ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/War
స్వరూపం
| War | యుద్ధం |
| aggression | ఆక్రమణ |
| ammunition | మందు సామగ్రి |
| atom bomb | అణుబాంబు |
| atomic warfare | అణ్వస్త్రాలు |
| attack | దాడి |
| auxiliry force | అనుబంధబలం |
| blockade | ఆటంకం |
| bomb | బాంబు |
| bombardment | బాంబుల వర్షం |
| bullet | తుపాకి గుండు |
| campaign | ప్రచారం |
| cannon | ఫిరంగి |
| cannon ball | ఫిరంగి గుండు |
| cartridge | తూటా |
| cavalry | అశ్వకదళం |
| cease fire | కాల్పుల విరమణ |
| civil war | పౌర యుద్ధం |
| cold war | ప్రచ్ఛన్న యుద్ధం |
| Explosivebomb | పేలుడు బాంబు |
| fortification | పటిష్ట పరచటం |
| guerilla warfare | గెరిల్లాయుద్ధం |
| land force | భూ సేన |
| morale | క్రమశిక్షణా స్థితి |
| mutiny | తిరగబాటు |
| navy | నౌకా దళం |
| provisions | నిబంధనలు |
| recruitment | ఎంపిక |
| siege | ముట్టడి |
| submarine | జలాంతర్గామి |
| trench | కందకం |