తరికా విభక్తము
గైర్ముష్తరికా వేఱుపడినది
గో ష్తు చియ్య
గో ష్తు మాంసము
గోంద్ జిగట
గోంద్ బంక
గోంద్ బందన
గోదాం కణజము
గోదాం గరిసె
గోదాం ధాన్యము చెడిచోటు
గోదాం సాతర
గోబర్ గోమయం
గోబర్ గోవిట్టు
గోబర్ జగలము
గోబర్ పేడ
గోబర్, షాదీ పెండ
గోల్ ఉండ్ర
గోల్ గుండ్రనిది
గోల్ గుండ్రము
గోల్ బవిరి
గోల్ వట్ర
గోల్ వట్రువ
గోల్ వలయం
గోష్తు ఈరులు
గోష్తు ఈరువు
గోష్తు ఎరచి
గోష్తు కండ
గోష్తు క్రవ్యము
గోష్తు నంజుడు
గోష్తు నింజెట్లు
గోష్తు నీచు
గోష్తు పిశిత
గోష్తు పిశితము
గోష్తు పెరసు
గోష్తు పొలుసు
గోష్తు శుక్తము
గోష్తు , బద్ భో కౌసు
గోష్తు , రుషవత్ ఆమిషము
గోష్తు, ఫుజూల్, హీలా పొల
గౌర్ నిదానము
గౌర్ యోచన
ఘంగ్రూ కాలియందె
ఘంగ్రూ గజ్జె
ఘంగ్రూ బరుజు
ఘంగ్రూ హంసకము
ఘట్ గట్టిగా
ఘట్ బిగ్గర
ఘడా ఘటిక
ఘడా నీరుమోపరి
ఘడా పంటి
ఘడా పనటి
ఘడా పరుటు
ఘడా పాతి
ఘడా ప్రఘణము
ఘడా బాండువ
ఘడా బిందియ
ఘడా బిందె
ఘడా బోకి
ఘడా భాండము
ఘడా లోవి
ఘడా వారి
ఘడా, కులః ఖోలకము
ఘడా, హండీ కుండ
ఘడియాల్ గడియారము
ఘడియాల్ ఘటీ కారము
ఘర్ అగారము
ఘర్ అవస్త్యము
ఘర్ ఆగారము
ఘర్ ఇక్క
ఘర్ ఉదవసితము
ఘర్ ఓకస్ను
ఘర్ గీము
ఘర్ గేహము
ఘర్ తనము
ఘర్ దిష్ణ్యము
ఘర్ ధామము
ఘర్ నిర్వృతము
ఘర్ నిలయం
ఘర్ నివసనము
ఘర్ నివేశము
ఘర్ నిశాంతము
ఘర్ వస్తము
ఘర్ వాసగృహము
ఘర్ వాస్తువు
ఘర్ వేశము
ఘర్ సదనము
ఘర్ సాదనము
ఘర్ , జంగల్ కాననము
ఘర్, ఘల్, మకాక్ ఇల్లు
ఘర్, జగః ఓక ము
ఘర్, దేవల్ ఆయతనము
ఘర్, నిషాక్, ఝంఢా కేతనము
ఘల్, జిసం పురము
ఘాజా హంవీరుడ్రు
ఘాస్ ఉటము
ఘాస్ కడంగరము
ఘాస్ కసవు
ఘాస్ గడ్డి
ఘాస్ చెత్త
ఘాస్ పలాలము
ఘాస్ పులు
ఘాస్ పూరి
ఘాస్ పోపు
ఘాస్ బుషము
ఘాస్ బుసము
ఘాస్ యనసము
ఘాస్, థోడా పుల్లు
ఘీ ఆజ్యము
ఘీ ఘృతము
ఘీ నెయ్యి
ఘీ నేయి
ఘీ వాజము
ఘీ హవిష్యము
ఘీ హోమ్యము
ఘీ, పానీ తామరము
ఘుంగిన్యా గుగ్గిళ్లు
ఘుంగిన్యా పౌళి
ఘుంగ్రూ అందె
ఘుంగ్రూ శింజిని
ఘుగూ అందియ
ఘుగూ పాడకటకము
ఘూడ్ ఎరువుదిబ్బ
ఘూడ్ పెంట
ఘూస్ కొక్కు
ఘూస్ గరిమిడికొక్కు
ఘూస్ పందికొక్కు
ఘూస్ పిల్లు
ఘూస్ , చూహా గర్తాటము
ఘూస్, చూహా అఖువు
ఘేడా కిలాతము
ఘోడా అశ్వము
ఘోడా కుదిర
ఘోడా గంధర్వము
ఘోడా గుమ
ఘోడా గుఱ్ఱము
ఘోడా గోడా
ఘోడా ఘోటకము
ఘోడా ఘోట్టాణము
ఘోడా జక్కి
ఘోడా జుహురాణము
ఘోడా తురంగము
ఘోడా తురికి
ఘోడా పటాణి
ఘోడా పీతి
ఘోడా పీథి
ఘోడా ప్రకీర్ణకము
ఘోడా బాబా
ఘోడా మావు
ఘోడా లలామము
ఘోడా వాజి
ఘోడా వారువము
ఘోడా వార్వము
ఘోడా వాహము
ఘోడా విమానము
ఘోడా శాలిహోత్రము
ఘోడా సైంధవము
ఘోడా హరి
ఘోడా హునూయి
ఘోడా , పహాడ్ కుధరము
ఘోడీ ఆడుగుఱ్ఱము
ఘోడీ బడబ
ఘోడీ వామి
ఘోడ్ వావురము