ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/S
స్వరూపం
| sachet | చిన్నసంచి |
| sack | పెద్ద సంచి, బస్తా |
| sacrifice | దైవానికి అర్పణ |
| sad | బాధతో కూడిన |
| sad | విచారంగా |
| safe | భద్రమైన |
| safeguard | రక్షణ |
| safeguard | సురక్షణ |
| safely | సురక్షితంగా |
| safety security | భద్రత |
| saffron | కుంకుమ పువ్వు |
| sag | సాగిపోవు |
| sage | రుషి |
| sail | తెరచాప |
| saint | ముని |
| sake | కారణం |
| salad | కూరగాయ ముక్క |
| salary | జీతము |
| sale | అమ్మకం |
| sales | అమ్మకాలు |
| sales tax | అమ్మకం పన్ను |
| salesman | అమ్మువాడు |
| salient | గమనించదగ్గ |
| saliva | లాలాజలం |
| salmon | సముద్రపు చేప |
| salt | ఉప్పు |
| salty | ఉప్పని |
| salute | నమస్కరించు |
| salvation | మోక్షం |
| sample | నమూనా |
| sanction | మంజూరు |
| sanctuary | అభయారణ్యం |
| sand | ఇసుక |
| sandal | చెప్పులు |
| sandalwood | గంధపు చెక్క |
| sandwich | మధ్యపదార్థంగల రొట్టె |
| sanitary | పారిశుద్ధ్య |
| sanitation | పారిశుద్ధ్యం |
| satellite | ఉపగ్రహం |
| satire | పరిహాసం |
| satisfaction, contentment | తృప్తి |
| satisfy | తృప్తి చెందు |
| Saturday | శనివారం |
| Saturn | శని గ్రహం |
| saucer | చిన్నపళ్లెం |
| savage | భయంకరమైన |
| save | కాపాడు, రక్షించు |
| saving | పొదుపు, మదుపు |
| saw | చూసెను, చూసిరి |
| say | చెప్పు |
| saying | సూక్తి |
| scale | ప్రమాణం |
| scam | వంచన |
| scan | అన్వేషించు |
| scandal | సిగ్గు పడవలసిన పని |
| scanty | అరుదుగా |
| scapegoat | బలిపశువు |
| scar | మచ్చ |
| scarce | కొరతైన |
| scarcity, shortage | కొరత |
| scare | భయపెట్టు |
| scared | భయపడిన |
| scary | భయానకంగా |
| scatter | వెదజల్లు |
| scavenger | వీధులు ఊడ్చువాడు |
| scene | దృశ్యం |
| scenery | దృశ్యం |
| scent | వాసన |
| sceptic | అనుమానాస్పద |
| scheme | పథకం |
| scholar | పండితుడు |
| scholarship | ఉపకార వేతనం |
| school | పాఠశాల |
| science | శాస్త్రం |
| scientific | శాస్త్రీయ |
| scientist | శాస్త్రవేత్త |
| scissor | కత్తిరించు |
| scissors | కత్తెర |
| scold | తిట్టు |
| scope | హద్దు |
| scorpion | తేలు, వృశ్చికం |
| scramble | పెనుగులాట |
| scrape | గీకు, గీరు |
| scratch | గీత |
| scream | బిగ్గరగా నవ్వు |
| screen | తెర |
| screen | తెరపై చూపు |
| screening | తెరపైచూపటం |
| screw | మరసీల |
| script | లిపి |
| scrub | కుంచెతో శుభ్రం చేయు |
| scrutiny | పరీక్షణ |
| sculptor | శిల్పి |
| sculpture | శిల్పము |
| sea | సముద్రం |
| sea | సముద్రము |
| sea level | సముద్రతల మట్టము |
| seacoast, beach | సముద్రతీరం |
| seal | ముద్ర, ముద్ర వేయు |
| search | వెతకటం |
| season | రుతువు |
| seasons | రుతువులు |
| seat | ఆసనం |
| second | రెండవ |
| second | సెకను |
