ద్విభాషా నిఘంటువు(ఉర్దూ-తెలుగు)/క
స్వరూపం
| క డా | కడియం |
| క డా | వలయం |
| క తార్ | ఆళి |
| క తార్ | పంజ్క్త |
| క థ్థిల్ | ఉదధీరము |
| క పాస్ | కార్సాసము |
| క పాస్ | దూడి |
| క రజ్ దార్ | అధమర్ణుడు |
| క రజ్ దార్ | అప్పుతీసికొన్న వాడు |
| క రీబ్ | ఉపకంఠ ము |
| క రీబ్, | అంతికము |
| క రీబ్, | సమిపము |
| క లాల్ | ఈండ్రవాడు |
| క వ్వా | ఐంద్రి |
| కం | అచ్చికము |
| కం | గరగొర |
| కం | తగ్గు |
| కం | దిగసన |
| కం | దిగుడు |
| కం, కమీ | తక్కువ |
| కంగీ | కంకతిక |
| కంగీ | కేశమార్జనము |
| కంగీ | దువ్వెన |
| కంగీ | ప్రసాథమి |
| కంచనీ | మానిక దారి |
| కంచ్ నీ | భోగముది |
| కంచ్ నీ | లంజక |
| కంచ్ నీ | లంజియ |
| కంచ్ నీ | లయ్య |
| కంచ్ నీ | వాడవదినె |
| కంచ్ నీ | వాణి |
| కంచ్ నీ | వారకాంత |
| కంచ్ నీ | వెలయాలు |
| కంచ్ నీ | వెల్లాటకతై |
| కంచ్ నీ | వేడుకకత్తె |
| కంచ్ నీ | వేలుపుబానిస |
| కంచ్ నీ | వేశ్య |
| కంచ్ నీ | శుండ |
| కంచ్ నీ | శూల |
| కంచ్ నీ | శైలూషి |
| కంచ్నీ | పణ్యాంగన |
| కంచ్నీ | పొత్తుటాలు |
| కంచ్నీ | బంధకి |
| కంచ్నీ | బంధుర |
| కంచ్నీ | బోగముది |
| కంచ్నీ | వేశ్య |
| కంచ్నీ, కత్రా, హత్నీ | కణిక |
| కంజోర్, | అతగుడు |
| కంజోర్, | దుర్బలుడు |
| కచ్చా | ఆమము |
| కచ్చా | పక్వముకానిది |
| కచ్చా | పచ్చి |
| కచ్చా | విపక్వము |
| కఛవా | పీవరము |
| కఛ్ వా | మొగపిరికి |
| కఛ్ వా | వృత్తము |
| కఛ్ వా, కఛ్వా | తాబేలు |
| కఛ్వా | కచ్ఛపము |
| కఛ్వా | కూర్మము |
| కఛ్వా | దౌలేయం |
| కఛ్వా | ధరాధరము |
| కఛ్వా | పంచగుప్తము |
| కఛ్వా, కఛవా | తాబేలు |
| కజీ | వంకర |
| కజీ | వక్రత్వము |
| కజ్ కలా | వంకరమాట |
| కజ్ కలా | వరగొడ్డము |
| కఠార్ | బాకు |
| కఠార్ | ముప్పిడి |
| కడా | కటకము |
| కతార్ | బారు |
| కతార్ | వరుస |
| కతార్ | శ్రేణి |
| కతార్, కినరా, జగ్, నిషాన్, జువ్వా | పాళి |
| కత్థిల్ , సాప్ | నాగము |
| కత్థిల్, కర్థిల్ | తగరము |
| కత్రా | నీటిబొట్టు |
| కదం | అంగ |
| కదం | అడుగు |
| కదం , ఖదం | పాదము |
| కదం, జడ్, జాత్ | చరణము |
| కద్థిల్ | నదీవరము |
| కద్థీల్ | వంగము |
| కద్దూ | ఆనప కాయ |
| కద్దూ | సొర కాయ |
| కధ్ధిల్ | పిచ్చటము |
| కను | ఒడ్డాణము |
| కను | ఓఢ్యాణము |
| కపాస, రూయి | ప్రత్తి |
| కపాస్ | పత్తి |
| కప్ డా | ఒల్లె |
| కప్ డా | గుడ్డ |
| కప్ డా | పుట్టము |
| కప్ డా | ప్రోతము |
| కప్ డా | ప్లోతము |
