ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/Trees, Animals
స్వరూపం
| Tree | చెట్టు |
| alligator | మొసలి |
| Animals | జంతువులు |
| bamboo | వెదురు |
| banyan | మర్రి |
| bear | ఎలుగుబంటి |
| bird | పక్షి |
| bouque | పువ్వుల గుత్తి |
| branch | శాఖ, కొమ్మ |
| bud | మొగ్గ |
| bulb | గడ్డ |
| bull | ఎద్దు |
| cactus | కాక్టస్ |
| cat | పిల్లి |
| coir | కొబ్బరి పీచు |
| coop | జంతువుల దొడ్డి |
| cow | ఆవు |
| deer | లేడి |
| dog | కుక్క |
| donkey | గాడిద |
| eagle | గద్ద |
| elephant | ఏనుగు |
| fibre | పీచు |
| flower | పువ్వు |
| germ | బీజము |
| girafe | జిరాఫీ |
| goat | మేక |
| graft | మొక్క అంటు |
| guava | జామపండు |
| gum | జిగురు బంక |
| horse | గుర్రం |
| juice | సారము |
| leaf | ఆకు |
| lion | సింహం |
| mahogany | మహోగని |
| mango | మామిడి |
| mice | ఎలుకలు |
| monkey | కోతి |
| mouse | ఎలుక |
| pollen | పుప్పొడి |
| pollen tube | పుప్పొడి నాళం |
| pollen, grain | పుప్పొడి రేణువు |
| pulp | గుజ్జు |
| rabbit | కుందేలు |
| root | వేరు |
| seed | విత్తనం |
| skin | చర్మము |
| snake | పాము |
| stem | కాండము |
| stone | టెంకె |
| tamarind | చింతపండు |
| teak | టేకు |
| thorn | ముల్లు |
| tiger | పులి |
| tree | చెట్టు |
| udder | జంతువు పొదుగు |
| wolf | తోడేలు |
| wood | కొయ్య |
| xylem | చెట్టు చేవ |
| zoo | జంతు ప్రదర్శన శాల |
| zoological | జంతు సం |
| zoological garden | జంతు ప్రదర్శనశాల |
| Zoologist | జంతు విజ్ఞానశాస్త్రవేత్త |
| Zoology | జంతు శాస్త్రం |