| second hand | ఒకరు వాడినది |
| secondary | రెండవ, గౌణ |
| secret | రహస్యం |
| secretariat | సెక్రటేరియట్ |
| secretary | కార్యదర్శి |
| section | విభాగము |
| sector | కొంత ప్రాంతం |
| secularism | లౌకికవాదం |
| secure | ఆందోళన లేని |
| sedition | తిరుగుబాటు |
| seduce | మోహింపజేయు |
| seed | విత్తనం |
| seedling | మొలక |
| seek | వెతుకు |
| seem | కనిపించు |
| seemingly | కనపడునట్లుగా |
| segment | ముక్క |
| seldom | అరుదుగా |
| select | ఎంచుకొను |
| selected | ఎంపిక చేసిన |
| selection | ఎంపిక |
| self help | స్వయంసేవ |
| selfesteem | స్వీయ గౌరవం |
| selfishness | స్వార్ధం |
| seller | విక్రేత |
| semen | వీర్యం |
| semi | ఉప |
| seminar | సదస్సు |
| senate | ఎగువ సభ |
| senator | సెనెటర్ |
| send | పంపించు |
| senior | పెద్ద |
| sensation | సంవేదన |
| sensible | అర్థ వివేచన గల |
| sensible | వివేకపు |
| sensitive | సున్నితమైన |
| sensitivity | మృదుత్వం |
| sensor | గ్రహించు పరికరము |
| sentence | దండన |
| sentence | వాక్యం |
| sentiment | మనోభావము |
| separate | ప్రత్యేకించు |
| separation | విభజన |
| septic | సూక్ష్మజీవులచే ఏర్పడ్డ |
| sequence | క్రమం |
| serial | ధారావాహిక |
| series | శ్రేణి |
| serious earnest | గంభీరమైన |
| seriously | తీవ్రంగా |
| servant waiter | సేవకుడు |
| serve | సేవ చేయు |
| service | సేవ |
| service charges | సేవారుసుం |
| serving | వడ్డన |
| session | సమావేశం |
| session court | సెషన్ న్యాయ స్ధానం |
| set | సమూహం |
| set | సరిచేయు |
| setting | స్ధాపన |
| settle | ఏర్పాటుచేయు |
| settlement | పరిష్కారం |
| seven | ఏడు |
| seventh | ఏడవ |
| several | చాలా |
| severe | తీవ్ర |
| severely | తీవ్రంగా |
| Severity, intensity | తీవ్రత |
| sew | సూదిదారంతో కుట్టు |
| sewage | మురుగునీరు |
| sex | లింగం, కామం |
| sexual | లైంగిక |
| sexuality | లైంగికత్వం |
| sexually | లైంగికంగా |
| sexy | కామప్రేరేపక |
| shade, shadow | నీడ |
| shaft | ఇరుసు |
| shake | కదిలించు |
| shake shiver | వణుకు |
| shallow | లోతు లేని |
| shame | అవమానం |
| shampoo | తలస్నాన ద్రవం |
| shape | ఆకారం |
| share | వాటా |
| shared | పంచుకున్న |
| shareholder | వాటాదారు |
| shark | సొరచేప |
| sharp | తీక్షణమైన, పదునైన |
| sharply | తీక్షణంగా |
| shave | గొరుగు |
| she | ఆమె |
| shed | పాక, రేకుల పంచ |
| shed | వదలి వేయు |
| sheep | గొర్రె, గొర్రెలు |
| sheer | బొత్తిగా |
| sheet | కాగితం, రేకు పొర |
| shelf | అర |
| shell | గుల్ల |
| shelter | ఆశ్రయం |
| shepherd | గొర్రెల కాపరి |
| shift | పనికాలం |
| shift | మార్చు |
| shine | ప్రకాశించు |
| ship | ఓడ |
| shirt | చొక్కా |
| shock | తీవ్రమైన చికాకు/దెబ్బ |
| shoe | పాదరక్ష |
| shoe maker | పాదరక్షల తయారీదారు |