| కప్ డా | బట్ట |
| కప్ డా | వలువ |
| కప్ డా | వలువము |
| కప్ డా | వలువు |
| కప్ డా | వల్వ |
| కప్ డా | వసనము |
| కప్ డా | వస్త్రము |
| కప్ డా | వస్త్రము |
| కప్ డా | వస్ర్తము |
| కప్ డా | వాసనము |
| కప్ డా | వాసము |
| కప్ డా | సంవ్యానము |
| కప్ డా | సిచయం |
| కప్ డా | సేల |
| కప్ డా, లంగా | పావడ |
| కప్డా | అంశుక ము |
| కప్డా | కర్పటము |
| కప్డా | పోతిక |
| కప్డా | పోత్రము |
| కప్డా | ప్రాత |
| కప్డా | వస్త్ర ము |
| కబూతర్ | కలకంఠము |
| కబూతర్ | పారావతము |
| కబూతర్ | పావురము |
| కబూతర్ | రక్తదృక్కు |
| కబ్ జా | కత్తిపిడి |
| కబ్ జా | పిడి |
| కబ్జా | కత్తిపీడి |
| కబ్జా | ముష్టి |
| కభీకభీ | అప్పుడప్పుడు |
| కభీకభీ | ఎడపదడప |
| కమర్ | అవలగ్నము |
| కమర్ | కౌను |
| కమర్ | నడుము |
| కమర్ | నడ్ము |
| కమర్ | మధ్యమము |
| కమర్ | మధ్యము |
| కమర్ | వంక్షణము |
| కమర్ | వలగ్నము |
| కమర్ | విలగ్నము |
| కమాక్ | ఇష్వాసము |
| కమాక్ | గుణి |
| కమాక్ | చాపము |
| కమాక్ | ధనుస్సు |
| కమాక్ | విల్లు |
| కమాన్ | శరాసనము |
| కమాన్ | శరాసము |
| కమాన్ | సింగాణి |
| కమి | సొడ్డు |
| కమినా | క్రించు |
| కమినా | క్రించుడు |
| కమినా | క్షుద్రుడు |
| కమినా | గ ర్హ్యుడు |
| కమినా | హసదు |
| కమినా, | అణుకుడు |
| కమినా, ర జీల్ | నీచుడు |
| కమినా, రజీలో | అల్పుడు |
| కమీ | ఊనము |
| కమీ | ఒ చ్చెను |
| కమీ | కొఱత |
| కమీ | నిముకళా |
| కమీ | న్యూనత |
| కమీ | న్యూనము |
| కమీ | బురులు |
| కమీ | బెరికి |
| కమీ | రిప్పు |
| కమీ | లుక్కు |
| కమీ | లొచ్చు |
| కమీ | లొజ్జ |
| కమీ | లోటు |
| కమీ | లోపము |
| కమీ | వారడి |
| కమీ | విన్నన |
| కమీ | వెలితి |
| కమీ, కీనా, దగా | పొచ్చెము |
| కమీనా | అథముడు |
| కమీనా | అల్సుడు |
| కమీనా | కొద్దివాడు |
| కమీనా | క్షుల్లకుడు |
| కమీనా | వెలితిమానిసి |
| కమీనా | శ్లక్ష్ణుడు |
| కమీనా, ధేడ్ | పుక్కసుడు |
| కమీనా, రజీల్ | అధముడు |
| కమ్ అక్ లీ | బుద్ధిహీనత |
| కమ్మల్ | కంబడి |
| కమ్మల్ | కంబళి |
| కమ్మల్ | కుతపము |
| కమ్మల్ | గొంగడి |
| కమ్మల్ | గొంగళి |
| కమ్మల్ | గొంటరి |
| కమ్మల్ | గొంటుకాడు |
| కమ్మల్ | ప్రావారము |
| కమ్మల్ | రల్లకము |
| కమ్మల్ | సాశూకము |
| కమ్మల్ | హంసతి |
| కర జ్ | ఋణము |
| కరజే దార్ | అప్పు జేసినవాడు |
| కరజే దార్ | ఋణి |
| కరజే దార్ | ఋణికుడు |
| కరజ్ | అప్పు |
| కరజ్ | పర్యుదంచనము |
