Jump to content

ద్విభాషా నిఘంటువు(ఉర్దూ-తెలుగు)/ఖ

Wikibooks నుండి
ఖం కంబము
ఖం కూచము
ఖం మొక్కరము
ఖం స్తంభము
ఖం స్థూణ
ఖండి ఖారి
ఖండి , టోక్రా పుట్టి
ఖండీ పుట్టెడు
ఖందఖ్ అగడ్త
ఖందఖ్ పరిఖ
ఖచ్ డీ పుల్గము
ఖచ్చర్ అశ్వతరము
ఖచ్చర్ కంచర గాడిద
ఖచ్చర్ మయం
ఖచ్చర్ వేసరము
ఖజానా నిధి
ఖజానా బండారము
ఖజానా బొక్కసము
ఖజానా భండారము
ఖజానా భాండాగారము
ఖజానా మూలబొక్కసము
ఖజానా రువణము
ఖజానా లిబ్బి
ఖజానా సాతర
ఖట్ మల్ మత్కుణము
ఖట్ మల్, ఖట్మల్ నల్లి
ఖట్టా ఆమ్లము
ఖట్టా పులుసు
ఖట్టా పుల్లన
ఖట్టా శుక్తము
ఖట్టాఅనార్ ఆమ్లదాడిమము
ఖట్టాఅనార్ పుల్లదానిమ్మ
ఖట్మల్ ఉద్దంశము
ఖడ్ కీ గవాక్షము
ఖడ్ కీ సోరణము
ఖత్ ఉత్తరము
ఖత్ జాబు
ఖత్ ప్రహరము
ఖత్ లిఖితము
ఖత్ లేక
ఖత్ లేఖ
ఖత్ లేఖితము
ఖత్ వ్రాయసము
ఖత్రా బిందువు
ఖత్రా, సితారా చుక్క
ఖదం హజ్జ
ఖద్ మత్ కొలువు
ఖద్ మత్ చాకిరి
ఖద్ మత్ దాన్యము
ఖద్ మత్ దాస్యము
ఖద్ మత్ బానిసము
ఖద్ మత్ శుశ్రూష
ఖద్ మత్ సేవ
ఖద్ మత్ గార్ బంటు
ఖద్ మత్ గార్ సేవకుడు
ఖద్ మత్ గుజార్ శుశ్రూషకుడు
ఖద్ మత్ గుజార్ సేవకుడు
ఖన్ దఖ్ కందకము
ఖన్ దఖ్ దవంత్రి
ఖబ్రస్తాక్ గర్తము
ఖబ్రస్తాన్ ప్రేతవనము
ఖబ్రస్తాన్ వల్ల కాడు
ఖబ్రస్తాన్ శ్మశానము
ఖయె ఒకర
ఖయె ఓక ర
ఖయె ఓకలి
ఖయె వాంతి
ఖరచ్ వెచ్చము
ఖరచ్ వ్యయం
ఖరాబ్ దుష్మన్ కంటకుడు
ఖరాబ్ దుష్మన్ క్షుద్రశత్రువు
ఖరి, ఖూబ్, శీర్షి తాజర్ నయ
ఖర్ గోష్ కుం దెల
ఖర్ గోష్ కుందెల
ఖర్ గోష్ చెవులపిల్లి
ఖర్ గోష్ లంబకర్ణము
ఖలల్ అంతరాయం
ఖలల్ అంతరాయం
ఖలల్ గండకము
ఖలల్ గడము
ఖలల్ భంగము
ఖలల్ విఘ్న ము
ఖలల్ విఘ్నము
ఖలల్, బదీ ప్రత్యూహము
ఖలల్, ముశీబత్ ఎడరు
ఖలా దుర్గము
ఖలీఖ్ నమృడు
ఖలీఖ్ వినయంగలవాడు
ఖలీఖ్ వినితుడు
ఖలీఖ్ వినీతుడు
ఖల్ ఖుర్దనము
ఖల్, బేల్ ఆట
ఖల్లి గాన్గబిండి
ఖల్లి పిణ్యాకము
ఖసం దినుసు
ఖసం బట్టు
ఖసం రకము
ఖసం శపథము
ఖసం శాపము
ఖసం సత్యము
ఖసీఫ్ మ్రుక్కడి
ఖస్ మత్ దశ
ఖస్ మత్ యోగము
ఖాందా బాహ
ఖాందా బాహువు
ఖాందా బుజము
ఖాందా భుజము
ఖాందానీతరీక సంప్రదాయం
ఖాందానీతరీక సంశపునడత
ఖాక్ ఖని
ఖాక్ గంజ
ఖాక్ గని
ఖాతర్ ఆదరము
ఖాతర్ మర్యాద
ఖాతర్ సంభ్రమము
