Jump to content

ద్విభాషా నిఘంటువు(ఉర్దూ-తెలుగు)/అ

Wikibooks నుండి
అ గేటీ కుంపటి
అ గేటీ వయ్యంది
అ స్తబల్ , న ఫా ఆయం
అం గేటీ బంగల
అంగార్ అగ్గి
అంగార్ అగ్ని హెూత్రము
అంగార్ ఆశుశుక్షణి
అంగార్ ఇంగలము
అంగార్ కృపీటయోని
అంగార్ కృశానువు
అంగార్ కృష్ణవర్త
అంగార్ గాడుపుసంగడీడు
అంగార్ జన్యువు
అంగార్ జాతవేదుడు
అంగార్ జ్వలనము
అంగార్ జ్వాలాజిహ్వుడు
అంగార్ ధూమధ్వజుడు
అంగార్ నాల్గుకన్నులవేల్పు
అంగార్ నిప్పు
అంగార్ నిప్పుక
అంగార్ పాం చజన్యుడు
అంగార్ పింగళుడు
అంగార్ బర్హి శ్శుష్మ
అంగార్ బర్హిష్కేశుడు
అంగార్ బర్హిస్సు
అంగార్ బృహద్భా నువు
అంగార్ భాస్కరుడు
అంగార్ మరుత్సకుడు
అంగార్ మలినముఖుడు
అంగార్ మలిమ్లుచుడు
అంగార్ రోహితాశ్వుడు
అంగార్ లోహితాశ్వుడు
అంగార్ వమి
అంగార్ వసువు
అంగార్ వాత సారథి
అంగార్ వాయుసఖుడు
అంగార్ విభావసుడు
అంగార్ విలాసి
అంగార్ వృషాకపి
అంగార్ వృష్ఠి
అంగార్ వేడివేలుపు
అంగార్ వైశ్వానరుడు
అంగార్ శిఖావంతుడు
అంగార్ శిఖి
అంగార్ శుచి
అంగార్ శుష్మము
అంగార్ శోచిష్కేశుడు
అంగార్ శోణము
అంగార్ సతనాల్కల జేజే
అంగార్ సప్తజిహ్వుడు
అంగార్ సప్తహస్తుడు
అంగార్ సప్తార్చి
అంగార్ సర్వభక్షకుడు
అంగార్ సెగ ఱేడ్రు
అంగార్ హుతభుక్కు
అంగార్ , నిషాన్ కేతువు
అంగార్, అంట రాని వేల్పు
అంగార్, ఖుదా నారాయణుడు
అంగార్, ఘోడా పాకలము
అంగార్, నూరిజ్ ప్రభాకరుడు
అంగార్, బడా పృథువు
అంగార్, సూరిజ్ తమోపహుడు
అంగార్, సూరిజ్ సేక్ నఫ్సు పావకుడు
అంగూర్ ద్రాక్ష
అంగోటీ బటువు
అంగోటీ వాలకము
అంగోటీ వేది
అంగోఠీ ఉం గ్రము
అంగోఠీ ఊర్మిక
అంగోఠీ, అంగోటీ ఉంగరము
అంగ్రఖా అంగి
అంగ్రఖా కంచుకము
అంగ్రఖా పేరణి
అండ, కలీ పేశి
అండా అండము
అండా గ్రుడ్డు
అండా పేశికోశము
అండా, కలీ, కితాబ్, మ్యాక్ కోశము
అంత అశుద్దము
అంత్డీ ఆంత్రము
అంత్డీ పురీతత్తు
అంత్డీ పేగు
అంత్డీ పేగు
అంత్డీ ప్రేగు
అంత్డీ ప్రేవు
అంధా అంధకుడు
అంధా అంధుడు
అంధా అవిటి
అంధా కన్న విటి
అంధా గుడ్డివాడు
అంధా గ్రుడ్డి
అంధా చీకు
అంధా , అదృక్కు
అంధా, గ్రుడ్డివాడు
అంధేరా అంధ కారము
అంధేరా ఇరులు
అంధేరా చీకటి
అంధేరా తామసి
అంధేరా తామిస్రము
అంధేరా ధ్వాంతము
అంధేరా నకము
అంధేరా పాణింధమము
అంధేరా మేచకము
అంధేరా వృత్రము
అంధేరా శార్వరము
అంధేరా శ్యామిక
అంధేరా, అంధము
అంధేరా, కాజల్ కజ్జాలము
అంధేరా, కాలా కప్పిరి
అంధేరీ రాత్ చీకటి రేయి
అంధేరీ రాత్, గుస్సా తమిస్రము
అక హేవాకము
అక ల్ వివేకము
అకల్ ఉపలభ
అకల్ జ్ఞానము
అకల్ తెలవి
అకల్ నేరిమి
అకల్ ప్రజ్ఞ
అకల్ ప్రతిపత్తు
అకల్ ప్రధానము
అకల్ ప్రబోధమున
అకల్ ప్రాజ్ఞ
అకల్ ప్రేక్ష
అకల్ బుద్ది
అకల్ బోధ
అకల్ బోధము
అకల్ భగము
అకల్ మది
అకల్ మనము
అకల్ మనీష
అకల్ రసజ్ఞత
అకల్ రహీ
అకల్ వికసము
అకల్ వికాసము
అకల్ విత్తు
అకల్ విద్య
అకల్ విద్రనము
అకల్ వేదన