| shoot | కాల్చు |
| shooting | కాల్పులు జరపటం |
| shop | దుకాణం |
| shopkeeper | దుకాణదారుడు |
| shopping | కొనటం |
| shore | సముద్రతీరం |
| short | పొట్టి |
| short term | స్వల్పకాలిక |
| shortly | త్వరలో |
| shorts | లఘుచిత్రాలు |
| shot | దృశ్యం |
| should | తప్పక |
| should | వలెను |
| shoulder | భుజము |
| shout | బిగ్గరగా పిలుచు |
| shower | నీటి తుంపర |
| showroom | ప్రదర్శన శాల |
| shrimp | రొయ్య చేప |
| shrink | కుంచించు కొను |
| shrug | భుజాలుఎగరవేయు |
| shut | మూయు |
| shutter | తలుపు |
| shuttle | ఇటు అటు తిరుగునది |
| sibling | తోబుట్టువు |
| sick | జబ్బుపడిన |
| side | ఒడ్డు |
| side | పక్క |
| side effect | తదుపరిపరిణామం |
| sidewalk | కాలి బాట |
| sigh | నిట్టూర్పు |
| sight | దృష్టి |
| sign | సంతకం చేయు |
| sign, signature | సంతకం |
| signal | సంకేతం |
| signal | సంకేతం ఇచ్చు |
| signboard | పేరుగల బల్ల |
| significantly | గణనీయంగా |
| signpost | గుర్తు స్ధంభం |
| silence | నిశ్శబ్దం, మౌనం |
| silent | మౌనంగా ఉన్న |
| silk | పట్టుదారం |
| silkworm | పట్టుపురుగు |
| sill | గుమ్మము |
| Silly, naughty | కొంటె |
| silt | పాకుడు పేరుడు |
| silver | వెండి, రజితం |
| similar | పోలిన |
| similarity | సారూప్యత |
| similarly | ఇదే విధంగా |
| simile | ఉపమానము |
| simple | సులభమైన |
| simplicity | నిరాడంబరత |
| simultaneous | ఏకకాల |
| simultaneously | ఏకకాలంలో |
| sin | పాపము |
| since | నుండి |
| sing | గానంచేయు, పాడు |
| singer | గాయకుడు |
| single | ఒంటరి |
| sink | తగ్గిపోవు, మునుగు |
| sip | కొద్దికొద్దిగా తాగు |
| sir | అయ్యా |
| sister | సోదరి |
| Sister- in-law | వదిన మరదలు |
| sister's husband | బావ |
| sit | కూర్చొను |
| situation, condition | పరిస్థితి |
| six | ఆరు |
| sixth | ఆరవ |
| size | పరిమాణం |
| size | రూపం మార్చు |
| sizes | పరిమాణాలు |
| skeleton | ఎముకల గూడు |
| sketch | నమూనా |
| sketch, portrait, diagram | రేఖాచిత్రం |
| ski | కొయ్యచెప్పు |
| skill | నైపుణ్యం |
| skilled | నైపుణ్యం గల |
| skin | చర్మము |
| skip | దాటవేయు, గెంతు |
| skirt | లంగా |
| skull | పుర్రె |
| sky | ఆకాశం |
| slab | పలక బల్ల |
| slack | కురుచ చొక్కా |
| slander | అపవాదు |
| slanderous | దూషణతోకూడిన |
| slap | చరిచిన శబ్దము |
| slate | పలక |
| slaughter | వధించటం, చంపటం |
| slave | బానిస |
| slavery | బానిసత్వం |
| sleep | నిద్ర |
| sleep | నిద్రపోవు |
| sleeper | నిద్రించగల రైలు పెట్టె |
| sleeve | కప్పివుంచేది, దుస్తుచేయి |
| slide | గాజు పలక |
| slide | జారు |
| slightly | కొద్దిగా |
| slim | సన్నని |
| slip | జారిపడు |
| slogan | నినాదము |
| slope | వాలు |
| slot | పగులు, గాడి |
| slowly | నెమ్మదిగా |
| slowness | నిదానము |