ఖాతర్ సభ్యత
ఖాద్ ఎరువు
ఖాద్ గత్త
ఖాద్ పాంశువు
ఖాద్, ఉప్లీ కరీషము
ఖానా అన్న ము
ఖానా ఓగిరము
ఖానా ఓబొక్కసము
ఖానా కురువు
ఖానా కూడు
ఖానా కూరము
ఖానా న్యాదము
ఖానా పసదము
ఖానా పసారము
ఖానా ప్రసాదనము
ఖానా బువ్వ
ఖానా బోనము
ఖానా భక్తము
ఖానా భిస్స
ఖానా భోజనము
ఖానా వంటకము
ఖానా వికిరము
ఖానా సాదము
ఖానా, అంధస్సు
ఖానా, అట్టము
ఖానా, ప్రసాదము
ఖానా, పానీ పా థస్సు
ఖానాచిడ్యా ఊరబిచ్చుక
ఖానాబాగ్ ఇంటితోట
ఖానేవాలా ఖాదకుడు
ఖానేవాలా గ్రసిష్ణువు
ఖానేవాలా తినువాడు
ఖాన్ దాన్ వంగసము
ఖాన్ దాన్ వంశము
ఖాబ్ స్వాపము
ఖాబ్ గాః వాసగృహము
ఖాబ్ గాః వాసాగారము
ఖాబ్ గాః సజ్జక
ఖాబ్, నీంద్ నిద్ర
ఖామోషీ మాటాడకుండుట
ఖామోషీ మోడి
ఖామోషీ మౌనము
ఖారిష్ పామ
ఖారిష్ పామము
ఖారిష్, ఖుజ్ లీ గజ్జి
ఖాలి వట్టి
ఖాలి శూన్యము
ఖాలీ ఉత్త
ఖాలీ రిత్త
ఖాలీ రుత్త
ఖాలీ శుష్కము
ఖాలీ సొళ్లు
ఖాసీ ఉక్కస
ఖాసీ దగ్గు
ఖాసీ విక్షాకము
ఖాస్ సొంతము
ఖాస్ స్వంతము
ఖాస్ స్వకము
ఖాస్ స్వకీయం
ఖాస్ స్వయం
ఖాహసి ఇచ్చ
ఖాహసి కోరిక
ఖాహిష్ అనురాగము
ఖాహిష్ ఆపేక్ష
ఖాహిష్ ఆయల్లకము
ఖాహిష్ ఇంబు
ఖాహిష్ ఇష్టము
ఖాహిష్ ఈప్స
ఖాహిష్ ఈప్సితము
ఖాహిష్ ఈయ
ఖాహిష్ ఈహ
ఖాహిష్ ఉత్కలిక
ఖాహిష్ కాంక్షు
ఖాహిష్ కోరిక
ఖాహిష్ కోరిక
ఖాహిష్ కౌతుకము
ఖాహిష్ గాధము
ఖాహిష్ తర్షము
ఖాహిష్ దివుట
ఖాహిష్ నర్మిలి
ఖాహిష్ ప్రవణము
ఖాహిష్ ప్రియం
ఖాహిష్ బాళి
ఖాహిష్ భగము
ఖాహిష్ భ్రమ
ఖాహిష్ మక్కువ
ఖాహిష్ మచ్చిక
ఖాహిష్ మనోరథము
ఖాహిష్ రసము
ఖాహిష్ రహీ
ఖాహిష్ లలితము
ఖాహిష్ వలపు
ఖాహిష్ వశము
ఖాహిష్ వాంఛ
ఖాహిష్ వ్యసనము
ఖాహిష్ శంస
ఖాహిష్ శోభ
ఖాహిష్ సంమతి
ఖాహిష్ సరదా
ఖాహిష్ స్పృహ
ఖాహిష్ , మ స్త్రీ ఆము
ఖాహిష్ కర్ నా కోరుట
ఖాహిష్ కర్ నా వేడుకోలు
ఖాహిష్ మంద్ అపేక్షించువాడు
ఖాహిష్ మంద్ ఆసక్తిగలవాడు
ఖాహిష్ మంద్ ప్రసితుడు
ఖాహిష్ మంద్ వెక్కలి
ఖాహిష్ మంద్ వేడుకకాడు
ఖాహిష్ మంద్ వ్యాసక్తుడు
ఖాహిష్, ఇరాదా ఖాహిష్, షౌక్ ఇచ్ఛ
ఖాహిష్, గుస్సా కసి
ఖాహీష్ ఇష్టి
ఖి ద్మత్ సేవ
ఖిచ్ డీ కృసరము
ఖిచ్ డీ పొంగలి
ఖిచ్ డీ, ఖీచ్డీ పులగము
ఖిడ్ కీ వాతాయనము
ఖిద్ మత్ పరిచర్య
ఖిద్ మత్ పరిచారము
