ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/T
స్వరూపం
| table | పట్టిక |
| tablespoon | పెద్దగరిటె(15మిలీ |
| tablet | మాత్ర, బిళ్ల |
| taboo | నిషిద్ధం |
| tackle | నిర్వహించు |
| tact | చాకచక్యం |
| tactic | వ్యూహం |
| tactics | వ్యూహాలు |
| tactile | స్పర్శ సంబంధించిన |
| tag | చీటి |
| tail | తోక |
| tailor | దర్జీ, కుట్టు పనివాడు |
| take | తీసుకొను |
| take up | పైకి తీసుకొను |
| talent | నేర్పు |
| talent | ప్రతిభ |
| talented | ప్రతిభావంతులైన |
| talisman | తావీదు |
| talk | ప్రసంగం |
| talk | మాట్లాడు |
| tall | ఎత్తయిన, పొడవైన |
| tall | పొడవైన |
| tally | సరి/రుజువు చూచు |
| tamarind | చింతపండు |
| tame | మచ్చికచేసిన |
| tan | తోలుశుభ్రపరచు |
| tangent | స్పర్శ రేఖ |
| Tank | చెరువు, తొట్టి |
| tap | కుళాయి |
| tape | పట్టీ |
| tapioca | కర్రపెండలం |
| taproot | కుంగటి/కూకటి వేరు |
| tar | తారు |
| tardy | మందంగా |
| tare | తారం, తరుగు |
| tariff | సుంకం |
| task | విధి/చేయవలసిన పని |
| task bar | చేయు పనుల పట్టీ |
| task force | కార్యసేన |
| taste flavour | రుచి |
| tasteless | రుచి లేని |
| tastes | రుచులు |
| tattoo | పచ్చబొట్టు |
| tax | పన్ను |
| taxation | పన్ను విధింపు |
| taxi | బాడుగకారు |
| tea | టీ, తేయాకు |
| teach | బోధించు |
| teacher | ఉపాధ్యాయుడు |
| teaching | బోధన |
| teak | టేకు |
| team mate | సహచరుడు |
| tear | కన్నీటి బిందువు |
| tear | చించు |
| tearful | కన్నీటితో |
| tease | వేధించు |
| teaspoon | చిన్న గరిటె, మి లీ5 |
| technical | సాంకేతిక |
| technical support | సాంకేతిక మద్దతు |
| technical training | సాంకేతిక శిక్షణ |
| technician | సాంకేతిక నిపుణుడు |
| technique | సాంకేతికత |
| techno | సాంకేతిక |
| technocrat | సాంకేతిక నిపుణుడు |
| technological | సాంకేతిక సం |
| technology | సాంకేతిక విజ్ఞానం |
| tedium | విసుగు |
| teenage | యుక్తవయసు |
| teenager | యువకుడు |
| teething | పండ్లు రావడం |
| telephone | టెలిఫోన్ |
| telescope | టెలిస్కోప్ |
| television | టెలివిజన్ |
| tell | చెప్పు |
| temper | స్వభావం |
| temperature | ఉష్ణోగ్రత |
| temple | ఆలయం |
| temple | కణత |
| temporary | తాత్కాలిక |
| tempt | ప్రలోభపెట్టు |
| temptation | ప్రలోభం |
| ten | పది |
| tenancy | కౌలుదారీతనం |
| tenant | కౌలుదారు |
| tendency trend | ధోరణి |
| tender | లేత |
| tennis | కట్టె బంతి ఆట |
| tense | ఉద్రిక్త |
| tension tightness | బిగువు |
| tent | గుడారం |
| tenure | కాలపరిమితి |
| term word | పదం |
| terminal | తుది, అంతిమ |
| terminate | ముగించు |
| terminology | పరిభాష |
| terminus | చివరి చోటు |
| terms | నిబంధనలు |
| terra | భూమి, మట్టి |
| terracotta | మట్టి కళాకృతులు |
| terrain | భూప్రాంతం |
| terrestrial | భూమి సంబంధించిన |
| terribly | భయంకరంగా |
| terrify | భయపెట్టు |
| territorial | ప్రాదేశిక |
| territorial charge | ప్రాదేశిక విధింపు |
| territorial waters | ప్రాదేశిక జలాల |
| territory | భూభాగం |
