ద్విభాషా నిఘంటువు(ఉర్దూ-తెలుగు)/ఆ
స్వరూపం
| ఆ గేటీ | హసని |
| ఆ రా | కరగసము |
| ఆ రా | ఱంపము |
| ఆ రాం | ధృతి |
| ఆ రాం | సౌఖ్యము |
| ఆంజాం | పర్యవసాయం |
| ఆంజాం | ఫలము |
| ఆంయె ఖ్తియాత్ | ఐక పత్యము |
| ఆంయె ఖ్తియాత్ | సర్వాధికారము |
| ఆకల్ | మంతువు |
| ఆకాశము | చదలు |
| ఆకాశము | దివి |
| ఆకాశము | బహుళము |
| ఆకాశము | మధ్యము |
| ఆకాశము | విన్ను |
| ఆకాశము | వియత్తు |
| ఆకాశము | విష్ణుపదము |
| ఆకాశము | వేలుపు దెరువు |
| ఆకిలా | తెలివిగలయాడుది |
| ఆకిలా | ప్రాజ్ఞ |
| ఆకిల్ | జ్ఞానముగలవాడు |
| ఆకిల్ | జ్ఞాని |
| ఆకిల్ | బుద్దిమంతుడు |
| ఆకిల్ | బుద్ధిమంతుడు |
| ఆకిల్ | మతిమంతుడు |
| ఆకిల్ | మనసరి |
| ఆకిల్ | మనీషి |
| ఆకిల్ | వేత్త |
| ఆఖర్ | అంతము |
| ఆఖర్ | అధమము |
| ఆఖర్ | కనీసము |
| ఆఖర్ | కొన |
| ఆఖర్ | తుద |
| ఆఖర్ | తుది |
| ఆఖర్ | ప్రాగ్రము |
| ఆఖర్ | బాజు |
| ఆఖర్ | వృత్తాంతము |
| ఆఖర్ | సుద |
| ఆఖర్, అంత్డీ | అంత్యము |
| ఆఖర్, కినరా | అంచు |
| ఆఖ్ | ఈక్షణము |
| ఆఖ్ | ప్రేక్షణము |
| ఆఖ్ | లోచనము |
| ఆఖ్ | విలోచనము |
| ఆగే | ముంగల |
| ఆగే | ముందు |
| ఆగ్ | అగ్ని |
| ఆగ్ | దహనుడు |
| ఆచ్ | జ్వాలి |
| ఆచ్ | మంట |
| ఆజా | అవయవము |
| ఆజా | ప్రతీకము |
| ఆజా | వి శేషము |
| ఆజాదీ | యథేచ్ఛత |
| ఆజాదీ | విచ్చలవిడి |
| ఆజాదీ | స్వాతంత్రియం |
| ఆజాదీ | స్వైరిత |
| ఆజార్ | బాధపెట్టువాడు |
| ఆజార్ | వేసరి |
| ఆజార్ | హింసకుడు |
| ఆజార్ | హింసించువాడు |
| ఆజో | కరచరణాదియంగములు |
| ఆజ్ | ఈదినము |
| ఆజ్ | నేడు |
| ఆట | విలసనము |
| ఆట | విలాసము |
| ఆట, తమాషా, బేల్ | క్రీడ |
| ఆటా | పిండి |
| ఆటా | పిష్టము |
| ఆటా | సక్తువు |
| ఆదత్ | అలవాటు |
| ఆదత్ | మచ్చిక |
| ఆదత్ | మర్యాద |
| ఆదత్ | మాలిమి |
| ఆదత్ | రూఢి |
| ఆదత్ | వాడుక |
| ఆదత్ | వాడుదల |
| ఆదత్ | వాళి |
| ఆదత్ | సంవిత్తి |
| ఆద్మీ | పూరుషుడు |
| ఆద్మీ | మనుష్యుడు |
| ఆధా | అర్ధము |
| ఆధా | సగపాలు |
| ఆధా | సగము |
| ఆధా | సాము |
| ఆధా | సావాలు |
| ఆధీ రాత్ | నడురే |
| ఆధీ రాత్ | నడురేయి |
| ఆధీరాత్ | అర్థరాత్రిరి |
| ఆధీరాత్ | అర్ధరాత్రము |
| ఆధీరాత్ | నిసి |