ఖిద్ మత్ పరివస్య
ఖిద్ మత్ భక్తి
ఖిద్ మత్ భిక్షు
ఖిద్ మత్ శ్వవృత్రి
ఖిద్ మత్ సేన
ఖిద్ మత్ గార్ అడియడు
ఖిద్ మత్ గార్ కింకరుడు
ఖిద్ మత్ గార్ కొలువుడు కాడు
ఖిద్ మత్ గార్ దాసుడు
ఖిద్ మత్ గార్ పరజాతుడు
ఖిద్ మత్ గార్ పరిచరుడు
ఖిద్ మత్ గార్ పరిచారకుడు
ఖిద్ మత్ గార్ బానిసవాడు
ఖిద్ మత్ గార్ బానిసీడు
ఖిద్ మత్ గార్ బోడిక
ఖిద్ మత్ గార్ భటుడు
ఖిద్ మత్ గార్ భుజిష్యుడు
ఖిద్ మత్ గార్ లం కెమానిసి
ఖిద్ మత్ గార్ వంఠుడు
ఖిద్ మత్ గార్ సేవకుడు
ఖిద్ మత్ గార్ సేవకుడు
ఖిద్ మత్ గార్ , నౌకర్, ములాజిం కొలువు కాడు
ఖిద్ మత్ గుజారీ దాస్యము
ఖిద్ మత్ గుజారీ శేషత
ఖిద్మత్ ఊడిగము
ఖినాఅత్ పర్యా ప్రము
ఖియాల్ ప్రబోధమున
ఖిలా కోట
ఖిలా పట్టణముచుట్టుగలగోడ
ఖిలా వప్రము
ఖిలా సాలము
ఖిలాఫ్ విరసము
ఖిలాఫ్ విరుద్ధము
ఖిలాఫ్ వెగటు
ఖిలాఫ్ , మొఖాలీఫ్, సానీ, హిస్సా ప్రతి
ఖిలాఫ్, షర్తు పంతము
ఖిస్ మత్ దై వయోగము
ఖిస్ మత్ దైవము
ఖిస్ మత్ భాగ్యము
ఖిస్ మత్ విధి
ఖిస్ మత్ విపాకము
ఖిస్ మత్, దౌలత్ అదృష్టము
ఖిస్మత్ ఆవాప్తము
ఖిస్మత్ పా ప్రము
ఖీచ్ నా పీకు
ఖీచ్ నా వెఱుకుట
ఖీచ్డీ పులకము
ఖీబ్ నిదుర
ఖీబ్ స్వప్నము
ఖీమత్ దారణ
ఖీమత్ భృతి
ఖీమత్ మూల్యము
ఖీమత్ వస్నము
ఖీమత్ విలువ
ఖీమత్ విల్వ
ఖీమత్ వెల
ఖీమత్ , షర్తు , మజారీ పణము
ఖీలీ పేలలు
ఖీలీ భిస్సాకము
ఖు రాక్ , గిజా తిండి
ఖు రాక్, తక్ ఖా గాసము
ఖుజ్ లీ విచ్చరిక
ఖుడీగరజే ఉదరంభరి
ఖుడీగరజే స్వలాభమును పాటిం చెడివాడు
ఖుదా దేవర
ఖుదా దేవుడు
ఖుదా భగవంతుడు
ఖుదా భగవానుడు
ఖుదా సచ్చిదానందము
ఖుదా స్వామి
ఖుదా, అక్షరుడు
ఖుదా, విష్ణువు
ఖుద్ స్వంతము
ఖుద్ స్వామ్యము
ఖుద్ గరజ్ పొట్ట పోసికొనువాడు
ఖుద్ రత్ శక్తి
ఖుద్ రత్ సామర్థ్యము
ఖుద్ రత్, రౌనక్ ప్రభావము
ఖుద్ ససందీ ఆత్మస్తుతి
ఖుద్ ససందీ రజ్జన
ఖురా ఖాద్రితము
ఖురాక్ ఎర
ఖురాక్ ప్సానము
ఖురాక్ ఫ్సానము
ఖురాక్ భోజనము
ఖురాక్ భోజ్యము
ఖులాసా ఉటంకము
ఖులాసా సంకోచము
ఖులాసా సంక్షేపము
ఖులాసా సంగ్రహమము
ఖులాసా సంగ్రహము
ఖులాసా సమసనము
ఖుల్ గా దున్నపోతు
ఖుల్ గా మహోక్షము
ఖుల్ గా వాహద్విషము
ఖుల్ గా షండము
ఖుల్ గా, ఖుల్గా ఎనుపోతు
ఖుల్గా ఇత్వరము
