ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/Things
స్వరూపం
| Thing | వస్తువు |
| bathroom | స్నానపు గది |
| bed | పడక |
| bedroom | పడక గది |
| blanket rug | దుప్పటి |
| ceiling | పై కప్పు |
| chair | కుర్చీ |
| clothes | దుస్తులు |
| coat | కోటు |
| crate | వస్తువుల పెట్టె |
| desk | మేజా బల్ల |
| dress | దుస్తులు |
| floor | నేల |
| fork | త్రిశూలం |
| furniture | సామగ్రి |
| glass | గాజు |
| hat | టోపీ |
| house | ఇల్లు |
| ink | సిరా |
| jacket | జాకెట్ |
| kitchen | వంటఇల్లు |
| knife | చాకు |
| lamp | దీపం |
| letter | ఉత్తరం |
| map | పటం |
| newspaper | వార్తాపత్రిక |
| notebook | నోటు పుస్తకం |
| object | వస్తువు |
| object | వస్తువు |
| objects | వస్తువులు |
| pants | పొడవు కాళ్ల లాగు |
| paper | కాగితం |
| pen | కలం |
| pencil | పెన్సిలు |
| picture | చిత్రం |
| plate | పళ్లెం |
| refrigerator | శీతల యంత్రం |
| restaurant | ఫలహారశాల |
| roof | పై కప్పు |
| room | గది |
| scissors | కత్తెర |
| shampoo | షాంపూ |
| shirt | చొక్కా |
| shoes | పాదరక్షలు |
| soap | సబ్బు |
| socks | మేజోళ్లు |
| spoon | గరిటె |
| stuff | వస్తువు |
| table | బల్ల |
| telephone | టెలిఫోను |
| toilet | మరుగుదొడ్డి |
| toothbrush | పండ్లుతోము కుంచె |
| toothpaste | పండ్లుతోము ముద్ద |
| towel | తువ్వాలు |
| umbrella | గొడుగు |
| underwear | లోదుస్తులు |
| up | పైకి |
| wall | గోడ |
| wallet | డబ్బు సంచి |
| window | కిటికి |