| ఆధీరాత్ | మహారాత్రము |
| ఆధీరాత్ | మ్రుచ్చు ప్రోద్దు |
| ఆధీరాత్ | సరిప్రొద్దు |
| ఆప్ కా | నీది |
| ఆప్ కా | భవదీయం |
| ఆప్ జైసే | నీవంటివాడు |
| ఆప్ జైసే | భవాదృశుడు |
| ఆఫత్ | అపాయం |
| ఆఫత్ | గోలాగు |
| ఆఫత్ | లంపటము |
| ఆఫత్ | లత్త |
| ఆఫత్ | లవము |
| ఆఫత్ | విపత్తి |
| ఆఫత్ | వ్యాపత్తి |
| ఆఫత్ | సంగరము |
| ఆఫత్ | సాంపరాయం |
| ఆఫత్ | సిలుగు |
| ఆఫత్ | సెరగు |
| ఆఫత్ , బర్ బాద్ | చేటు |
| ఆఫత్, నాముమ్ కిన్ | డెప్పరము |
| ఆబిలా | గుల్ల |
| ఆబిలా | బొబ్బ |
| ఆబెలా | విస్ఫోటము |
| ఆబెహయాత్ | అమృతము |
| ఆబెహయాత్ | కంజము |
| ఆబ్, తీర్, | అంబకము |
| ఆమాదా | పూచు |
| ఆమాదా | పూను |
| ఆయిందా | ఇక మిద |
| ఆయిందా | ఇతఃపరము |
| ఆయినా | అద్దము |
| ఆయినా | ముకురము |
| ఆరా | కదరము |
| ఆరా | కపత్రము |
| ఆరా | క్రకచము |
| ఆరాం | ఉసులు |
| ఆరాం | నిర్వాణము |
| ఆరాం | ప్రీతి |
| ఆరాం | బులుపు |
| ఆరాం | బోగము |
| ఆరాం | భాగ్యము |
| ఆరాం | భోగము |
| ఆరాం | వసతి |
| ఆరాం | వీచి |
| ఆరాం | శర్మము |
| ఆరాం | శివము |
| ఆరాం | శ్వశ్రెయసము |
| ఆరాం | సద్గతి |
| ఆరాం | సుకము |
| ఆరాం | సుఖము |
| ఆరాం | సుగము |
| ఆరాం | సుమాళము |
| ఆరాం | సొంపు |
| ఆరాం | సోము |
| ఆరాం | స్వస్థము |
| ఆరాం | హయి |
| ఆరాం , ఆస్మాక్ | ఖంబు |
| ఆరాం , ఖుషీ | నిర్వృతి |
| ఆరాం, ఖుషి | ఆనందము |
| ఆరాం, దౌలత్ | పోడిమి |
| ఆరామ్ గాః | భోగగృహము |
| ఆరామ్ గాః, ఖాబ్ గాః | పడకటిల్లు |
| ఆర్ జా | ఆశోత్తరము |
| ఆర్ జా | కోరిక |
| ఆర్ జూ | కోరిక |
| ఆర్ జూ | లిప్స |
| ఆర్ జూ | వాంఛ |
| ఆర్ జూ | వేడుక |
| ఆర్ జూ | వేడ్క |
| ఆర్ జూ | శ్రద్ధ |
| ఆర్ జూ | సంస్పృహ |
| ఆర్ జూ, ఖాహిష్ | ఆసక్తి |
| ఆర్జూ | ఆస క్తి |
| ఆర్జూ | ఏసట |
| ఆలస్సుబః | ప్రత్యుషము |
| ఆలస్సుబః | ప్రాతః కాలము |
| ఆలస్సుబః | రేపు |
| ఆలస్సుబః | రేపుకడ |
| ఆలా | గొప్పవాడు |
| ఆలా, బూఢా | పెద్దమనుష్యుడు |
| ఆలిం | కృష్టి |
| ఆలిం | చదునరి |
| ఆలిం | చదువులయ్య |
| ఆలిం | పండితుడు |
| ఆలిం | ప్రజ్ఞుడు |
| ఆలిం | ప్రాజ్ఞుడు |
| ఆలిం | బుద్ధుడు |
| ఆలిం | భట్టాచారి |
| ఆలిం | భావుడు |