అకల్ శేముషి
అకల్ శ్రీ
అకల్ సంజ్ఞ
అకల్ సంవిత్తి
అకల్ సత్వము
అకల్ స్మృతి
అకల్, ఇమ్ కాన్ దోస్తీ, ఫుర్ సత్, మష్ హూర్, వజః , షర్తు ప్రత్యయం
అకల్, నిషాన్ ప్రజ్ఞానము
అకీదా భక్తి
అకీదా విరాళి
అక్ సర్ తరచు
అక్ సర్ తిరచు
అక్ సర్ మొల్లము
అక్ సర్ , జియాదా ఎక్కువ
అక్ సాం అనేక తీరులు
అక్ సాం అనేకప్రకారములు
అక్ సాం బహువిధము
అక్ సాం వివిధము
అక్సర్ గడితము
అక్సర్ తరచు
అఖర్ చివర
అఖీదా బత్తి
అఖ్ బార్ పత్రిక
అఖ్ బార్ వార్తాపత్రిక
అఖ్ బార్ వృత్తాంతపత్రిక
అఖ్ లాఖ్ నమ్రత
అఖ్ లాఖ్ వినతి
అఖ్ లాఖ్ వినయం
అగేటీ హంసతి
అగేటీ, ఫూల్ పుష్పకము
అచ్ఛా బాగు
అచ్ఛా మంచి
అచ్ఛా వాసి
అచ్ఛా , ఆరాం , నెమ్మది
అజాబ్ క సటు
అజాబ్ మలము
అజాబ్ వృజినము
అజాబ్, అంహన్సు
అజాబ్, ఈజా కొల
అజాబ్, గున, గునః పాపము
అజాబ్, గునః, బద్ బఖ్తీ ప్రత్యవాయం
అజీజ్ బంధువు
అజ్ వాక్, ఓమము
అజ్ వాక్, చిరాగ్ దీపకము
అజ్ వాన్ భూతికము
అజ్ వాన్ లోచమ స్తకము
అదద్ లెఖ్ఖ
అదద్ సంఖ్య
అదాలత్ ధర్మాధికరణము
అదాలత్ న్యాయస్థానము
అద్ రక్ అల్లము
అద్ రక్ వృశము
అనా అణ
అనా వీసము
అనార్ దాడిమ్మ
అబాబీల్, అజిన పత్ర
అబాబీల్, గబ్బిలము
అబీర్ బుక్క
అబీర్ బుక్కా
అబ్ ఇంక
అబ్ ఇక
అబ్ ఇప్పుడు
అబ్ సాంప్రతము
అబ్ రక్ శుభ్రము
అబ్ రక్, అబ్రక్ అభ్రకము
అబ్రక్ బేగడ
అమర్ ప్రస్తవము
అమర్ విషయం
అమ్ లీ చింతపండు
అమ్ లీ వృక్షామ్లము
అమ్ లీ చుక్రము
అయినా మకురము
అయినా, లఅల్ కురువిందము
అర్ జీ విజ్ఞాపనపత్రిక
అర్ జీ విన్నపత్రిక
అర్సా నిల్కడ
అర్సా విరామము
అర్సా, సబర్ నిలుకడ
అలసుబః వేకున
అలసుబః వేకువ
అలసుబః వేగుబోక
అలసుబః వ్యుషము
అలస్పుబః వేకువ
అలస్పుబః స్త్రీ ఘోషము
అలస్సు బః అహర్ముఖము
అలస్సుబ ప్రేపు
అలస్సుబ వేకువ
అలస్సుబః కాల్యము
అలస్సుబః గోపీఠము
అలస్సుబః గోసము
అలస్సుబః ప్రభాతము
అలస్సుబః ఱేపు
అలస్సుబః విభాతము
అలస్సుబః వేకువ
అలస్సుబః వేకువ
అలస్సుబః వ్యుష్ఠము
అలస్సుబః సాయాంతికము
అలస్సుబః, కడా ప్రతిసరము
అలామతె, యేజాజ్ గౌరవ చిహ్నము
అలామతె, యేజాజ్ పట్టము
అలామతె, యేజాజ్ బిరుదము
అలామత్ అంకము
అలామత్ గగలిహల్ ఓ పీడక
అలామత్ దుం అందవుతు
అలామత్, నిషాన్ చిహ్న ము
అల్ మారీ అఱ్ఱలుండెడిపొడవు పెట్టె
అల్ మారీ బీరువ
అల్ హదాకర్ నా వేఱు సేయుట
అల్ హదాకర్ నా వ్యాకృతి
అల్లా విఘ్ణవు
అల్లా విష్ణువు
అల్లా హరి
అవ్వల్ బుడము
అవ్వల్ మునుపు
అవ్వల్ మొదలు
అవ్వల్ లోవిడి
అవ్వల్, పహిలా, సబ్ పూర్వము
అస్కాక్ మిను
అస్తబల్ అశ్వశాల
అస్తబల్ ఆశ్వశాల
అస్తబల్ గుఱ్ఱపుసాల
అస్తబల్ పాగ
అస్తబల్ పాగా
అస్తబల్ మందడి
అస్తబల్ లాయం
అస్తబల్ వాజిశాల
అస్మత్ ఈలువు
అస్మత్ మానము
అస్మాన్ బయలు
అస్మాన్ భంబు
అహమక్ అసమంజసుడు
అహమక్ దేవానాంపియుడు
అహమక్ బుద్ధిహీనుడు
అహమక్ బేల
అహమక్ మడ్డి
అహమక్ మూడుడు
అహమక్ మూఢుడు
అహమక్ మూర్ఖుడు