Jump to content

ద్విభాషా నిఘంటువు(ఇంగ్లీషు-తెలుగు)/Regimen

Wikibooks నుండి
Regimen ఆహార నియమాలు
alimentary ఆహార సంబంధమైన
almond బాదం
apple యాపిల్
banana అరటి
beans చిక్కుడు
bread రొట్టె
breakfast ఉదయ ఫలాహారం
butter వెన్న
candy మిఠాయి
carrot క్యారెటు
cheese పనీరు
chicken కోడి
corn మొక్కజొన్న
cucumber దోసకాయ
cumin జీలకర్ర
dinner రాత్రి భోజనం
fish చేపలు
food ఆహారం
fruit పండు
garlic వెల్లుల్లి
grapes ద్రాక్ష
groundnut వేరుశనగ
ice cream ఐస్ క్రీమ్
lamb గొర్రె పిల్ల
lemon నిమ్మకాయ
lunch మధ్యాహ్నభోజనం
meal భోజనం
meat మాంసం
menu ఆహార పదార్థాల పట్టిక
onions ఉల్లి గడ్డలు
oranges నారింజ
pan పెనం
pepper మిరియాలు
pineapple అనాస
plants మొక్కలు
pork పంది వారు
potato బంగాళాదుంప
pumpkin గుమ్మడి
salt ఉప్పు
soup చారు
sugar చక్కెర/ పంచదార
tomato టొమాటో, రామమునగ
turkey టర్కీ పక్షి
vegetables కూరగాయలు