| terrorism | తీవ్రవాదం |
| terrorist | తీవ్రవాది |
| test tube | పరీక్ష నాళిక |
| testify | నిరూపించు |
| testimonial | యోగ్యతా పత్రము |
| testimony | సాక్ష్యము |
| testing | పరీక్ష |
| tetanus | ధనుర్వాతం |
| text | టెక్స్ట్ |
| text message | టెక్స్ట్ సందేశం |
| textbook | పాఠ్యపుస్తకం |
| texture | నేసినవిధానము |
| than | కంటే |
| thank | ధన్యవాదాలు చెప్పు |
| thanks | ధన్యవాదాలు |
| thanks giving | కృతజ్ఞత తెలుపుట |
| that | ఆ, అది |
| thatch | తాటి/ కొబ్బరి ఆకులు మొ |
| theatre | రంగ స్ధలం |
| theatre | రంగస్ధలం |
| theft | దొంగతనం |
| their | వారి యొక్క |
| theist | ఆస్తికుడు |
| them | వారిని వారికి |
| theme | ఇతివృత్తం |
| themselves | వారికి వారే |
| then | అప్పుడు |
| theological | వేదాంత ధోరణి |
| theology | వేదాంత శాస్త్రము |
| theorem | సిద్ధాంతం |
| theoretical | సైద్ధాంతిక |
| theory | సిద్ధాంతం |
| therapeutic | గుణపర్చగల |
| therapist | చికిత్సకుడు |
| therapy | చికిత్స |
| thereby | ఆ విధంగా |
| therefore | కాబట్టి |
| therein | ఆ విషయంలో |
| thereupon | ఆ తరువాత |
| thermal | ఉష్ణ |
| thermo | ఉష్ణశక్తి సం |
| thesaurus | సారూప్య విరుద్ధపద నిఘంటువు |
| theseX those | ఇవీ అవి |
| thesis | సిద్ధాంతం |
| they | వారు |
| thick | దళసరి |
| thick | లావైన |
| thick, lush | దట్టమైన |
| thickness | మందం |
| thief | దొంగ, చోరుడు |
| thigh | తొడ |
| thin | పలచని, సన్నని |
| thin | సన్నని |
| think | ఆలోచించు, భావించు |
| thinker | ఆలోచనాపరుడు |
| third | మూడవ |
| third dimension | మూడోకోణం |
| third person | మూడవ వ్యక్తి |
| thirst | దప్పిక |
| thirty | ముప్ఫయ్ |
| this | ఇది, ఈ |
| this X that | ఇదీ అది |
| this, these | ఈ |
| thorn | ముల్లు |
| thorough | పూర్తియైన |
| thoroughly , quite | పూర్తిగా |
| those | అవి, ఆ |
| though | అయినప్పటికీ |
| thought | ఆలోచన |
| thousand | వెయ్యి |
| thread | దారం |
| threat | బెదిరింపు |
| threaten | బెదరించు |
| threaten | భయపెట్టు |
| three | మూడు |
| thresher | నూర్పిడి యంత్రం |
| threshold/ | ప్రవేశద్వారం |
| thrift | పొదుపు |
| thrill | ఉద్వేగము |
| thrive | వృద్ధి పొందు |
| throat | కంఠము, గొంతు |
| throne | సింహాసనం |
| through | ద్వారా |
| throw | రువ్వు, విసరు |
| thrown | విసరబడిన |
| thumb | బొటనవేలు |
| thump | కొట్టు |
| thunder | ఉరుము |
| Thursday | గురువారం |
| thus | ఈ విధంగా |
| ticket | చీటి |
| tickle | చక్కిలిగింత పెట్టు |
| tidal waters | పోటు నీరు |
| tide | అల ఆటుపోటు |
| tidily | శుభ్రంగా |
| tie | అలంకార ముడి |
| tier | వరుస |
| tiffin | చిరుతిండి |
| tiger | పులి |
| tight | బిగువైన |
| tighten | బిగించు |
| tightly | బిగువుగా, గట్టిగా |
| tile | చదరపు పెంకు |
| till | పొలం దున్ను |
| till | వరకు |
| tillage | సాగు చేయటం |
| tiller | కృషీవలుడు, దున్నుమర |
| tilt | వంగిపోవు |
| timber | కలప |
| timely | సమయోచితమైన |
| timetable | కాలక్రమపట్టిక |
| timid | పిరికితనం గల |
