Jump to content

ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/Robe

Wikibooks నుండి
Robe దుస్తు
belt బెల్ట్
blanket గొంగడి
border అంచు, హద్దు
bright colour ముదురురంగు
button గుండీ
canvas గుడారాల గుడ్డ
cap టోపీ
cashmere శాలువ
chester, overcoat చెస్టర్, పై కోటు
cloth గుడ్డ
clothes బట్టలు
coat చొక్కాపై వేసుకునే కోటు
cotton పత్తి, నూలు
dress దుస్తులు
drill మందపు గుడ్డ
fabric బట్ట
garb దుస్తు
gloves చేతి తొడుగులు
gown స్త్రీల గౌను
handkerchief రుమాలు
hat టోపీ
jacket రవిక
lace తాడు
laundry దుస్తులుఉతుకుచోటు
light colour లేతరంగు
linen నార
long cloth పెద్ద పన్నా గుడ్డ
long skirt పొడవు లంగా
mattress పరుపు
muffler తలగుడ్డ
napkin చిన్న తువ్వాలు
oil cloth నూనె వస్త్రం
pocket జేబు
pyjama పైజమా
quilt మెత్తని బొంత
robe, attire దుస్తు
satin మెత్తని గుడ్డ
scarf కండువా
sheet దుప్పటి
shirt చొక్కా
shirting చొక్కాగుడ్డ
shorts పొట్టి లాగులు
silk పట్టుదారము
skirt లంగా
socks మేజోళ్లు
suit సూటు
tailoring దుస్తులు కుట్టటం
tape టేపు
Textile, cloth వస్త్రం
thread దారం
towel తువాలు
Trousers, pant ప్యాంటు
turban తలపాగా
underwear లోపలి దుస్తు
uniform ఏకరూపదుస్తు
veil ముసుగు
velvet మెత్తని గుడ్డ
vest దుస్తు
waist coat నడుము కోటు
wardrobe దుస్తుల పెట్టె
yarn నూలు