ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/U-V
స్వరూపం
| ugly | వికారమైన |
| ulcer | వ్రణము పుండు |
| ulterior | పైకి కనిపించు |
| ultra | తీవ్రమగు |
| ultrasonic | శ్రవణాతీత ధ్వని సం |
| umbilical | నాభి/ బొడ్డు సంబంధ |
| umbra | నల్లని నీడ |
| umbrella | గొడుగు |
| umpire | మధ్యవర్తి |
| un | లేని (వ్యతిరేక ప్రత్యయం) |
| unable | అసమర్థ |
| unable | సాధ్యం కాని |
| unanimity | ఏకగ్రీవం |
| unanimous | ఏకగ్రీవ |
| unassailable | సాధించ లేని |
| unauthorized | అనధికార |
| unavoidable | అనివార్య |
| unaware | తెలియని |
| unbearable | దుర్భర |
| unbearable | సహించ లేని |
| unbelievable | నమ్మదగని |
| unbiased | పక్షపాతము లేని |
| unbroken | పగలని |
| uncertain | అనిశ్చిత |
| uncertain | నమ్మదగని |
| uncertainty | అనిశ్చితస్థితి |
| uncivil | అసభ్యమైన |
| uncivilized | అనాగరక |
| uncle | మామ |
| uncomfortable | అసౌకర్యం |
| uncommon | అసాధారణమైన |
| unconscious | స్మృతి తప్పిన |
| uncover | ముసుగు తీయు |
| under aged | వయసు చాలని |
| undergo | అనుభవించు |
| underground | భూగర్భం |
| underline | కింద గీత గీయు |
| underlying | నిగూఢమైన |
| underrate | తక్కువ వెలకట్టు |
| understand | అర్థం చేసుకొను |
| understanding | అవగాహన |
| undischarged | విడుదల కాని |
| undo | దిద్దుబాటు, రద్దుచేయటం |
| undue | మితిమించిన |
| undue influence | మితిమించిన ప్రభావం |
| unearth | తవ్వితీయు |
| uneasiness | అసౌకర్యం |
| uneasy | ఇబ్బందిగా |
| unemployment | నిరుద్యోగము |
| uneven | అసమమైన |
| unexpected | ఎదురుచూడని |
| unfinished | పూర్తికాని |
| unfold | విప్పు |
| unforeseen | ఊహించలేని |
| unfortunate | దురదృష్టకర |
| unfortunately | దురదృష్టవశాత్తు |
| unhappy | సంతోషం లేని |
| unhealthy | అనారోగ్య |
| unholy | పవిత్రం కాని |
| unhurt | గాయపడని |
| unification | ఏకీకరణ |
| uniform | ఒకే తీరైన |
| uninterrupted | ఎడతెగని |
| unique | ప్రత్యేక |
| unit | పరిమాణం |
| unite | కలుపు |
| united | ఐక్యమైన |
| unity | ఐకమత్యం |
| universal | సార్వత్రిక |
| universe | విశ్వము |
| university | విశ్వవిద్యాలయం |
| unjust | అన్యాయమైన |
| unkind | జాలిలేని |
| unknown | తెలియని |
| unlawful | చట్టబద్ధం కాని |
| unlikely | జరుగని |
| unlucky | దురదృష్టమైన |
| unmarried | వివాహం కాని |
| unnatural | కృత్రిమ, అసహజ |
| unprecedented | గతంలో జరగని |
| unprepared | సిద్ధంగా లేని |
| unqualified | అర్హత లేని |
| unrest | అలజడి |
| unripe fruit | కాయ |
| unsafe | భద్రత లేని |
| unseen | చూడబడని |
| unsound mind | అనారోగ్యమనసు |
| unsoundness of mind | మానసిక అస్వస్థత |
| until | వరకు |
| untrained | అభ్యాసం లేని |
| unusual, abnormal | అసాధారణ |
| up | పైకి |
| up and down | పైకి, కిందికి |
| upcountry | దేశపైభాగం |
| update | తాజాగా చేయు |
| uphill | కొండపైకి |
| upkeep | ఆదరించు |
| upland plateau | పీఠభూమి |
| uplift | ఉద్ధరించు |
| upper | ఎగువ |
| upright | నిటారుగా |
| upright | నిటారైన |
| uproar | కోలాహలం |
| uproot | సమూలంగా పెకలించు |
| upset | తారుమారు చేయు |
| upside | పై భాగం |
| upstairs | మేడమీద |
| urban | పట్టణ |
| urge | కోరు |
| urge | వాంఛ |
| urgency | ఆవశ్యకత |
| urgent | ఆతురతగల |
| urinal | మూత్ర విసర్జన స్థలం |
| urinary | మూత్ర సంబంధ |