| slump | పతనం |
| small | చిన్న |
| smart | చురుకైన |
| smell | వాసన |
| smell | వాసన చూచు |
| smile | చిరునవ్వు |
| smith | లోహపు పనివాడు |
| smoke fume | పొగ |
| smoothly | సున్నితంగా |
| smuggle | రహస్యంగా చేరవేయు |
| snail | నత్త |
| snake | పాము |
| snake gourd | పొట్లకాయ |
| snap | ఆకస్మికంగా తెగు |
| sneak | పిరికిపంద |
| sneeze | తుమ్ము |
| so called | అలా పిలవబడు |
| so ever | కాబట్టి ఎప్పుడూ |
| so far | ఇప్పటివరకు |
| So, prospective | కనుక, కాబోయే |
| soak | నానబెట్టు |
| soap | సబ్బు |
| soar | పైకి ఎగురు |
| sob | వెక్కిళ్లు పెట్టు |
| Soccer | బంతి ఆట |
| social | సామాజిక |
| social insurance | సామాజిక బీమా |
| social security | సాంఘిక భద్రత |
| social studies | సామాజిక అధ్యయనాలు |
| socialism | సామ్యవాదం |
| socially | సామాజికంగా |
| sociology | సామాజిక శాస్త్రం |
| sock | మేజోడు |
| socket | సాకెట్ |
| sofa | సోఫా |
| soft | మృదువైన |
| soften | మృదువుగా చేయు |
| softly | మృదువుగా |
| software | మృదు సామగ్రి |
| soil | నేల, మట్టి |
| soil | మురికి చేయు |
| solar | సౌర |
| soldier | సైనికుడు |
| sole | ఒకే ఒక |
| Sole, heel | మడమ |
| solid | ఘన |
| solidarity | ఐకమత్యం |
| solitary | ఏకాంత, ఒంటరి |
| solution | ద్రావణం |
| solution | పరిష్కారం |
| solve | పరిష్కరించు |
| somebody | అపరిచితుడు |
| someday | ఏదో ఒక రోజు |
| somehow | ఏదోవిధంగా |
| someone | ఎవరో ఒకరు |
| something | ఏదో |
| sometime | ఒకసమయంలో |
| sometimes | కొన్నిసార్లు |
| somewhat | కొంతవరకు |
| somewhere | ఎక్కడో |
| son | కుమారుడు |
| son | కొడుకు |
| son - in - law | అల్లుడు |
| song | పాట |
| sonic | శబ్దం సంబంధించిన |
| soon | వెంటనే |
| soot | మసి |
| soothe | ప్రశాంతపరచు |
| sophisticated | అధునాతన |
| sore | గాయం |
| sorrow | దుఃఖము |
| sorry | జాలికరమైన |
| sort | తరగతి, రకం |
| soul, spirit | ఆత్మ |
| sound | ధ్వని |
| sound | శబ్దము |
| soup | పులుసు |
| sour | పులుపు |
| sour | పుల్లని |
| source | మూలం |
| south | దక్షిణం |
| southeast | ఆగ్నేయం |
| southern | దక్షిణపు |
| southwest | నైరుతి |
| souvenir | స్మృతి సంచిక |
| sovereign | సార్వభౌముడు |
| sovereignty | సార్వభౌమాధికారం |
| soviet | కార్మికకర్షక విప్లవ సంఘం |
| sow | విత్తనాలు నాటు |
| spade | చేతిపార |
| span | అవధి |
| Spanish | స్పెయిన్ దేశ సం |
| spanner | మరలు తిప్పు పరికరం |
| spark | నిప్పురవ్వ |
| sparrow | పిచ్చుక |
| speak | మాట్లాడు |
| speaker | ఉపన్యాసకుడు |
| specialize | ప్రత్యేకత కల్గించు |
| specialty | ప్రత్యేకత |
| species | జాతి |
| specific | ప్రత్యేక |
| specification | వివరణ |
| specify | పేర్కొను |
| specimen | మాదిరి |
| spectacular | ఆకర్షణీయ |
| spectator | ప్రేక్షకుడు |