| ఆలిం | రసజ్ఞుడు |
| ఆలిం | లబ్ధవర్ణుడు |
| ఆలిం | లాటుడు |
| ఆలిం | వక్త |
| ఆలిం | విద్యావంతుడు |
| ఆలిం | విద్వాంసుడు |
| ఆలిం | విపశ్చితుడు |
| ఆలిం | విబుధుడు |
| ఆలిం | విశారదుడు |
| ఆలిం | వేది |
| ఆలిం | వేధ |
| ఆలిం | సుధి |
| ఆలిం | సుముఖుడు |
| ఆలిం | సూది |
| ఆలిమా | విదుషి |
| ఆలిమా | విద్వాంసురాలు |
| ఆవాజ్ | ఆరవము |
| ఆవాజ్ | ఆరావము |
| ఆవాజ్ | కంఠస్వరము |
| ఆవాజ్ | కూటతము |
| ఆవాజ్ | చప్పుడు |
| ఆవాజ్ | ధ్వని |
| ఆవాజ్ | ధ్వానము |
| ఆవాజ్ | నినదము |
| ఆవాజ్ | నిర్హదము |
| ఆవాజ్ | మెడిదము |
| ఆవాజ్ | మోత |
| ఆవాజ్ | మ్రోత |
| ఆవాజ్ | రటనము |
| ఆవాజ్ | రనము |
| ఆవాజ్ | రవము |
| ఆవాజ్ | రవలి |
| ఆవాజ్ | రవళి |
| ఆవాజ్ | రావము |
| ఆవాజ్ | రుతము |
| ఆవాజ్ | రొద |
| ఆవాజ్ | రోదాళము |
| ఆవాజ్ | వాజము |
| ఆవాజ్ | విరావము |
| ఆవాజ్ | విశ్వకద్రువు |
| ఆవాజ్ | శబ్దము |
| ఆవాజ్ | శారీరము |
| ఆవాజ్ | సంరావము |
| ఆవాజ్ | సడి |
| ఆవాజ్ | సద్దు |
| ఆవాజ్ | స్వనము |
| ఆవాజ్, గరజ్ నా | పరి ఘోషము |
| ఆషక్ | అంటు కాడు |
| ఆషక్ , | ప్రియుడు |
| ఆసా | ఊతకోల |
| ఆసా | చేతికఱ్ఱ |
| ఆసా | యష్టి |
| ఆసూ | అశ్రువు |
| ఆసూ | కన్నీరు |
| ఆసూ | బాష్పము |
| ఆసూ | రోదనము |
| ఆస్కాక్ | మొగులు దారి |
| ఆస్తాక్ | మహాబిలము |
| ఆస్తాన్ | భువనము |
| ఆస్మా | ఆ కాశము |
| ఆస్మా | మిన్ను |
| ఆస్మా , ౙమీక్ | అనంత |
| ఆస్మాక్ | అంతరిక్షము |
| ఆస్మాక్ | ఆక సము |
| ఆస్మాక్ | ఖతలము |
| ఆస్మాక్ | చుక్కలతెరువు |
| ఆస్మాక్ | మిన్ను |
| ఆస్మాక్ | మేఘ ద్వారము |
| ఆస్మాక్ | విను |
| ఆస్మాక్ | విహాయసము |
| ఆస్మాక్ | వ్యూహము |
| ఆస్మాక్ | సర్వతోముఖము |
| ఆస్మాక్ | సురవ ర్తము |
| ఆస్మాక్ , ఆస్మా | ఆకాశ ము |
| ఆస్మాక్ , దుష్వార్ | గగనము |
| ఆస్మాక్, | అంబరము |
| ఆస్మాక్, తీర్, పానీ, పింజ్రా, లఢై | పుష్కరము |
| ఆస్మాన్ | ఉప్పరము |
| ఆస్మాన్ | నింగి |
| ఆస్మాన్ | నీరంధ్రము |
| ఆస్రా | మఱుగు |
| ఆస్రా | వ్యవధ |
| ఆస్రా | వ్యవాయం |
| ఆహిస్తా | అల్లన |
| ఆహిస్తా | ఒయ్యన |
| ఆహిస్తా | మెల్లగ |
| ఆహిస్తా జే | అల్లల్లన |
| ఆహిస్తా జే | మెల్లన |