ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/Relations
స్వరూపం
| Relations | సంబంధాలు |
| aunt | అత్త/పిన్ని |
| baby | పాప |
| brother | సోదరుడు |
| daughter | కుమార్తె |
| dentist | దంతవైద్యుడు |
| doctor | వైద్యుడు |
| father | తండ్రి |
| grandfather | తాత |
| grandmother | అవ్వ |
| husband | భర్త |
| mother | అమ్మ |
| nephew | మేనల్లుడు |
| niece | మేనకోడలు |
| nurse | నర్సు |
| policeman | పోలీసు |
| postman | తపాలా వ్యక్తి |
| son | కుమారుడు |
| teacher | ఉపాధ్యాయుడు |
| uncle | మేనమామ బాబాయి |
| wife | భార్య |