Jump to content

ద్విభాషా నిఘంటువు(ఉర్దూ-తెలుగు)/ఇ-ఔ

Wikibooks నుండి
ఇ త్తెఫాక్ ఐకమత్యము
ఇ త్తెఫాక్ ఒరిమ
ఇ సైక్ లాలీ స్థిరత్వము
ఇ సైక్ లాలీ స్థైర్యము
ఇ సైక్ లాల్, ఖాహిష్ పూనిక
ఇ స్తిక్ లాల్ ఉక్కు
ఇ స్తిక్ లాల్ దృఢత్వము
ఇ౯సాఫ్, బరాబరీ, మీసాల్ పాటీ
ఇంతెజారీ ఎదురు చూచు
ఇంతెజారీ ప్రతీకించు
ఇక్ సాక్ జానపదుడు
ఇక్ సాక్ మానవుడు
ఇక్ సాక్ మానిసి
ఇక్ సాఫ్ న్యాయం
ఇక్ సాఫ్ యుక్తము
ఇక్ సాఫ్ యుక్తి
ఇక్ సాఫ్ సహజము
ఇక్ సాఫ్, చాల్, సవాబ్ ధర్మువు
ఇజత్ బైసి
ఇజాజెత్ సెలవు
ఇజ్జత్ గౌరవము
ఇజ్జత్ పురస్కారము
ఇజ్జత్ బవిసి
ఇజ్జత్ బహుమతి
ఇజ్జత్ బహుమానము
ఇజ్జత్ బెట్టు
ఇజ్జత్ బెత్తు
ఇజ్జత్ భోక్తా
ఇజ్జత్ మన్నన
ఇజ్జత్ మన్నన
ఇజ్జత్ మన్నిక
ఇజ్జత్ మర్యాద
ఇజ్జత్ మేలిమి
ఇజ్జత్ సంభావన
ఇజ్జత్ సడ్డ
ఇజ్జత్ సన్మానము
ఇజ్జత్ సమ్మానము
ఇజ్జత్ , గురూరీ గరువము
ఇజ్జత్ దార్ మానముగలవాడ్రు
ఇజ్జత్ దార్ మాని
ఇజ్జత్, కాఫీ, తరక్కీ పెంపు
ఇజ్జేత్ గౌరవము
ఇజ్జేత్, జియాదా, మొహబ్బత్ పేరిమి
ఇతర్ అత్తరు
ఇతర్ ప్రబోబొక్కసము
ఇత్ మినా స్వాస్థ్యము
ఇత్తెఫాక్ ఎనయిక
ఇత్తెఫాక్ ఏకీభావము
ఇత్తెఫాక్ ఐక్యము
ఇత్తెఫాక్ ఘటన
ఇత్తెఫాక్ సంఘటన
ఇత్తెఫాక్ , దస్తుయాబ్ అనుకూలము
ఇత్తెఫాక్, నిఫాక్ ప్రసవ్యము
ఇత్తెఫాక్, సొహబత్ పొందిక
ఇధర్ ఇవల
ఇధర్ ఈవల
ఇన్ జగః ఇక్కడ
ఇన్ జగః ఇచ్చో
ఇన్ జగః ఇట
ఇన్ జగః ఈకడ
ఇన్ జగః ఈచోటు
ఇన్ తరః ఇటువలె
ఇన్ తరః ఇట్టు
ఇన్ తరః ఇట్టులు
ఇన్ తరః ఈ ప్రకారము
ఇన్ తరః ఈలాగు
ఇన్ సాన్ పుమాంసుడు
ఇన్ సాన్ మంతువు
ఇన్ సాన్ మనుజుడు
ఇన్ సాన్ మనుష్యుడు
ఇన్ సాన్ మనుష్యుడు
ఇన్ సాన్ మర్త్యుడు
ఇన్ సాన్, మద్దు పురుషుడు
ఇన్ సాఫ్ సమంజసము
ఇమ్ కాక్ శక్యము
ఇమ్ కాక్, ఎతెదాల్ కొలది
ఇమ్ కాన్ వశము
ఇమ్ కాన్ వసము
ఇమ్ కాన్ సాధ్యము
ఇమ్ కాన్, కరీబ్, పాలు
ఇమ్ తియాజ్ తారతమ్యము