ఖుల్గా దున్న పోతు
ఖుల్గా, ఖుల్ గా ఆబోతు
ఖుల్లా, సువ్వర్ పోత్రి
ఖుష బో నెత్తావి
ఖుష బో సువాసన
ఖుషి ఓజస్సు
ఖుషి పరితుష్టి
ఖుషి పీనము
ఖుషి వీక
ఖుషి సంతసము
ఖుషి సంతోషము
ఖుషి సంబరము
ఖుషి సంబ్రము
ఖుషి సరదా
ఖుషి సుమాళము
ఖుషి , ఖైరియత్ పరిణామము
ఖుషి, మష్ హూర్ ప్రతీతి
ఖుషీ ఆహ్లాదము
ఖుషీ ఉత్సాహము
ఖుషీ ఉల్ల సము
ఖుషీ ఉల్లాసము
ఖుషీ తుష్టి
ఖుషీ ప్రహ్లత్తి
ఖుషీ ప్రహ్లాదము
ఖుషీ ప్రియం
ఖుషీ ప్రీతి
ఖుషీ మదము
ఖుషీ మోదము
ఖుషీ రభసము
ఖుషీ రహీ
ఖుషీ శర్మము
ఖుషీ సంతుష్టి
ఖుషీ సంతొసము
ఖుషీ సమ్మదము
ఖుషీ సమ్ముదము
ఖుషీ సుఖము
ఖుషీ సుతాళము
ఖుషీ సుప్రసన్నత
ఖుషీ సొంపు
ఖుషీ హరుసము
ఖుషీ హర్షము
ఖుషీ హృష్టి
ఖుషీ హోదము
ఖుషీ , ఖుష్ బో ఆమోదము
ఖుషీ , డర్, తరః ఓజ
ఖుషీ, గురూరీ పొంగు
ఖుషీ, మొహబ్బత్ నెమ్మి
ఖుష్ బో తావి
ఖుష్ బో పరిమళము
ఖుష్ బో మోదము
ఖుష్ బో సౌగంధ్యము
ఖుసూర్ తప్పితము
ఖుసూర్ శమలము
ఖూబ్ ఉరవు
ఖూబ్ సౌందర్యము
ఖూబ్, ఆయినా, ఘడా కర్కము
ఖూబ్, ఖరి, ఖూబ్ శీర్షి తాజర్ అందము
ఖూలాసా పులాకము
ఖూలాసా సమక్షేపము
ఖేడా కుగ్రామము
ఖేడా కొటిక
ఖేడా చిన్న పల్లె
ఖేడా పల్లె
ఖేడా, సిప్ లక్, ఝో ప్డీ పల్లి
ఖేత్ చేను
ఖేత్ పంటనేల
ఖేత్ పయిర
ఖేత్ పైర
ఖేత్ వలజము
ఖేత్ సస్యము
ఖేత్ సస్యెము
ఖేల్ ప్రతతి
ఖై ప్రఛర్ధక
ఖై వమనము
ఖై వమి
ఖై వాంతి
ఖై ద్ బందము
ఖై ద్ బంబొక్కసము
ఖై రియత్ లెస్స
ఖై రియత్ సేమము
ఖైద్ బంది
ఖైద్ ఖానా చెరశాల
ఖైద్ ఖానా బంధకము
ఖైరియత్ క్షేమము
ఖైరియత్ మంగళము
ఖైరియత్ సుఖము
ఖైరియత్ స్వాగతము
ఖైరియల్ బాగు
ఖైరొ, ఆఫియత్ క్షేమలాభములు
ఖైరొ, ఆఫియత్ యోగ క్షేమము
ఖోద్నా ఖననము
ఖోద్నా త్రవ్వుట
ఖోప్రీ కపాలము
ఖోప్రీ తలపుఱ్ఱె
ఖోప్రీ పుచ్చె
ఖోప్రీ పునుక
ఖోప్రీ పున్క
ఖోప్రీ పుఱియ
ఖోప్రీ పుఱ్ఱె
ఖోప్రీ బొచ్చె
ఖోఫ్ నాక్ ఘోరము
ఖోఫ్ నాక్ దారుణము
ఖోఫ్ నాక్ బెడిద
ఖోఫ్ నాక్ భయంకరత్వము
ఖోఫ్ నాక్ భయంకరమైనది
ఖోఫ్ నాక్ భీకరము
ఖోఫ్ నాక్ భీతిగల్గించునది
ఖోఫ్ నాక్ భీషణము
ఖోఫ్ నాక్ భేరుండము
ఖోఫ్ నాక్ రౌద్రము
ఖోఫ్ నాక్ విభీషణము
ఖోఫ్ నాక్ , గలీజ్ గోరము
ఖోఫ్ నాక్ , జులుం క్రూరము
ఖోషా గెల
ఖోషా గొల