| timid | పిరికివాడైన |
| timing | సమయ నిర్ణయం |
| tin | తగరము |
| tint | లేత రంగు |
| tiny | మిక్కిలి చిన్న |
| tip | చిట్కా మొన |
| tire | అలసిపోవు |
| tired | అలసిపోయిన |
| tissue | కణజాలం |
| title page | శీర్షిక పుట ముఖ పుట |
| to | కు |
| toad | పొడి కప్ప |
| tobacco | పొగాకు |
| today | నేడు |
| toddle | తడబడి నడచు |
| toddler | తప్పటడుగుల బిడ్డ |
| toe | కాలివేళ్లు |
| toffee | తీపి బిళ్ల |
| together | ఒకటిగా కలసి |
| toil | శ్రమ |
| toilet, latrine | మరుగు దొడ్డి |
| token | చిహ్నం |
| tolerable | సహింపదగిన |
| tolerance | ఓర్పు |
| tolerate | సహించు |
| toll | రహదారి సుంకం |
| tom tom | చాటింపు |
| tomato | తక్కాలి, రామమునగ |
| tomb | సమాధి |
| tombstone | సమాధి శిలాఫలకం |
| tomorrow | రేపు |
| tone | శబ్ద లక్షణము |
| tongs | పటకారు |
| tongue | నాలుక |
| tonic | బలవర్ధక మందు |
| tonight | ఈరాత్రి |
| tonsil | గొంతుబిళ్ల |
| took | తీసుకొనెను |
| tool | పనిముట్టు |
| tooth | దంతం |
| toothache | పన్ను నొప్పి |
| toothbrush | పళ్లు తోము కుంచె |
| toothed | దంతాలు/పళ్లు గల |
| top | పైన, పై భాగం |
| topmost | చాలా ఎత్తయిన |
| topography | స్థలాకృతి |
| topper | అధికుడు అగ్రగామి |
| topple | దొర్లించు, పడవేయు |
| torch | కాగడా |
| torch bearer | కాగడా పట్టువాడు |
| torchlight | దివిటీ |
| torture | హింస |
| toss | నాణెం ఎగురవేయు |
| total, aggregate | మొత్తం |
| touch | తాకు |
| tough | పగలనట్టి గట్టి |
| toughen | దృఢపరుచు |
| toughness | గట్టితనం, మొండితనం |
| tour | పర్యటన |
| tourism | పర్యాటక శాఖ |
| tourist | యాత్రికుడు |
| tournament | పోటీ |
| toward, towards | వైపుకు |
| towel | తువాలు |
| tower | గోపురం |
| town council | పట్టణమండలి |
| township | పట్టణం |
| toxic | విషము గల |
| toy , doll | ఆటబొమ్మ |
| trace | ఆచూకీ |
| track | జాడ |
| track | పందెపు బాట |
| tract | మార్గము |
| traction | లాగి తీసుకొని పోవుట |
| trade marks | వ్యాపార గుర్తులు |
| trade price | వ్యాపార ధర |
| trade union | కార్మికసంఘం |
| trademark | వ్యాపార చిహ్నం |
| trading | వాణిజ్యం |
| tradition | సంప్రదాయం |
| traditional | సంప్రదాయ |
| traditionally | సంప్రదాయబద్ధంగా |
| traffic | రవాణా |
| tragedy | విషాదాంతము |
| tragic | విషాద |
| trail | వేటగాడు పోవు దారి |
| trailer | వెనుకపోవునది |
| trailing | వెనకబడటం |
| train | రైలు |
| train | శిక్షణ ఇచ్చు |
| trainer | శిక్షకుడు |
| training | శిక్షణ |
| trait | ప్రత్యేక గుణగణం |
| traitor | విద్రోహి |
| trance | మైమరవటం |
| tranquil | శాంతమైన |
| tranquillity | నిశ్చలత |
| transact | లావాదేవీ జరుపు |
| transaction | లావాదేవీ |
| transcription | చూచిరాయటం |
| transform | ఆకారంమార్చు |
| transformation | రూపాంతరం |
| transient | తాత్కాలిక |
| transit | రవాణా |
| transition | మార్పు |
| transitional | పరివర్తనా సం |
| transitive | సకర్మక |
| transitory | కొంతకాలంఉండు |
| translate | భాషాంతరీకరించు |