ఇమ్ తియాజ్ వాసి
ఇమ్ తియాజ్ వ్యవచ్ఛేదము
ఇమ్ త్ హా ర్ పరీక్ష
ఇమ్ త్ హా ర్, ష్ప్ పరిశీలనము
ఇరాదా అభిప్రాయం
ఇరాదా ఆంతర్యము
ఇరాదా ఛందము
ఇరాదా తలంపు
ఇరాదా తలపు
ఇరాదా తలప్రు
ఇరాదా తోపిక
ఇరాదా భావన
ఇరాదా మనోరథము
ఇరాదా స్మరణము
ఇరాదా స్మృతి
ఇర్జత్ మన్మన
ఇర్జత్ మానన
ఇలాజ్ ఉపచరము
ఇలాజ్ చికిత్స
ఇలాజ్ ప్రతి క్రియ
ఇలాజ్ ప్రతీ కారమ
ఇల్ మియ్యత్ పాండిత్యము
ఇల్ మియ్యత్ వైదుషి
ఇల్ మియ్యత్ వైశారద్యము
ఇల్ మియ్యత్ వ్యుత్పత్తి
ఇల్తెమాస్ మనవి
ఇల్తెమాస్ విజ్ఞప్తి
ఇల్తెమాస్ విజ్ఞాపనము
ఇల్తెమాస్ విన్నపము
ఇల్ము అవగతి
ఇల్ము తెల్వి
ఇల్మెహిసాబ్ అంక విద్య
ఇల్మెహిసాబ్ గణిత శాస్త్రము
ఇల్లు చదువు
ఇల్లు విద్దె
ఇల్లు విద్య
ఇల్లు శరణము
ఇల్లు, ఘర్ గృహము
ఇషారా సం కేతము
ఇషారా సంజ్ఞ
ఇషారా సమయం
ఇషారా సయిన
ఇషారా సైగ
ఇసైక్ లాలీ పొల్పు
ఇసైక్ లాలీ, తరః, పతా పొలువు
ఇసైక్ లాల్ బర వసము
ఇస్ జగః , ఉమర్ ఈడ
ఇస్ లా భద్రాకరణము
ఇస్ లా మంగలిపని
ఇస్ లా ముండనము
ఇస్ లా, నమక్, రాఖ్ క్షారము
ఇస్ లా, హజామత్ క్షౌరము
ఇస్తెక్ లాల్ పదిలము
ఇహాఫిజ్ రక్షకుకుడు
ఇహాఫిజ్ శరణుడు
ఈజా బాధ
ఈజా వర్జనము
ఈజా వెంపర
ఈజా, చోరీ హింస
ఈజా, తాఖత్ సూనా పింజము
ఈజా, రూయీ, హల్దీ పింజ
ఈజాద్ ఆక ల్పము
ఈజాద్ కల్పనము
ఈట్ ఇటిక
ఈట్ ఇష్టక
ఈట్ ఇష్టిక
ఈట్ సుధ
ఈద్ ఉత్సవదినము
ఈద్ ఉద్ధవము
ఈద్ పర్వము
ఈద్ విందు
ఈద్ సంబరము
ఈద్, ఖుషి పండుగ
ఈద్, గురూరీ , గుస్సా , మేలా ఉత్సవము
ఈవి కాడు ఈవరి
ఉ స్తరా క్షురము
ఉ స్తరా క్షురిక
ఉ స్తరా మంగలిక త్తి
ఉఖాడ్నా ఉత్పాటనము
ఉఖాడ్నా పేరుకుట
ఉగాల్ దాక్ తమ్ములముమిసెడిపాత్ర
ఉగాల్ దాక్ పడిగ
ఉతర్ నా అవరోహము
ఉతర్ నా దిగుట
ఉప్లీ ఎండపెట్టిన పేడముద్ద
ఉప్లీ పరట
ఉప్లీ పిడక
ఉప్లీ పిడుక
ఉబూర్ ఉత్తరణము
ఉబూర్ దాటుట
ఉమర్ నయన్సు
ఉమర్ నయస్సు
ఉమర్ పరువము
ఉమర్ ప్రాయం
