Jump to content

ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/W-X-Y-Z

Wikibooks నుండి
wage కూలి
wage earner వేతనంపొందువాడు
wait వేచి యుండు
waiting list వేచియున్నజాబితా
waiting room వేచియుండు గది
waive రద్దు చేయు
wake మేలుకొని యుండు
walk నడక
walk నడచిపోవు
walker పాదచారి, నడచువ్యక్తి
walking నడవటం
walking stick చేతికర్ర
walkout నిరసనగా వెళ్లటం
walkover సులభగెలుపు
wall గోడ
wallet పనిముట్ల సంచి
wander గమ్యంలేకుండా తిరుగు
want చేయకోరు
want of confidence విశ్వాస రాహిత్యం
wanted కోరుకున్న
war minister యుద్ధ మంత్రి
warden రక్షకుడు
ware వ్యాపార సామాను
warehouse గిడ్డంగి
warm వెచ్చని
warmth వెచ్చదనం
warn హెచ్చరించు
warning, హెచ్చరిక
warrant న్యాయఆజ్ఞ
warranty హామీ
warrior శూరుడు
wart పులిపిరి
wash కడుగు, ఉతుకు
wasp కందిరీగ
wastage తరుగు
waste వ్యర్థం, వృధా
watchman కాపలాదారు
water నీరు, నీళ్లు, జలం
water level నీటి మట్టం
watercolour నీటితోకలుపురంగు
waterfall జలపాతం
watering నీటితో తడుపుట
waterproof నీళ్ళు చొరని
watt విద్యుత్ బలప్రమాణం
wave అల
wax మైనము
way దారి
wayside దారి పక్క
we మేము, మనం
weaken బలహీనపరచు
weakness బలహీనత
wealth సంపద
wealthy ధనవంతుడైన
wean అలవాటు మాన్పించు
weapon ఆయుధం
wear ధరించు
wearer ధరించువాడు
weave నేత పద్ధతి
weaver నేత పనివాడు
wed పెండ్లాడు
Wednesday బుధవారం
weed కలుపు మొక్క
week వారము
week days వారంలో రోజులు
week end వారాంతం
weekly వారం వారం
weep కన్నీరు కార్చు
weigh తూచు
welcome స్వాగతించు
weld లోహాలను అతుకు
welfare సంక్షేమం
well బావి, నుయ్యి
well మంచి, బాగా
well known బాగా తెలిసిన
well read బాగా విద్యావంతుడైన
well regulated వ్యవస్థీకృతమైన
well wisher శ్రేయోభిలాషి
wellbeing క్షేమము
went వెళ్ళారు, వెళ్లెను
were ఉన్నాయి, ఉన్నారు
west పశ్చిమం, పడమర
western పశ్చిమ, పడమర
westerner పాశ్చాత్యుడు
wet తడి
whale తిమింగలం
what ఏమిటి
what ever ఏదయినా
what? ఏమిటి
wheat గోధుమలు
wheel చక్రం
wheelchair చక్రాల కుర్చీ
whelm ఉప్పొంగు
when ఎప్పుడు
whenever ఎప్పుడయినా
where , whither ఎక్కడ?
where? ఎక్కడ
whereabout ఆచూకీ
whereas అయితే
wherever ఎక్కడయినా
whether లేదా
which ఏది
while అయితే
whim సరదా కోరిక
whip ఆజ్ఞ
whip కొరడా
whirl సుడి
whirlpool సుడి గుండం
whirlwind సుడిగాలి
whisper నిట్టూర్పు
whistle ఈల
white తెలుపు
white తెలుపు రంగు
white collar ఆఫీసు ఉద్యోగం
who ఎవరు
who? ఎవరు
whoever ఎవరయినా
wholesale టోకు
wholesome పరిపూర్ణమైన
whom ఎవరిని, ఎవరికి
whom ever ఎవరికైనా, ఎవరినైనా
whoop శబ్దంతోగాలిపీల్చు
whose ఎవరి
why ఎందుకు
why? ఎందుకు
wick వత్తి
wicked చెడ్డ
wickedness దుష్టత్వం
wide విశాలమైన
wide విశాలమైన
widely విస్తృతంగా
widen పెంచు, విస్తృతం చేయు
widespread విస్తృత
widow వితంతువు
widower భార్య చనిపోయిన భర్త
wife భార్య
wife's brother బావ, బావమరది
wig కృత్రిమ శిరోజాలు
wild ఆటవిక
wilderness అరణ్యం
wildlife వన్యప్రాణులు
will వీలునామా సంకల్పం
will సంకల్పం
willpower సంకల్పబలం
win గెలుచు
wind చుట్ట చుట్టు
windfall, downfall పతనం
winding up ముగింపు