| spectrum | విస్తృత శ్రేణి |
| speculate | ఊహించు |
| speculation | తీవ్రాలోచన |
| speed | తొందర |
| spelling | మాటలో అక్షరాలు |
| spend | ఖర్చుచేయు |
| sperm | శుక్రము, వీర్యం |
| sphere | గోళము |
| spice | మసాలా |
| spicy | కారంగా |
| spicy pungent | కారంగా |
| spider | సాలీడు |
| spill | చిందిపోవు, పొంగిపొర్లు |
| spin | దారం తీయు |
| spine | వెన్నెముక |
| spiral | చుట్టగా ఏర్పడినది |
| spiritlessly | నిరుత్సాహంగా |
| spiritual | ఆధ్యాత్మిక |
| spit | ఉమ్మి |
| spiteful | విద్వేషంతో గూడిన |
| spleen | ప్లీహము |
| split | భాగాలుగా విడగొట్టు |
| spoke | చువ్వ |
| spokesman | ప్రతినిధి |
| sponsor | పోషకుడు |
| spoon | చెంచా చిన్న గంటె |
| spot | మచ్చ, మరక |
| spot | స్థలము |
| spouse | భార్య భర్త |
| sprain | బెణుకు |
| spray | నీటి తుంపర |
| spread | వ్యాప్తి చెందు |
| Spring | వసంత కాలం/రుతువు |
| spring | సాగెడు తీగెచుట్ట |
| sprinkle | చుక్కలుగా చల్లు |
| sprout | మొలకెత్తు |
| spy | గూఢచారి |
| squad | బృందము |
| square | చతురస్రం |
| square | చదరపు ఆకారపు |
| squeeze | పిండివేయు |
| squirrel | ఉడుత |
| stadium | క్రీడా ప్రాంగణం |
| staff | సిబ్బంది |
| stagger | తడబడు |
| stagnant | ఉన్న చోటనే ఉన్న |
| stagnate | అభివృద్ధి నిలుచు |
| stain | మరక |
| stainless | తుప్పు పట్టని |
| stair | మెట్టు |
| staircase | మెట్లవరుస |
| stake | పందెం |
| stall | దుకాణం |
| stamp duties | స్టాంపు పన్నులు |
| stamp duty | స్టాంప్ సుంకం |
| stamp, brand | ముద్ర |
| stampede | తొక్కిసలాట |
| stance | దృక్పధం |
| stand | నిలబడు |
| stand | వైఖరి |
| standard | ప్రమాణము |
| standing | నిలబడిన |
| standing orders | స్ధాయీ ఆదేశాలు |
| staple | కొంకి |
| stapler | కుట్టుపరికరం |
| star | నక్షత్రం, తార |
| starch | పిండి |
| stare | తదేకంగా చూచు |
| stars | నక్షత్రాలు |
| start | ప్రారంభించు |
| starter | ప్రారంభించునది |
| starting | మొదలు |
| starvation | ఆకలి బాధ, నిరశన |
| starve | ఆకలితో మరణించు |
| state | ఉదహరించు |
| state | రాష్ట్రం |
| state | స్థితి |
| state funds | రాష్ట్ర నిధులు |
| state government | రాష్ట్రప్రభుత్వం |
| statement | నివేదిక |
| statesman | రాజకీయనాయకుడు |
| station | రాకపోకల కేంద్రం |
| stationary, constant | స్థిరమైన |
| stationery | రాతసామానులు |
| statistical | గణాంక |
| statistics | గణాంకాలు |
| statute | శాసనం |
| Statutory | చట్టబద్ధమైన |
| stay | ఉండు |
| stay | నిలుపుదల |
| steadily | క్రమంగా, నిలకడగా |
| steady | క్రమంతప్పని |
| steal | దొంగిలించు |
| steam | నీటి ఆవిరి |
| steel | ఉక్కు |
| steep | నిటారైన |
| steer | దారి చూపించు |
| stem | కాండము |
| step | నృత్యంలో అడుగు |
| step | మెట్టు |
| stereotype | మూస రకం |