| కరజ్ | రవడి |
| కరజ్ , తక్ లీఫ్, ఝగ్ డా, దగా | తంట |
| కరీబ్ | కుఱగలి |
| కరీబ్ | చెంగలి |
| కరీబ్ | చెంత |
| కరీబ్ | చేరుగడ |
| కరీబ్ | చేరుపు |
| కరీబ్ | చేరుబడి |
| కరీబ్ | చేరువ |
| కరీబ్ | చేర్పు |
| కరీబ్ | చేర్వ |
| కరీబ్ | దగ్గర |
| కరీబ్ | ప్రాంతము |
| కరీబ్ | సంగడము |
| కరీబ్ | సంగడి |
| కరీబ్ | సన్నికర్షము |
| కరీబ్ | సన్నిధానము |
| కరీబ్ | సన్నిధి |
| కరీబ్ | సమర్యాదము |
| కరీబ్ | సమీపము |
| కరీబ్ | సమీషపము |
| కరీబ్ | సరస |
| కరీబ్ | సవిధము |
| కరీబ్ | సవేశము |
| కరీబ్ | సాన్నిధ్యము |
| కరీబ్ , కోన | ఉపాంతము |
| కరీబ్, | అండ |
| కరీబ్, | అందిక |
| కరీబ్, | అందు బాటు |
| కరీబ్, కరీబ్ | మిక్కిలిదగ్గర |
| కరీబ్, కినారా, రస్తా | పొంత |
| కరీబ్, జోడా | గెడా |
| కరీబ్, మజ్ బూరీ | నికటము |
| కర్థిల్ | రంగము |
| కలం | కలము |
| కలం | లేఖిని |
| కలమ్ రూ | రాచవీడు |
| కలమ్ రూ | రాజధాని |
| కలాల్ | ఈడిగవాడు |
| కలాల్ | కల్లంమెడువాడు |
| కలాల్ | శౌండికుడు |
| కలీ | ధాన |
| కలీ | మొగ్గ |
| కలీ | రోహము |
| కలీజా | కారి జము |
| కలీజా | యకృత్తు |
| కల్ | ఎల్లి |
| కల్ | కీలు |
| కల్ | ఱేపు |
| కల్ | హంయంత్రము |
| కల్ జుగ్ | కర్మయుగము |
| కల్ జుగ్ | కలియుగము |
| కల్లు | మద్యము |
| కల్లు | సుర |
| కవీట్ | కపిత్థము |
| కవీట్ | పుష్పఫలము |
| కవీట్ | వెలగ |
| కవ్వా | కాకి |
| కవ్వా | చిరజీవి |
| కవ్వా | ద్రోణాము |
| కవ్వా | ద్వికము |
| కవ్వా | పరభృత్తు |
| కవ్వా | పికవర్ధనము |
| కవ్వా | పిశునము |
| కవ్వా | బలిపుష్టము |
| కవ్వా | బలిభుక్కు |
| కవ్వా | మౌకలి |
| కవ్వా | వాయసము |
| కవ్వా | సూచకము |
| కవ్వా, హాతీ | అసురము |
| కస్ రత్ | సామము |
| కస్ రత్ | సాము |
| కస్సాబ్ | కటిక వాడు |
| కస్సాబ్ | మాంసికుడు |
| కస్సాబ్ | శౌనికుడు |
| కస్సాబ్ | సూనగాడు |
| కహత్ | కరవు |
| కహత్ | కాటకము |
| కహత్ | క్షామము |
| కా | కెలసము |
| కా, కాం | పని |
| కాం | కర్మము |
| కాం | కృత్యము |
| కాం | చెయిదము |
| కాం | చెయిదీ |
| కాం | చేయువు |
| కాం | చేష్ట |
| కాం | వెంట |
| కాం | వ్యాపారము |
| కాం | వ్యాయామము |
| కాం , కీడా , లాక్ | క్రిమి |
| కాం , రంజ్ | ఒంజలి |
| కాం, | అగ వు |
| కాం, | కార్యము |
| కాం, నఫా, వజః | ప్రయోజనము |
| కాక్ | చెవి |
| కాక్ | వీను |
| కాక్ | శబ్దగ్రహము |
| కాక్ | శ్రవణము |
| కాగజ్ | కాగితము |
| కాగజ్, ఖత్ | పత్రిక |