windmill గాలి మర
window కిటికి
windpipe వాయునాళం
wine ద్రాక్ష సారా
wing రెక్క
wink మినుకు మినుకుమను
winner విజేత
winning గెలుపు
winnow బియ్యం, ఊక తూరుపారపట్టు
Winter చలి కాలం
winter శీతాకాలం
wipe తుడుచు, చెరుపు
wisdom జ్ఞానం
wise జ్ఞానం కల
wish వాంఛ
wishfully అభీష్టంతో
wit హాస్యం
with కలిసి, తో
withdraw ఉపసంహరించుకొను
withdrawal ఉపసంహరణ
withhold నిలిపి ఉంచు
without లేకుండా
withstand ఎదుర్కొనినిలుచు
witness సాక్షి
witty చమత్కారపు
wizard మాంత్రికుడు
woe దుఃఖకర విషయం
wolf తోడేలు
woman వనిత, స్త్రీ, ఆడమనిషి
womanhood స్త్రీత్వం
womb, uterus గర్భాశయం
women మహిళలు, స్త్రీలు
wonder ఆశ్చర్యపడు
wont అలవాటుపడిన
wood చెక్క
wood apple వెలగపండు
wooden చెక్కతో చేసిన
woodpecker వడ్రంగి పిట్ట
woodwork కొయ్యపని
wool ఉన్ని
woollen ఉన్నితో అల్లిన
wording పద వాడకం, ప్రయోగం
work shy పనిదొంగ
worker కార్మికుడు
working పని చేయటం
working day పనిచేయు రోజు
workman శ్రామికుడు
workmanship పనితనం
workplace కార్యక్షేత్రం
works పనిచేస్తుంది
workshop పనిచేయు చోటు, కర్మాగారం
world ప్రపంచం
worldwide ప్రపంచవ్యాప్తంగా
worn ధరించ బడిన
worn out అరిగి పోయిన
worried దిగులు పడిన
worry కలవరము
worship పూజించు, ఆరాధించు
worshipper భక్తుడు, ఆరాధకుడు
worthless విలువలేని
worthy అర్హమైన ప్రత్యయం
would be ఉంటుంది, కాబోవు
wound గాయం
wrap పైన చుట్టు పొట్లం కట్టు
wrapper పైన చుట్టు కాగితం
wrath తీవ్ర ఆగ్రహం
wreath పుష్పగుచ్ఛం
wreck భగ్నము
wrest బలవంతంగా లాగుకొను
wrestle కుస్తీ
wrestler కుస్తీ వస్తాదు
wretch దౌర్భాగ్యుడు
wretched తుచ్ఛమైన
wring పిండు, మెలిపెట్టు
wrinkle ముడత
wrist మణికట్టు
writ ఆదేశం
write రాయు
write off రద్దు చేయు
writing రచన
written రాసిన
wrong సరికాని
wrote రాశారు
xerox నకలు ముద్రణ
xerox machine నకలుయంత్రం
xylographer కొయ్యబొమ్మల పనివాడు
xylophone ఒక సంగీతవాద్యం
yacht షికారు పడవ
yachting పడవపై షికారు
yam కర్రపెండలం
yard గజము
yardstick కొలమానం, ప్రమాణం
yarn నూలు
yawn ఆవులింత
year సంవత్సరము
year round సంవత్సరం పొడవునా
yearbook వార్షికపుస్తకం
yearn బెంగ పెట్టుకొను
yearning బెంగ
yell అరచి చెప్పు
yellow పసుపు పచ్చ
yellow పసుపురంగు
yellow fever మన్యజ్వరము
yellowish పసుపు రంగుగల
yelp బాధతో అరచు
yes man అన్నిటికీ ఔననువాడు
Yes, yeah అవును, ఔను
yesterday నిన్నటి రోజు నిన్న
yet ఐనప్పటికీ
yield దిగుబడి
yoga యోగ
yoghurt పెరుగు వంటిది
yogi యోగి
yoke కాడి
yolk గుడ్డులో పచ్చ సొన
you మీరు, నీవు, తమరు
young యువ
young Turk యువనాయకుడు
younger పిన్న వయసుగల
youngster యువకుడు
your మీ, నీ, తమ
yours మీది, నీది, తమది
yourself మీకు మీరు, నీకు నీవు
youth యువత
youth hostel యువత వసతిగృహం
zeal ఉత్సాహం
zealous ఉత్సాహం గల
zebra చారల గుర్రం
zebra crossing రోడ్డు దాటు చారల దారి
zero సున్న
zero hour శూన్య సమయం
zest హాస్య ప్రసంగం
zigzag గజిబిజిగా
zinc యశదము
zip కలుపు
zodiac రాశి చక్రము
zonal ప్రాంతీయ
zoological జంతు సం
zoological garden జంతు ప్రదర్శనశాల
Zoologist జంతు విజ్ఞాన శాస్త్రవేత్త
Zoology జంతు శాస్త్రం
zygote పిండపు తొలిదశ