| stick | కర్ర |
| stiff | వంగని |
| stiffness | దృఢత్వం |
| still | ఇప్పటికీ |
| stimulate | ఉత్తేజపరచు |
| stimulus | ఉద్దీపనము |
| sting | తీగ |
| stink | దుర్వాసన |
| stipulate | విధించు |
| stipulation | ఒప్పందం |
| stir | కదిలించు |
| stitch | కుట్టు |
| stock | నిల్వ నిల్వ చేయు |
| stock exchange | స్టాక్ మార్చుచోటు |
| stomach | జీర్ణకోశము |
| stone | రాయి |
| stool | ఎత్తు పీట |
| stop | ఆగు |
| stop | ఆగుచోటు |
| stop | ఆపు, తీసివేయు |
| storage | నిల్వ చేయటం |
| store | నిల్వ కేంద్రం |
| storm | తుఫాను |
| story, tale | కథ |
| stout | బలిసిన |
| straighten | నిటారుగాచేయు |
| strain | వక్రీకరించు |
| strange | విచిత్రమైన |
| stranger | కొత్త వ్యక్తి |
| strap | పట్టీ |
| strategic | వ్యూహాత్మక |
| strategy | వ్యూహం |
| straw | గడ్డి పరక |
| streak | కాంతి కిరణము |
| stream | ప్రవాహం |
| street | వీధి, బజారు |
| strengthen | ధృడపరచు |
| strengthen | పటిష్ట పరచు |
| stress | ఒత్తిడి |
| stress | నొక్కి చెప్పు |
| stretch | చాచు |
| strictly | కచ్చితంగా |
| strike | దెబ్బవేయు |
| strike | సమ్మె |
| striking | కొట్టడం |
| strip | పేలిక |
| strip | వదలి వేయు |
| stripe | చార |
| stroke | దెబ్బ |
| strongly | గట్టిగా |
| structural | నిర్మాణపర |
| structure | నిర్మాణం |
| struggle | పోరాడు |
| student, pupil | విద్యార్థి |
| studio | స్టూడియో |
| study | అధ్యయనం |
| stumble | పొరపాట్లు చేయు |
| stupid | తెలివి లేని |
| style | శైలి |
| sub vice | ఉప |
| subdue | మెత్తబరచు |
| subject matter | విషయం |
| subject, topic | విషయం |
| submerge | వరదలా ముంచు |
| submit | సమర్పించు |
| subordinate | ఆధార పడిన |
| subordinate officer | అధీన అధికారి |
| subsequent | తదుపరి |
| subside | సద్దుమణుగు |
| subsidy | సహాయ ధనము |
| substance | పదార్థం, విషయం |
| substantial | గణనీయ |
| substantially | గణనీయంగా |
| substantiate | సాక్ష్యాలతోసమర్ధించు |
| substitute | ప్రతిక్షేపించు |
| subtraction | వ్యవకలనం, తీసివేత |
| suburb | నగర సమీపము |
| suburban | నగర ప్రాంతం |
| succeed | సాధించు |
| success | విజయం |
| successful | విజయవంతమైన |
| successfully, | విజయవంతంగా |
| succession | వారసత్వం |
| suck | లోనికి పీల్చు |
| sudden | ఊహించని, అకస్మాత్ |
| sue | వ్యాజ్యమాడు |
| suffer | బాధపడు |
| sufficiency | సరిపడినంత |
| sufficient | తగినంత |
| suffix | ప్రత్యయం చివరచేర్చునది |
| suffrage | సమ్మతి |
| sugar | చక్కెర |
| sugarcane | చెరకు |
| suggest | సూచించు |
| suggestion | సలహా |
| suicide | ఆత్మహత్య |
| suit | సరిపడు |
| suitable appropriate | తగిన |
| suitcase | సామాను పెట్టె |
| sum | మొత్తం |
| Summer | వేసవి |
| summit | శిఖర సమ్మేళనం |
| summon | రమ్మని ఆజ్ఞాపించు |