| కాజల్ | కాటుక |
| కాజల్ | మసి |
| కాజల్ | వర్తి |
| కాటా | ములు |
| కాటా | వసి |
| కాటా | సితాగ్రము |
| కాతిల్ | నిహంత |
| కాతిల్, జిల్లాద్ | చంపువాడు |
| కానూ | ధర్మశాస్త్రము |
| కానూ | స్నృతి |
| కానూక్ | చట్టము |
| కానూక్ | న్యాయశాస్ర్తము |
| కాన్ | శ్రవము |
| కాన్ | శ్రుతి |
| కాన్ | శ్రోత్రము |
| కాపూర్ | సితాభము |
| కాఫిలా | ఉత్కరము |
| కాఫిలా | ఓఘము |
| కాఫిలా | కదంబము |
| కాఫిలా | కూటువు |
| కాఫిలా | గుంపు |
| కాఫిలా | సంఘము |
| కాఫిలా | సంఘాతము |
| కాఫిలా | సమూహము |
| కాఫీ | చాలు |
| కాఫీ | పుంజి |
| కాఫీ | మస్తు |
| కాఫీ | విజ్ఞాపన |
| కాఫీ | వృద్ధి |
| కాఫీ | వ్యుష్టి |
| కాఫీ | సంపత్తి |
| కాఫీ | సమృద్ది |
| కాఫీ | సొంపు |
| కాఫీ, అకల్ | ఋద్ధి |
| కాఫీ, జియాదా | పుష్కలము |
| కాఫీలా | సందోహము |
| కాఫూ ర్ | యక్షకర్దమము |
| కాఫూర్ | కప్పురము |
| కాఫూర్ | కర్పూరము |
| కాఫూర్ | గంబు రా |
| కాఫూర్ | గంబురము |
| కాఫూర్ | ఘనసారము |
| కాఫూర్ | చంద్రసంజ్ఞము |
| కాఫూర్ | భూతికము |
| కాఫూర్ | విధువు |
| కాఫూర్ | సిరము |
| కాఫూర్ | సోమము |
| కాఫూర్ | హిమవాలుక |
| కాఫూర్ | హిమాహ్వయం |
| కాఫూర్, చాంద్ | గ్లౌ |
| కాఫూర్, పానీ, సూనా | చంద్రము |
| కాయం | జితము |
| కాయం | శాశ్వతము |
| కాయం | సతము |
| కాయం | సనాతనము |
| కాయం | స్థిరము |
| కాయం , హమేషా | నిత్యము |
| కారీగర్ | నిర్వాణుడు |
| కారీగర్, నౌకర్ | పనివాడు |
| కారె, బద్ | క్రొవ్విదము |
| కారె, బద్ | చెడ్డ కార్యము |
| కాలా | అసితము |
| కాలా | చామనము |
| కాలా | నల్లని |
| కాలా | నల్లనిది |
| కాలా | మలీమసము |
| కాలా | వినీలము |
| కాలా | శితి |
| కాలా | శ్యామ |
| కాలా | శ్యామము |
| కాలా | శ్యామలము |
| కాలా , గునః మైల్ | కల్మషము |
| కాలా, కవ్వా, మిర్చి, లొహా | కృష్ణము |
| కాలా, కోలో | నలుపు |
| కాలీమిర్చి | ఊషణము |
| కాలీమిర్చి | మిరియాలు |
| కాస్ | పొది |
| కాస్ | పొదుగు |
| కితాబ్ | గ్రంధము |
| కితాబ్ | పుస్తకము |
| కితాబ్ | పొత్తము |
| కినాఅత్ | ఆతర్పణము |
| కినాఅత్ | తనివి |
| కినాఅత్ | తృప్తి |
| కినాఅత్, నవాబ్, ఖైరియత్ | కుశలము |
| కినారా | ఎడగడ్డ |
| కినారా | ఏటియొడ్డు |
| కినారా | ఒడ్డు |
| కినారా | ఒడ్డు |
| కినారా | కర |
| కినారా | తీరము |
| కినారా | ప్రతీరము |
| కినారా | ప్రాంతము |
| కినారా | బడ్డు |
| కినారా | మర్యాద |
| కినారా , పహాడ్ | గట్టు |