ఉమర్ యుగము
ఉమర్ వయస్సు
ఉమిక్ గంభీరము
ఉమిక్ లోతుగలది
ఉమ్ దా ఉత్కృష్టము
ఉమ్ దా ఉత్తమము
ఉమ్ దా చక్కన
ఉమ్ దా తల్లజము
ఉమ్ దా పరార్థ్యము
ఉమ్ దా బంగారము
ఉమ్ దా మంచి
ఉమ్ దా మచర్చిక
ఉమ్ దా మణి
ఉమ్ దా మిన్ను
ఉమ్ దా మిహి
ఉమ్ దా లలామము
ఉమ్ దా లెస్స
ఉమ్ దా వాసి
ఉమ్ దా శస్తము
ఉమ్ దా శేఖరము
ఉమ్ దా శ్రేష్ఠము
ఉమ్ దా శ్రేష్ఠమైన
ఉమ్ దా సిరాజీ
ఉమ్ దా , ఛాతీ ఉరము
ఉమ్ దా , తరః తెఱగు
ఉమ్ దా, పాక్ అవదాతము
ఉమ్ దాజగః మంచిస్థలము
ఉమ్ దాజగః సంస్థానము
ఉమ్దా శ్రేష్ఠము
ఉమ్దా సింహము
ఉర్ ఆదుర్ద
ఉల్ ఫత్ పెరిమ
ఉల్ ఫత్ ప్రియం
ఉల్ ఫత్ ప్రేమ
ఉల్ ఫత్ బ్రాతి
ఉల్ ఫత్ మక్కువ
ఉల్లూ కోటడు
ఉల్లూ గుడ్ల గూబ
ఉల్లూ నక్తంచరము
ఉల్లూ పులుగుపిట్ట
ఉల్లూ పెద్దపిట్ట
ఉల్లూ పేచకము
ఉల్లూ బహుస్వనము
ఉల్లూ బుండ్రము
ఉల్లూ వాయసారాతి
ఉస్ జగః అక్కడ
ఉస్ జగః ఆడ
ఉస్తరా మంగలకత్తి
ఉస్తాద్ ఉపాధ్యాయుడు
ఉస్తాద్ ఒజ్జ
ఉస్తాద్ ఓజు
ఉస్తాద్ బజ్జ
ఊంచా ఎత్తు
ఊంచా, లంబా లమ్ బా, సూరత్, సుబః, బద్ నఫ్సు పొడవు
ఊఖ్లీ ఉదూఖలము
ఊఖ్లీ ఱోలు
ఊట్ ఉష్ట్రము
ఊట్ ఒంటియ
ఊట్ ఒంటె
ఊట్ క్రమేలకము
ఊట్ మహా గ్రీవము
ఊట్ మహాంగము
ఊట్ లొటిపిట
ఊట్ లొట్టె
ఊట్ లోటిపిట్ట
ఊట్ వాసంతము
ఊద్ దాక్ దూపము వేసెడిపాత్ర
ఊద్ బత్తీ ఊదుఖడ్డి
ఊద్ బత్తీ సాంబ్రాణివత్తి
ఎ ఖ్తియార్ అధీనము
ఎ ఖ్తియార్ ప్రాజాపత్యము
ఎ ఖ్తియార్ వశము
ఎ ఖ్తియార్ వసము
ఎ ఖ్తియార్ వెరవు
ఎ ఖ్తియార్ సామంతము
ఎ ఖ్తియార్ సామ్రాజ్యము
ఎ ఖ్తియార్ స్వాధీనము
ఎకాయక్ అకస్మాత్తు
ఎకాయక్ అవచాటము
ఎకాయక్ ఆకస్మికము
ఎక్ రార్ వాగ్దత్తము
ఎక్ రార్ వాగ్దానము
ఎఖ్తియార్ అధకారము
ఎఖ్తియార్ అధీకారము
ఎఖ్తియార్ పెత్తనము
ఎఖ్తియార్ ప్రభృత్వము
ఎఖ్తియార్ శాసనము
ఎఖ్తియార్ స్వచ్ఛందనము
ఎఖ్తియార్ స్వతంత్రము
ఎఖ్తియార్ స్వామ్యము
ఎఖ్తియార్, జీన్, తిరీకా ప్రక్రియ
ఎతెదాల్ మితి