| sump | నీటి గుంట |
| sun | సూర్యుడు |
| Sunday | ఆదివారం |
| sundry | వివిధములైన |
| sunflower | సూర్యకాంతిపువ్వు |
| sunlight | సూర్యకాంతి |
| sunny | ఎండగా |
| sunrise | సూర్యోదయం |
| sunset | సూర్యాస్తమయం |
| sunshine | ప్రకాశము |
| sunstroke | వడదెబ్బ |
| super | అధిక |
| super | ఉత్తమమైన |
| superficial | ఉపరితల |
| superfine | చాలా మేలైన |
| superintendence | పర్యవేక్షణ |
| superintendent | పర్యవేక్షకుడు |
| superman | పుష్టిగలవాడు |
| supermarket | పెద్ద దుకాణం |
| superstition | మూఢ నమ్మకం |
| supervise | పరిశీలించు |
| supervision | పర్యవేక్షణ |
| supervisor | పర్యవేక్షకుడు |
| supplement | పూరకం |
| supplementary grant | ప్రత్యామ్నాయ మంజూరు |
| supplier | సరఫరాదారు |
| support | మద్దతు |
| supporter | మద్దతుదారు |
| supportive | మద్దతుఇచ్చెడు |
| suppose | ఊహించు |
| supposed | కోరుకుంటున్న |
| supposedly | కోరుకుంటున్నట్లుగా |
| supreme | మహోన్నతమైన |
| supreme command | సర్వాధిపత్యం |
| supreme court | సర్వోన్నత న్యాయ స్ధానం |
| sure | కచ్చితంగా |
| surely | తప్పనిసరిగా |
| surety | హామీ |
| surface | ఉపరితలం |
| surgeon | శస్త్రవైద్యుడు |
| surgery | శస్త్ర చికిత్స |
| surname | ఇంటిపేరు |
| surplus | మిగులు |
| surprise | ఆశ్చర్యము |
| surprised | ఆశ్చర్య పడిన |
| surprising | ఆశ్చర్యకరమైన |
| surprisingly | ఆశ్చర్యకరంగా |
| surrender | లొంగిపోవు |
| surround | చుట్టు ముట్టు |
| surrounding | పరిసర |
| surveillance | పర్యవేక్షణ |
| survey | సర్వేక్షణ |
| surveyor | సర్వేక్షకుడు |
| survive | కొంతకాలంబతుకు |
| suspect | సందేహించు |
| suspend | తాత్కాలికంగా నిలుపు |
| suspense | ఉత్కంఠ |
| suspension | నిలిపివేత |
| suspension | రద్దు |
| suspicious | అనుమానాస్పద |
| sustain | భరించు |
| sustainable | స్థిరమైన |
| swallow | మింగు |
| swan | హంస |
| swarm | కీటక గుంపు |
| swear | ప్రమాణం చేయు |
| sweat | చెమట, స్వేదం |
| sweater | చలి కోటు |
| sweep | ఊడ్చు |
| sweeper | ఉడ్చువ్యక్తి |
| sweet | తీపి |
| sweet | తీయగా |
| sweetmeat | పిండివంట |
| swell | వాచు |
| swelling | వాపు |
| swift | వేగంగా |
| swim | ఈదు |
| swimming | ఈత |
| swing | ఊయల |
| switch, lever | మీట |
| sword | కత్తి |
| symbol | గుర్తు |
| symbolically | ప్రతీకగా |
| symmetrical | సౌష్టవ |
| sympathetic | దయగల |
| sympathetic | సానుభూతి గల |
| sympathy | సానుభూతి |
| symptom | రోగ చిహ్నం |
| syndicate | అధికారుల సభ |
| syndrome | లక్షణ సంపుటి |
| synergy | సహోత్తేజనం |
| synonym | పర్యాయపదము |
| synthesis | సమన్వయం |
| syringe | సూదిమందు పరికరం |
| syrup | ద్రావణరూప మందు |
| system | వ్యవస్థ |
| systemic | దైహిక |
| systems analyst | వ్యవస్థల విశ్లేషకుడు |