| కినారా, కరీబ్ | దరి |
| కినారా, హద్ | గుఱికట్టు |
| కిన్ | నాముమ్ |
| కిరాయ | అద్దె |
| కిరాయ | బాడిగ |
| కిరాయ | భాటక ము |
| కిరాయా, ఖీమత్ | అవక్రయం |
| కిష్తీ , బోట్, లఢై | పడవ |
| కీ చడ్ | అడుసు |
| కీ చడ్ | బెందడి |
| కీ చడ్ | రొంపి |
| కీ చడ్, గోష్తు | పలము |
| కీ నా | కపటము |
| కీ నా | చంద్రకాంతము |
| కీ నా | సూక్షము |
| కీచడ్ | అవుజ్ |
| కీచడ్ | ఊబి |
| కీచడ్ | కర్దమము |
| కీచడ్ | గుమ్మి |
| కీచడ్ | చదుకు |
| కీచడ్ | నిషద్వరము |
| కీచడ్ | బందన |
| కీచడ్ | బాడె |
| కీచడ్ | బురద |
| కీచడ్ | ల తాడు |
| కీచడ్ , | అడును |
| కీచడ్ , ఖజానా | అసలు |
| కీడా | కీటకము |
| కీడా | కృపణము |
| కీడా | కృమి |
| కీడా | పుండ్రము |
| కీడా | పురుగు |
| కీడా | పురువు |
| కీడా | పుర్వు |
| కీడా | ప్రువ్వు |
| కీనా | ఉక్కివము |
| కీనా | ఉపాధి |
| కీనా | క పటము |
| కీనా | కపటము |
| కీనా | కవుడు |
| కీనా | కాపట్యము |
| కీనా | కిటుకు |
| కీనా | కువాడము |
| కీనా | కౌడు |
| కీనా | గజనిమాలనము |
| కీనా | గజను |
| కీనా | గబ్బి |
| కీనా | ఠవళి |
| కీనా | నిహ్నవము |
| కీనా | పటము |
| కీనా | బవంతము |
| కీనా | వెడ్డు |
| కీనా | వైసిక |
| కీనా | వ్యపదేశము |
| కీనా | శాఠ్యము |
| కీనా | సట |
| కీనా | సత్రము |
| కీనా, కుసూర్ | దంభము |
| కీనా, గార్, జమీక్ | గహ్వరము |
| కీనా, జగః, లఫ్జు, కదం, గీత్ | పదము |
| కీనా, దగా | టాటోటు |
| కీమత్ | ఖర్చు |
| కీమత్ | వ్యయం |
| కీలా | ఇనుపముక్క |
| కీలా | ములికి |
| కుటినీ | సంచారిక |
| కుట్ నీ | కుంటెనకతై |
| కుట్ నీ | వాణి |
| కుట్ నీ | విభారి |
| కుట్ నీ | శంభళీ |
| కుట్నీ | కుంటెనకతై |
| కుట్నీ | కుట్టని |
| కుట్నీ | పొంతకతై |
| కుత్త | గ్రామసింహము |
| కుత్త | శునకము |
| కుత్త | శుని |
| కుత్తా | ఏపి |
| కుత్తా | కుర్కరము |
| కుత్తా | కృతజ్ఞము |
| కుత్తా | కౌలేయకము |
| కుత్తా | గృహమృగము |
| కుత్తా | భషకము |
| కుత్తా | మండలము |
| కుత్తా | మందలి |
| కుత్తా | రథ్యామృగము |
| కుత్తా | రాత్రీజాగరము |
| కుత్తా | విలోమము |
| కుత్తా | వృకారి |
| కుత్తా | వేపి |
| కుత్తా | శయాళువు |
| కుత్తా | శ్వ |
| కుత్తా | శ్వానము |
| కుత్తా | సారమేయం |
| కుత్తా | సాలావృకము |
| కుత్తా | సూచకము |
| కుత్తా, గధా | ప్రఖరము |
| కునూర్ | భ్రమ |
| కునూర్, నజః | నెపము |
| కుఫుల్ | తాలము |
| కుఫుల్ | బీగము |
| కుమార్ | ఘటీకీకారుడు |