ఎలుగుగొడ్డు చూపులమెకము
ఎలుగుగొడ్డు వెనుక
ఎహత్ యాజ్ పది లెము
ఎహత్ యాజ్ బద్రము
ఎహత్ యాత్ మట్టు
ఎహత్ యాత్ మితము
ఎహసాన్ మంద్ కృతజ్ఞుడు
ఎహసాన్ మంద్ మేలుదలచెడివాడు
ఎహసారామోష్ కృతఘ్నుడు
ఎహసారామోష్ మేలుమరచినవాడు
ఇది
ఈయది
ఏక్ ఖిసంకాపన్ ఒకవిధమైనపన్ను
ఏక్ ఖిసంకాపన్ విరాళము
ఒమిక్ మాత
ఓలా వడగల్లు
ఓలా వానరాయి
ఔరత్ ఆడది
ఔరత్ ఆడుతి
ఔరత్ ఆడుది
ఔరత్ ఆడుపుట్టువు
ఔరత్ ఇగురుబోడి
ఔరత్ ఉగ్మలి
ఔరత్ ఉవిద
ఔరత్ కళింగ
ఔరత్ కీరవాణి
ఔరత్ గొంతి
ఔరత్ చాన
ఔరత్ చెలి
ఔరత్ చెలియ
ఔరత్ చెలువ
ఔరత్ చేడియ
ఔరత్ చేడె
ఔరత్ జోష
ఔరత్ జోషిక
ఔరత్ తలోదరి
ఔరత్ తీవబోడి
ఔరత్ తోయలి
ఔరత్ ననబోడి
ఔరత్ నవలా
ఔరత్ నితంబవతి
ఔరత్ నితంబిని
ఔరత్ నెలత
ఔరత్ నెలతుక
ఔరత్ పడతుక
ఔరత్ పయిదలి
ఔరత్ పురంధ్రి
ఔరత్ పువుబోడి
ఔరత్ పైదలి
ఔరత్ పొలతి
ఔరత్ పొలతుక
ఔరత్ పొల్తి
ఔరత్ పొల్తుక
ఔరత్ ప్రతీపదర్శిని
ఔరత్ ప్రమద
ఔరత్ బాల
ఔరత్ బాలిక
ఔరత్ బోటి
ఔరత్ భామిని
ఔరత్ మగువ
ఔరత్ మడతి
ఔరత్ మడతుక
ఔరత్ మత్త కాశిని
ఔరత్ మహిళ
ఔరత్ మానవతి
ఔరత్ మానిని
ఔరత్ మించుబోడి
ఔరత్ మిటారి
ఔరత్ ముగ్ధ
ఔరత్ ముదిత
ఔరత్ ముద్దియ
ఔరత్ మెలత
ఔరత్ యువతి
ఔరత్ యోష
ఔరత్ యోషి
ఔరత్ యోషిత్తు
ఔరత్ లలన
ఔరత్ లేమ
ఔరత్ వధువు
ఔరత్ వధూటి
ఔరత్ వనిత
ఔరత్ వర్ణిని
ఔరత్ వలతి
ఔరత్ వశ
ఔరత్ వామలోచన
ఔరత్ వాశిత
ఔరత్ వాసిత
ఔరత్ విరిబోడి
ఔరత్ విలాసిని
ఔరత్ వెలది
ఔరత్ వెలదుక
ఔరత్ శర్వరి
ఔరత్ శాతోదరి
ఔరత్ సకి
ఔరత్ సకియ
ఔరత్ సీమంతిని
ఔరత్ సుందరి
ఔరత్ సుదతి
ఔరత్ స్త్రీ
ఔరత్ , జోరూ జని
ఔరత్, అతివ
ఔరత్, తన్హాయి, ఇషారా తన్వి
ఔరత్, షాఖ్, సింగ్ కొమ్మ
ఔరాఅత్ సేద్యము
ఔరాఅత్, జీరాఅత్ కృషి
ఔరాత్ ఆడంగులు
ఔరాత్ వధూజనము
ఔర్ ఇంకను
ఔర్ మఱి
ఔలద్ సంతతి
ఔలద్, లోగ్ ప్రజ
ఔలాద్ సంతానము
ఔలాద్ సంతు
ఔలాద్, శిల్ శిలా, సిల్ సిలా పరంపర