| urinary bladder | మూత్ర తిత్తి |
| urinate | మూత్రం విసర్జించు |
| urinate | మూత్రవిసర్జన |
| urine | మూత్రము |
| us | మాకు, మనకు |
| usage | వాడుక |
| use | ఉపయోగం |
| used | ఉపయోగించిన |
| useful | ఉపయోగకరమైన |
| usefulness | ఉపయోగం |
| useless | నిష్ఫలమైన |
| user | వాడుకదారు |
| usually | సాధారణంగా |
| utensil | పాత్ర, సాధనము |
| utility | ప్రయోజనం |
| utilize | ఉపయోగపర్చు |
| utterance | పలుకు |
| vacancy | ఖాళీ |
| vacation, holiday | శలవు |
| vaccinate | టీకామందు వేయు |
| vacuum | శూన్య ప్రదేశం |
| vagina | యోని |
| vagrancy | దేశదిమ్మరి తనం |
| vagrant | పనిలేక తిరుగువాడు |
| vague | అస్పష్ట |
| vain | నిరర్ధక |
| vain | వృధా |
| valedictory | ముగింపు |
| valid | చెల్లుబాటు అగు |
| validate | ప్రమాణీకరించు |
| validity | చెల్లుబడి |
| validity | ప్రమాణికత |
| valley | లోయ |
| valour | పరాక్రమము |
| valuable | విలువైన |
| value, worth | విలువ |
| valve | కవాటము |
| van | సరుకు రవాణా వాహనం |
| vapour | ఆవిరి |
| variable | అస్థిరమైన |
| variation diversity | వైవిధ్యం |
| variety | వైవిధ్యం |
| various | వివిధ |
| vary | మారుతుండు |
| vase | పాత్ర |
| vast | విస్తారమైన |
| vedic | వేద |
| vegetable | కూరగాయ |
| vegetarian veg | శాకాహారి |
| vehicle | వాహనం |
| veil | ముసుగు |
| vein | సిర |
| velocity | గమన వేగం |
| vend sell | అమ్ము |
| vendor | అమ్మకం దారు |
| venom poison | విషము |
| venture | సాహస కార్యం |
| venue | వేదిక |
| Venus | శుక్రుడు గ్రహం |
| verandah balcony | వసారా |
| verb | క్రియ |
| verbal | నోట చెప్పిన |
| verdict | తీర్పు |
| verification | తనిఖీ |
| verify | తనిఖీ చేయు |
| verse | పద్యము |
| versed | ప్రావీణ్యం కలవాడు |
| versification | పద్యరచన |
| versus vs | విరుద్ధంగా |
| vertebrate | వెన్నెముక గల ప్రాణులు |
| vertical | నిలువు, నిటారుగాగల |
| vertigo | తలతిరుగుట |
| vessel | పాత్ర |
| veteran | ఔత్సాహికుడు |
| veterinary medicine | పశు వైద్యం |
| veto | నిషేధించే హక్కు |
| via, by | ద్వారా |
| vial | చిన్న గాజు బుడ్డి |
| vibrate | కంపించు |
| vice president | ఉపాధ్యక్షుడు |
| vicious | విష |
| victim | బాధితుడు |
| victimize | వేధించు |
| victory | విజయం |
| video | వీడియో |
| view | వీక్షణ |
| viewer | వీక్షకుడు |
| vigil | అప్రమత్తత |
| vigilance | నిఘా |
| vigorous | తీవ్ర |
| village | గ్రామము |
| village council | గ్రామ సమితి |
| villager | గ్రామస్తుడు |
| villain | ప్రతినాయకుడు |
| violence | హింస |
| violent | హింసాత్మక |
| virtual | వాస్తవ |
| virtue | సుగుణం |
| visa | విదేశ ప్రయాణ అనుమతి |
| visa, ticket | ప్రయాణ అనుమతిపత్రం |
| visibility | దృశ్యత |
| visible | కనిపించు |
| vision | చూపు |
| visit | సందర్శించు |
| visitor | సందర్శకుడు |
| visual | దృశ్యత |
| vital | ప్రాణావశ్యమైన |
| vitality | తేజము |
| vitamin | విటమిన్ |
| vocabulary | పదజాలం |
| voice | కంఠస్వరం |
| void | చెల్లనిదగు |
| voluntary | స్వచ్ఛంద |
| volunteer | స్వచ్ఛంద కార్యకర్త |
| vomit | వాంతి చేసుకొను |
| vote on account | ఖాతా ఓటు |
| voter | ఓటరు |
| votes of redit | పరపతి ఓట్లు |
| voting | ఓటింగ్ |
| vow | ప్రతిన పూను |
| voyage | సముద్ర ప్రయాణం |
| vulgar | అసభ్య |
| vulnerable | హాని జరిగే అవకాశంగల |
| vulture | రాబందు |