| కుమార్, లోహార్ | కుమ్మరవాడు |
| కుర్బానీ | బలి |
| కుర్బానీ, నఫా, నేకీ పుజూల్, సక్ సాన్ | పొలి |
| కులః | కుల్లాయ |
| కులః | కుళాయీ |
| కులః | కుళ్లా |
| కుల్ | మొ త్తము |
| కుల్ | మొగి |
| కుల్థ | ఉలవలు |
| కుల్థ | కుళుత్థము |
| కువ్వత్ | గడు |
| కువ్వత్ | పుష్టి |
| కువ్వత్ | బలము |
| కువ్వత్ | బలుపు |
| కువ్వత్ | లావు |
| కువ్వా | ఉదపానము |
| కువ్వా | కూపము |
| కువ్వా | నూయి |
| కువ్వా | ప్రహి |
| కువ్వా | వికిరము |
| కుసల్ | సమష్టి |
| కుసల్ | సమస్తము |
| కుసూర్ | దబ్బర |
| కుసూర్ | లంఘనము |
| కుసూర్ | సొంటు |
| కుసూర్ , రంజ్ | గొడవ |
| కుసూర్, | అతర్కణము |
| కుసూర్, | నేరము |
| కుసూర్, గునః, జురుం | తప్పు |
| కుసూర్, ఝూట్, దగా | కల్ల |
| కూంజీ | బీగము |
| కూట్నా | అవహననము |
| కూట్నా | దంచుట |
| కేచ్వా | ఎండ్రకాయ |
| కేచ్వా | పీతము |
| కేచ్వా, హల్ దీ | పీత |
| కై ఫియత్ | కత |
| కై ఫియత్ | ప్రవృత్తి |
| కై ఫియత్ | మతలబు |
| కై ఫియత్ | వక్కాణము |
| కై ఫియత్ | సంవిత్తి |
| కైచీ | కత్తెర |
| కైచీ, తల్వార్ | కృపాణి |
| కైద్ | చెర |
| కైద్ | ప్రగ్రహము |
| కైద్ ఖానా | చేరశాల |
| కైద్ ఖానా | బుయ్యారము |
| కైఫయత్ | వృత్తాంతము |
| కైఫయత్ | సంగతి |
| కైఫియత్ | ఉదంతము |
| కైఫియత్ | కద |
| కైఫియత్ | పోలుపొందు |
| కైఫియత్ | వాచికము |
| కైఫియత్ | వార్త |
| కైఫియత్ | వి శేషము |
| కైఫియత్ | వృత్తాంతము |
| కైఫియత్ | సందేశము |
| కైఫియత్ | సమాచారము |
| కైఫియత్ | సుద్ది |
| కొంచెము | పిసరు |
| కొంచెము | లేశము |
| కో లా | సక్క |
| కోండా | కంజాకము |
| కోండా | కండనము |
| కోండా | తవుడు |
| కోన | మూల |
| కోనా | గొంది |
| కోనా | డొంక |
| కోనా | రోక |
| కోలా | క్రోష్టువు |
| కోలా | గోమాయువు |
| కోలా | ఘోరము |
| కోలా | జంబుకము |
| కోలా | నక్క |
| కోలా | నరియడు |
| కోలా | ఫేరవము |
| కోలా | ఫేరువు |
| కోలా | వంచక ము |
| కోలా | వరకు |
| కోలా | శయాళువు |
| కోలా | శివ |
| కోలా | సగ్గాది |
| కోలా | సాలావృకము |
| కోలా | సూచకము |
| కోలా | సృగాలము |
| కోలో , కోల్సా | కాలిక |
| కోల్ సా | బొగ్గు |
| కోల్ సా | మసి |
| కోల్సా | కాళి |
| కోల్సా | బొగ్గు |
| కోల్సా, లహూ, కాలా | నల్ల |
| కౌడీ | కాకిని |
| కౌడీ | శ్వేత |
| కౌడీ, రౌడీ | గవ్వ |
| కౌలా | లేత |
| కౌలా | సుకుమారము |
| కౌలా, నరం, పానీ | కోమలము |
| క్తె ఫియత్ | ముచ్చట |
| క్త్ ఫియత్ | మాట |