| translation | అనువాదం |
| translator | అనువాదకుడు |
| transliterate | వేరుభాషలో రాయు |
| transmit | ప్రసారంచేయు |
| transparency | పారదర్శకత |
| transparent | పారదర్శక |
| transplant | చోటుమార్చి నాటు |
| transplantation | నారు నాటుట |
| transport | రవాణా |
| transport, transportation | రవాణా |
| trap | వల |
| trap | వలపన్ను |
| trash | తుక్కు |
| trauma | శరీరం గాయం |
| traveller | యాత్రికుడు |
| trawl | ఈడ్చుకొనిపోవు |
| tray | పళ్లెం |
| treachery | ద్రోహం |
| treason | రాజ ద్రోహము |
| treasure | నిధి |
| treasurer | కోశాధికారి |
| treat | చికిత్స చేయు |
| treatise | గ్రంథము |
| treatment | చికిత్స |
| treaty | ఒడంబడిక |
| trench | కందకము |
| tri weekly | వారానికి 3 సార్లు |
| triangle | త్రిభుజము |
| tribal | గిరిజన |
| tribal area | గిరిజనప్రాంతం |
| tribal council | గిరిజనసమితి |
| tribe | గిరిజన తెగ |
| tribunal | న్యాయసభ |
| tribunal | న్యాయస్ధానం |
| tributary | ఉప నది |
| tribute | శ్రద్ధాంజలి |
| trick | వంచన |
| trickle | బొట్లుగా పడు |
| triennial | మూడేళ్లకు ఒకసారి |
| trigger | తుపాకీ కీలు |
| trigonometry | త్రికోణమితి |
| trilateral | మూడు పక్కలుగల |
| trilingual | మూడు భాషలు గల |
| trim | సొగసైన |
| trio | మూడు వస్తువులు |
| trip | చిన్న ప్రయాణము |
| triple | మూడింతలు |
| triplicate | మూడవ నకలు |
| triumph | ఘన విజయము |
| trivial | చిన్నవిషయం |
| trolley | లాగు బండి |
| trophy | విజయ చిహ్నము |
| tropical | ఉష్ణమండల |
| trouble | ఇబ్బంది |
| troubled | సమస్యాత్మక |
| troupe | నట సమాజం |
| trousers | లాగులు |
| truce | తాత్కాలిక సంధి |
| truck | ఎక్కువచక్రాల లారీ |
| trumpet | గాలి వాద్యము |
| trunk | మొండెము |
| trunk road | ట్రంక్ రోడ్ |
| trust | విశ్వసించు |
| trust | విశ్వాసం |
| trustee | ధర్మకర్త |
| truth | నిజం, వాస్తవం |
| try | ప్రయత్నించు |
| tub | తొట్టి |
| tube | నాళము |
| tuber | గడ్డ దినుసు |
| tuck | మడత |
| Tuesday | మంగళ వారం |
| tuition | పాఠాలు చెప్పటం |
| tumble | దొర్లిపడు |
| tumbler | గ్లాసు, లోటా |
| tumour | గ్రంథి, కణితి |
| tumult | కలహం |
| tune | రాగము |
| tunnel | భూమిలోపలికి దారి |
| turban | తలపాగా |
| turkey | సీమ కోడి |
| turmeric | పసుపు |
| turmoil | సంక్షోభం |
| turn | మలుపు |
| turner | తరిణ పట్టువాడు |
| turnover | మొత్తం అమ్మకం |
| turtle tortoise | తాబేలు |
| tusk, ivory | ఏనుగు దంతం |
| tutor | బోధించువాడు |
| TV | టెలివిజన్ |
| twelve | పన్నెండు |
| twentieth | ఇరవయ్యవ |
| twenty | ఇరవై |
| twice | రెండుసార్లు |
| twig | చిన్న కొమ్మ |
| twilight | సంజవెలుగు |
| twin | జంట |
| twine | పురిబెట్టు |
| twinkle | మిణుకుమని ప్రకాశించు |
| twist | ఒక చుట్టు మలుపు |
| two | రెండు |
| two thirds | మూడింట 2 వంతులు |
| tycoon | ముఖ్యవర్తకుడు |
| typhoid | సన్నిపాత జ్వరం |
| typhoon | పెనుతుఫాను |
| typical | విలక్షణ |
| typically | విలక్షణంగా |
| typist | టైపు కొట్టువ్యక్తి |
| tyre | రబ్బరు తొడుగు |