Jump to content

ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/Relationships

Wikibooks నుండి
Relationships బంధుత్వాలు
brother సోదరుడు
brother- in- law బావ, బావ మరది
father in law మామ
heir వారసుడు
husband భర్త
kin బంధువు
maternal uncle మేనమామ
nephew మేనల్లుడు
niece మేనకోడలు
niece సోదరుని/సోదరి కుమార్తె
relation సంబంధము
relationship బాంధవ్యం
relative బంధువు
sister సోదరి
Sister in law వదిన/మరదలు
Step brother సవతి సోదరుడు
Step daughter మారు కుమార్తె
Step sister సవతి సోదరి
Step father మారు తండ్రి
Step son మారు కుమారుడు
uncle మేనమామ/ బాబాయి
wife భార్య